స్వామి వివేకానంద మాటల్లో.....
"నేను బలం కోసం దేవుణ్ణి అడిగినప్పుడు అతను నన్ను ఎదురుకొమ్మని కష్టమైన పరిస్థితులను ఇచ్చాడు,
నేను నా ఆలోచనను, మేధాశక్తి ని పెంచమని దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన నా జీవితంలో పజిల్స్ లని పరిష్కరించమని ఇచ్చాడు,
నేను ఆనందం కోసం దైవాన్ని అడిగినప్పుడు అతను నాకు సంతోషంగా ఉన్న ప్రజలను చూపించాడు,
నేను సంపద కోసం దైవాన్ని అడిగినప్పుడు, ఆయన నాకు కష్టం ఇచ్చి ఎలా కష్టపడాలో చూపించాడు,
నేను దైవాన్ని సహాయం కోరినప్పుడు అతను నాకు కష్టపడి పనిచేసే అవకాశాలను చూపించాడు,
నేను శాంతి కోసం ఆ దైవాన్ని అడిగినప్పుడు ఆయన ఇతరులకు సాయపడమని వారిని చూయించాడు,
ఇతరులకు ఎలా సహయం చేయాలో నేర్పి, చేయన్నాడు,
దైవం నాకు తనంతట తనే నాకు ఏమీ ఇవ్వలేదు,
నేను కోరుకున్నవన్ని, అవసరమున్నవన్నిటిని సమకూర్చాడు..
https://chat.whatsapp.com/FweGERq3A0EJ1XaYrFQXRk
(ఆంగ్లం నుండి తర్జుమా చేయబడింది).
Source - Whatsapp Message

No comments:
Post a Comment