Wednesday, April 22, 2020

చేతివృత్తులు దూరం హిందువు బతుకు భారం

#చేతివృత్తులుదూరంహిందువుబతుకుభారం

ఇది నిద్రలేపే కధ ;- రామారావు,కరీం ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్ళు,రామారావు కి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి,ఒక అమ్మాయి ...రామారావు ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యొగం చేస్తూ మరో రెండేళ్లలో రిటైర్ కాబోతున్నాడు.అమ్మాయిని డిగ్రీ వరకు చదివించి,పెళ్లి చేసాడు ...ఇక కొడుకు యస్వంత్ ని ఎంతో కష్టపడి ఇంజినీరింగ్ చదివించాడు అందుకోసం లక్షలు ఖర్చు పెట్టాడు.కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు పెట్టాడో, అంతే ఖర్చు కొడుకు ఇంజినీరింగ్ కి అయ్యింది.యస్వంత్ కి చదువు పూర్తయ్యాక సంవత్సరం పాటు ప్రయత్నాలు చేస్తే బెంగళూర్ లో జాబ్ వచ్చింది ...నెలకు 70,000 జీతం. రూమ్ రెంట్,మెస్ ఛార్జ్,మైంటైనెన్సు లు అన్నీ పోను 40,000 మిగులుతుంది ..వాటిని ఎకౌంట్ లో వేస్తే తండ్రి ..వాటిలో ఇంటి లోన్,ఎడ్యుకేషన్ లోన్ కడతాడు.రామారావు తన 30,000జీతం లో ఇంటి ఖర్చులు చూసుకుని కూతురి పెళ్లి అప్పులు కడుతున్నాడు ..అలా జీవితం గడుస్తుంది..

ఇక కరీం విషయానికొస్తే ...కరీం కి నలుగురు పిల్లలు ,ఇద్దరు ఆడ,ఇద్దరు మగ పిల్లలు..పదవ తరగతి వరకే ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురినీ చదివించి ,మొదట పుట్టిన ఆడపిల్లకి ఒక ఎలక్ట్రీషియన్ కి ఇచ్చి పెళ్ళిచేసాడు,కేవలం పెళ్లి ఖర్చు,ఇంటి సామాను మాత్రమే కావడంతో లక్ష రూపాయలతో ఐపోయింది.ఇక రెండో వాడు బైక్ మెకానిక్ గా పనిచేస్తాడు. మూడో అమ్మాయి ఇంటి దగ్గరే మిషన్ కుట్టి సంపాదిస్తుంది. నాలుగో కొడుకు సీలింగ్ డెకర్ గా (Pop&zypsum) పనిచేస్తాడు.
కరీం సైకిల్ పంచర్లు వేస్తూ ఉంటాడు,భార్య ఇంట్లోనే పూలు కట్టి అమ్ముతుంది,ఇలా ఇంట్లో ఐదుగురు సంపాదిస్తున్నారు.ఇదీ వాళ్ళ జీవనం..

ఇరుగుపొరుగు కావడంతో అప్పుడప్పుడు రామారావు,కరీం ఇద్దరూ మాట్లాడుకునేవారు.
అలా ఒకసారి వారి మధ్యన జరిగిన సంభాషణ ఇది.

రామారావు: -"కరీం భాయ్ ఎలావున్నావ్"

కరీం: -సబ్ కుష్ హై భాయ్

రామారావు: -మీరు ఇల్లు బలే కట్టారు,అప్పు చేసావా ?

కరీం : -లేదు ...మా అందరి పైసల్తో కట్టినం.

రామారావు: -పిల్లలు బాగా సంపాదిస్తున్నారు అనుకుంటా !

కరీం :-మీ వాడిలా ఏసీ లో ఉద్యోగమా ఏంది ..లచ్చల్ రానీకీ ..ఏదో తలో చేయి సాయం.

రా వు :-ఎంత వస్తుంది మీ అబ్బాయిలకి ..

కరీం :-పెద్దవాడు బైక్ మెకానిక్ ,రోజూ ఒక 1000 వరకూ వస్తాయి, చిన్న బిడ్డ ఇళ్లకు సీలింగ్ లు చేస్తాడు ,నెలకు 35,000వరకు వస్తాయి ...ఇక మా రెండో పిల్ల జాకెట్లు కుట్టి 10,000వరకు సంపాదిస్తుంది ,మా ఆవిడ పూలు అమ్మి 6,000 వరకు తెస్తుంది ...ఇక నేను ఏదో బైకులు, సైకిల్ లకు పంచర్లు వేసుకుంటూ నెలకు ఓ ...15 ,000 వరకు లాగుతాను..

రావు :- అంటే ...30,000+35,000+10,000+6,000+15,000 =96,000 సంపాదన ఇంటి కొస్తుంది అన్నమాట !

కరీం :-ఆ అల్లా దయతో ఎదో ఇలా బతుకుతున్నాం,నేను కూడా వచ్చే నెలలో ప్రభుత్వ సబ్సిడీ తో హజ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నా.

రామారావు :-నాకు పనుంది వెళ్ళొస్తా !

కరీం :- షూక్రియా భాయ్ !

ఇక్కడ హిందువులు చేస్తున్న తప్పులు ఏంటంటే !

లేట్ గా పెళ్లిళ్లు చేసుకోవడం.
ఒకరు,ఇద్దరు పిల్లల్నే కనడం.
ప్రతిష్టకు పోయి లక్షలు పోసి కార్పోరేట్ స్కూల్లో చదివించడం.
ఉద్యోగం కోసమే తప్ప వృత్తి విద్యలు ,కుల వృత్తుల లోకి తమ పిల్లల్ని రాకూడదు అనుకోవడం.
ఒకరు సంపాదిస్తే అందరూ కూర్చుని తినడం.
పిల్లల చదువులు,ఉద్యోగాల కోసమే డబ్బూ,జీవితం ధారపోయడం.
చేతి పనులు,నైపుణ్యం వుండే వృత్తులను వదిలేయడం.
ఇలా హిందువు వదిలేసిన వృత్తులూ, రంగాలను వారు ఎంచుకుని శ్రామిక కొరతను ఆసరాగా చేసుకుని బాగా బలపడుతున్నారు.
హిందువులు చదువులు,ఉద్యోగాలు,ఆస్తులు ఇవే ప్రధానంగా పెట్టుకుని చేతి వృత్తులను వదిలేస్తున్నారు..
డ్రైవర్లు, కార్పెంటర్లు,మెకానిక్ లు,మేస్త్రి లు,పూలు అమ్మేవారు,ఫుట్పాత్ దుకాణాలు,మాంసం కొట్లు, టైలరింగ్,డ్రై క్లీనింగ్,పంచర్ షాప్ లు,పండ్ల దుకాణాలు,రోడ్ సైడ్ బట్టల షాప్ లు,పెయింటర్ లు,ఇలా మనం మన పిల్లల్ని పంపించడానికి నామోషీ పడే పనులు అన్నీ వాళ్ళు చేసుకుని ,వాళ్ల సంతతి పెంచుకుని ..బలపడుతున్నారు.అందులో వారి తప్పేం లేదు ,పైగా ఆ కొరత తీరుస్తున్నారు.మనం వదిలిన గ్యాప్ ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు..

ఇప్పుడు మీరు చేస్తున్న తప్పు ,రానున్న కాలంలో వాళ్ళు శాసిస్తే మీ పిల్లలు బతకాల్సిన పరిస్థితి తెస్తుంది.మేలుకొని కుల వృత్తులు,శ్రామిక రంగాలు,నైపుణ్య కళలు కాపాడుకుంటారో ...లేదా అన్నీ వాళ్ల చేతుల్లో పెట్టి ,వారి ముందు చేతులు కట్టుకు నిలుచుంటారో మీ ఇష్టం..

No comments:

Post a Comment