మానవా.. మాంసాహారం మానవా..! 🌹🙏🌹
కేవలం మనిషికి తప్ప ఒక పక్షికి గానీ, ఒక జంతువుకు గానీ, ఒక పురుగుకు గానీ, మరే ఇతర రక్తమాంసాలు గలిగి మలమూత్రాలు చేస్తున్న శ్వాసగల ఏ జీవికీ హానిచేయని ఈ "కరోనా" వైరస్ సంగతేంటి..
ప్రకృతి నియమోల్లంఘన చేస్తూ కనిపించిన జీవాలన్నింటినీ నానా రకాలుగా హింసించి భుజించటం ప్రధాన కారణం. అంతే కాదు ఈ మానవుడు తన వైద్యపరిశోధనలన్నీ పశుపక్షులపైనే చేస్తూ తన మనుగడకోసం యధేచ్ఛగా ఆడుకోవడమే. ఈ సత్యం సూటిగా చెబితే మహానుభావులు మేధావులైనవారు కూడా జీర్ణించుకోలేరు.
ఏ జీవితో ఎలా మసలుకోవాలో జీవకారుణ్యం అంటే ఏమిటో సకలజీవులతో మైత్రి అంటే ఏమిటో ఎవరికి వివరించి చెప్పాలి.గుడ్లు మాంసాహారం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పే మహామహులకు పాదాభివందనం చేద్దాం. అన్నిజీవులకు ప్రాణసంకటంగా తయారైన మనిషీ నీ మనుగడకోసం నీ అవివేకాన్ని అజ్ఞానాన్ని విడనాడవలసిన ఆఖరు క్షణాలివి ఇకనైనా మేలుకో.. మానవా మాంసాహారం మానవా..మానవా..!
ఈ మానవా అనే మాట ఆ పశుపక్షులు దివ్యప్రేమతో చేసిన అభ్యర్థన మానవా..మరి ఇకనైనా మానవా.. మారవా..మనిషిగా..చాలు.నీ మహానుభావుకతకు.. నీ దైవాత్వానికీ నమోన్నమః 🌹🙏🌹
మరొక్కసారి ఆలోచించండి మిత్రులారా🀽🐊
పంటలకు రసాయనిక పురుగుమందులు కొడుతున్నాం. చీమలకు మందు,దోమలకు మందు, ఎలుకలు మందు. అన్నిటికీ మందులు పెట్టి చంపుతున్నాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనుషులు మనుషులను చంపుకు తినడం చూస్తున్నాం. ఏమిటీ తినడం. పాము కాటుకు పాము విషం మందుగా వాడుకుంటున్నాం. రసాయనిక నీళ్లు, రసాయనిక పాలు.రసాయనిక తిళ్ళు. బతుకులే రసాయనాల పాలు.
ఏది మానవత్వం ఏది దైవత్వం. రాక్షసత్వాన్ని మించిన ఈ తత్వానికి పేరెందుకు గాని ఇకనైనా మానుకుందాం. శుద్ధ జ్ఞానాహంకారానికి సెలవిద్దాం. ఈ సమయాన మరో పునర్జన్మిద్దాం. మానవతకు సరైన నిర్వచనంలా జీవిద్దాం. దివ్యప్రేమ స్నేహాలకు మన హృదయాలను వేదికలు చేద్దాం. ఈ ఎఱుకతో జీవిద్దాం. 👏

No comments:
Post a Comment