🍃🌷ప్రస్తుత సమాజంలో జరిగేది జరుగుతున్నది..ఇదే
తనని తాను గొప్పగా కనబడడం కోసం,
ఎదుటివారిని తక్కువ చేసి చెప్పడం,
బలాన్ని బలహీనతగా చేసి చూపించడం !!
వాళ్ళని వాళ్ళు అదుపులో పెట్టుకోలేనప్పుడే,
ఎదుటివాళ్లపై రాళ్లు జల్లుతారు లోకం తీరు అంతే..
కానీ దేనితో అయితే కొడుతారో,
దానితోనే శిక్షింపబడుతారు వాస్తవం..!!
ఎదుటివారి ఆలోచనలు తెలవాలంటే,
వారి మాటలను వినాలి..
వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలనుకుంటే,
వారి చర్యలను గమనించాలి..
కొందరు నోటితో మెచ్చుకొని,
నొసటితో వెక్కిరిస్తారు..
కడుపులో కత్తులు దాచుకొని,
కపటంతో కౌగిలించుకుంటారు..
మన తప్పును ఎదుటి వారిపై నెట్టడం,
అంతరాత్మను చంపుకుని, జీవచ్ఛవంలా...బ్రతకటం తో సమానం!!
అర్ధం చేసుకోవడం కూడా ఒక కళ నే..
ప్రతిఒక్కరికీ అది చేతకాదు!!.
🍃🌹శుభ శుభోదయం🌅
Source - Whatsapp Message
తనని తాను గొప్పగా కనబడడం కోసం,
ఎదుటివారిని తక్కువ చేసి చెప్పడం,
బలాన్ని బలహీనతగా చేసి చూపించడం !!
వాళ్ళని వాళ్ళు అదుపులో పెట్టుకోలేనప్పుడే,
ఎదుటివాళ్లపై రాళ్లు జల్లుతారు లోకం తీరు అంతే..
కానీ దేనితో అయితే కొడుతారో,
దానితోనే శిక్షింపబడుతారు వాస్తవం..!!
ఎదుటివారి ఆలోచనలు తెలవాలంటే,
వారి మాటలను వినాలి..
వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలనుకుంటే,
వారి చర్యలను గమనించాలి..
కొందరు నోటితో మెచ్చుకొని,
నొసటితో వెక్కిరిస్తారు..
కడుపులో కత్తులు దాచుకొని,
కపటంతో కౌగిలించుకుంటారు..
మన తప్పును ఎదుటి వారిపై నెట్టడం,
అంతరాత్మను చంపుకుని, జీవచ్ఛవంలా...బ్రతకటం తో సమానం!!
అర్ధం చేసుకోవడం కూడా ఒక కళ నే..
ప్రతిఒక్కరికీ అది చేతకాదు!!.
🍃🌹శుభ శుభోదయం🌅
Source - Whatsapp Message
No comments:
Post a Comment