శని వారం --: 27-08-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి, గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి, డబ్బులో పేద అయినా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి.
కట్టె కాలి బూడిద అయినా మాట మండుతూ బ్రతికే ఉంటుంది. కనుక ఆలోచించి ఆచి తూచి మాట్లాడుదాం..మాట అన్న తరవాత..ఆ మాటే మన సంస్కారం ఏమిటో నలుగురికి తెలియటానికి కారణం అవుతుంది
గమ్యాన్ని చేరేటందుకు చాలా దారులు ఉంటాయి సరైన దానిని ఎంచుకోగలిగిన వారే నిజమైన విజేతలుగా నిలుస్తారు
నేను ఎవరినైనా తెలిసి తెలియక గాయపరిస్తే క్షమాపణ అడిగే శక్తి నాకివ్వు అని దేముడిని కోరుకుంటాను,.అలాగే నన్ను ఎవరైనా గాయపరిస్తే క్షమించే గుణం నాకు ఇవ్వు అని కోరుకుంటాను
జీవితంలో ఒత్తిడితో కూడిన పరిస్థితులు తరచుగా రావచ్చు, అలాంటి సమయాల్లో మరొకరికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడంపై దృష్టి పెట్టండి. అప్పుడు ఒత్తిడి స్థాయిలు గణనీయంగా వేగంగా తగ్గుతాయి.
తన వృత్తిని పవిత్రంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు.
మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు రోజు మంచిగా మారాలన్న చెడ్డగా మారాలన్న నీ ఆలోచనలే కారణం ఏం జరిగినా పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే..
మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు కోపంతో గుణవంతుడు కాలేడు,,కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు.
పుష్పం వికసిస్తే తుమ్మెదలు వెతుక్కుంటూ అవే వస్తాయి నిజంగా ఒకరు మహాత్ములయితే వారికి సొంత చాటింపు, పబ్లిసిటీ అవసరం ఉండదు నిజమైన తపన ఉన్నవాళ్లు వారిని వెతుక్కుంటూ చేరుతారు..
ఇది సృష్టి నియమం.
కష్టాలను ఎప్పుడూ సవాల్ గా స్వీకరించు నీ కష్టాలు తీరే మార్గం నీ ధైర్యమే నీకు చూపుతుంది
సేకరణ ✍️AVB సుబ్బారావు

No comments:
Post a Comment