Sunday, May 16, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులందరికి అక్షయ తృతీయ మరియు శుక్రవారపు ఉషోదయ శుభాకాంక్షలు 🌷💐
శ్రీ గాయత్రీ లక్ష్మి సరస్వతి దుర్గ అమ్మవార్ల
అనుగ్రహంతోమీకు మీ కుటుంబగసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. కంటికి కనిపించని శత్రువు తో యుద్ధం చేస్తున్నాం దానిని మనం 5 ఆయుధాలు జాగర్తగా ఉపయోగించి ఓడిద్దాం 1. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవటం ద్వారా 2. కళ్ళ జోడు ధరించడం ద్వారా 3. మాస్క్ పూర్తిగా నోరు ముక్కు మీద ధరించడం ద్వారా 4. వాక్సిన్ వేయించుకోవటం ద్వారా 5 .ఇంట్లో ఉండటం ద్వారా మరియు తప్పనిసరిగా బయటకు వెళ్లవలిసి వస్తే తప్పనిసరిగా పై వాటిని ఉపయోగిస్తూ కనీసం ఆరు అడుగులు భౌతిక దూరం మనిషి కి మనిషి మధ్య ఉండేలా చూసుకుంటా.. ముఖ్యంగా భయపడకుండా ఉండటం.. ఇది ముఖ్యమైనది, నువ్వు భయపడితే శత్రువు జయిస్తుంది.. నువ్వు భయం వీడితే శత్రువు పారిపోతుంది.. తప్పక ఆచరించండి.. ప్రాణానికి మించింది ఏమి లేదు.. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నేస్తమా.. నీ దేగ్గెరే ఆయుధాలు అన్ని ఉన్నాయి వాటితో ఎదురుకుంటావో లేదా ఓడిపోతావో ఇక నీ ఇష్టం
🌷శుక్ర వారం🌷 --: 14-05-2021 1

ఈ రోజు AVB మంచి మాట.. లు
మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజాంగా జీవితాంతం తోడు ఉండేదితన గుండె ధైర్యం తప్పు మరోకటి లేదు .

మీరు అందరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మనిషి అవసరం ఉంటే నాకు నువే అంతా అంటారు , అదే అవసరం తీరాక నువేంత అంటారు ఇది మానవ నైజం నేస్తమా ! .

మనమెంత గొప్పవారం అయిన మనం ఎంచుకునే స్నేహితుల బట్టే మన ఎదుగుదల పతనం ఆధారబడి ఉంటాయి కర్ణుడంతటి వానికే చెడు స్నేహం వల్ల పతనం తప్పలేదు మనమెంత ?.

మనిషికి అవసరం గొప్పది . తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది . కలిసున్న బంధాన్ని తెంపు తుంది . ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది .

మనిషి ఉన్నప్పుడు మనం పట్టించుకోం , పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాం , ఫోటో మాట్లాడదు అని తెలిసినా ! మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్యాలు పెడతాం శవం అని తెలిసినా . మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా ? ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం !
సర్వేజనా సుఖినోభవంతు
సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు 💐🙏
📞9985255805

Source - Whatsapp Message

No comments:

Post a Comment