ఏసు క్రీస్తు తన 14 వయస్సు నుండి 29 వరకు ఎక్కడున్నాడో చెప్పగలరా...???
■ ఆయన కాశ్మీర్ లోయలోని హైందవ ఆశ్రమములో హిందు ధర్మములు నేర్చుకున్నాడని రష్యా పత్రిక ప్రముఖంగా రాసింది
★ఏసు కన్యకు జన్మించలేదు...
ఆయనకు నలుగురు సోదరులు కూడా ఆయనకు "మేరీ మెగ్ధాలిన్" తో వివాహమైనది.
★ఆయన శిలువపై మరణించలేదు. 1947 లో జేరుసలేం గుహలలో తోలుపై హిబ్రు బాషలో వ్రాసిన ప్రతులు దొరికాయి. వాటిని "Dead Sea Scroll" గా పిలుస్తారు. అవి వాటికన్ లో దాచారు.
★పాశ్చాత్య దేశాల్లో ముప్ఫై శాతం కూడా చర్చీలకు వెల్లటం లేదు. మతంపై విశ్వాసం సడలిపోయిందని అన్ని దేశాలు హిందు ధర్మంపై ఆసక్తిగా చూస్తున్నారన్న విషయం పరిశోదకులు తేల్చిచెప్పారు.
★అనేక పాశ్చాత్య చర్చలలో హిందు సాంప్రదాయక యోగాభ్యాసం నేర్పుతున్నరు.. హిందు సాంప్రదాయక యోగాబ్యాసాలకే ఎక్కువ వెల్తున్నారని తెలుసా...??
★కాశీ, బృందావన్, పుట్టపర్తి, షిర్డీ, తిరుపతి, పాండిచ్చేరి, రమణాశ్రమం, వంటి అనేక ఆధ్యాత్మిక క్షేత్ర ధర్శనార్ధమే విదేశీయులు మన దేశానికి వస్తున్నారని తెలుసా....???
★అనిబిసెంట్, రోమరోలా,హక్స్‌లే, షోపన్ డేవిడ్ ఫ్రాల్, వంటి అనేక మంది పాశ్చాత్యుల మేదావులు ప్రపంచ శాంతి హిందుత్వంతోనే సాధ్యం అని తెల్చారని తెలుసా...??
★ఇతర మతాలని దూశించి, మతం మార్చి వారి కుటుంబాలని విడదీసి నాశనం చేయమని మీ దేవుడు చెప్పాడా...???
★అసలు రెండు వేల సంవత్సరాల పూర్వం మీ మతము ఉన్నదా...??
మీ ఎసున్నాడా...???
అలాంటపుడు...లక్షల సంవత్సరాల చరిత్ర గల హైందవాన్ని ఎలా విమర్షించాలనుకుంటున్నారు...
◆నూనెలు రాసి ప్రార్థనలు చేసి కాన్సర్ వంటి అనేక రోగాలను నయంచేస్తాం అని ప్రచారం చేసే మత ప్రచారకులకు రోగాలు రావట్లేదా...?? ఆసుపత్రులకెల్లట్లేదా..?? మతాధిపతి పోప్ జాన్ పాల్ పరిస్థితి ముక్కులో ట్యూబ్ లు పెట్టుకొని అలోపతి వైద్యం చేయించుకున్నడే...???
★క్రైస్తవంలో అనేక శాకలున్నాయి.
ఒక శాకకు సంబంధించిన వారు వేరే చర్చికి వెల్లరు మరి మతం మార్చుకున్నవారు ఏ చర్చికి పోతారో...???
◆లక్షల సంవత్సరాల చరిత్ర హిందుత్వానిది అంత దూరమెందుకు రెండు వేల సంవత్సరాల. తరువాత ఎందరో ఋషులు, మునులు, యోగులు, భక్తులు, అనేకులు.. మరి అంతటి స్థాయి కలవారు ఎంతమంది క్రైస్తవంలో ఉన్నారు. అసలు ఎవరైనా ఉన్నారా...??
★మత మార్పిడీలు చేయటమే కాకుండా హిందు దేవతల పట్ల ద్వేశాన్ని నూరి పోస్తున్నారు..
భార్య భర్తల మద్య వివాదాలను సృష్టిస్తు.. శాంతికి భంగం కలిగిస్తు.. విడాకులకు సిద్ధం చెస్తున్నారు..
◆మా మతం స్వీకరిస్తేనే మిమ్మల్ని కాపాడతాం అని సునామీ భాదితుల్ని మత మార్పిడీ చేసారు.
మారని వారికి సహాయం అందించ లేదు ఈ క్రైస్తవ మిషనరీలు ఇదేనా మీ సేవా దృక్పదం.
రామాయణం చదివినా పుణ్యం వస్తది.
ఈ వెదవల గురించి ఆలోచించినా పాపం తగులుతుంది.
నా పాపాల్ని నా రక్తంతో కడుక్కోవాల్సి వస్తది అంత పాపం మరి.....
ఇప్పటి కైన క్రైస్తవ మిషనరీల వెనుక దాగి ఉన్న విషాన్ని తెలుసుకొని జాగ్రత్తపడండి.
ప్రపంచ శాంతి పెరుతో వాల్లు చేసే మత ప్రచారాలని మత మార్పిడీలని తిప్పికొట్టండి. హేతు వాదులని దూరంగావుంచండి.
మన మతం మన జన్మ భూమి
తల్లితో సమానం
డబ్బు ఎరకు చిక్కి కన్న తల్లిని అమ్ముకోకండి..
*నొప్పించినా ఇదే నిజం*🍁🍁🍁Jai Sree raam🍁🍁🍁
No comments:
Post a Comment