Saturday, October 7, 2023

ఆధ్యాత్మిక ప్రశాంతత

*ఆధ్యాత్మిక ప్రశాంతత : వివేకమైన ఆలోచనలు చేయాలంటే మొట్టమొదట ఉండవలసినది ప్రశాంతత. మీరు ఎలాంటి స్థితిలో ఉంటే అంటే, ఎరుకతో ఉంటే ఎరుకను పెంపొందించుకుంటారు, భావోధ్రేకాలతో ఉంటే ఆ భావలనే ఆకర్షిస్తారు, ప్రాపంచిక కోరికలతో ఉంటే వాటినే ఆకర్షిస్తారు కానీ, మీకు ఏ విషయంలో నైనా అవగాహన కలగాలంటే మరి మీ ఇన్ట్యూషన్ శక్తి కావాలన్నా ప్రశాంతత తప్పక అవసరము. వివేకంతో కూడిన జ్ఞానం మీకు శాశ్వత ప్రశాంతతని ఇస్తుంది, ఈ దివ్య ప్రశాంతత మీకు మరి సంభవాలను, సంఘటనలను ఇతర విషయాలను ఉన్నది ఉన్నట్లుగా అంటే ఎటువంటి వక్రీకరణ లేకుండా తెలుసుకోగలుగుతారు.*

*Divine Calmness : For calmness is the principal factor necessary for any expression of right discernment. Anything that ripples the consciousness, sensual or emotional, distorts whatever is perceived. But calmness is clarity of perception, intuition itself. Discriminative faculty is the immutable calmness that discerns all things without distortion*


No comments:

Post a Comment