ఒక అందమైన సందేశం
🕉️🌞🌎🏵️🌼🚩
🍃🌹ఒక ధనవంతుడు కిటికీ లోంచి బయటికి తొంగి చూసాడు.....
ఒక నిరుపేద చెత్త కుండిలోంచి ఏరుకుంటు ఉండటాన్ని గమనించి..... అతడన్నాడు.....
"భగవంతుడా నేను పేద వాణ్ణి కానందుకు నీకు కృతజ్ఞతలు" అని.
పేద వాడు చుట్టూ చుస్తూ ..... నగ్నంగాఒకడు వీధిలో పిచ్చిచేస్టలు చేస్తూ ఉండటం గమనించి
"ఓ భగవంతుడా నేను పిచ్చివాణ్ణి కానందుకు ఎంతో కృతజ్ఞుడను "అని అన్నాడు.
పిచ్చివాడు అలా ముందుకు చూస్తూ అంబులెన్స్ లో ఒక రోగగ్రస్తుడిని తీసుకుని వెళ్తూవుండటం గమనించి .... "భగవంతుడా నేను రోగగ్రస్తుడిని కానందుకు నీకెంతో కృతజ్ఞుడిని"అని అన్నాడు....
తరువాత ఆసుపత్రిలో
ఒక రోగి .... ట్రాలీలో ఒక శవాన్ని మార్చురీ లోనికి తీసుకొని పోతూ ఉండటాన్ని చూసి "భగవంతుడా నేను ఇంకా బ్రతికే ఉన్నందుకు మీకెంతో కృతజ్ఞుడిని " అని అన్నాడు.
ఒక్క చనిపోయిన వాడు మాత్రమే భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయలేడు.
నీకు ఈ జీవితాన్ని కానుకగా ఇచ్చినందుకు ఇంతవరకు నీకు దీవెనలు అందిస్తున్నందుకు భగవంతుడికి నీవెందుకు కృతజ్ఞతలు తెలియజేయలేవు;
జీవితమంటే ఏమిటి?
జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే నీవు
ఈ 3 ప్రాంతాలకు వెళ్ళాలి
1.ఆసుపత్రికి
2.జైలుకు
3.స్మశానవాటికకు
ఆరోగ్యానికి మించినది ఏదీ లేదని ఆసుపత్రిలో నీకు అర్థమౌతుంది
జైల్లోకి వెళితే స్వేచ్ఛ కంటే మించినది ఏదీ లేదని నీవు గ్రహించగలుగుతావు.
ఈ జీవితం ఏమాత్రం విలువలెనటువంటిదని స్మశానానికి వెళితే నీకు తెలుస్తుంది.ఈరోజు మనం నడుస్తున్న ఈ భూమియే రేపు మన పైకప్పు ఔతుందని తెలుసుకుంటావు.
చేదు నిజం::
మనం వచ్చేటప్పుడు ఏమీ లేకుండా నే వచ్చాము అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ లేకుండానే పోతాము.
అందువల్ల .....
అణుకువగా .....
వినయంగా.....
సర్వదా సర్వత్రా .....
ఆ భగవంతుడికి కృతజ్ఞతతో వుందాము.
🕉️🌞🌎🏵️🌼🚩
Source - Whatsapp Message

No comments:
Post a Comment