🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* lఉవాచ:
💥ఎవరి చర్యలు అందరినీ సమానంగా చూడడం మరియు చూసే స్థితి నుండి భిన్నంగా ఉంటయో వారు నిష్పక్షపాతానికి ప్రతీక అయిన *దేవుణ్ణి* తిరస్కరించినట్లే.
వారు *దేవున్ని* ఎంతబాగా ఆరాధించినప్పటికీ, వాస్తవానికి వారు ఆ ఆరాధనకు విరుద్ధంగా వ్యవహరించి దాన్ని నిర్మూలన చేసినట్లే.💥
( *_గురువాచక కోవై_* 818)
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏
No comments:
Post a Comment