నేటి మంచిమాట.
కష్టం.. ప్రార్ధనను నేర్పిస్తుంది.
ఇష్టం.. త్యాగాన్ని నేర్పిస్తుంది.
శ్రమ.. ఓర్పును నేర్పిస్తుంది.
ప్రేమ.. క్షమించడం నేర్పిస్తుంది.
విజయం.. గెలుపు విలువను నేర్పిస్తుంది.
ఓటమి.. కన్నీటి బరువును నేర్పిస్తుంది.
ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి.
ఓర్చుకుంటే.. నేర్చుకుంటావు..
మనిషిగా పుట్టాటమే ఒక అద్బుతం....
బ్రతికి ఉండటం ఒక అదృష్టం...
ముడి పడుతున్న పడుతున్న బందాలన్ని వరాలు...
ఎదురౌతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు...
కష్టం గురించి చింతించకు...........
ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయి..
*శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
కష్టం.. ప్రార్ధనను నేర్పిస్తుంది.
ఇష్టం.. త్యాగాన్ని నేర్పిస్తుంది.
శ్రమ.. ఓర్పును నేర్పిస్తుంది.
ప్రేమ.. క్షమించడం నేర్పిస్తుంది.
విజయం.. గెలుపు విలువను నేర్పిస్తుంది.
ఓటమి.. కన్నీటి బరువును నేర్పిస్తుంది.
ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి.
ఓర్చుకుంటే.. నేర్చుకుంటావు..
మనిషిగా పుట్టాటమే ఒక అద్బుతం....
బ్రతికి ఉండటం ఒక అదృష్టం...
ముడి పడుతున్న పడుతున్న బందాలన్ని వరాలు...
ఎదురౌతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు...
కష్టం గురించి చింతించకు...........
ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయి..
*శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment