పాఠాలు బోధించే...
.....ఉపాధ్యాయులు........
తరగతి గదిలో.....
నలభై మంది విద్యార్థులు..
ఎవరు ఎలా ఉంటాడో..
ఎలా చదువు తాడో....
వారి స్పందన ఏమిటో....
టీచర్ మనస్సులో......
నిలిచిపోతాయి.......
ఎలా చెప్పాలి...
ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి..
వారి భవిష్యత్ ఎలా ఉంటే..
బావుంటుందో.......
తల్లిదండ్రులకన్నా మిన్నగా..
ఆలోచిస్తారు...
మాస్టారు గారు......
తరగతిలో అందరూ.....
బాగా చదవాలని...
ఆశిస్తూ..ఉంటారు....
వారు చెప్పే మాటలు.. విని
హాయిగా నవ్వుకు నే....
టీచర్లు ఎందరో.....
మాస్టారు ఒక్కరోజు ..
పాఠశాలకు రాకుంటే......
ఆరాలు తీసే.....
విద్యార్థులెందరో.....
ఇంటిలో కంటే.....
స్కూల్లో నే...ఎక్కువగా...
గడిపే పిల్లలకు...
ప్రేమ గా చూస్తూ....
విద్యను బోధించే....
మాస్టారు అంటే....
పిల్లలకు దైవ సమానులే....
దేశ భవిష్యత్...పిల్లలపై...
పిల్లల భవిష్యత్ టీచర్ పై..
ఆధారపడి ఉంటుంది.....
అందుకే గురువు రుణం..
తీరచలేనిది.....
భావితరాల భవిష్యత్ కు..
మూల స్తంభాలు.......
ఉపాధ్యాయు లే...సుమా...
🌹ఉమాదేవి🌹(97046 08770)
.....ఉపాధ్యాయులు........
తరగతి గదిలో.....
నలభై మంది విద్యార్థులు..
ఎవరు ఎలా ఉంటాడో..
ఎలా చదువు తాడో....
వారి స్పందన ఏమిటో....
టీచర్ మనస్సులో......
నిలిచిపోతాయి.......
ఎలా చెప్పాలి...
ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి..
వారి భవిష్యత్ ఎలా ఉంటే..
బావుంటుందో.......
తల్లిదండ్రులకన్నా మిన్నగా..
ఆలోచిస్తారు...
మాస్టారు గారు......
తరగతిలో అందరూ.....
బాగా చదవాలని...
ఆశిస్తూ..ఉంటారు....
వారు చెప్పే మాటలు.. విని
హాయిగా నవ్వుకు నే....
టీచర్లు ఎందరో.....
మాస్టారు ఒక్కరోజు ..
పాఠశాలకు రాకుంటే......
ఆరాలు తీసే.....
విద్యార్థులెందరో.....
ఇంటిలో కంటే.....
స్కూల్లో నే...ఎక్కువగా...
గడిపే పిల్లలకు...
ప్రేమ గా చూస్తూ....
విద్యను బోధించే....
మాస్టారు అంటే....
పిల్లలకు దైవ సమానులే....
దేశ భవిష్యత్...పిల్లలపై...
పిల్లల భవిష్యత్ టీచర్ పై..
ఆధారపడి ఉంటుంది.....
అందుకే గురువు రుణం..
తీరచలేనిది.....
భావితరాల భవిష్యత్ కు..
మూల స్తంభాలు.......
ఉపాధ్యాయు లే...సుమా...
🌹ఉమాదేవి🌹(97046 08770)
No comments:
Post a Comment