శని వారం --: 03-09-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
మనిషిలో గర్వం పోయిన రోజునే ఎదుటి వారిని ఎలా గౌరవించాలో అర్థం అవుతుంది, అహం తగ్గిన రోజు.. నేను అని కాకుండా మనం అనగాలుగుతారు.
నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు కనబరిచే ప్రవర్తన కాదు అది మీలో మీరు ఉండే విధానం .
అసూయ అహంకారం రెండూ ఒక రకమైన వ్యాధి లాంటిదే ఇది ఉన్న వారు వాళ్ళు సంతోషంగా ఉండరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు విజయానికి మూలాలు మనిషి చేసే కఠోర పరిశ్రమ వల్లనే లభిస్తుంటాయి
పుస్తకం అనేది నోరు తెరవని ఓ గొప్ప ఉపన్యాసకుడు మౌనం వహించిన మహాకవి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు
ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు ఆలోచనలను ఐనా మంచి వైపుకు మళ్లిస్తుoది,కానీ ఒక చెడు ఆలోచన వేయి మంచి ఆలోచనలను కూడా కలుషితం చేస్తుంది,నేను నా దేహము,
నా వస్తువులు నా అన్నది ఏదైనా ఏ సమయంలో ఐనా ఎలాంటి పరిస్థితుల్లో ఐనా ఇతరుల మనసును గాయ పెట్టకుండా సమాజానికి ఉపయోగించు తండ్రి,, అని భగవంతున్ని
కోరుకుందాం.
సేకరణ ✍️AVB సుబ్బారావు

No comments:
Post a Comment