Sunday, September 25, 2022

 🍀🪷💦🌻🌹🌈

😊ఆవేశం... అదుపు తప్పితే వివాదం...

 వేగం.... అదుపు తప్పితే ప్రమాదం...

 అహంకారం... అదుపు తప్పితే ఎడబాటుతనం..

    సహనంతో చాలా వివాదాలు ,ప్రమాదాలు 
   తగ్గుతాయి...

  సమర్ధులకే సహనం ఉంటుంది...

  మంచి కోసం తగ్గేవాడే గొప్పోడు...😊

🌅శుభోదయం❣️

🍀🪷💦🌹🌻🌈 

No comments:

Post a Comment