💧నిత్య సత్యాలు💧
🍊దేనికైనా, ఎవరికైనా మనం బానిసలమైతే మనకంటే మనం వాటికి ఎక్కువ విలువ ఇచ్చినట్లు.. మనల్ని మనమే తగ్గించుకున్నట్లు..!!
🍊"మన" అనుకున్నోల్లే మనల్ని కాదన్నా, రావద్దన్నా,పొమ్మన్నా ఏమన్నా ఆనందంగా స్వీకరించగలిగి ఆనందంగా వుండగలిగే అద్భుత సమర్థతే జ్ఞానం...!!
🍊నిన్ను అందరూ అర్థం చేసు కోవాలను కోవడం అజ్ఞానం.. నీవే అందరినీ అర్థం చేసుకోగల్గటం జ్ఞానం...!!
🍊ఎవ్వరో సరికాని వారని అదే ఆలోచిస్తూ అదే మాట్లాడుతూ కూర్చుంటే నువ్వు కూడా అదే అయ్యే అవకాశం ఉంది...!! 🍊నీ గురించి నీకు తెలియక పోవచ్చు కానీ నీ పైవాడికి చాలా బాగా తెలుసు. ఏమీ తెలియనట్లు మీ పక్కనే ఉంటాడు...!! 🍊నీవు బుద్ధుడు కావాలంటే బుద్ధుడు ఏమి చేసాడో నీవూ అది చేయాలి. బుద్ధుడి గొప్ప చెబితే ఏమిలాభం...!!
🍊మనం ఒకరిని అభిమానిస్తే.. వారి లోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించ గలగాలి. అపుడే స్నేహమైనా, బంధమైనా బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది...!!
🍊ప్రపంచం లో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ వుండరు కదా..!*
Source - Whatsapp Message

No comments:
Post a Comment