ఒక ప్రేయసి తనను మరచి పొమ్మంటే......ఆ ప్రియుని
వేదన ఎలా ఉంటుంది చూద్దాం.......
ఇది నిజమా
నాలో సగమా.....
నీ ప్రేమ నిన్నటి నా గతమా....
ఎం చేస్తున్న నీ ఙ్ఞాపకమె నీడల్లె వస్తుందే....
జాలే లేని ఈ కాలం చీకట్లోకి తోస్తుందె....
కంటిలో దాగిన....చెమ్మనూ....జడీవానగ మార్చకె...
వేకువ లేని నిన్నలా .....నన్నిలా నాలో దాచకే........
గతమూలా నన్నిలా.....ఒంటరి చేసి వెల్లకె...
మధుర క్షణములన్ని .....మనసే తడిమి చూస్తూవుంటే....
మనము దాచుకున్న ఊసులు .......నెమరువెసుకొనా....
ఎందుకిలా .....నన్ను ఎమార్చి వెళ్తూఉన్నావ్.....
వెల్లొద్దు నా ప్రాణం....నువ్వే నా లోకం
నువ్వు లేక నేను శూన్యం లో మిగిలిపొతాను...
ఇడుకుళ్ళ గాయత్రి (98859 48828)

No comments:
Post a Comment