మనం ఇతరుల చేత ప్రేమించబడాలని కోరుకుంటాము.
ఎందుకంటే
ప్రేమ ఒక రకమైన భద్రతని ఇస్తుంది.
మనలను ప్రేమించే వారు మనలకు అన్ని విధాలుగా కాపాడుతూ, సహాయం అందిస్తూ,తోడుగా, నమ్మకంగా వుంటారు.
మనం ఆధారపడగల వారు ఎవరైనా వుంటే వారు ఎవరంటే మనలను ప్రేమించే వారే.
అందుకే ప్రేమించబడాలని కోరుకుంటాము.
వ్యాపారేతర సంబంధాలు అన్నింటి వెనుక ఈ కోరిక దాగి వుంటుంది. వీరు మనకు ఇచ్చే సలహాలు,సేవలు, మార్గదర్శం వెనుక ఈ రహస్య (ప్రేమించబడాలనే) కోరిక వుండి , ఆయా పనులకు వీరికి ప్రేరణ ఇస్తుంది.
ఇట్లు
ప్రేమించేవారు లేని ప్రేమ.
No comments:
Post a Comment