కుటుంబం అంటే అర్దాలు మారే
కొత్త అర్ధాలు చేరే
అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు
మేనమామ మేనత్తలు కాదు
నేను నా భార్య /భర్త నా పిల్లలు
వసుధైక కుటుంబం పోయి ఒంటరి కుటుంబంగా మారెను
ప్రేమలు అన్ని కుటుంబ పరిమితం
అవసరం ఉన్నపుడు అందరు కావాలి
సహాయం కావాలంటే బంధాలు బంధుత్వాలు గుర్తుకోస్తాయి
సాయం చెయ్యాలంటే సైలెంట్
ఆదుకున్న వారిని మరచి
సంపదలు పెంచుకుని
ప్రేమలు మరచిపోయి
అహాలు పెంచుకొని
మానవత్వం మరచి ప్రేమతత్వం తరిగి
మనీషి గా మారవలసిన మానవులు
నేనే గొప్ప అనే కళ్ళు లేని
కాబోజి జీవితం గడుపు చున్నాడు
మనసులో ఒకటి మాట్లాడేది మరొకటి
అంతా అంతరంగం లో రికార్డు
అవుతాయని తెలియక
నటనలో జీవిస్తున్నారు
అందరూ కాదు కొందరు
Source - Whatsapp Message
కొత్త అర్ధాలు చేరే
అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు
మేనమామ మేనత్తలు కాదు
నేను నా భార్య /భర్త నా పిల్లలు
వసుధైక కుటుంబం పోయి ఒంటరి కుటుంబంగా మారెను
ప్రేమలు అన్ని కుటుంబ పరిమితం
అవసరం ఉన్నపుడు అందరు కావాలి
సహాయం కావాలంటే బంధాలు బంధుత్వాలు గుర్తుకోస్తాయి
సాయం చెయ్యాలంటే సైలెంట్
ఆదుకున్న వారిని మరచి
సంపదలు పెంచుకుని
ప్రేమలు మరచిపోయి
అహాలు పెంచుకొని
మానవత్వం మరచి ప్రేమతత్వం తరిగి
మనీషి గా మారవలసిన మానవులు
నేనే గొప్ప అనే కళ్ళు లేని
కాబోజి జీవితం గడుపు చున్నాడు
మనసులో ఒకటి మాట్లాడేది మరొకటి
అంతా అంతరంగం లో రికార్డు
అవుతాయని తెలియక
నటనలో జీవిస్తున్నారు
అందరూ కాదు కొందరు
Source - Whatsapp Message
No comments:
Post a Comment