ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. దుర్గా, గాయత్రి, సరస్వతి, లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
శుక్రవారం --: 17-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాటలు
పరోపకారానికి మించిన పుణ్యం లేదు , పరనిందను మించిన పాపం లేదు , ఒకరు మీకు నష్టం కలిగించినంత మాత్రాన వారిపై నిందలు మోపాల్సిన పని లేదు అర్థం కాకపోతే తెలుసుకోడానికి ప్రయత్నిoచాలి కానీ అపార్థం చేసుకోకూడదు ,
ఒక్క క్షణంలో జీవితం ఏమీ మారిపోదు కానీ ఆ ఒక్క క్షణంలో ఆలోచించి తీసుకునే నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది , ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వాళ్లను ఎవరూ నమ్మరు అదే మనసులో స్వార్థం పెట్టుకుని పైకి ప్రేమ నటించే వాళ్ళను అందరూ ఇష్ట పడుతుంటారు .
ఒక చెడ్డగుణం వంద సమస్యలకు కారణం అవుతుంది . ఒక మంచి గుణం వంద సమస్యలను పరిష్కరిస్తుంది సులువుగా వచ్చినది ఏదైనా విలువ తక్కువ, కష్టించి సంపాదించిన దానికి విలువ ఎక్కువ .
ప్రశ్నించడం అంటే ఎదిరించడం కాదు వాస్తవాల కోసం సత్యం కోసం స్వేచ్చ కోసం నీతి నిజాయితీ కోసం అభివృద్ధి కోసం అడగడం . కొన్ని సార్లు మనకి ఎదురయ్యే సమస్యలే కొత్త కొత్త పాఠాలను నేర్పుతాయి నీ సామార్ద్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తేలిసేలా చేస్తాయి .
సేకరణ ✒️ మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు*
సేకరణ

No comments:
Post a Comment