*🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
_*🌴 మంచి పనులు చేసేటపుడు నిర్లక్ష్యము గానీ వాయిదా వేయడం గానీ చేయకూడదు. మంచిపని చేయడానికి ప్రత్యేక సమయము అంటూ ఏదీ ఉండదు. గ్రహాలు, గ్రహణాలు, ముహూర్తాలూ.. ఇవేవీ భగవంతుని కంటే అధికం కావు. నిజానికి ఇవన్నియునూ ఆయనకు లొేబడి పనిచేయు చుంటాయి. వీటిని కాదు మనం నమ్ముకుని పని ప్రారంభించాల్సింది!. హృదయములో మంచి చేయాలనే తలంపు చాలు, భగవంతుని నామస్మరణ చాలు ఏ గ్రహణాలు కూడా మనలను ఏమీ చేయజాలవు. సర్వేశ్వరుని చింతన ఒక్కటి చాలు సమస్త చింతలనుండి విముక్తి పొందవచ్చు.🌴*
No comments:
Post a Comment