⚜స్వామీ సచ్చిదానంద బోధలు ⚜
********
లోకంలో ప్రతి విషయమూ దుఃఖమిశ్రితంగా ఉంది. సీత కాంచన మృగంచే ఆకర్షితురాలైనట్లు, విషయాలచే జనులు ఆకర్షితులవుతున్నారు.
ఆయా విషయాలు చూడటానికి ఎంత రమణీయంగా ఉన్నా, అవి విషమిశ్రితమైన ఆహారంవలె అపాయకారులుగా ఉన్నాయి.
ఇలా మరల మరల సాధకులు మనస్సున విషయాలలో దుఃఖదోషాన్ని చూస్తుంటే, క్రమంగా అతని మనస్సు విషయాల నుండి మరలి, ఆత్మవైపు తిరిగి ఆత్మలో నెలకొనగలదు.
🙏- స్వామీ సచ్చిదానందేంద్ర సరస్వతీ,
అధ్యాత్మ ప్రకాశ కార్యాలయ,
హొళెనరసీపుర, కర్ణాటక
No comments:
Post a Comment