మాట ఎంతో శక్తి వంతం. నోటిలో నుంచి వచ్చే ! మాటని అదుపు చేయగల వాళ్ళు !!
ప్రపంచంలో దేనినైనా ! జయించ గలుగుతారు !!
మాట చాలా ! శక్తి వంతమైనది !! చెడ్డ పని కన్నా ! చెడ్డ మాటా ! చాలా ! ప్రమాదకరమైనది...!!!
మనిషి కన్నా !
విలువైనది మనసు !!
ఆవేశం కన్నా ! విలువైనది ఆలోచనా !!
కోపం కన్నా ! విలువైనది జాలి !!
స్వార్థం కన్నా ! విలువైనది త్యాగం !!
వీటన్నంటి కంటే ! విలువైనది - నీ స్నేహం నేస్తమా !!
మనం కష్టపడాలన్నా ! ఈ క్షణమే !!
మనం ఆనందించాలన్నా ! ఈ క్షణమే !!
మనం బ్రతకాలన్నా !
ఈ క్షణమే !!
బ్రతికించాలన్నా ! ఈ క్షణమే !!
ఎందుకంటే ! నిన్న నీది కాదు !!
గడచిపోయింది కాబట్టి !!
రేపు నీది కాదు ! ఏం జరుగుతుందో ! తెలియదు !!
కాబట్టి ఈ క్షణమే ! నీది నేస్తమా !!
నేనే అంటూ ! అహంకారం ఉంటే !!
నీతోనే ! నువ్వు పతనం అవుతావు !!
మనం అనే ! ప్రేమ ఉంటే !!
నీతో పాటూ ! అందరూ ఉంటారు !!
నువ్వు లేనప్పుడు కూడా !
నీకోసం ఉంటారు !!
వ్యక్తులు శాశ్వతం కాదు !
వ్యవస్థ శాశ్వతం !!
అధికారం శాశ్వతం కాదు !!
ఆప్యాయత శాశ్వతం !!
నోటిలో నుంచి వచ్చే ! మాటని !!
అదుపు చేయగల వాళ్ళు !
ప్రపంచంలో దేనినైనా ! జయించ గలగుతారు !!
ఆమాట చాలా ! శక్తి వంతమైనది !!
చెడ్డ పని కన్నా !
చెడ్డ మాట చాలా ! ప్రమాదకరమైనది...!!!
సేకరణ మానస సరోవరం.
Source - Whatsapp Message
ప్రపంచంలో దేనినైనా ! జయించ గలుగుతారు !!
మాట చాలా ! శక్తి వంతమైనది !! చెడ్డ పని కన్నా ! చెడ్డ మాటా ! చాలా ! ప్రమాదకరమైనది...!!!
మనిషి కన్నా !
విలువైనది మనసు !!
ఆవేశం కన్నా ! విలువైనది ఆలోచనా !!
కోపం కన్నా ! విలువైనది జాలి !!
స్వార్థం కన్నా ! విలువైనది త్యాగం !!
వీటన్నంటి కంటే ! విలువైనది - నీ స్నేహం నేస్తమా !!
మనం కష్టపడాలన్నా ! ఈ క్షణమే !!
మనం ఆనందించాలన్నా ! ఈ క్షణమే !!
మనం బ్రతకాలన్నా !
ఈ క్షణమే !!
బ్రతికించాలన్నా ! ఈ క్షణమే !!
ఎందుకంటే ! నిన్న నీది కాదు !!
గడచిపోయింది కాబట్టి !!
రేపు నీది కాదు ! ఏం జరుగుతుందో ! తెలియదు !!
కాబట్టి ఈ క్షణమే ! నీది నేస్తమా !!
నేనే అంటూ ! అహంకారం ఉంటే !!
నీతోనే ! నువ్వు పతనం అవుతావు !!
మనం అనే ! ప్రేమ ఉంటే !!
నీతో పాటూ ! అందరూ ఉంటారు !!
నువ్వు లేనప్పుడు కూడా !
నీకోసం ఉంటారు !!
వ్యక్తులు శాశ్వతం కాదు !
వ్యవస్థ శాశ్వతం !!
అధికారం శాశ్వతం కాదు !!
ఆప్యాయత శాశ్వతం !!
నోటిలో నుంచి వచ్చే ! మాటని !!
అదుపు చేయగల వాళ్ళు !
ప్రపంచంలో దేనినైనా ! జయించ గలగుతారు !!
ఆమాట చాలా ! శక్తి వంతమైనది !!
చెడ్డ పని కన్నా !
చెడ్డ మాట చాలా ! ప్రమాదకరమైనది...!!!
సేకరణ మానస సరోవరం.
Source - Whatsapp Message
No comments:
Post a Comment