Thursday, April 23, 2020

భగవద్గీత ఏం చెబుతోంది?

భగవద్గీత ఏం చెబుతోంది?



భగవద్గీత ఏం చెబుతోంది. -- ధర్మాధర్మాల గురించి చెపుతుంది. -- కర్తవ్యం గురించి చెపుతుంది. -- నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం. కాదు అదుపులో పెట్టుకోవడంఅని చెపుతుంది. -- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. -- సుఖం... శాంతి... త్యాగం ... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. -- ఏది శాశ్వతమో ఏది ఆశాశ్వతమో చెబుతుంది. -- ఆత్మ తత్వం నిరూపణ ఇస్తుంది. -- స్వకళ్యాణం కోసం కాక లోక కళ్యాణం కోసం జీవించమని చెపుతుంది. -- జ్ఞానం ... మోక్షం ... అధ్యాత్మమ్ అంటే ఏమిటో చెబుతుంది. -- ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. -- ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. -- మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. -- పరమాత్మునికి ఎవరు ఇష్టుడో చెబుతుంది. -- ఆయన్ను చేరే జ్ఞాన మార్గాలు ధ్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. -- నీలాంటి ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. -- అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.ॐ~

No comments:

Post a Comment