6 Powerful Life Secrets from Lord Krishna (తెలుగులో)
హే గాయస్ ఎలా ఉన్నారు ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే శ్రీకృష్ణుడు గురించి ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా శ్రీకృష్ణుడు భగవంతుడు అని మనకు తెలుసు కానీ అది ఒక్కటే కాదు ఆయన ఒక సైకలాజికల్ జీనియస్ రియల్ గా ఒరిజినల్ మైండ్‌సెట్ కోచ్ ఆయన ప్లస్ ఆయన చెప్పిన లెసన్స్ ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్ గా పని చేసే అంత పవర్ఫుల్ లెసన్స్ ఉన్నాయి. ఇంత స్ట్రాటజిక్ విజడమ ఇంత పవర్ఫుల్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ని కలిపి ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. సో అందుకనే ఈ వీడియోలో ఏంటంటే ఒక సిక్స్ లెసన్స్ తీసుకున్నాను. అది కూడా ఏంటంటే ప్రతి లెసన్ భగవద్గీతలో శ్లోకాస్ యాక్చువల్ శ్లోకాస్ నుంచి డిరైవ్ చేసుకున్నాను. అసలు ఎప్పటి నుంచో శ్రీకృష్ణుడు గురించి చూస్తే ఒక ఫ్యాసినేషన్ వచ్చేది. అసలు ఇంత తెలివిగా అసలు పీపుల్ కి అర్థమయ్యేటట్టు ఇంత ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సో ఇప్పుడు నేను నేర్చుకున్న కొన్ని లెసన్స్ మీకు ఇది ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా మీరు వినిఉండొచ్చు. కర్మణ్యే వాధికా రస్తే మాపలేషు కదాచల మా కర్మ ఫలహేతుర్భు మాతే సంకోస్తవ కర్మణి అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం మన కర్తవ్యం చేయాలి రిజల్ట్స్ గురించి అంత ఆలోచించకూడదు. ఇప్పుడు ఇది నిజంగా అర్థం అవ్వాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్చర్ ఉన్నాడు ఓకే ఆర్చర్ యొక్క బాధ్యత ఏంటి ఆరో ని పర్ఫెక్ట్ గా గురి చూసి ఫోకస్ గా ఎక్కడ చేయాలని చెప్పి అవన్నీ పర్ఫెక్ట్ గా చేసుకోవడం అతని చేతిలో ఉన్న కర్తవ్యమే అది చేస్తాడు కానీ ఒక్కసారి అది వెళ్ళిపోయిన తర్వాత అతని చేతిలో లేదు ఇంకా సడన్ గా గాలి వచ్చి పక్కకెళ్ళిపోవచ్చు ఆ బాణం లేకపోతే సడన్ గా ఏదో ఒకటి అడ్డ వచ్చి కింద పడిపోవచ్చు సో ఇలాంటి దాని వల్ల అది టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు కానీ బాధ్యత ఏంటి మన చేతిలో ఉన్నది ఏంటి మన చేతిలో ఉన్నది బాణం కరెక్ట్ గా గురి చూడటం మన చేతిలో ఉండదు. అక్కడ రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. సో అలాంటి మైండ్‌సెట్ గాని మనం పెట్టుకోగలిగితే మనం చాలా ఫ్రీ అయిపోతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉంటారు. నేను పాస్ అవుతానా లేదా అలా రిజల్ట్స్ గురించి అలా టెన్షన్ పడతా ఉన్నారు అనుకోండి సరిగ్గా మనం ఫోకస్ పెట్టలేం. మీ బాధ్యత ఏంటి మీరు చదువుకోవడం కరెక్ట్ గా ప్రెసెంట్ చేయడం అనేది మీ బాధ్యత. అక్కడి వరకు చేస్తే చాలు రిజల్ట్స్ అనేవి దేవుడి చేతిలో ఉంటాయి. ఒక కాన్సెప్ట్ ఉంటుంది అవుట్ కమ్ ఇస్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పి అవుట్ కమ్ ని మనం కంట్రోల్ చేయలేము. కానీ మన చేతిలో ఉండేది ఏంటి ప్రాసెస్ స్టడీంగ్ మన సైడ్ లో ఉన్నది మనం 100% చేయగలిగితే రిజల్ట్ అనేది కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు గాంధీజీ కూడా ఒకటి చెప్తారు ఏంటంటే ఫుల్ ఎఫర్ట్ ఇస్ ఫుల్ విక్టరీ అని చెప్పి మీరు కృషి 100% పెట్టండి అదే మీకు విక్టరీతో సమానం ప్లస్ లాటిన్ లో ఒక ఫ్రేజ్ ఉంటుంది డియోో వాలెంటైర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ గాడ్ విల్ అంటే గాడ్ అనుకుంటే జరుగుతుంది. ఒకవేళ కొన్ని చాలా చేస్తా ఉంటారు కానీ జరగకపోవచ్చు దాని రీజన్ ఇంకోటి ఉండండొచ్చు. ఇప్పుడు చాలా మంది ఒకటి చేద్దాం అని వస్తారు కానీ అది కాకుండా ఇంకో విధంగా సక్సెస్ అయిపోతా ఉండొచ్చు. సో ఏంటంటే ఇవన్నీ మన చేతిలో ఉండవు మన చేతిలో ఉండేది మాత్రం మన కృషి మాత్రమే ఇక్కడ ఏంటంటే ఇంకొక ఏన్షియంట్ ఫిలాసఫీ కూడా తీసుకొద్దాం అని అనుకుంటున్నాను దాని పేరు స్టోయిజం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఫిలాసఫీ కూడా ఉండేది ఏంటంటే మన చేతిలో ఏది కంట్రోల్ ఉంది మన చేతిలో ఏది కంట్రోల్ లేదు అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ కంట్రోల్ లేని దాని గురించి ఆలోచించి కంట్రోల్ ఉన్నదాన్ని వదిలేసుకుంటున్నారు. దాని వల్ల ఏది జరగదు కదా ఈ లెసన్ నేను శ్రీకృష్ణుడి నుంచి నేర్చుకున్నది మాత్రం చాలా పవర్ఫుల్ గా నేను అందరికి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కొన్ని చేస్తున్నప్పుడు డిస్కంఫర్ట్ అనేది ఒక ఇబ్బంది అనేది జనరల్ గా మనం ఫేస్ చేస్తాం. అప్పుడు ఇబ్బంది కలిగిన వెంట ఇంకా చేయకూడదు నేను ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ముందుకు వెళ్ళకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళలేము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరఏంటంటే కొంచెం ఇంకా ప్రొడక్టివ్ గా అవ్వడానికి ఇంకా కొంచెం మంచి పనులు చేయడానికి కొంచెం తొందరగా లెగుద్దాం అని అనుకుంటా ఉంటున్నారు. ఓకే ఒక వన్ హవర్ ముందు లెగుద్దాం అనుకుంటా ఇప్పుడు మామూలుగా వన్ అవర్ ముందు లేసాారు అనుకోండి మీకు కొంచెం ఇంకొంచెం పడుకుంటే బాగుం అని ఫీలింగ్ వస్తది. అది కూడా డిస్కంఫర్ట్ే కదా కానీ మీరు కొంచెం ఆ డిస్కంఫర్ట్ ని బేర్ చేసి పేషెంట్ గా కొంచెం భరించి ముందుకు వెళ్ళారనుకోండి రోజంతా సూపర్ గా ఉంటుంది కదా అంటే ఆ డిస్కంఫర్ట్ కూడా మంచే కదా తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు. కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ కష్టం ఉందని వదిలేస్తే గ్రోత్ ఉంటుందా లేదు కదా సో అట్లానే ఏంటంటే డిస్కంఫర్ట్ వచ్చిన వెన్నే నేను చేయను అని పెట్టుకోవడం కాదు. విన్నర్స్ కి లూజర్స్ కి తేడా ఏంటో తెలుసా లూజర్స్ ఏం చేస్తారంటే పెయిన్ వచ్చిన వదిలేస్తారు కానీ విన్నర్స్ ఏంటంటే పెయిన్ ఉంటుంది లేదని చెప్పట్లేదు కానీ అయినా కూడా ముందుకు వెళ్తారు. తర్వాత గుర్తుపెట్టుకోండి డిస్కంఫర్ట్ వల్ల గ్రోత్ అవుతుంది అని చెప్పాను ఎగ్జాంపుల్స్ రియల్ గా నేచర్ లోనే ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పనా ఇప్పుడు మామూలుగా లోటస్ ఉంటుంది లోటస్ మడ్డు ఉంటేనే బురదు ఉంటేనే అది గ్రో అవుతుంది. సో ఆ డిస్కంఫర్ట్ ఉందని చెప్పి నేను గ్రో అవ్వను అంటే లోటస్ రాదు కదా సో అది కూడా కాదు ఇప్పుడు ఆయిస్టర్ లో పర్ల్ ముత్యం ఉంటుంది ముత్యం ఎలా వస్తుంది ఒక ఇరిటేషన్ ఒక సాండ్ సంథింగ్ పడి ఇరిటేషన్ వచ్చి ఆ ఇరిటేషన్ లో నుంచి సడన్ గా ఒక ముత్యం వస్తుంది. సో మీకు అర్థం అవుతుంది అట్లా ఏంటంటే డిస్కంఫర్ట్ వల్ల ఎదుగుతామే కానీ మనం ఏమ అవ్వం. ప్లస్ ఇలా ప్రతి ఎమోషన్ కి మీరు కంట్రోల్ అవ్వకుండా అన్‌కంట్రోల్ గా ఏద ఎమోషన్స్ బట్టి ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఎమోషన్స్ బాగా పెరిగిపోతున్నాయో అప్పుడు థింకింగ్ పడిపోతుంది. సో మనం ఏం చేస్తామ అంటే అలాంటి ఎమోషన్స్ లో ఉన్నప్పుడు డెసిషన్స్ అనేవి వెంటనే తీసుకోవద్దు. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ బేసిస్ ఆలోచించాలి షార్ట్ టర్మ్ గా మీరు ఏం చేయొచ్చు అంటే కోల్డ్ షవర్స్ అలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు లేకపోతే రోజుకి ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను లేకపోతే ఒక 10 నిమిషాలు ముందు లేస్తాను అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు మీ బాడీని ఇదేంటంటే చాలా మందికి ట్రాప్ అయిపోతా ఉంటారు. ఏంటంటే ఎవరైనా పోడితే హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరైనా కొంచెం క్రిటిక్ చేసినా కూడా ఇంకా కృంగిపోతా ఉంటారు. అలా చేయకూడదు మనం ఎప్పుడు ఎక్స్టర్నల్ వాలిడేషన్ే మన ప్రోగ్రెస్ యొక్క మెజర్ అని అనుకోకూడదు. ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారు దాన్ని బట్టి మీరు ఉన్నారనుకోండి అప్పుడు ఇంకా మీరు ఏం చేస్తున్నట్టు మీకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మీరు మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. దాని వల్ల మొత్తం కృంగిపోకూడదు ఎవరైనా ఏమైనా అనుకుంటారా అని కూడా అనుకోకూడదు. ఇప్పుడు ఎలా అంటే కంటిన్యూగా వేరే వాళ్ళు పోగుడుతారు దాని వల్ల మనం హ్యాపీ ఫీల్ అవుతాం అనేది ఎలా ఉందంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఏదో పోగొట్టుకున్నారు ఓకేనా అది పోగొట్టుకుంది వెతకడానికి ఇంట్లో కాకుండా బయటికి వెళ్లి వెతుక్కుంటా ఉంటారు. సంబంధం ఏమ ఉందా? అట్లా ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు పొగిడితే హ్యాపీ ఫీల్ అవ్వటం, ఏమైనా అంటే కృంగిపోవటం అలాంటి వల్ల ఏంటంటే మీరు బయటోళ్ళకే మీ ఎమోషన్స్ అనేది చేతిలో పెడుతున్నట్టు. సో అలా చేయొద్దు మనం మనం కంటెంట్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఎవరైనా పొగిడినా లేకపోతే తిట్టిన అది రియాలిటీ కాకపోవచ్చు. ప్లస్ అదే పర్మనెంట్ కూడా కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ఓకే పాత కాలంలో ఓకే. ఆయన వాళ్ళ కొడుకు ఉంటే ఆ కొడుకు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడ్డాడు. కాలి ఇరుగుద్ది. అప్పుడు అందరూ అంటారు అబ్బా ఎంత బ్యాడ్ లక్ అని బాగా నెగిటివ్ గా మాట్లాడుతా ఉంటారు. అప్పుడు ఏమంటాడు అతను చూద్దాం బ్యాడ్ లక్ గుడ్ లక్ అని చెప్తా ఉంటారు. తర్వాత ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి వాళ్ళ ఊరికి సైన్యం వస్తది వచ్చి ఎవరెవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వాలి ఒక యుద్ధం జరగబోతుంది దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్తాం అని చెప్తారు. అప్పుడు ఏమంటే అబ్బా మీ కొడుకు కాలి ఇరిగింది కాబట్టి సెలెక్ట్ చేయలేదు ఎంత లక్కీ అంటా అంటారు. అప్పుడు కూడా ఆయన అంటా ఉంటారు ఏంటంటే గుడ్ లక్ బ్యాడ్ లో ఒక చూద్దాం అని చెప్తా ఉంటారు. ఒక రోజు ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుకు ఖాళీగా ఉన్నాడు కదా ఇంట్లో అందుకని ఏం చేస్తారంటే గుర్ర మీద ఎక్కి వెళ్తా ఉంటారు. వెళ్తూ వెళ్తూ అలా ఒక చోట పడి ఏమవుతుందంటే ఆ గుర్రం వెళ్ళిపోతా ఉంటది. వెళ్ళిపోయి పారిపోతది ఇంకా తిరిగి ఏడుస్తూ వస్తా ఉంటాడు గుర్రం పోయింది అని చెప్పి అప్పుడు చుట్టుపక్కల అందరూ చూసారా బ్యాడ్ లక్ అంటే బ్యాడ్ లక్ గుడ్ లక్ చూద్దాం అని చెప్తాడు. తర్వాత ఏమవుతది కొన్ని రోజులకి ఆ గుర్రం వెళ్లి ఇంకొక 10 20 వైల్డ్ గుర్రాలని లోపల తీసుకొస్తారు. సో అప్పుడు మళ్ళీ చుట్టుపక్కల అంటారు అబ్బా ఎంత లక్ అని చెప్పి అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు గుడ్ లక్కా బ్యాడ్ లక్ చూద్దాం అని చెప్పి. సో ప్రతిది బయట వాళ్ళు ఏం చెప్తే అది రియల్ అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు మనకంటూ మనక ఒక క్లారిటీ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే భగవద్గీత అనేది గీత అనేది అర్జునుడికి మాత్రమే చెప్పారు కానీ ఎవరు పడితే వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే అర్జునుడు వింటాడు రిసెప్టివ్ గా ఉన్నాడు కాబట్టే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే వినని వాళ్ళకి చెప్పటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే చాలా మంది వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటా ఉంటారు. చాలా మంది ఏంటంటే వినరు కానీ వాళ్ళని ఒప్పించేదానికి చాలా ట్రై చేసి కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసి టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటా ఉంటారు. మన ఎనర్జీ ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగిస్తే దానివల్ల ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అస్సలు వినట్లేదు విన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే అవహేళలన చేస్తారు మాక్ చేస్తా ఉంటారు. అదేంటంటే మనం వాల్యూ మనం తగ్గించుకున్నట్టు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా సివిల్ సర్వీసెస్ కానీ ఇప్పుడు మామూలుగా ఎవరైనా చదువుతుంటే మీకు ఐడియా ఉంటా ఉంటారు. ఇప్పుడు మీకు ఒక విధంగా చదవాలని ఐడియా ఉంటది. ఎప్పుడో పాతకాలం మనిషి ఒకాయన వచ్చేనట్టే ఇది చెప్పు ఇప్పుడు ఏ కంట్రీస్ లో మస్కిటో లేని కంట్రీ ఉంటుంది లేకపోతే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనకిఎ4 షీట్ లో రాసారా రైట్ హ్యాండ్ తో రాసారా లెఫ్ట్ హ్యాండ్ లో రాసారా అట్లా అనవసరంగా సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం బదులు సక్సెస్ తో చూపిద్దాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు అనొచ్చు మరి కొంతమందికి నేను చెప్పాలనుకుంటున్న వాళ్ళు ఇంపార్టెంట్ పీపుల్ వినట్లేదంటే అలాంటి వాళ్ళది బెస్ట్ టెక్నిక్ ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు మార్చుకోవడం. ఈ వర్ల్డ్ లో ఏమవుతుందంటే అందరూ ప్రీచర్స్ అవుతున్నారు అంటే ఏంటంటే ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చాలా చెప్తా ఉంటారు కానీ మనకి మనం ఎంత మారాము అనేది ఎవరు చేయట్లేదు అదే ఇప్పుడు ఊహించుకోండి మీరే హెల్తీగా మీరు చెప్పింది మీరే ఫాలో అవుతూ ఒక మంచిగా ఉంటే వేరే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. ఇప్పుడు వేరే వాళ్ళకి మీరు వెలుగు ఇవ్వాలంటే ఫస్ట్ మీకు వెలుగు ఉండాలి కదా ప్లస్ మనము పర్ఫెక్షన్ కాదు కానీ దాని కోసం ట్రై చేస్తూ ఎప్పుడు ట్రై చేస్తా ఉంటే ఆ ఎఫర్ట్ వల్లే వేరే వాళ్ళు మారుతారు. ప్లస్ ఇదేంటంటే వరల్డ్ వైడ్ అన్ని కల్చర్స్ లో కూడా ఉంది. డోంట్ ప్రెసెంట్ యువర్ పర్ల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వైన్ అని చెప్పి పందుల ముందు ముత్యాలు పెట్టొద్దు అని చెప్పి ఎందుకంటే వాల్యూ తెలియదు కాబట్టి అర్థం కూడా కాదు. కొంతమందితో ఏంటంటే కావాలని వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది. ఎట్లైనా మిమ్మల్ని డిఫీట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటారు. వాళ్ళతో మీరు వాదించి కన్విన్స్ చేయడం బదులు మనకి మనం ఇంప్రూవ్ అవుదాము. దానివల్ల వేరే వాళ్ళకి వెలుగుని అందిద్దాం. ప్లస్ గుర్తుపెట్టుకోండి వినే వాళ్ళు ఉంటారు కదా వినే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వినని వాళ్ళని ట్రై చేసుకోవడం బదులు వినేవాళ్ళకి చెప్తే బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు YouTube వీడియోస్ పెట్టారు ఉపయోగపడుతుంది అని చెప్పి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు వాళ్ళు చెప్పింది ఆలోచించుకోండి నెగిటివ్ గా అలా ఆలోచించారు అనుకోండి వర్క్ ఆగిపోతది. దాని బదులు ఇప్పుడు మనం చేయడం వల్ల ఒక్కరికి ఉపయోగపడినా ఎంత ఉపయోగపడతది. సో అలాంటి కాన్సంట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అసలు మొన్న అయితే నేను అసలు షాక్ అయిపోయాను మామూలుగా నేను హెయిర్ కట్ షాప్ నుంచి ఇంటికి వస్తా ఉన్నాను. వస్తున్నప్పుడు సడన్ గా ఒకాయన వెనకాల ఫాలో అవుతున్నారు. ఎవరు ఫాలో అవుతున్నారు నాకు మార్ష వచ్చు కదా కొంచెం కొంచెం అవేర్నెస్ తో గమనిస్తా ఉన్నాను. ఇంటికి వస్తుంటే సడన్‌గా ఇంతవరకు వచ్చేసారు వచ్చేసి ఒక నిమిషం మాట్లాడిచ్చా అని చెప్పారు. సో ఏంటి మాట్లాడారు అని చెప్తే అసలు షాకింగ్ థింగ్ అయిపోయిందంటే పెళ్లికి పనికి రారు తర్వాత ఏంటంటే ఇంకెప్పుడు లైఫ్ లో వీల్ చేర్ లోనే కూర్చోవాలని చెప్పి అన్నారంట బ్యాక్ పైన వీడియో చూసి ఎంత ఉపయోగపడిందంటే ఇప్పుడు కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారంట సో చాలా థాంక్స్ నేను మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవచ్చు అని అన్నారు. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉండింది అంటే చూడండి అదే ఇప్పుడు మాలో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతా నేను ఏం వీడియోస్ పెట్టను. వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేనే వాళ్ళకే రియాక్టింగ్ వీడియోస్ పెట్టి వీళ్ళు ఇలా తప్పు అన్నారు అట్లాంటి బదులు నాకు ఏది కరెక్టో తెలుసని పెట్టుకుంటూ వెళ్ళిపోయాను కదా సో అలాంటి వాళ్ళు ఎంతమందికి ఉపయోగపడింది. సో అందుకని ఏంటంటే మీ పవర్ మీకు తెలిీదు. మన మెసేజ్ వేరే వాళ్ళకి మెడిసిన్ అవ్వచ్చు. సో రిసెప్టివ్ పీపుల్ కి చెప్పడం వల్ల ఇంకా ఆ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణుడు అర్జునునికి ఏం చెప్పారు నువ్వు ఒక సాధువైపో మాంక్ అయిపో అని చెప్పారా కాదు బాటిల్ ఫీల్డ్ లో ఉండి బాటిల్ చేయమని చెప్పారు ఫేస్ చేయమని చెప్పారు. నిజం చెప్తున్నా మొన్న సద్గురు గారు ఒక రియల్ చూశాను. దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే శ్రీకృష్ణుడిని చాలా రాంగ్ గా అర్థం చేసుకున్నారు. డిటాచ్మెంట్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ రాంగ్ గా అర్థం చేసుకున్నారు డిటాచ్మెంట్ అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోండి అని శ్రీ కృష్ణుని ఎక్కడ చెప్పలేదు అన్నిటిలో ఉండి ఎక్స్పీరియన్స్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి అన్నిటిని తేల్చుకోమని చెప్పారు కానీ వదిలేసి వెళ్ళిపోండి అని ఎక్కడా చెప్పలేదు. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది స్పిరిచువాలిటీ అంటే నేను గృహాల్లోకి వెళ్ళిపోతాను లేకపోతే ట్రీస్ కి వెళ్ళిపోతాను హిమాలయస్ కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాను అంటే అది ఈజీ రియల్ చెప్పాలంటే ఎందుకంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం ఎవరికైనా ఈజీ కానీ అందరి మధ్యలో ఉండి రియాలిటీకి అన్ని ఫాలో అవయ్యే వాళ్ళే రియల్ స్పిరిచువల్ మాస్టర్ ఇప్పుడు రిలేషన్షిప్ లో అంతే బిజినెస్ లో అంతే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఏమన్నా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి ఇంకా దాని గురించి మాట్లాడకుండా ఇగ్నోర్ చేసేసి అసలు రిలేషన్షిప్ే కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తర్వాత బిజినెస్ లో ఏమైనా చిన్న గొడవ వచ్చినా కూడా ఇంకా అతను కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోవడం వాళ్ళు ఉంటారు దాని బదులు వచ్చి మాట్లాడి ఏంటి ప్రాబ్లం అని చెప్పి డిస్కస్ చేసుకుని ఒక సొల్యూషన్ రావడం అనేది చాలా తక్కువ మందికి వస్తది. ఇక్కడ మీరు ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకోవాలంటే ఇది నా ధర్మం నేను చేస్తున్నాను రిజల్ట్స్ కి నేను డిటాచ్ అవుతాను అంతే నేను అటాచ్మెంట్ పెట్టుకొని అనే కాన్సెప్ట్ లో ఉండాలి కానీ నేను అన్నీ వదిలేస్తాను ఎవ్వరికీ ఇది మాత్రం అసలు సూపర్ కాన్సెప్ట్ ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే మీకంటూ ఒక యూనిక్‌నెస్ ఉంటుంది. మీరు ఏమవుతుందంటే వేరే వాళ్ళు లాగా తయారవ్వాలి అని చెప్పి ఓ వీళ్ళు Instagram లో ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా తయారవుతా అని చెప్పి డిటో డిటో కాపీ చేశారు అనుకోండి మీకంటూ ఒక సపరేట్ థింగ్ అనేది పోతుంది. ఇప్పుడు ఊహించుకోండి మిమ్మల్ని ఎర్త్ లో పెట్టినందుకు గాడ్ ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ మీరు ఫైండ్ చేయకుండా వేరే వాళ్ళకి కాపీ తయారవుతున్నారు అంటే మీతో అవసరం ఏంటి? కంపారిజన్ అనేది చాలా చాలా ట్రాప్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఓకే కానీ కంపారిజన్ రాంగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది Instagram లో YouTube లో అలా చూసి అబ్బా వీళ్ళఏంటి గ్రేట్ నేను ఇలా ఉండాలి ఇలానే ఉండాలి అని చెప్పి చాలా మంది డిటో డిటో చేస్తా ఉంటారు. కానీ రియాలిటీ లో వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు ఎవరికీ తెలుసు ఇప్పుడు ఒక స్టడీ కూడా వచ్చింది దాంట్లో ఏంటంటే చాలా మంది అంటే జిమ్ కి వెళ్లి జస్ట్ ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారంట ఎక్స్సైజ్ చేయకుండా జస్ట్ షో ఆఫ్ చేయడానికి అలాంటి వాళ్ళని చూసి మనం ఎందుకు ఇన్స్పైర్ అవ్వాలి. తర్వాత మనం ఎప్పుడు వేరే వాళ్ళని కాపీ కొడితే ఫస్ట్ రేటెడ్ వెర్షన్ ఉండలేము ఎప్పుడు సెకండ్ రేటెడ్ వెర్షన్ లోనే ఉంటాం. వేరే వాళ్ళని కాపీ కొడితే వాళ్ళకి కాపీ క్యాట్ అవుతాం కానీ ఒరిజినల్ అవ్వలేం కదా గుర్తుపెట్టుకోండి అందుకని ఏంటంటే వేరే వాళ్ళ ప్రెజర్ వల్ల లేకపోతే వేరే వాళ్ళ లాగా అవ్వాలని చెప్పి కంప్లీట్ గా ఇష్టం లేకుండా కంప్లీట్ ఏదో లాగా అవ్వటం కాకుండా మీకు ఇంట్రెస్ట్‌లు ఏంటి మీ స్ట్రెంత్స్ ఏంటి తెలుసుకొని దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే పీపుల్ కి ఇంకా హెల్ప్ అవుతుంది. సో ఇవి కొన్ని లెసన్స్ మాత్రమే నేను నేర్చుకున్నా ఇంకా చాలా నేర్చుకున్నాను దాని గురించి కూడా ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఇక్కడ నేను అడిగే ఒక ఇంపార్టెంట్ మాత్రం ఎట్టు ప్రశ్న చేయాల్సిందే చేయకుండా వెళ్తే మాత్రం అది నేను అసలు ఒప్పుకోను ఏంటంటే ఇప్పుడు మీరు కూడా శ్రీకృష్ణుడి నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు భగవద్గీత నుంచి అయినా లేకతే శ్రీకృష్ణుని జీవితం నుండి అయినా ఒక్క లెసన్ అయినా నేర్చుకొని ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి దాన్ని చూసి ఎంతో మంది నేర్చుకుంటారు ఉపయోగపడుతుంది. గుర్తు పెట్టుకోండి ఈ వీడియో అందరి జనరేషన్స్ కి అన్ని జనరేషన్ కి ఇంపార్టెంట్ కానీ ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ ఇంపార్టెంట్ మీరు షేర్ చేస్తే మాత్రం మీరు ఒక పుణ్యం చేస్తున్నట్టు తర్వాత చాలా సర్వీస్ చేస్తున్నట్టు తెలుసు కదా మానవ సేవే మాధవ సేవ సో మీరు చేయడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడతారు. అసలు లార్డ్ కృష్ణకి మించిన గురువు ఎవరున్నారు చెప్పండి అంత స్ట్రాటజిక్ విజస్డమ్ ఎవరికి ఉంది చెప్పండి సరే మీరు గాడ్ నమ్మినా నమ్మకపోయినా అసలు అంత జీనియస్ యొక్క స్ట్రాటజిక్ లెసన్స్ ని మనం నేర్చుకోవడం వల్ల ఉపయోగమే కదా ఇప్పుడు ఎవరెవరో రాసిన సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నాము కానీ ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత ప్రాక్టికల్ విస్డం ఉందని చాలా మందికి తెలియట్లేదు ప్లీజ్ షేర్ చేయండి దాని వల్ల ఉపయోగపడతాం. మర్చిపోవద్దు. Instagram తెలుగు సూపర్ హ్యూమన్స్ అఫీషియల్ గా వచ్చేసింది. మీరు ఎక్కడికి వెళ్లి ఫాలో అయితే ప్రతి ఫ్రైడే లైవ్ ఉంటుంది. మీతో డైరెక్ట్ గా మాట్లాడుతాను మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి. దేని గురించి నా ప్రొడక్టివిటీ హెల్త్ మైండ్ సెట్ ఏదిన్నా కూడా నేను ఆన్సర్ చేస్తాను. అక్కడికి వెళ్లి కామెంట్ చేస్తే దాన్ని తీసుకొని కూడా నేను రీల్స్ గా పెడతాను. కొత్త కొత్త రీల్స్ వస్తున్నాయి మైండ్ బ్లోయింగ్ రీల్స్ వస్తా ఉన్నాయి. కంటెంట్ కూడా ఇంకా ఎక్స్క్లూసివ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు WhatsApp కమ్యూనిటీ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ ఏంటంటే ఎక్స్క్లూసివ్ పడిఎఫ్స్ ఆఫర్స్ డీల్స్ వస్తా ఉంటాయి. సో మీరందరూ ఆసమ్ ఆసమ్ ఆసమ్ అది నాకు తెలుసు మీరు కూడా తెలుసుకోండి. త
No comments:
Post a Comment