ఓ మనీ షీ...మేలుకో...
ఒకసారి చెప్పిందీ ప్రకృతి.
అప్పుడు lock down పాటించి శుభ్రముగా జీవిస్తూ
ఏ హింస,
లే కుండా కొన్నాళ్ళు జీవించావు..
ప్రకృతి పుల కించి పోయింది..
భూమి మీద జీవ రాశులు అనందించాయి..
నదులు సరస్సులు మలినం లేని పవిత్రంగా మారాయి.
వాయువు శబ్ద కాలుష్యాలు లేవు..
నెమ్మదిగా మనిషి మళ్ళీ మారాడు
అని
lock down ఎత్తి వేసి నెమ్మదిగా తగ్గు ముఖం పట్టింది.
కరోనా రూపం లో ఉన్న ప్రకృతి.
నీది ఒక్కడిదే ప్రాణం అన్నట్లు, గుడి లో,
బడిలో,
సత్రాలలో,
పండుగలలో
నీ స్వార్థం కోసం
మెక్క డానికి బలులు ఇచ్చి చంపుకు తింటున్నావు..
సిగ్గు, సెరం, సీము నెత్తురు ఉన్నాయా..
అని
ప్రకృతి మళ్లీ విజృంభించి విలయ తాండవం చేస్తుంది..
నడుచుకొని hospital ki వెళు తున్నారు,
లక్ష కట్టి బెడ్ ను కొను కుంటున్నారు,
రోజు కి లక్ష కడుతూ ICU lo పడుకొని ఆక్సిజన్ కొను క్కొని,
ఆఖరికి ventiltre మీద నుంచి పిట్టలు రాలి పోయినట్లు రాలి పోతున్నారు.
ఆలోచించు...
ఓ మనీ షీ...
మరొక అవకాశం...
ఈ భూమి
ఈ ప్రకృతి
నీకు మళ్ళీ
అవకాశం ఇస్తోంది..
ఇక...
జీవహింస వదిలి
మాంసా హారం విడచి
ఈ ప్రకృతి మాతకు శరణు వేడుకో...
మళ్ళీ
ప్రకృతి పరవ సిస్తోంది...
ఈ విలయతాండవ మారణ హోమాన్ని..తగ్గీస్తోంది...
ఓ మనీ షీ...మేలుకో
మాంసాహారం మానుకో...
ప్రకృతిని...పరి రక్షింఛు
నిన్ను నీవు రక్షింఛుకో...
ఓ...మనీ షీ..మేలుకో...
🦜🐐🦙🐏🐑🐫🦈🐬🐓🦢
Source - Whatsapp Message

No comments:
Post a Comment