🛕
*గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి ని గీతా జయంతిగా నిర్వహించుకుంటున్నాం.*
*భగవద్గీత పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు. గీతను పాటిస్తేనే జీవితానికి సమగ్రత చేకూరుతుంది. మనిషి సాటి మనిషిని అర్థం చేసుకోవడానికి, మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలన్నీ అందించిన గీతాచార్యుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం...*
౧. *గీతా జయంతి*
https://rb.gy/bbzh83
౨. *భగవద్గీత అంటే ఏమిటి ?*
https://rb.gy/foqb2s
౩. *గీతా శ్లోకం - ప్రశ్నోత్తరములు*
https://rb.gy/h3ikma
౪. *భగవద్గీత కు అంత విశిష్టత ఎందుకు ?*
https://rb.gy/vqpx0u
౫. *ఏ సమస్యకు ఏ శ్లోకం*
https://rb.gy/igucp4
- *స్వస్తీ...*
🚩
No comments:
Post a Comment