🙏🕉🙏 ..... *"శ్రీ"*
*"''మనసు మాటల ముత్యాలు""*
🪷💖🪷💖🪷💖🪷
🪷💖🕉💖🪷
🪷💖🪷
🪷
*"నిజాయితీగా ఉండు*
*కానీ నిశ్శబ్దంగా ఉండి పోకు..*
*మౌనంగా ఉండు...*
*కానీ మాట పడకు*
*విలువ లేని చోట నోరు విప్పకు..*
*అవసరం ఉన్నచోట*
*నీ కోసం నువ్వు వాదించుకో.*
*మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు...!!"*
*"మన క్షేమాన్ని కోరేవాళ్ళు*
*వీధి దీపాలవంటి వారు...*
*గమ్యాన్ని మనకు దగ్గర*
*చేయలేకపోయినా...,*
*దాన్ని చేరుకునే బాటని*
*కాంతిమయం చేస్తూ...*
*సహాయపడతారు.....!!"*
*"బొగ్గుని మండుతున్నప్పుడు*
*ముట్టుకుంటే చేయి కాలుతుంది*
*చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే*
*చేయి నల్లబడుతుంది*
*చెడ్డవానితో ఎలా ఉన్నా ముప్పే...!!"*
*"కొన్ని మౌనాల వెనుక*
*బాధ ఉంటే....*
*కొన్ని దూరాల వెనుక*
*ప్రేమ ఉంటుంది...!!"*
*"బయటకు కనిపించే రంగు,*
*రూపాన్ని చూసి...*
*ఎవ్వరినీ అంచనా వేయకూడదు*
*ఎందుకంటే....*
*నోరు తెరిచేంత వరకూ*
*కాకి...కోయిల...*
*రెండూ ఒకే రకంగా ఉంటాయి....!!"*
No comments:
Post a Comment