Wednesday, March 8, 2023

మహనీయుని మాట

 *🙏శుభోదయం🙏*
--------------------
*🌻 మహనీయుని మాట🍁*
   ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*నిన్ను వద్దనుకొన్న బంధాల ముందు జాలిగా నిలబడకు.* 
*నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు .*
*నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు .*
                         *-- అబ్దుల్ కలాం*
 ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
     ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి. తప్పులేదు కానీ... ఎవరిమీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకానీ ఎవరిమీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువు అవుతారు.*
          ౼౼౼౼౼౼౼౼౼
     👌 *శుభమస్తు*👌

No comments:

Post a Comment