కోహినూర్ వజ్రం::::సమగ్ర విశ్లేషణ
మీకు తెలుసా మహారాజా రంజిత్ సింగ్ ఒక టన్ను బంగారాన్ని కాశీ విశ్వేశ్వర దేవాలయానికి దానం చేశాడని???
రంగు లేని 793 క్యారెట్ ల బరువైన కోహినూర్ వజ్రం,ఎంతో మంది రాజుల చేతిలోకి మారింది. ఇది 12 వ శతాబ్దం నుండి ఇలాగే వస్తోంది.
ఇది కాకతీయ రాజుల దెగ్గర ఉండేది ,దానిని.వారు గోల్కొండ కోట లో దాచేవారు.ఈ వజ్రం ను ఎప్పుడూ అమ్మలేదు.గైడ్ ల ద్వారా& చరిత్ర కారులు తెలిసిన విషయం ప్రకారం వరంగల్ లో నిర్మించిన ఒక దేవాలయం లోని దేవతకు ఒక కన్నుగా వాడినట్టు తెలుస్తోంది.ఇది 14 వ శతాబ్దం లో కాకతీయుల ముఖ్యపట్టణం లో.
తరువాత, ఇస్లాం దండయాత్ర మొదలయింది.అందులో భాగం గా కోహినూర్ వజ్రం మొదటగా మాలిక్ కఫుర్ చేతిలో పడింది. దానిని వాడు ఢిల్లీ కి రాజు ఐన అల్లావుద్దీన్ ఖిల్జీ కి బహుమతి గా ఇచ్చాడు.తరువాత మొఘల్స్ చేతిలో పడింది,తరువాత పర్షియా కు చెందిన నాదిర్ షా చేతిలో,తరువాత ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అహ్మద్ షా అబ్దాలి చేతిలో పడింది.తరువాత, అబ్దాలి వారసుడు ఐన షా శుజ దురని నుండి మహారాజ రంజిత్ సింగ్ తీసుకోవడం జరిగింది.
ఎలా,600 సంవత్సరాలు ఇస్లామిక్ ఆక్రమణ దారుల చేతిలో ఉన్న ఆ వజ్రం శక్తి మరియు సామర్ధ్యానికి ప్రతీకగా మారిపోయి చివరగా రంజిత్ సింగ్ చేతిలోకి వచ్చి చేరింది.ఆయన దానిని తన కిరీటం లో అలంకరణ గా వాడడం జరిగింది.
తరువాత,రంజిత్ సింగ్ ఒక విల్లు రాసాడు,దాని ప్రకారం ఆయన చనిపోయాక ఆ వజ్రాన్ని పూరీ లోని జగన్నాథ్ దేవాలయానికి దానం గా ఇవ్వాలని రాసాడు. ఆయన 1839 లో మరణించగా,ఒక సిఖ్ రాజు చనిపోయిన తరువాత 1849 లో 2 వ ఆంగ్లో -సిఖ్ యుద్ధం లో గెలిచిన ఇంగ్లీష్ వారు దానిని క్వీన్ విక్టోరియా కి బహుమతిగా ఇచ్చారు.కానీ రాజా రంజిత్ సింగ్ విల్లు ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా చేశారు.
NB సేన్ రాసిన కొహినూర్ చరిత్ర అనే పుస్తకం లో (దీని మొదటి ముద్రణ 1953)రాజా రంజిత్ సింగ్ ఆయన మరణానికి ముందే ఈ వజ్రాన్ని పూరీ జగన్నాథ్ దేవాలయనికి ఇవ్వాలని అనుకున్నట్టు రాసాడు.కానీ ఆయన సర్దార్ వారు వ్యతిరేకించారని రాసాడు.అప్పుడే పంపించి ఉండుంటే ఇప్పుడు అది బ్రిటీష్ చేతిలో పడేది కాదు.
నిజమైన హక్కిదారుల గురించి మనకు తెలియాలంటే మనం కనీసం చారిత్రక వ్యక్తుల దెగ్గరినుండి లెక్కిస్తూ మహాభారత సమయానికి వెళ్లాల్సి ఉంటుంది.వేల సంవత్సరాల నుండే హిందూ ధర్మం దెగ్గర ఆ వజ్రం ఉండేది,తరువాత రాజుల కాలం లో మొదట కాకతీయుల, ఇస్లాం రాజుల,మాహారాజ రంజిత్ చివరగా బ్రిటీష్ కు వచ్చింది.
మనం దీనిని స్యమంతక అని అనుకుంటే, ఎంతో మంది అన్వేషకులు,మేధావులు చెప్పిన దాని ప్రకారం,
కలక్రమాను సారం (అందరు రాజులను కలపలేదు).మొదలు
సూర్యదేవుడు దీనిని సత్రాజిత్తు కు బహుమతి గా ఇస్తే, సత్రాజిత్తు నుండి ప్రసేనుడికి,ఆయన నుండి జాంబవంతుడికి తరువాత
క్రిష్ణుడికి తరువాత
కర్ణ /భూరి కి తరువాత
శరవ - అర్జున - యుదిష్టర కు తరువాత పరీక్షిత్తు కు తరువాత పోరస్ కు తరువాత రాజా సంప్రతి కి తరువాత రాజా విక్రమాదిత్య తరువాత పరామర రాజులకు తరువాత కాకతీయ రాజులకు తరువాత ఢిల్లీ సుల్తాన్ కు తరువాత మొఘల్ రాజుకు, తరువాత నాదిర్ షా కు తరువాత అమ్మద్ కు
తరువాత షా అబ్దాలి కి
తరువాత షా శుజ దుర్రని కి
తరువాత మహారాజ రంజిత్ సింగ్ కు చివరగా బ్రిటీష్ కు చేరింది.
పూర్తి సమాచారం త్వరలో ఇస్తాను
Do you know Maharaja Ranjit Singh donated 1 tonne gold for plating of the dome of Kashi Vishwanath Jyotirling temple?
The colorless Kohinoor diamond, weighing around 793 carats, has been the subject of discussion and prized possession for several dynasties, starting from the 12th century. It was under possession of Kakatiya rulers and was stored in a vault in the Golconda Fort. This diamond was never sold. According to local sources and historical folklore, this diamond was later used as an eye of a deity in a temple built by the Kakatiyas in Warangal, the Kakatiya capital in early 14th century.
Thereafter, with Islamic invasion/plunder, Kohinoor diamond of Kakatiyas first fell in the hands of Malik Kafur who gifted to Aladdin Khilji of Delhi Sultanate. Then it fell in hands of Mughals, then Nadir Shah of Persia and then Ahmad Shah Abdali of Afghanistan. Maharaja Ranjit Singh took it from Abdali's descendant Shah Shuja Durrani.
That’s how, after six centuries in the hands of Islamic invaders and rulers, the Kohinoor diamond, which had become a symbol of the might and stability of an empire/dynasty, finally fell in the hands of Ranjit Singh. It adorned the Maharaja’s crown and then studded in his armlet.
Ranjit Singh made a Will that after his death, the Kohinoor diamond be donated to Jaggannath Temple of Puri. Maharaja Ranjit Singh died in 1839. After the fall of the Sikh Empire in 1849 after the 2nd Anglo-Sikh war, the British gifted the Kohinoor diamond to Queen Victoria, not complying with the terms of Maharaja Ranjit Singh’s Will.
According to the book 'History of Koh-I-Noor' by NB Sen, 1st published 1953, Maharaja Ranjit Singh before his death wished that Kohinoor diamond be sent to Jagannath Temple Puri. But his Sardars refused. Had the diamond been sent then, it would not have fallen into British hands.
Note: The origin of the Kohinoor diamond, according to a number of historians, dates back to pre-Mahabharata times. Since then it has been in the possession of Hindu kings over centuries until it remained in possession of Kakatiyas and then to Islamic invaders, then Maharaja Ranjit Singh and now the British.
If we consider Kohinoor as Syamantaka, as considered by many scholars, the chronological order is like these (all kings not included) starting with Suryadev gifting it to Satrajit. So it is Satrajit - Prasein - Jamvavat - Krishna - Karna/Bhuri Sharava - Arjuna - Yudhisthira - Parikshit - Janmajeya - Porus - Raja Samprati - Raja Vikramaditya - Paramara rulers - Kakatiyas - Delhi Sultanate - Mughals - Nadir- Shah - Ammad - Shah Abdali - Shah Shuja Durrani - Maharaja Ranjit Singh - British.
- Manoshi Sinha. Attached is an extract from the book 'History of Koh-I-Noor'. Detailed article coming up tomorrow.

No comments:
Post a Comment