Friday, June 27, 2025

High Court Advocate Jayanthi On Work Place Ha*rassment & Commitment| Telugu Podcast| ‪@magnapodcast‬

High Court Advocate Jayanthi On Work Place Ha*rassment & Commitment| Telugu Podcast| ‪@magnapodcast‬

https://m.youtube.com/watch?v=BKFvbt6vK10


 మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ  9030022345 నమస్తే వెల్కమ్ టు మాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి. ఒకరికి సేమ్ టాలెంట్ ఉన్నా ఇంకో వ్యక్తికి అదే టాలెంట్ ఉండి కాస్త అందంగా ఉంటే కచ్చితంగా అపర్చునిటీస్ అటే వెళ్తున్నాయి. అది ఓన్లీ వర్క్ అనే కాదు ఆర్ట్ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా అలాగే నడుస్తుంది. అయితే అక్కడితో ఆగుతుందా అంటే ఎదుటి మనిషికి ఒక రకమైన ఇబ్బందులు ఇన్సెక్యూరిటీస్ లేదా వర్క్ ప్లేస్ లో కంఫర్టబుల్ గా ఉండే సిచువేషన్స్ ఎన్నో మనం చూస్తున్నాం ముఖ్యంగా ఆడవాళ్ళంతా ఇప్పుడు బయటికి వచ్చి ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకంటే చేయకుంటే బ్రతుకు వెళ్ళలేని పరిస్థితి. మరి బయట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు ఎంతమంది మౌనంగా ఉంటున్నారు నిజంగా మౌనంగా ఉండాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఏదైనా సెక్యూరిటీ ఉందా చట్టపరంగా ఈ విషయాలన్నీ మనకు ఇన్ డీటెయిల్డ్ గా తెలియజేయడానికి మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ జయంతి గారు ఉన్నారు మాట్లాడదాం హాయ్ మేడం నమస్తే కృష్ణ నమస్తే మేడం ఆడవాళ్ళ వర్క్ ప్లేస్ లో ఇబ్బందులు అది నెవర్ ఎండింగ్ టాపిక్ యక్చువల్ గా అవును దీని గురించి మాట్లాడాలంటే రోజులు రోజులు మాట్లాడాలేమో బట్ మనం ఇవాల్టి పాడ్కాస్ట్ లో యస్ ఎంత కుదురితే అంత మాట్లాడదాము తప్పకుండా మేడం ఇది అవు అవునన్నా కాదన్న ఇది ఉంది అసలు ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ లోనే కొంచెం బ్యూటీ చూస్తారు కదా మేడం ఇప్పుడు ఇద్దరు సేమ్ టాలెంట్ తో వస్తే కొంచెం బాగున్న వాళ్ళకి అనుకోకుండా ప్రయారిటీ వెళ్తుంది కదా ఇక్కడ స్టార్ట్ అవుతుందేమో కదా బేసిక్ గా ఆ ఎందుకంటే కళ్ళు ముందు వెళ్తాయి కదా ముందు ఆ బయోడేటా రెజూమ్లు అవన్నీ పక్కన పెడితే ముందు చూసేది కళ్ళతో సో కొంచెం బాగున్నారు అంటే ఇప్పుడు మామూలుగా కూడా డ్రెస్సులు వేసుకున్నప్పుడు కానీ డ్రెస్ కానీ సారీ కానీ బాగున్నాయి అంటే ఖచ్చితంగా మనం ఐ అటు వెళ్తుంది కన్ను సో ఇక్కడ కూడా కొంత లేకపోలేదు అలాగ కాబట్టి కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే ఇదొక పెద్ద సముద్రం అమ్మ ఈ టాపిక్ ఈ వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ అనేది అసలు ఓవరాల్ గా హరాస్మెంట్ అనేది మామూలుగా కూడా వర్క్ ప్లేస్ పక్కన పెడితే సొసైటీలో లేడీ చాలా హరాస్మెంట్ సఫర్ అవుతుంది అది ఇంట్లో నుంచే మొదలవుతుంది కదా అంటే ఆడపిల్ల మొగపిల్లాడు ఉంటే వాళ్ళద్దరి మధ్య వ్యత్యాసం ఇప్పుడండి చాలా ఇంప్రూవ్ అయింది ఇంతకుముందు మా చిన్నతనాంలో ఆడపిల్లలు మొగపిల్లడు ఉంటే ముందు మొగపిల్లాడు ప్రయారిటీ వాడి చదువు ప్రయారిటీ వాడి ఫ్యూచర్ ప్రయారిటీ మన అడ్వర్టైస్మెంట్స్ లో కూడా ఏమన్నా ఒక బ్యాంకుి లోన్ కి వెళ్తే ఆడపిల్ల అంటే పెళ్లి మొగపిల్లడు అంటే చదువు ఇలా చూపించేవాళ్ళు అవునా సో అక్కడే మనకి ఆ టైప్ కాస్ట్ అనేది కనిపించేది. ఇప్పుడు చాలా మటుకు ఇంప్రూవ్ అయింది బట్ అది ఇంప్రూవ్మెంట్ అనేది హార్డ్లీ 1% ఇంప్రూవ్మెంట్ అవును అవును అండ్ మేడం ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ ఐటి వైపు వస్తున్నారు పదాలు ఇప్పుడు మనకు సినిమా ఫీల్డ్ లో కమిట్మెంట్ అనే ఒక మంచి పదాన్ని ఇప్పుడు కమిట్మెంట్ అనే ఎవర అంటే ఏ రకంగా కమిట్మెంట్ అంటున్నారు అని ఆలోచించే పరిస్థితి ఒకప్పుడు ఏంటి నేను చాలా కమిటెడ్ గా వర్క్ చేస్తానుని అలా ఇప్పుడు కాఫీకో వెళ్దాం వస్తావా లాంగ్ డ్రైవ్ వెళ్దాం వస్తావా అనే పదాలు ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్లో అంటే ఆ మాట అంటున్నారంటే వాళ్ళకి ఇంటెన్షన్ ఏదో ఉందని ఐటి ఫీల్డ్ లో ఆల్మోస్ట్ టీమ్ లీడర్స్ లేదా మేనేజ్మెంట్ తోటి ఈ మాటలు పడ్డ ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అవును దీన్ని నో చెప్తే తెల్లవారి నుంచి వాళ్ళకి చుక్కలే ఇంకా వాళ్ళకి వర్క్ ప్లేస్ లో ఎంత బాగా చేసినా కూడా ఇబ్బంది కదా ఇటువంటివి మీరు ఎన్ని చూసిఉంటారు కేసెస్ చాలా చూసాం కృష్ణమండి అసలు ఇది ఇంకా చాలా ఎక్కువ అని చెప్పాలి ఇంకా మినిమాది మినిమం కొన్ని ఉంటాయి అంటే ఒక్కసారి వర్క్ ప్లేస్ లోకి ఎంటర్ అయినాక డ్రెస్ దగ్గర నుంచి మన చూపుల దగ్గర నుంచి వేసుకున్న మేకప్ దగ్గర నుంచి ఆ కాంప్లెక్షన్ కలర్ హైట్ వెయిట్ అన్నీ మిగతా ఫిజికల్ గా డిస్క్రిప్షన్ అనేవి అసలు చాలా చాలా కామన్ అయిపోయాయి అవంతా ఏంటంటే ఫార్వర్డ్ థింకింగ్ అని ఒక లేబుల్ వేసేసారు అందంగా కానీ నిజంగా ఇప్పుడు వర్క్ ప్లేస్ కి వచ్చినాక మనం చూడవలసింది వర్క్ ఎంత బాగా చేస్తున్నారు అని అది ఆ కాలిబర్ కి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు నాకు టాలెంట్ ఉండి నేను చేస్తే నేను ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతాను టాలెంట్ లేదు అనుకుంటే అక్కడే ఆగిపోతా సో క్ాలిబర్ కి ఎప్పుడు కూడా జండ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్క్ నువ్వు నీ పని దగ్గర ఎంత బాగా ఉన్నావ్ దాంతో పాటు ఎంత బాగా సోషలైజ్ అవుతున్నావో ఎంత బాగా మాట్లాడుతున్నావో ఎందుకంటే ఈ కంపెనీస్ లో ఎస్పెషల్ ఐటీ కంపెనీస్ లో అవంతా కస్టమర్ సెంట్రిక్ గా ఉంటాయి. కస్టమర్ ఫేస్ చేయాలి. అండ్ ఈ ఐటి కంపెనీస్ ఎక్కువ కస్టమర్స్ అంతా కూడా వేరే ఫారినర్స్ ఫారిన్ కంపెనీస్ కస్టమర్స్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే అవుట్ గోయింగ్ గా ఉండాలి అవుట్ స్పోకెన్ గా ఉండాలిని సో వాటికి యాక్చువల్ గా లిమిట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఆ లిమిట్స్ అనేవి ఇప్పుడు తొలగించేస్తున్నారు. [సంగీతం] దాని కింద ఏమవుతుందంటే సోషలైజింగ్ కింద అక్కర్లేనివి అనవసరమైనవి పనికి మాలినవి పనికి రానివి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు నువ్వు ఇందాక నువ్వు అడిగినట్టుగా కాఫీ కి వెళ్దామా లేదంటే లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా అసలు వర్క్ లో అవన్నీ ఇంక్లూడ్ అవుతాయా అసలు అసలు కాదు కదా ఒక టీం్ లీడర్ తన టీం్ మెంబర్ కి ఏం వర్క్ ఇచ్చాడు ఆర్ ఇచ్చింది ఆ వాళ్ళు చేశారా లేదా అంతవరకే కదా లాంగ్ డ్రైవ్ తో సంబంధం ఏమండి ఏ రకంగా లాంగ్ డ్రైవ్ ఆ వర్క్ కి సంబంధించిన ఆస్పెక్ట్ అవుతుంది అవుదు లేదా కాఫీకి ఆ అమ్మాయి కాఫీ ఇష్టం లేదు లేదా అసలు అతనితో వెళ్ళడం ఇష్టం లేదు. లేదా అసలు కాఫీ తాగదు తను వెళ్ళదు తను పిలిచాడు ఆయన వెళ్ళదు. అంత మాత్రం అది వర్క్ కి సంబంధించిన ఎలా అవుతుంది. మ్ నువ్వు వర్క్ వర్క్ ఇచ్చినప్పుడు క్వాలిటీ చూపించావా ఇచ్చిన టైం లైన్స్ కంప్లీట్ చేసావా లేదా? కస్టమర్ అడిగినట్టుగా ఆర్ క్లైంట్ అడిగిన విధంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసావా లేదా? ఇది కదా చూడాల్సింది అవునా ఇవంతా ఏంటంటే వికృత చర్చలు అన్నమాట బియాండ్ వెళ్ళిపోతున్నాయి ఏంటి మాట్లాడితే సోషలైజేషన్ ఒకవేళ ఈ కాఫీకి రాలేదనో లేదంటే లాంగ్ డ్రైవ్ కి రాలేదనో లేదా పార్టీకి రాలేదునో అంటే ఈ అమ్మాయికి సోషలైజ్ చేయడం చాత కాదు నలుగురిలో మాట్లాడడం ఇష్టం లేదు కలవదు నలుగురిలో మాట్లాడడం మాట్లాడదు కలవదు అనేది ఒక టైప్ కాస్ట్ చేసేస్తారు. సో అక్కడి నుంచి ఏమవుతాయి అంటే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయడం తగ్గించేస్తారు. అండ్ ఇలా విని కంఫర్ట్ గా ఉన్న వాళ్ళకేమో వర్క్ పెద్దగా ఉండదు వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు వీలని వాళ్ళక అందరి వర్క్ వాళ్ళ మీదే పడిపోతుంటుంది అవును పడుతుంది పడుతుంది సో ఇది కూడా ఒక రకమైన హరాస్మెంట్ే యాక్చువల్లీ ఇక్కడి నుంచే హరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎదుటి మనిషి ఎంత కంఫర్టబుల్ గా మింగిల్ అవుతున్నాడు సోషలైజ్ అవ్వాలి కాను నన్ను ముట్టుకోక నామాలు కాకినట్టు పని చోటే ఉంటానంటే కుదరదు కదా బికాజ్ వాళ్ళు ప్రాజెక్ట్ మీద డిస్కస్ చేయాలి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి డెలివరబుల్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి సో అక్కడ మాట్లాడాలి అక్కడ ఒపీనియన్స్ చెప్పాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా చేయకుండా లేదు నేను నా డెస్క్ లిమిట్ అవుతాం కుదరదు కానీ మొత్తానికి లిమిట్స్ ఉంటాయి కానీ అదే అంటున్నాను ఏదైనా కూడా నీ వర్క్ కి సంబంధించిన పారామీటర్స్ లో ఉండాలి అంటాను నేను బియాండ్ ఇట్ ఇప్పుడు ఆ సరే కాఫీ ఇవంతా ఒక ఎత్త అయితే వాళ్ళ ఇప్పుడు మనక వచ్చిన సోషల్ మీడియా ఎస్పెషల్లీవాట్ లు ఇవన్నీ దాంట్లో డియర్ హనీ ఏంటి హార్ట్ ఇమోటికాన్స్ అన్ని నెసరీగా చేసాడు రాత్రి 10 గంటలకో 10 గంటలకో హాయ్ హౌ ఆర్ యు డియర్ అంటాడు అడగాల్సిన సంబంధం ఏమిటి అడగాల్సిన అవసరం ఏంటి సరే అమ్మాయి అమ్మాయికి ఏదో ఒంట్లో బాలేదు లేకపోతే ఏమన్నా ఫ్యామిలీలో హెల్త్ బాలేదు అలా అడిగారంటే ఒక అర్థం ఉంది. రాత్రి 11 గంటలకి 12 గంటలకి డిన్నర్ చేశవా ఏం చేస్తున్నావ్ ఏం డ్రెస్ వేసుకున్నావ్ ఏ మూవీ చూస్తున్నావ్ ఇంత నైట్ అర్ధరాత్రి పూట ఆన్లైన్ ఎందుకున్నావ్ ఇవన్నీ అక్కర్లేని విషయాలు దిస్ ఇస్ బియాండ్ యువర్ వర్క్ మ్ సో మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఓకేగా తీసుకుంటారు ఎందుకంటే మొదటి నుంచి కూడా నో అని చెప్పడానికి ఇష్టపడరు బికాజ్ వాళ్ళ వర్క్ ఆ ఏదేది వర్క్ ప్లేస్ లో వాళ్ళ ఉద్యోగం అనేది భద్రతతో కూడా ఉండాల్సింది కదా కానీ భద్రత లేదు ఏ ఏరోజు జాబ్ పోతుందో తెలియదు అండ్ మేడం కొంచెం కంపారిటివ్లీ డెవలప్డ్ కంట్రీస్ మన ఇండియన్స్ హౌ టు సే నో అనేది అంత త్వరగా బయట వేరే కంట్రీస్ లో నో అని చెప్పేస్తారు చేయకుంటే మనవాళ్ళకి విపరీతమైన మొహమాటం మంచితనానికి వెళ్లి వాళ్ళక వాళ్ళు తగలబెట్టేసుకునే రకాలు మనవాళ్ళు అసలు నో చెప్పలేరు మేడం అసలు కృష్ణమై అలా ఎందుకు అంటే ఆడపిల్లలు బయటికవచ్చి ఉద్యోగాలు చేయడం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కానీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం హార్డ్లీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మాక్సిమం అంతే కదా నాట్ బియాండ్ ఇట్ అంతకన్నా ఏం లేదు అంతకన్నా అరోకరా ఉన్నారు లేదంటే ఎఫ్లయంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని తప్పిస్తే ఆ ఇంత ఇదిగా వర్క్ ఫోర్స్ లో ఆల్మోస్ట్ 30% 40% వర్క్ ఫోర్స్ విమెన్ అనేది ఇప్పుడిప్పుడు జరుగుతుంది అది కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది నిజంగానే ఆ లీడర్షిప్ లెవెల్ లో ఉన్నారా ఇప్పుడు 100 మందిని తీసుకుంటే ఉద్యోగస్తులు ఎంతమంది లీడర్షిప్ లెవెల్ లో ఉన్నారు ఈ స్థాయికి రావటానికి ఇక్కడికి రావట ఇంట్లో ఎంత ఫైట్ చేస్తుంటారు ఎక్లీ కొంతమందికి ఇది లగ్జరీ అవ్వచ్చు అసలు అవసరం లేకపోయి ఉండొచ్చు కొంతమందికి నిజంగా చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయకపోతే ఇవాళ్ళఉన్న ఇన్ఫ్లే ఇన్ఫ్లేషన్ రేట్లు వాటిలో కానీ ఇం ఖర్చులు గాన పిల్లల స్కూల్ ఖర్చులు ఇంటి ఖర్చులు పొద్దున్న లేస్తే ఏమున్నా లేకపోయినా ఆకలి అనేదే ఫాక్టే కదా పిల్లల స్కూల్ ఫీజులని ఇంటి రెంట్లని లేకోతే ఈఎంఐలని ఇవన్నీ ఫాక్ట్స్ే కదా సో ఒక పర్సన్ భర్త సంపాదనతో సరిపోదు అనుకున్నప్పుడు అది కాకుండా మళ్ళీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది అట్లీస్ట్ ఒక 15 20 ఇయర్స్ ఇప్పుడు ఏంటంటే ఆడపిల్ల కూడా మొగపిల్లతో సమానంగా చదువుకుంటుంది. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మస్ట్ అయిపోయింది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు అయిపోయింది. సో అంత దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకవేళ జాబ్ పోయింది అనుకో ఫర్ ఇటువంటి రీసన్స్ వల్ల నువ్వు సోషలైజ్ అవ్వలేదు నువ్వు సరిగ్గా మాట్లాడలేదు నువ్వు కలవలేదు టీం్ మీట్స్ లోకి సరిగ్గా మాట్లాడట్లేదు ఇటువంటి సిల్లీ రీసన్స్ కి ఆర్ చాలా మైన్యూట్ రీసన్స్ కి కనుక వాళ్ళు జాబ్ పోయింది అనుకో ఆర్ జాబ్ లో ప్రోగ్రెస్ లేదు. హమ్ రైట్ సో తప్పు ఎవరిని అంటారు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు అనరు ఈ అమ్మాయిని అంటారు. కానీ ఎలా మేడం ఇప్పుడు చాలా మంది మన పాడ్కాస్ట్ చూస్తున్న ఆడియన్స్ లో అమ్మాయిలకు ఉండే డౌట్ ఏంటంటే వాళ్ళకి జాబ్ అవసరం పాపం అది చేయకుంటే వెళ్ళే పరిస్థితి ఎంత హరాస్మెంట్ అయినా పంటి కింద భరిస్తారు వాళ్ళు అవును కానీ డైరెక్ట్ నో చెప్పకున్నా ఇన్ డిప్లమాటిక్ వేలో ఎలా హౌ టు సే నో హ మొన్నటి వరకు కష్టపడింది అందుకే డిప్లమాటిక్ గా చెప్పాలి తాను నో ఎదుటివాడిని ఒప్పించకుండా తాను నోక జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది ఒకటి ఉంది కదా కానీ ఏమవుతుంది అంటే అది చాతగాతనంగా తీసుకున్నారు ఆ డిప్లమసీనే చాతగాతనంగా తీసుకొని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇన్సెక్యూర్ చేయడం మొదలు పెట్టారు. మ్ అది అది ఎక్కువగా జరిగింది. ఇప్పుడు డామినెంట్ పొజిషన్ లో ఉంటారు కదమ్మా ఇప్పుడు టీమ్ లీడర్ ఉన్నారు లేదా బాస్ ఉంటారు రైట్ వాళ్ళఏంటంటే వాళ్ళు డామినెంట్ పొజిషన్ నన్ను ఎవరు టచ్ చేయలేరు నన్ను ఎవరు అడగలేరు నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు. నేను ఏం చేసా నడుస్తుంది. అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు తన టీం్ లో ఉన్న ఆడపిల్లలతో మిస్ బిహేవ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఎవరికి వెళ్లి చెప్పుకుంటారు చెప్పుకోలేరు కాబట్టి ఈ డిప్లమసీ కింద నవ్వుతూనో లేకోతే ఇంకో రకంగానో తప్పించుకొని తిరిగేవాళ్ళు తమ పనియపోయి అది ఆ 9ట5 వర్క్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతే చాలురా దేవుడా అనుకని కానీ ఎంతమంది నిజంగా 100% ప్రొడక్టివిటీ ఇవ్వగలిగారు. అక్కడ ఎన్విరన్మెంట్ సెక్యూర్ గా లేదు సేఫ్ గా లేదు ఆ బాస్ అనే వెధవ ఎప్పుడు వచ్చి ఏమంటాడో తెలియదు ఎందుకు క్యాబిన్ లోకి పిలుస్తాడో తెలియదు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఏ రీజన్ కి పిలుస్తాడో తెలియదు పిలిచినాక ఏం వెకిలి వాగుడు వాగుతాడో తెలియదు ఏం వెకిలి చేస్తాడో చేస్తాడో తెలియదు అన్ని డిప్లమాసీలో హ్యాండిల్ చేయలేము చేయలేము భయం భయంగా ఉంటది కదా ఖచ్చితంగా భయం భయంగా ఉంటుంది పక్కవాడికి చెప్పుకుంటే అరే తమ ఓన్ కొలీగ్స్ చెప్పుకుంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. తనలాగా ఎంతమంది ఇంకా విక్టిమ్స్ అయ్యారో తెలియదు అసలు తను విక్టిమ్ అయిన విషయం కూడా తనకుి తెలియదు తనకు తెలియదు ఎగజక్ట్లీ ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే అబ్బాయి వచ్చి అమ్మాయిని హరస్ చేసిన అమ్మాయిదే తప్పు అన్నట్టుగా చూస్తారు చెప్పుకుంటా అదే అదే అనేవాళ్ళు అదే అన్నారు నువ్వు ఏమి చేయకపోతే నువ్వేమి అనకపోతే నువ్వు అతని వైపు చూడకపోతే నువ్వేదో వెకిలిగా చేయకపోతే నువ్వేదో తేడాగా బిహేవ్ చేయకపోతే అబ్బాయి ఎందుకు అంటాడు. సో విక్టి విక్టిమని మళ్ళీ విక్టిమైజ్ చేయడం సో చాలా మంది అసలు చాలా మందికి వాళ్ళు విక్టిమ్ అవుతున్న విషయమే తెలియదు. రైట్ ఇదంతా కామన్ అనుకుంటారు నార్మలైజ్ అయిపోవడం విక్టిమ అనుకున్నా కూడా విక్టిమ్ అవుతున్నాను నన్ను విక్టిమ్ చేస్తున్నాను నేను బాధపడుతున్నాను బాధితురాలని అనుకున్నా కూడా ఎంతమంది బయటికవచ్చి మాట్లాడతారు మాట్లాడరు ఆన్ ద స్కేల్ ఆఫ్ 10 ఎనిమిది మంది మాట్లాడరు. ఒకటి ఇన్సెక్యూరిటీ జాబ్ ఇన్సెక్యూరిటీ కాదు సొసైటీ ఇన్సెక్యూరిటీ ఫ్యామిలీలో ఇన్సెక్యూరిటీ ఎందుకంటే ఫ్యామిలీలోనే అంటారు మొదట నువ్వు ఏమ అనకపోతే అబ్బాయి ఎందుకు అంటాడు నిన్ను ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు నిన్నే ఎందుకు అంటున్నాడు సో తప్పు నీదే అంతేగానీ వాడికి ఏమనా రోగం ఉందా ఎందుకు ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నాడు అది వాడికే వాడు ఎందుకు వక్ర దృష్టితో చూస్తున్నాడు వాడిని కదా కరెక్ట్ చేయాల్సింది. ఈ అమ్మాయిని ఎందుకు అంటున్నావ్ అసలు ఆలోచన అనేదే ఉండేదే కాదు. అండ్ కెనడాలో నా ఫ్రెండ్ మేడం రీసెంట్ గా ఫోన్ చేసింది తను. అంటే అక్కడ ఎంత వర్క్ ఇక్కడ చేసి జాబ్ మీద ఇదే ఆఫీస్ నుంచి అక్కడికి పంపారు తన్ని జస్ట్ మీటింగ్ అవుతుంటే తను వాళ్ళ బాస్ 65 అబవ్ ఏజ్ అంట జస్ట్ ఈన కాంప్లిమెంట్ ఇస్తూనే అమ్మాయిని ఇలా భుజం మీద ఒక తండ్రిలాగా ఇలా అన్నాడంట అంతే అక్కడ ఉన్న ఇంకో అమ్మాయి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ గా హెడ్ పొజిషన్ లో ఉన్న అతన్ని తీసేసారంట జాబ్ లో నుంచి వీళ్ళఎవరు కంప్లైంట్ ఇవ్వకున్నా అమ్మాయి ఇవ్వకున్నా నిజానికి ఆయన ఉద్దేశం వేరు అయినా కూడా వితౌట్ హర్ పర్మిషన్ కాంప్లిమెంట్ గా అయినా ఎలా తట్టారు మీరు కరెక్ట్ అని సొంతగా అంటే ఇక్కడ వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఏముందమ్మా నువ్వు బిడ్డ లాంటి దానివ అనుకున్నాడేమో ఆయన తండ్రిలా అంటే ఇంకా వీళ్ళే సగం సన్నాయి నొక్కులు నొక్కుతారు. దాంతో మీరు నమ్మండి నమ్మకపోండి పాపం ఒక యంగ్ ఫెలోస్ అన్నా ఎందుకు వచ్చిన బాధ మా మీదకి కంప్లైంట్ వస్తుందని ఊరుకుంటున్నారు కానీ అబవ్ 60స్ ఉన్నవాళ్ళు మేము ఏమైనా చేయొచ్చు ఏమనా అడిగితే అయ్యో నిన్ను కూతురులాగా అనుకున్నామ అమ్మా మనవరాలలాగా అనుకున్నామ అమ్మా ఈ కేసులు ఈ ముసలాల కేసులు చేస్తున్నాం మేడం ఎగజక్ట్లీ కృష్ణవని ఒక పర్టిక్యులర్ కంపెనీలో ఎగజక్ట్లీ ఇదే జరిగింది. ఆ ఆ కంపెనీ ఏంటి అది స్టార్టప్ కంపెనీ హెల్త్ కేర్ లో ఉన్నది సో అది ఒక చాలా పెద్దాయన ఇలాగే 60 ప్లస్ 65 ప్లస్ అండ్ ఆయన మేనేజ్మెంట్ కి బాగా బాగా క్లోజ్ తన కింద ఒక పెద్ద టీమ్ ఇచ్చారుఅన్నమాట దాదాపు ఒక 30 మందో 40 మందో టీమ్ ఇచ్చారు. దాంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నారు మొగపిల్లలు ఉన్నారు. సో అతను ఏం చేసేవాడు ఫస్ట్ మేనేజ్మెంట్ కి బాగా క్లోజ రెండోది అంతా యంగ్ స్ట్రెస్ సో తన్ని ఎవరు క్వశ్చన్ చేయరు అని ఒక థీమా అండ్ సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ ఉంటే ఏం చేసుకుంటే అది ఒక్కటే కాదు కదా క్యారెక్టర్ కూడా ఉండాలి కదా సో అతను ఏం చేసేవాడఅంటే ఈ టీం ఆడపిల్లల్ని క్యాబిన్ పిలిచేవాడు వర్క్ చెప్పేవాడు వర్క్ కోసం అని పిలిచేవాడు పిలిచినా కానీ డబుల్ మీనింగ్ డైలాగ్లో డబుల్ మీనింగ్ గా ఇవాళ నువ్వు చాలా హాట్ గా ఉన్నావు ఇవాళ నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు నీ డ్రెస్ నీకు చాలా అలా సూట్ అయింది లేదంటే అంత డీప్ వేసుకోవద్దు నీకు ఈ వాళ్ళు ఈ డీప్ గా ఉన్నది బాగుంది నీ కలర్ కాంప్లెక్షన్ బాగుంది. ఆ ఇంకా కొంచెం ఆ కలర్ వేసుకుంటే బాగుంటావ్ ఇలాగ ఇలాగ డబుల్ మీనింగ్ లో మాట్లాడేవాడు అంటే స్ట్రెయిట్ గాను మాట్లాడేవాడు తర్వాత లాప్టాప్ లో ఏదో చూపిస్తూ నా నా దగ్గర ఇక్కడ వచ్చి నుంచి చూడు నీకు ఇంకా బాగా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఇంకా లాప్టాప్ ఇద్దరికీ ఉన్నప్పుడు ఆ ఏదైతే పిడి పిపిటి ఉంటుందో ఇద్దరు షేర్ చేసుకుంటున్నప్పుడు ఇతని వైపు వచ్చి చూడాల్సిన అవసరం ఏంటి ఇటువైపు నా దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే నీకు ఇంకా బాగా కనిపిస్తుంది. సో అది ఏమైంది ఇలా నడుస్తోంది అలా 10 మంది ఉంటే 10 మందితో అలాగే మిస్ బిహేవ్ చేస్తున్నాడు కానీ ఎవరు ఎవరితో చెప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళంతా డైరెక్ట్ గా కాలేజ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు. క్యాంపస్ నుంచి కంపెనీలో జాయిన్ అయిపోయినవాడు వాళ్ళకి అవేం తెలియదు కదా అండ్ చాలా కొత్త భయం ఉంటుంది లోపల అండ్ ఈయన సో కాల్డ్ మేనేజ్మెంట్ కి చాలా చాలా క్లోజ్ అతని వల్ల ప్రాజెక్ట్స్ ఏవో వచ్చాయి ఏవో నడుస్తున్నాయి అలాగా సో అలా ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏం చేసింది ఆ అమ్మాయి ఒక బైక్ ఏదో కొనుక్కుంది. ఓకే బైక్ కొనుక్కొని అందరికీ స్వీట్ ఇవ్వడానికి వచ్చిందన్నమాట స్వీట్ బాక్స్ తో అయితే ఆయన అందరి ముందు అన్నమాట ఫ్లోర్ లో అందరి ముందు అదేదో సినిమాలో కత్రినా కైఫ్ బుల్లెట్ నడుపుతుంటా జిందగీ నా మిల దోబారు యు లుక్ లైక్ కత్రీనా కైఫ్ వై డిడ్ యు బై కైనటికొండా యు షుడ్ హవ బాట్ బుల్లెట్ అన్నాట యు లుక్ యస్ హాట్ యస్ కత్రీనా కైఫ్ ఇలా ఈ మీనింగ్ ఏదో వచ్చేట్టుగా అలా వచ్చేసరికి మొత్తం అందరూ నవ్వారు. అందరూ నవ్వారు అండ్ ఈ అమ్మాయి చాలా సిగ్గుతో తల ఉంచుకుంది. సిగ్గేసిన అమ్మాయికి చాలా ఇంటిమిడేటింగ్ అనిపించింది సిగ్ అనిపించింది అండ్ చాలా బాధపడి వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేసిందంటే కంపెనీలో మనకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది మనకి పాషం బాక్స్ ఉంటుంది అక్కడికి వచ్చి కంప్లైంట్ చేసిందన్నమాట ఇలా ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ లో మాట్లాడుతున్నాడు ఇబ్బందికరంగా ఉంది. ముందు ఆ కమిటీ ఆ కంప్లైంట్ తీసుకోవడానికి చాలా హెజిటేట్ చేసింది. ఎందుకంటే ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఆ సో కాల్డ్ కన్సల్టెంట్ కన్నా అందరూ జూనియర్స్ డెసిగ్నేషన్ లో జూనియర్స్ ఏజ్ లోన జూనియర్స్ అన్ని రకాలుగా జూనియర్స్ కానీ నేను ఆ కమిటీలో ఎక్స్టర్నల్ మెంబర్ నేను ఆ సో ఎక్స్టర్నల్ మెంబర్ గా నాకు కూడా కంప్లైంట్ కాపీ వచ్చింది నేను చూసా చూసి నథింగ్ డూయింగ్ కంప్లైంట్ తీసుకోవాల్సిందే బికాజ్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంగ్రిడియంట్స్ అన్ని ఇది సెక్షువల్ హరాస్మెంట్ ఆ అమ్మాయి ఏ ఉద్దేశం తెచ్చినా ఇది హరాస్మెంట్ ఇది అండ్ అండ్ ఇది సెక్షువల్ హరాస్మెంట్ ఖచ్చితంగా సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పి కమిటీ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీలో ఏం తెలిందంటే అతను అంటాడు అవును మేడం నేను అన్నాను. నేను అన్నాను ఆ ఎందుకంటే ఆ అమ్మాయిని నేను ఎప్పుడు వక్ర దృష్టిలో చూడలేదు ఆ అమ్మాయి నా కూతురు లాంటిది ఎగజక్ట్లీ లాస్ట్ డైలాగ్ ఇదే ఉంటుంది కూతురు లాంటిది ఏంటరా ఇన్ఫాక్ట్ ఆయన కూతురు షి ఇస్ ఏ డాక్టర్ ఆల్మోస్ట్ అదే ఏజ్ అమ్మాయి నిన్న ఇలాగా ఇలా యు లుక్ సో హాట్ యు లుక్ సో సెక్సీ అని నీ కూతురితో కూడా మాట్లాడతావా అన్నా మాట్లాడను మేడం అన్నాడు మరి ఈ అమ్మాయితో ఎలా మాట్లాడావు నీ కూతురు అనుకున్నప్పుడు నీ కూతురుకి ఒక రూలు వీళ్ళకి ఒక రూలా జస్ట్ బికాజ్ వాళ్ళు ఆఫీస్ కి వచ్చి వర్క్ చేస్తున్నందుకు ఇలా ట్రీట్ చేస్తాను నీకు ఇంత చులకనా అన్నా ఆయన దగ్గర మాటలేదు సౌండ్ పడిపోయింది. నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే లిటరల్ గా తను ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కొంచెం యంగ్ అబ్బాయిలని చూస్తేనే పర్లేదులే అని సేఫ్ ఫీల్ అవుతుది అని ఒక ఏజ్ దాటిన వాళ్ళని చూస్తే ఆ పరిసరాల్లో ఉండట్లేదు ఇంకా ఇంకా ఎందుకంటే వాళ్ళని అంత తొందరగా వాళ్ళు సెక్షువల్ గా హరాస్ చేస్తున్నారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు హరాస్ చేస్తున్నారు అని చెప్తే తొందరగా నమ్మరు ఎందుకంటే ఈ కూతురు లేకపోతే ఈ మనోహవరాలు ఈ ఈ టాగ్స్ అన్ని తీసుకుంటారు అంటే ఇప్పటికి మేడం ఇంత అవేర్నెస్ వస్తే కూడా ఇప్పుడు స్టిల్ ఎవరైనా చెప్తే మరీట టూ మచ్ గా ఆలోచిస్తున్నావ్ నువ్వు ప్రతీది నీకు తప్పే కనిపిస్తుందా ఆయన ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి ఆయన తండ్రిలాగా అనుకోవచ్చు అమ్మ అంటే ఈవెన్ అంటే తనే తప్పేమో అనే ఫీలింగ్ లోకి చెప్పక చెప్పుకోలేక అది పీక్స్ కి వెళ్ళాక ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండట్లేదు కరెక్ట్ సో వాళ్ళని ఇప్పుడు తండ్రి లాగా అంటే ఇప్పుడు భుజో మీడియా నొక్కడం అవన్నీ చేయరు కదా కదా వక్రదో చూడరు ఎలా పడితే అలా చూడరు రైట్ అర్ధరాత్రి పూట అ చెప్పా కదా ఇమోజీలు డియర్లు డార్లింగ్లు అంటూ అర్ధరాత్రి 12 గంటలకి ఏం చేస్తున్నావ అంటూ ఇటువంటి ఇబ్బందికరమైన మెసేజ్లు వర్క్ పనికి సంబంధం లేని మెసేజ్లు పెట్టరు. ఎవరైనా కూడా సో ఈ ఏజ్ అనేది పెద్ద డిస్గైస్ అయిపోయింది అన్నమాట. ఆ ముసుగు కింద ఏజ్ ముసుగు కింద చాలా తప్పు పనులు చాలా తప్పుడు పనులు యక్సెప్టబుల్ కాని మాటలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టే ఇప్పుడు మనకి 2013 లో ఒక చట్టం వచ్చింది. సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ యక్ట్ ఎస్హచ్డబల్డబల్ యక్ట్ 2013 దాని కింద ప్రివెన్షన్ ప్రోహిబిషన్ రెడ్రసల్ అని మూడు సెగ్మెంట్స్ పెట్టారు. సో దీని కింద ఏంటంటే ప్రతి కంపెనీ ఎషూర్ చేయాలి ప్రామిస్ చేయాలి ఏమని చెప్పాలి నా వర్క్ ప్లేస్ మీ అందరికీ సేఫ్ అండ్ సెక్యూర్ ఇక్కడ ఎటువంటి ఏ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ జరగదు. మోర్ సో సెక్షువల్ గా ఎటువంటి హరాస్మెంట్ జరగదు ఎందుకంటే ఆ వర్క్ ప్లేస్ కనుక నువ్వు సేఫ్ అండ్ సెక్యూర్ గా చూపించకపోతే ఎలా వచ్చి వర్క్ చేస్తారు వాళ్ళు భయం భయంగా వాళ్ళు ఎలా 100% ప్రొడక్టివిటీ ఎలా ఇస్తారు 9 టుఫైవ 10 టుసిక్స్ లేతే కొంతమందికి మధ్యాహ్నం షిఫ్ట్స్ ఉంటాయి 2 టు 10 ఉంటుంది కొంతమంది నైట్ 10 నుంచి మార్నింగ్ 6క్స్ వరకోఫైవ్ వరకో చేస్తారు. కొన్ని ఐటీ కంపెనీస్ చే కొంతమందికైితే కావాలని నైట్ షిఫ్ట్ లు వేస్తారు వాళ్ళు ఎవరైతే వెనక పడాలనుకుంటారో కరెక్ట్ వేసేస్తాను సో వేసినప్పుడు వాళ్ళకి ఆ సెక్యూర్ జోన్ లో లేకపోతే సెక్యూరిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు మేడం ఇంత హరాస్మెంట్ రేషియో 90 ఉంటే కంప్లైంట్ లో ఒక 10% అని వస్తుందండి 1% అబ్బా ఎంత దారుణంగా ఉంది 1% ఎందుకంటే ఇంకా ఆ సోషల్ స్టిగ్మా ఉంది అమ్మో ఏమవుతుందో నా పేరు బయటికి వస్తుందేమో మా పేరెంట్స్ పరుగుపోతుంది నా ఫ్యామిలీ పరుగుపోతుంది అన్మ్యరీడ్ పీపుల్ ఆడపిల్లలు అయితే ఏమో నా పెళ్లి జరుగుతుందో లేదో నా మీద ఒక బ్యాడ్ రిమార్క్ పడుతుంది నన్ను ఉద్యోగాలను కంటిన్యూ చేస్తారో చేయరు మళ్ళీ కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి అంటే అది ఒక పెయిన్ ఫుల్ ప్రాసెస్ే కదా అక్కడికి వెళ్ళినాక ఇద నేను ఇలా కంప్లైంట్ ఇచ్చా అన్న విషయం బయటికి వస్తుందేమో సో ఇన్ని డౌట్స్ మధ్య ఇన్ని భయాల మధ్య నిజంగా జెన్యూన్ కంప్లైంట్స్ మా వరకు వచ్చేది 1% ఇప్పుడు మీకు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా మేడం మీరు ఆయనతో అంత బాగా ఆ తర్వాత ఏం జరిగింది మేడం ఆ తర్వాత అతను ఒప్పుకున్నాడు. స అయితే అక్కడ ఏమన్నాడు నాకు ఆ ఇంటెన్షన్ లేదు అన్నాడు ఏం ఇంటెన్షన్ అన్నా అదే నేను వక్రవృద్ధితో నేను చూసాను ఇంటెన్షన్ నాకు లేదు మేడం మరి దీన్ని ఏమంటారు అన్నా సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటే కృష్ణవేణి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్ కాదు ఇంపార్టెంట్ ఎవరైతే దాన్ని ఇబ్బందికరంగా రిసీవ్ సఫర్ అయ్యారో విక్టిం ఉంది విక్టిమ్ ఎలా రిసీవ్ చేసుకుంది విక్టిమ్ ఇక్కడ బాధపడింది కాబట్టి విక్టిమ్ అన్నాం ఆ అమ్మాయిని కదా ఆ అమ్మాయి ఎలా రిసీవ్ చేస్ ేసుకుంది ఆ అమ్మాయి ఎలా బాధపడింది ఎంత బాధపడింది దాని మీద కేస్ డిపెండ్ అయితుంది. ఓకే సో యువర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ పర్పిట్రైటర్ ఇంటెన్షన్ నాట్ ఇంపార్టెంట్ హౌ ద విక్టిమ్ సఫర్డ్ హౌ ద విక్టిమ రిసీవ్డ్ ఇట్ సపోజ ఇప్పుడు ఎవరనా ఒక అమ్మాయిని కతనా కైఫ్ అంటే కొంతమంది ఇష్టపడొచ్చు కొంతమంది రాంగ్ గా కూడా తీసుకోవచ్చు. ఈ అమ్మాయి రాంగ్ గా తీసుకుని అంటే ఇష్టపడలేదు బికాజ్ అందరూ నవ్వారు. అందరూ ఒక వెకిల్ నవ్వు నవ్వారు. ఉమ్ అంటే ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం కల్చర్ ని బట్టి కూడా ఒక విషయాన్ని తను ఎలా తీసుకుంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ అయి ఉంటుంది. సో యు ఆర్ లుకింగ్ సో హార్ట్ ఆర్ లుకింగ్ వెరీ సెక్సీ అంటే అది కచ్చితంగా పాజిటివ్ గా రిసీవ్ చేసిన మాటలు అయితే కాదు. హైలీ డరగేటరీ ఇబ్బందికరమైనవి. ఇప్పుడు ఒక లైఫ్ పార్ట్నర్ స్పౌస్ అన్నారనుకో ఒక అర్థం ఉంది రైట్ ఎందుకంటే వాళ్ళద్దరి మధ్య ఉండే ప్రైవసీలో వాళ్ళు అనుకునే మాటలు ఇలా వర్క్ ప్లేస్ కి వచ్చినప్పుడు ఇట్స్ ఏ పబ్లిక్ ప్లేస్ 10 మంది ఉంటారు అంతకుముందు ముందు అసలు ఏం రిలేషన్షిప్ ఉన్న నీకు ఇంటిమసీ ఉంది మాట్లాడటానికి ఎక్లీ వర్క్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడే రైట్ ఎవరు ఇచ్చారు మేడం ఇది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కదా నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను రియల్ ఇన్సిడెంట్ ఒకతనికి 70 ఏళ్ల పైన ఉంటాయి. ఒక అమ్మాయి వాళ్ళతో ఎకనామిక్ లాగా కొంచెం యడ్స్ కి దానికి సంబంధించి రిలేట్ అయ్యారు స్పాన్సర్షిప్ ఇచ్చారు అక్కడికి వాళ్ళ వర్క్ అయిపోయింది. బట్ కొంచెం పర్సనల్ ఫ్రెండ్ షిప్ పెద్ద ఆయన కదా చాలా 50 ఏళ్ల పెద్దతను కదా అని ఉంటుంది కదా ఒక ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఆయన కలిసి ఏదో ట్రిప్ వేశారు. ఈ అమ్మాయి ఏం చేసింది వెళ్ళింది ఆయన ఓన్ కార్లో ఇద్దరు అబ్బాయిలు వినుకుంటే అమ్మాయి ముందు సీట్లో కూర్చోవాలి కదా అక్కడ రేజ్ అయ్యాడు ఈ అబ్బాయి అట వెళ్ళాలి నువ్వు వచ్చి నా పక్కన కూర్చోవాలి కార్లో ఆ లాంగ్ జర్నీలో అని తను అక్కడే చాలా సీరియస్ అయ్యి ఎందుకు కూర్చోవాలి నీ పక్కన నాకు కవఫంట్ ముందు ఉంటుంది లేదు నువ్వు నా పక్కన కూర్చోవాలి ఇది నా కారు నేను నీకు డబ్బులు ఇచ్చే యడ్స్ కి అని చేస్తే ఆమె చాలా రేస్ చేసింది పెద్ద గొడవ అయింది అక్కడికి మొత్తం కట్ అయిపోయింది. బట్ ఆ అమ్మాయిన తర్వాత ఎలా బ్లేమ్ చేశారంటే తప్పేముంది పెద్దాయన కార్లో పక్కన కూర్చుంటే ఏం చేస్తారు మీ బ్రదర్ కూడా ముందే ఉన్నాడు కదా ఈ జర్నీలో నీకు ఏం ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు ఇంకా అమ్ అతను ఏం చేసాడంటే తన్ని ఒక విక్టిం లాగా ఊరికనే దీన్ని ఎలా చూడొచ్చు మేడం ఆమె చేసింది అది కరెక్టా తప్పా అక్కడ కచ్చితంగా కరెక్టే అసలు ఎందుకు కూర్చోవాలి పక్కన ఒక ఆడపిల్ల ఎవరి పక్కన కూర్చోవాలి అని డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు ఆయన ఎవరు డిక్టేట్ చేయడానికి అంటే డబ్బులు ఇస్తే ఏమనా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా సరే వర్క్ ఇచ్చాడు కరెక్టే యాడ్స్ కి డబ్బులు ఇచ్చాడు వర్క్ చేయించుకున్నాడు సరే డస్ ఇట్ మీన్ దట్ అతను ఏ డిమాండ్ చేస్తే అవన్నీ చేయాలి ఆడపిల్ల అక్కడ కచ్చితంగా సెక్స్ సింబల్ గా చూస్తున్నాడమ్మా ఎగజక్ట్లీ ముందు అన్నయ్య ఉన్నాడా తమ్ముడు ఉన్నాడా ఉంటే మున్న వాళ్ళు ఉంటే చేయరా అంటే అవంతా ఇర్రెలవెంట్ ఈ అమ్మాయి కంఫర్టబుల్ గా లేదు కంఫర్ట్ లేనప్పుడు నువ్వు ఆ లిమిట్స్ క్రాస్ చేసి ఎలా వచ్చి ఈ పని కచ్చితంగా చేయాల్సిన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అదంతా పార్ట్ ఆఫ్ ద అగ్రీమెంట్ వాళ్ళకి పార్ట్ ఆఫ్ ద వర్క్ అదేమన్నా పక్కన వచ్చి కూర్చో వాళ్ళని ఎలా డిమాండ్ చేస్తారు వాడు 77 70 ఏళ్ళ వాడో ఏడేళ్ళ పిల్లోడు అనవసరం అది ఆ అమ్మాయి నో అంటే నో నో ఎస్ అది క్లియర్ గా ఉండాలి సో ఇక్కడ ఆ అమ్మాయి విక్టిమ్ ఆ ముసలాయన కాదు వాడు నిజంగానే అంత కూతురనో మనవరాలో అంత ఉన్నప్పుడు అసలు ఎందుకు డిమాండ్ చేస్తా చేయాలి అసలు తనే ఇంకా అంత కన్సర్న్ ఉంటే అమ్మాయి కదమ్మా నువ్వు ముందు కూర్చో సేఫ్ గా ఆ అని అంటారా అసలు ఎందుకు అతనికి ఉన్న ఇంటెన్షన్ ఏంటి అది ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు ఇంటెన్షన్ కూడా సెకండరీ కృష్ణవేణి ఈ అమ్మాయి వద్దనుకోని నచ్చలేదు నేను కూర్చోనండి ఫినిష్ రెస్పెక్ట్ చేయాలా వద్దా ఎస్ ఎందుకు చేయం మనం ఎందుకంటే ఆడపిల్లలు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నో మీన్స్ నో అంతే అది అర్థం కావట్లేదు వీళ్ళకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నేను డబ్బులు ఇచ్చా కాబట్టి చేయాలి అదే మొగపిల్లని అంటారా మొగపిల్లని నువ్వు షార్ట్స్ వచ్చి కూర్చోవాలి షార్ట్స్ వేసుకొని చేయాలి షార్ట్స్ తోనే రావాలి లేకపోతే ఇంకేదో డ్రెస్సింగ్ వేసుకోవాలి అంటే అంటే ఊరుకుంటారు వాళ్ళు మరి అదే 70 వెళ్ళేవాడు కదా ఇది చట్టపరంగా దీనికి లీగల్ గా వెళ్ళే అవకాశాలు ఇలాంటి సిచువేషన్స్ ఎవరు ఎదురుకున్నాయి ఇవి వీళ్ళు ఇంత చిన్నవి అని అప్పుడు బాధపడే వాళ్ళు బాధపడతారు కొంచెం స్ట్రాంగ్ లేడీస్ అపోజ చేసి వచ్చేస్తారు బట్ దీన్ని ఎక్కడిదాకా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు స ఇక్కడ వర్క్ ప్లేస్ ఇప్పుడు ఇది వర్క్ ప్లేస్ లేదా అని ముందు చెక్ చేయాలి కృష్ణవేణి వర్క్ ప్లేస్ కింద అయితే కనుక వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది ఎంప్లాయర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. హ్ ఎంప్లాయర్ ప్రొటెక్షన్ ఇవ్వని పక్షంలో అతని మీద ఆ ఎంప్లాయర్ మీద చాలా లా ప్రకారం చాలా యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి వాళ్ళ బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ కంపెనీ బిజినెస్ లైసెన్స్ ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు మన మాగ్న టీవీ ఉంది ఇది వర్క్ ప్లేస్ మీకు అలాగే నేను ఒక అవుట్సైడర్ గా వచ్చాను ఇక్కడికి రైట్ నీకు కానీ నువ్వు ఎంప్లాయిగా నీకు నువ్వు ఫ్రీలాన్స్ చేస్తున్నావ్ ఇప్పుడు వాళ్ళంతా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కి కానీ ఫ్రీలాన్సర్స్ కానీ నాలాగా బయట అవుట్సైడర్ వచ్చిన థర్డ్ పార్టీ ఎవరికైనా కూడా ఈ వర్క్ ప్లేస్ ఇస్ ఏ సేఫ్ ప్లేస్ టు వర్క్ అన్న అషూరెన్స్ మాగ్న టీవీ మేనేజ్మెంట్ మనకి ఇవ్వాలి. ఇవ్వాలి ఓకే అది నెంబర్ వన్ రూల్ ఇవ్వని పక్షంలో లేదా ఇక్కడ ఏమనా మన మీద మనతో ఎవరైనా అనుచితంగా బిహేవ్ చేశారు. అది అనుచితంగా బిహేవ్ చేయడం అంటే మన మీద వచ్చి చెయ్యి వేయటమో లేకపోతే ఇంకేదో చేయటం కాదు అదే కాదు ఒక చిల్లర్ గా మాట్లాడటం ఒక చీప్ కామెంట్ చేయటం ఒక వకీల్ నవ్వు వెర్బల్ నాన్ వెర్బల్ నీడ్ నాట్ బి ఓన్లీ నీడ్ నాట్ బి ఫిజికల్ కాంటాక్ట్ ఓన్లీ ఇబ్బందికరమైన చూపు ఈవెన్ అది కూడా ఏం చేసినా కూడా మేనేజ్మెంట్ దే బాధ్యత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్  ఎలాగ ఈ వర్క్ ప్లేస్ ఏ సేఫ్ ప్లేస్ వర్క్ అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒకటి నేను అందరి అడుగుతూఉంటాను అసలు మీకు హరాస్మెంట్ అంటే తెలియదా అని అడుగుతూ ఉంటాను. అందులో మరీ ముఖ్యంగా సెక్షువల్ హరాస్మెంట్ మగవాళ్ళకి అసలు హరాస్మెంట్ అన్న విషయం తెలియపోవడం అనేది ఎక్కడ లేదు. వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి తెలుసు కదా ఎలా చాలా సో అక్కడ సెక్షువల్ హరస్మెంట్ అని తెలియదా పొద్దున్న లేస్తే మనక మీడియా సోషల్ మీడియాలో పేపర్లలో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటుంది బోల్డ్ అంత కాంటెంట్ ఉంది. రైట్ అయినా కూడా ఎస్పెషల్లీ ఎంప్లాయర్ కచ్చితంగా ఎన్షూర్ చేయాలి ఎలాగ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు ఇటువంటి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే ఇలా ఇలా వెకిలిగా మాట్లాడిన అనుచితంగా బిహేవ్ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వక్రంగా చూసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడపిల్లని పెడితే కనుక కచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం కాబట్టి చేయొద్దు. ఫస్ట్ ప్రివెన్షన్ మీరు చేయకండి డూస్ అండ్ డోంట్స్ ఇప్పుడు కొంతమంది చాలా ఆక్వర్డ్ గా డ్రెస్సింగ్ వేసుక వస్తారు కృష్ణవ అది కూడా సెక్షువల్ హరాస్మెంట్ మొగపిల్లలు ఓకే కావాలని రెచ్చకొట్ట కావాలని రెచ్చకొట్టడానికి కుళ్ళు కామెంట్స్ చేస్తుంటారు పనికిమాలి అంటే వర్క్ కి సంబంధం లేనివి రైట్ ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్ లో నడవవు అన్న క్లియర్ సందేశం మేనేజ్మెంట్ ఇవ్వాలి. నెంబర్ వన్ నెంబర్ టూ క్లియర్ కట్ పాలసీ ఉండాలి. ఇక్కడ ఎటువంటి వర్క్ ప్లస్ హరాస్మెంట్ ఎటువంటి హరాస్మెంట్ అది వర్క్ కి సంబంధించిన హరాస్మెంట్ అవ్వచ్చు సెక్షువల్ హరాస్మెంట్ కావచ్చు ఏవైనా ఏ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ కూడా యక్సెప్ట్ చేయము జీరో యక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అనేది క్లియర్ గా పాలసీ పెట్టుకోవాలి. ఓకే ఈ రెండు ప్రోక్టివ్ మెషర్స్ అంటే ఏం జరగలేదు. జరగకుండా ముందు మేనేజ్మెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది యక్షన్స్ తీసుకుంటుంది. ఇంత చేసినా కూడా ఇంత అవేర్నెస్ ఇచ్చింది ఇంత పాలసీ క్రియేట్ చేసుకుని అయినా కూడా కొంతమంది థిక్ స్కిన్డ్ ప్యాకిడమ్స్ ఉంటారు కదా మనం దున్నపోతులు ఉంటారు తెలుపోత మీద దున్నపోతు అంటే దున్నపోతు బాధపడుతుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తారు ఆ మమ్మల్ని ఎవరు ఏమన్నారులే అంత ఆడపిల్లకి అంత గట్స్ ఎక్కడ ఉన్నాయి బయటికి వచ్చి మాట్లాడడానికి ఏమన్నా ఉంటే అప్పుడు బుర్రద చదిలేద్దాం. లేకపోతే ఇంకో రకంగా హ్యాండిల్ చేద్దాం. రైట్ కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు చేసేస్తారు వెకిల్ కామెంట్ అనో లేకపోతే రాత్రిపూట పనికి మాలిన డైలాగ్లో లేకపోతే అనుచితంగా ముట్టుకోవటమో టచ్ చేయటము ఇలాగ కచ్చితంగా సెక్షువల్ హరాస్మెంట్ కిందే వస్తుంది. అలా ఎన్న కంప్లైంట్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ ఎంప్లాయర్ ఏంటి అంటే ఎన్షూర్ చేయాలి ఓకే వాడొక ఎదవమ్మ హెరాస్మెంట్ చేశడు నువ్వు బాధపడ్డావు వి ఆర్ వెరీ సారీ మనకొక కమిటీ ఉంది. మీకు కమిటీకి వెళ్లి కంప్లైంట్ చేయండి. ఆ కమిటీ ఆ కంప్లైంట్ ని తీసుకుంటుంది. తీసుకుొని దీంట్లో సెక్షువల్ హరాస్మెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదో చూస్తుంది. చూసినాక ఆ కమిటీ కంప్లీట్ గా ఎంక్వయరీ చేస్తుంది. చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది చేసి దాంట్లో రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఈ కమిటీకి ఒక కోర్ట్ కి ఒక సివిల్ కోర్ట్ కి ఏవైతే పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ ఉన్నాయి. ఓకే ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలంటే ఒక సీనియర్ విమెన్ ఎంప్లాయి ఉండాలి. ఆవిడ చైర్ పర్సన్ ఉంటారు. ఇద్దరు ఎంప్లాయీస్ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు ఒకళ్ళు ఎక్స్టర్నల్ మెంబర్ ఉంటారు. ఆ ఎక్స్టర్నల్ మెంబర్ ఐదర్ ఎన్జీఓ కానీ లేదా లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటారున్నమాట. బట్ అందరూ కూడా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉండాలి. రైట్ అండ్ ఈ కంప్లైంట్ ఇచ్చినాక కంప్లీట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ అలా మెయింటైన్ చేయలేదు ఏదో పెద్ద సినిమా టాపిక్ మళ్ళీ డిస్కస్ చేసేస్తూ కూర్చ కుదరదు అలా చేస్తాఉంటే కుదరదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఓకే చాలా స్ట్రింజండ్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆ రిపోర్ట్ ఏదైతే ఇస్తారో రికమెండేషన్ రికమెండేషన్స్ లో జాబ్ డార్మినేషన్ ఉంటుంది ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్స్ ఒక రెండు సంవత్సరాలు ప్రమోషన్స్ కన్సిడర్ చేయకపోవడం ఉంటుంది చేయకూడదని అండ్ ఈ అమ్మాయి మానసికంగా ఏమనా బాధపడినా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఆ మొత్తం ట్రీట్మెంట్ అయన ఖర్చుని వాడిని భరించమంటారు. ఓకే ఇదంతా ఒక ఎత్తు ఇదంతా ఎంప్లాయర్ ఎన్షూర్ చేయవలసింది ఆడపిల్లకి ఇంకొకటి ఏంటంటే హరాస్మెంట్ అనేది ఇస్ ఏ క్రైమ్ మన పీనల్ లాస్ కింద హరాస్మెంట్ ఇస్ ఏ క్రైమ్ సో అమ్మాయి సపోజ ఇక్కడ నాకు కంప్లీట్ గా న్యాయం జరగలేదు నేను వర్క్ నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తానో నా వర్క్ ప్లేస్ లో నాకు సరైన న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు ఆర్ నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి అనుకున్నప్పుడు అమ్మాయి వెళ్లి ఇవ్వచ్చు అలా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నీ ఎంప్లాయర్ నీకు కంప్లీట్ సపోర్ట్ చేయాలి. ఓకే ఎవిడెన్స్ విషయంలో కానీ లేదంటే ఏమన్నా ప్రూఫ్ ఇవ్వడం విషయంలో కానీ లేద విట్నెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో కానీ రైట్ ఇవన్నీ కూడా మీ ఎంప్లాయర్ మీకు నీకు సపోర్ట్ గా నిలబడాలి. ఆ విధంగానే పోలీస్ ఎంక్వయరీ ఉంటుంది. ఓకే అండ్ ఆ పోలీస్ ఎంక్వైరీ కూడా ఏవైతే ఇంటర్నల్ కమిటీ చేసిన ఎంక్వైరీ ఉంటుందో ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే ఇంత ప్రాసెస్ ఉంటుంది మేడం ఇంత ప్రాసెస్ ఉంది ఇది ఒక సో కాల్డ్ కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది మేడం ఇప్పుడు ఈ రకమైన వర్క్ ప్లేస్ అరేజ్మెంట్ ఇప్పుడు మనకి ఊర్లలో పొలాల్లో కూలికి వెళ్తారు ఆడవాళ్ళు అవును మే స్త్రీల కింద ఇటుక మోయడానికి వెళ్తారు అక్కడ స్టార్ట్ అవుతది. కొంచెం వయసులో ఉన్న ఆడవాళ్ళనే కూలికి తీసుకోవడం ఏజ్ రాంగాన్ని తీసుకోకపోవడం వాళ్ళతో తనకు కంఫర్టబుల్ గా ఉండే వాళ్ళనే కంటిన్యూ చేయడం రోజు కూలి కోసం పాపం పిల్లల్ని పోషించేవాళ్ళు తాగుబోతు భర్తలు ఉన్నవాళ్ళ పరిస్థితి దారుణంగా భరిస్తారు అక్కడ మొదలు పెడితే అంగన్వాడ టీచర్స్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లో పైన పొజిషన్లో వాళ్ళు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈ మధ్య నేను చెవులార ఒక కేసు విన్నాను ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ కి ఆ పైన ప్రిన్సిపల్ ఎవరైతే స్కూల్ పెడతారో హెడ్ హరాస్మెంట్ వీళ్ళందరికీ ఇప్పుడు ఒక కూలికి వెళ్ళే ఎలా తెలియాలి మేడం అక్కడ వాడు మేస్త్రీమా ఏదో అంటుండు అంటాడు పాప ఆమెక ఏం తెలియక ఆమె మానేసి వెళ్ళిపోతుది అంతే వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం మంచి క్వశ్చన్ కృష్ణమే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందంతా కూడా ఆర్గనైజ్ సెక్టర్ ఎందుకంటే ఒక ఎంప్లాయర్ ఉన్నాడు వర్క్ ప్లేస్ ఉంది ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా 10 మంది ఉంటే ఒక కమిటీ ఫార్మ్ చేయాలి ఇవంతా కూడా యక్ట్ చెప్తుంది. ఆక్ట్ అన్ఆర్గనైజ్ సెక్టార్ గురించి కూడా మాట్లాడుతుంది అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మన పొలాల్లో పని చేసేవాళ్ళు పొలాల వరకు కూడా ఎందుకు మన ఇళ్లల్లో పని చేసే డొమెస్టిక్ సపోర్ట్ అలాగే ఆ మనకి హౌస్ కీపింగ్ ఉంటారు. వీళ్ళంతా కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్ కదా అంటే లెస్ దన్ 10 ఇప్పుడు మన కూలీలు కానీ లేకోతే ఇళ్లల్లో పనిచేసే డొమెస్టిక్ సపోర్ట్ కానీ వీళ్ళంతా అన్ఆర్గనైజ్ సెక్టర్ వీళ్ళక కూడా చట్టం చెప్తుంది ఒక లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది మీరు అక్కడికి వెళ్లి కంప్లైంట్ చేయాలి అది కలెక్టర్ అజమాయిషిలో ఉంటుంది కలెక్టర్ కాన్స్టిట్యూట్ చేస్తాను కానీ అది నేను ఓపెన్ గా చెప్తున్నాను ఫ్రాంక్ గా చెప్తున్నాను ఆర్గనైజ్ సెక్టార్ లో ఉన్నంత అవేర్నెస్ అన్ఆర్గనైజ సెక్టార్ లో లేదు లేదు మేడం లేదు ఎందుకంటే ఎవరు వెళ్లి చెప్పాలి గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ అంటే ఎవరు కలెక్టర్ కలెక్టర్ కింద టీమ వీళ్ళు చేయాలి కానీ నిజంగా చేస్తున్నారా వాళ్ళకంతా మ్యాన్ పవర్ సపోర్ట్ లేదు రెండోది ఇప్పుడు రోజు కూలీ చేసుకునే వాళ్ళక కానీ లేకోతే మన ఇంట్లో ఇల్లో పనిచే డొమెస్టిక్ సపోర్ట్ కానీ ఈ పోలీసు కంప్లైంట్ ఇచ్చుకుంటూ కూర్చుని పోలీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు పాపం ఆ వాయిస్ ఎక్కడఉంది అసలు వాళ్ళు ఎలా అంటే పోలీస్ స్టేషన్ కి పోవడమే తప్పు అన్నట్టుగా ఫీల్ అయ్యే స్టేజ్లో ఉంటారు రెండోది ఇప్పుడు ఇల్లల్లో పని చేసేవాళ్ళ అనుకో ఇప్పటికి కూడా చాలా ఇళ్లల్లో చూస్తాను వాళ్ళ ఇంట్లో ఏవ రూపాయలు నోట్లు కనిపించట్లేదు లేదంటే ఏదో నగ పెడతారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ వైఫ్ అది కనిపించదు. ఫస్ట్ మేడ్ మీదకి ఫస్ట్ రావడం అవ్వడం మేడ్ మీదకి పాపం ఆ అమ్మాయి నిజంగా చూసి ఉండకపోవచ్చు. ఎన్నో సార్లు ఇలా పడిపోతే తీసుకొని చేతికి ఇచ్చిండి కూడా ఉండిఉండొచ్చు స్టిల్ అదేంటంటే ద వే వి ఆర్ బ్రాట్ అప్ అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు హానెస్టీ మనం చూడమా ఉండకూడదు అనుకుంటామో నాకు తెలియదు. స్టిల్ అది చాలా ఇళ్లల్లో నేను చూస్తా ఇది చాలా దారుణమైన విషయం కదా అంటే ఒక మనిషిని జస్ట్ బికాజ్ వాళ్ళు ఫైనాన్షియల్లీ మనకన్నా తక్కువ లెవెల్ లో ఉన్నారు కదా అని అనుమానించేసేస్తామా అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆవిడ ఆ ఇంటి ఇల్లాలు ఆవిడ బ్యాగ్ లోనో లేకోతే పర్స్లోనో లేకోతే వంటింటి పోపుల డబ్బాలోనో ఎక్కడో దొరుకుతాయి. అవును అండ్ రిగ్రెట్ ఉండదు ఆ తర్వాత రిగ్రెట్ ఉండదు అరే నేను ఇలా అనుకున్నానే అమ్మాయి గురించి అని రిగ్రెట్ ఉండదు ఎంత దారుణం కదా సో అటువంటి వాళ్ళకి అసలు వాయిస్ లేదుమ్మా వాయిస్ పాపం ఉండదు వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎవరికి ఏమని కంప్లైంట్ ఇస్తారు ఇచ్చినా ఇప్పుడు ఆ ఇంటి యజమానే ఉన్నాడుకో లేదంటే ఇప్పుడు మన కూలీలుగా పని చేస్తున్నారు లే మన పొలాల్లో పని చేస్తున్నాం వాళ్ళ యాక్చువల్గా వాళ్ళు నిజంగా సంఘటితం అయితే ఆ మేసని పట్టేసి కొట్టేస్తారు అవును అంటే అక్కడ న్యాయం జరిగిపోతుంది. సో అలా కూడా లేని మార్జినల్ వర్కర్స్ ఉంటారు పాపం వాళ్ళకి మాట వెళ్లి చెప్పుకొనే ఎవెన్యూ కూడా తెలియదు. సో వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ చేయాలి ఏద మన ఇలా మీడియా ద్వారా గానీ లేదా లాయర్స్ గానీ లేకోతే లీగల్ పీపుల్ గాని వెళ్లి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన ఇండియన్ కల్చర్ లో మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇక్కడ వర్క్ స్టైల్ అని చెప్పేసి చాలా అమ్మాయిలు పాపం కొన్ని హోటల్స్ లో చూస్తుంటే మేడం నాకు వాళ్ళు సర్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ డ్రెస్ చాలా అన్నెసెసరీ చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది వాళ్ళు పాపం కిందికి లాగుతూ లాగుతూ నడుస్తుంటారు. అవును వాళ్ళు క్వశ్చన్ చేయలేరు ఇక్కడ చేయాలంటే మీరు అదే వేరు ఎందుకంటే వచ్చే కస్టమర్స్ కి అమ్మాయిలని చూపించి అట్రాక్ట్ చేయడం అలా ఒక బిజినెస్ పాలసీ తెలిసిపోతుంది ఓపెన్ ఒక అమ్మాయి స్కిన్ ని పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు హోటల్ బిజినెస్ లో అది ఒక రకమైన హరాస్మెంట్ వాళ్ళు ఎక్కడో పొప్ప నార్త్ నుంచి వస్తున్నారు ఆ పిల్లలంతా చాలా దారుణమైన బట్టలు ఉంటాయి వాళ్ళకి చిన్న టాప్ ఒకటి ఉంటుంది అంతే వాళ్ళు సాక్స్లు వేసుకున్నా కవర్ అవ్వదు ఒక అనీజీ చూస్తుంటాను ఏం చేయలేరు వాళ్ళ పరిస్థితి ఏంది మేడం వాళ్ళది కూడా అంతే అది కూడా ఒక అన్ఆర్గనైజ్ సెక్టరే కానీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయవల్సిన వాడు ఎంప్లాయర్ అంటే ఎవరైతే అవేర్నెస్ క్రియేట్ చేయాలో ఎవరైతే ఒక సెక్యూర్డ్ ఎన్విరన్మెంట్ క్రియేట్ చేయాలో వాడే వెదవ పని చేస్తున్నాడు. సో మేమేనా మిమ్మల్ని రమ్మన్నామా మీరంతట మీరు వచ్చారు కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో ఇటువంటి వాటి మీద ముందు గవర్నమెంట్ పోలీసులు వీళ్ళు బాగా యక్షన్ తీసుకోవాలి. సో ఎందుకంటే నువ్వు స్కిన్ చూపించి చేస్తున్నావ అంటే అది వ్యభిచారం కిందకే వస్తుంది ఇష్టమన్నా లేకపోయినా దిస్ ఇస్ ఏ ఫాక్ట్ ఐ హావ్ టు టాక్ అది వ్యభిచారం కిందకి వస్తుంది సో దట్ ఇస్ అన్ఎథికల్ అన్లాఫుల్ అంటే చాలా మంది ఇది నువ్వు అలా ప్రొఫెషన్ ప్రొఫెషన్ లాగా చూడలేమ్మా ఈ డ్రెస్ ఇక్కడ సెట్ అవ్వద్దు కొంచెం టైట్ టీ షర్ట్స్ ఉన్న టైట్ జీన్స్ లో అంటే ఎంత ఓపెన్ గా చెప్తారంటే రాజ్యాంగంలో రాసిన ఆ చట్టం లాగా అంత దిగజారిన విషయాన్ని ఎదుటి మనిషే అసలు మీరు స్టార్టింగ్ అన్నా చూడ ఇప్పుడు సోషలైజ్ అవ్వదు అన్నట్టుగా ఆమెని డీగ్రేడ్ చేస్తూ నువ్వు అప్డేట్ అవ్వాలి ఇదంటే ఇంకా కొన్నరేమో తప్పక మన రీసెంట్ గా బేబీ సినిమా ఏదో వచ్చినట్టు అందరూ హీరోయిన్ మోల్డ్ అయినట్టుగా కొందరు అయ్యేమో అడ్జస్ట్ అయి అలవాటు పడుతున్నారు కొందరేమో అందరూ అప్డేట్ అవుతున్నారు కొంతమంది అవ్వలేక రివర్స్ వెళ్ళిపోతున్నారు అవును ఇట్లాంటప్పుడు ఏం చెప్పొచ్చు మేడం నాది ఇదే స్టైల్ నేను నేను వర్క్ నాది మార్క్ ఉంటే అడగండి నేను డ్రెస్ వేసుకున్నాని గట్టిగా చెప్తే పరిస్థితి ఏంటి గట్టిగా చెప్తే నేను ఫ్రాంక్ గాని ప్రాక్టికల్ గా చెప్తే ఆ అమ్మాయి మీకు పనికి రాదు అంటారు ఎస్పెషల్లీ టువంటివి బ్యూటీ పార్లర్స్ లో జరుగుతాయి. ఆ అక్కడ ఏంటంటారు ఫ్యామిలీ సెలోన్ అంటారు. ఫ్యామిలీ సెలూన్ అని చెప్పి ఫ్యామిలీ రాదు మగ పిల్లాడు ఒక్కడే వస్తాడు వాడు. అండ్ ఈ అమ్మాయిల్ని ఆ మసాజ్లు కానీ మసాజ్ సెంటర్స్ లో కూడా జరుగుతాయి మసాజ్ సెంటర్ లో జరిగింది ఈ మధ్య ఒక త్రీ ఇయర్స్ బ్యాకో టూ ఇయర్స్ బ్యాకో బాగా వైరల్ అయింది. అప్పుడు కూడా మాట్లాడాను నేను ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా చేయించారు. ఆ మసాజ్ సెంటర్స్ అని చెప్పి మసాజ్ అని చెప్పి వాడికి ఇంకేవో చేయించేసి అంటే పబ్లిక్ గా వ్యభిచారం చేయిస్తున్నారు వ్యభిచారం మీన్స్ మొత్తం ఇద్దరు ఒకటైతే కాదు మేడం శరీరానికి సంబంధించి అవయవాలని చూపిస్తూ బిజినెస్ ఏది చేసినా అది అంతే కరెక్ట్ అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అది అబ్సల్యూట్లీ కరెక్ట్ సో ఇది ముందు అవేర్నెస్ ఒకటి ట్రావెల్ తర్వాత లా కూడా స్ట్రింజెంట్ అవ్వాలి ఇప్పుడు నేనైతే మనం సెక్షువల్ హరస్మెంట్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ మాట్లాడుకున్నామో అది దానికి దానికి ఉన్న లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆర్గనైజ సెక్టర్ పెద్ద కంపెనీ నీకు అన్ని సిస్టమ్స్ ప్రాసెసెస్ అన్ని ఉన్నాయి. అక్కడ జరుగుతున్నాయ అంటే దేర్ ఇస్ ఏ కమిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్ అనేది ఇంకా ఇంకా అవేర్నెస్ అనేది రావాలి సోషల్ వర్కర్స్ ముందుకువచ్చి వర్క్ చేయాలి దీని మీద అండ్ ఆ ఈ మార్జినల్ సెక్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి ఎస్పెషల్లీ ఎక్కడైతే ఇప్పుడు ఏ కంపెనీలో అయినా మినిమం 10 మంది ఉంటే కమిటీ ఫార్మ్ అవ్వాలి. 10 మంది లేరనుకో మళ్ళీ లోకల్ కంప్లైంట్స్ కమిటీకి వెళ్ళమంటారు అక్కడ యక్చువల్ ఇష్యూ అవుతుంది. వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది తెలియదు. ఈ రోజు నాకు గడిస్తే చాలురా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఎక్కడ ఉంటుంది బ్యాండ్ విత్ వెళ్లి మాట్లాడి పోలీసుల దగ్గరికి వెళ్లి అన్ని ప్రూఫ్లు ఉంటేనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అటువంటిది ఏమీ లేకుండా వాడు ఇలా నన్ను హరాస్ చేస్తున్నాడు అంటే నువ్వు ఏం చేస్తున్నావ్ అంటారు ఫస్ట్ అవును అండ్ మనం ఈ పాడ్కాస్ట్ లో కొంచెం అంటే ఆడవాళ్ళ కోసమే గన కొంచెం బోల్డ్ గా ఓపెన్ గానే మాట్లాడుతారు ఆ తప్పకుండా ఇప్పుడు ఇది కాయిన్ కి ఒక్కొక్క కోణం ఇంకా వర్క్ ప్లేస్ లో ఆడవాళ్ళే ఉంటారు హెడ్ గానో లేకుంటే కొలీగ్ గానో వాళ్ళు ఏం చేస్తారు పైన ఎవరో ట్రై చేస్తూంటారు వీళ్ళు మెల్లిగా మోటివేషన్ స్టార్ట్ చేస్తూంటారు నీకు లైఫ్ లో గ్రోత్ ఉండాలిగా నువ్వు సార్ తో బాగుండు లేదా మీ హెడ్ తో కొంచెం ఏం పర్లేదు తప్పేమ ఉండదు లేదా ఇంకొక రకంగా ఏంటి నీ పర్సనాలిటీ అవయవాల్లో నీ పర్సనాలిటీ బాగాలేదు లేదు అట్రాక్టివ్ గా లేదు ఈ షేప్ బాలేదు నేను కొంచెం ఇంప్రూవ్ చెయి లేదా నువ్వు ట్రీట్మెంట్ తీసుకో ఇట్లా అంటే వాళ్ళని చాలా వాళ్ళు లోగా ఫీల్ అయిపోయి ఇన్ఫీరియర్ గా వచ్చేసి నిజంగా నాకు అమ్మాయికి ఉండాల్సిన అంత అందమైన అవయవస్ అవసరం లేదేమో అనిప ఇలాంటి ఆడవాళ్లే అక్కడ ఉంటారు తప్పు కాదు అని చెప్పడం లేదా ఎవరైనా నిజంగా వర్క్ తో ఎదిగినా కూడా అదివానితో కమిట్ అయింది హెడ్తో అందుకే దీనికి వచ్చింది ఇలా ఆడవాళ్లే చేస్తుంటారు కదా దీన్ని హరాస్మెంట్ కిందకే చూడాలా చూడొద్దా ఇది వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ ఇది నాట్ నీడ్ నాట్ బి సెక్షువల్ హస్ మెంట్ బట్ ఏదైనా ఒకటేమ ఇప్పుడు వర్క్ సంబంధించి నీ బుర్ర అవసరం నీ మైండ్ అవసరం నీకు ఎంతవరకు ఆలోచించగలలో నీ తెలివి దాటలో అది కదా అవసరం నీ ఫిజికల్ ఫీచర్స్ నాట్ రిక్వైర్డ్ రైట్ సో ఆ ఎవరైనా ఇటువంటి అనుచితమైన సలహాలు ఇస్తే నువ్వు కొంచెం కమిట్ అయి ఉండు లేదా కొంచెం తగ్గి ఉండు కొంచెం ఓవర్ కొంచెం ఆ ఇంకా ఇంకాస్త ఎక్కువగా సోషలైజ్ అవ్వు ఇటువంటి ఈ సలహాలు ఇస్తే అవి పనికిమాలి సలహాలు ఎప్పటికో అప్పుడు అవి మనకే రివర్స్ లో వస్తాయి. రైట్ సో అవన్నీ కూడా ఏంటంటే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అని బట్ ఆ దో చట్టం కింద చట్టం ఏమంటుందంటే మగవాడే వెధవ వాడే పర్పిట్రేటర్ ఆడపిల్లలు ఎప్పుడు విక్టిమే అది చట్టం డిఫైన్ చేసింది. అంటే ఆ పరిస్థితులు అప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం వరకు అలా ఉన్నాయి మేడం 1998 ఆ టైం లో ఎక్కువగా ఉండేవి బాగా ఎందుకంటే మనకి విశాఖ గైడ్ విశాఖ కేసుని బట్టే మనకి ఈ చట్టం అనేది వచ్చింది. బట్ అంత మాత్రాన రివర్స్ అవ్వవా అంటే కాదు అవుతాయి ఆడపిల్ల ఆడపిల్లకే శత్రువు అనేది ఎలా ఎంత నిజమో ఆడది ఆడని చూసి జెలస్ ఫీల్ అవ్వటం వాళ్ళని మిస్లీడ్ చేస్తూ గైడ్ చేయటం మిస్లీడ్ చేయడం వెల్ విషర్ కింద మిస్లీడ్ చేయటం రూమర్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్ లో జరిగే హరాస్మెంట్ ఇది సపోజ మనఇద్దరం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం రైట్ నేను నీకు మిస్ గైడ్ చేశను మిస్లీడ్ చేస్తూ చేశాను నీ వెనకాల నేను రూమర్స్ క్రియేట్ చేశాను లేదా నిన్ను నేను సెక్షువల్ గా నిన్ను కామెంట్స్ చేస్తున్నాను. మ్ రైట్ దో ఆక్ట్ కనుక ఆక్ట్ నన్నేం టచ్ చేయదు బికాజ్ నేను ఆడపిల్లలేను కదా రైట్ అలా ఆక్ట్ చెప్పినా కూడా పాలసీ కనుక జెండర్ న్యూట్రల్ పాలసీ చేసుకుంటే నేను ఈ విధంగా నిన్ను నేను కామెంట్ చేసినా నువ్వు నా మీద కేస్ పెట్టగలవు. ఓ సో పాలసీ ఎప్పుడు జెండర్ న్యూట్రల్ పాలసీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఒక కంపెనీలో కేవలం మగవాడు మాత్రం ఆడపిల్లల్ని హింసించడం జరగదు. ఆడపిల్ల కూడా ఆడపిల్లని నుండి హరాస్ చేస్తుంది. ఆడపిల్ల మగవాడిని హరాస్ చేస్తుంది. మగవాడు మగవాడిని హరాస్ చేస్తాడు. మగవాడు ఎల్జిబిటిక్యూ ఆడపిల్ల ఎల్జిబిటిక్యూ ని ఎల్జిబిటిక్యూ మగవాడిని ఎల్జిబిటిక్యూ ఆడపిల్లని నేను ఎక్జక్ట్లీ ఇది అడగబోయాయి అంటే ఇవన్నీ కేవలం పాపం అమ్మాయిలకైనా అబ్బాయిలకు వర్తించవు ఎందుకంటే చాలా హరేజ్మెంట్ గుర అవను అయ్యో ఆ కేసులు కూడా ఉన్నాయి ఇస్ నాట్ దట్ ఆడపిల్ల చాలా నీతిమంతంగా పని చేస్తుంది ఎవరి జోలికి వెళ్ళదు వెధవ అంతా మగవాడే అని కాదు అది ఒక్కప్పటి నోషన్ అందుకే యాక్ట్ పాపం అలా ఉంది కానీ అయితే ఈ యాక్ట్స్ ని మిస్లీడ్ చేసుకుంటున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు అందుకే అన్నా కదా జెన్యూన్ గా వచ్చే కేసెస్ 1% ఇప్పుడు బ్లాక్ మెయిల్ కేసెస్ ఏంటంటే 9% మొత్తం 10% కేసెస్ వస్తున్నాయి అనుకో 1% జెన్యూన్ మిగతా 9% అంతా బ్లాక్ మెయిలింగే ఓకే ఎస్పెషల్లీ ఏమవుతుందంటే అప్రైజల్స్ టైం లో ఉంటాయి. ఇప్పుడు పాపం బాస్ మగవాడు అవుతాడు. సరే టీం అమ్మాయి ఏమో టీం్ మెంబర్ అప్రైజల్ ఈ అమ్మాయి ఈ సంవత్సరం మొత్తం అంతా గాసిపుల్ చేసుకుంటూ ఆ ఏంటి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేసి ఏమి చేయలే అప్రైజల్ టైం లో పాపం ఏమంటాడు నీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అది అంటాడు. సో ఈ అమ్మాయి రివర్స్ లో ఉంటుంది నువ్వు కనుక నాకు సరైన అప్రైజల్ ఇవ్వకపోతే మంచి రేటింగ్ ఇవ్వకపోతే నీవే నేను పాష్ కేస్ ఫైల్ చేస్తా చూడండి ఇవి చాలా జరిగాయి నా దగ్గరికే వచ్చాయి. హ ఇది ఒక కైండ్ ఆఫ్ కేసెస్ రెండోది ఇది సేమ్ ఆ అమ్మాయి సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు సో వాడు వచ్చి అంటాడు నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తే నీకు మంచి రేటింగ్ ఇస్తా మ్ ఇది ఇంకొకడు నువ్వు కమిట్మెంట్ ఇవ్వకపోతే నీ రేటింగ్ పోతుంది నువ్వు బెంచ్ మీద ఉంటావ్ ఆ తర్వాత ఉద్యోగం పోతుంది. బ సో డిసైడ్ చేసుకో ఎంత దారుణంగా ఉంది మేడం అసలు ఆ కమిట్మెంట్ లాంగ్ డ్రైవ్ కి అవ్వచ్చు లేకోతే ఒక నైట్ కి అవ్వచ్చు కాఫీ కాగరు ఎందుకంటే ఇక్కడ అప్పనంగా దొరికింది కదా అంటే కాఫీ అంటే డబల్ మీనింగ్ అయిపోయింది మేడం ఇంకా కాఫీ కి వెళ్ళడం అంటే వాళ్ళు అన్ని రకాల కమిటీ అయితేనే వెళ్ళండి అండ్ ఇక్కడ ఇంకొక కోణం మేడం ఇదంతా ఒక రకమైన హరాస్మెంట్ ఇది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కి రాదేమో నేను చెప్తుంది బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా అందులో దారి జరిగాన్ని దారుణాలు బాడీ షేమింగ్లు మనిషి వ్యక్తిత్వ హనాలు ఎక్కడా జరగవు అవును అండ్ ఆర్మీలో పని చేసే వాళ్ళను ఎక్కడో ఉన్నవాళ్ళను ఎక్కడి నుంచో ఇప్పుడు రీసెంట్ గా ఒక మినిస్టర్ ఒక మన అధికారిని గురించి మాట్లాడారు లేదా ఇంకేదో ప్రోగ్రాం్ ఏదైనా రియాలిటీ షోస్ లో డ్రెస్సుల గురించి కావచ్చు ఇలాంటివన్నిటిని ఎలా చూడొచ్చు సోషల్ మీడియా అబ్యూసింగ్ ని ఎలా చూడొచ్చు సోషల్ మీడియా ని అబ్యూస్ అయ్యేంతగా ఏ మీడియా కూడా అబ్యూస్ అవ్వలేదు అవ్వదు ఎందుకంటే అక్కడ ఎవరి ఇప్పుడు సోషల్ మీడియాలో 100 పోస్ట్లు వస్తుంటాయి దాంట్లో 80 పోస్ట్లు నాకు అగైన్స్ట్ గా కూడా ఉండొచ్చు కానీ నేను రెగ్యులర్గా చూసుకుంటూ కదా బట్ నాకు జరిగే డామేజ్ నాకు జరిగిపోతూ ఉంటుంది నాకు తెలియకుండా నా ప్రమేయం ఉండదు నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు నా నేను ఎక్కడా లేను కానీ స్టిల్ నా మీద జరిగిపోతూ ఉంటుంది. సో అదే అండి సోషల్ మీడియాలో జరిగినంత వ్యక్తిత్వ హనం ఎక్కడా జరగదు ఎక్కడ జరగదు బికాజ్ అక్కడ ప్రతి ఒక్కళళ రిపోర్టరే అసలు సంబంధం లేకుండా ఇప్పుడు మీ సబ్జెక్ట్ నచ్చలేదు అనుకోండి మేడం పాయింట్ వైస్ క్వశ్చన్ చేయరు ఇక బండ బూతులు అమ్మలు ఇంకా ఎల్లు వర్డ్స్ అన్ని అన్ని ఎంత వస్తాయ అంత సైకలాజికల్ గా ఎందుకు వాళ్ళ టాక్సిక్ ఉన్నారు అనేది అర్థమే అవ్వదు అదే సో ఇప్పుడు మనం ఇది చాలా రీసెంట్ గా మనం రెండు రోజుల క్రితం ఒక మినిస్టర్ పెద్ద ఆర్మఫో ఫోర్సెస్ లో ఉన్న అధికారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అది ఎంత వ్యక్తిత్వ హననం అది చాలా మన దేశానికి ఎంత ప్రయోగ అభ్యంతరగమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఆవిడ ఆవిడ ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇట్స్ ఏ వెరీ వెరీ స్ట్రింజెంట్ రెగ్యులేషన్ రూల్స్ ఉంటాయి. బయటిక వచ్చి ఆవిడ వెంటనే ఖండించడానికి లేదు. లేదు హిరార్కీ ఉంటుంది సిస్టం ఉంటుంది వాళ్ళంతా ఇప్పుడు మామూలు వర్క్ ప్లేస్ లో ఒక ఎంప్లాయీ వచ్చి మాట్లాడినంత ఇదిగా వాళ్ళు వచ్చి మాట్లాడటానికి ఉండదు బికాజ్ ఆఫ్ ద స్ట్రింజెంట్ రూల్స్ రైట్ అతనికి ఏం హక్కు ఉందని ఆవిడ గురించి అంత అభ్యంతరగమైన వ్యాఖ్యలు చేశాడు. అది డిఫర్మేషన్ే కాదు ఇప్పుడు టెర్రరిస్ట్ సిస్టర్ అన్నాడు. అబ్బా ఎంత తప్పు మాట అది మన దేశం కోసం ఎంత చేస్తారు ఆడ ఎంత నిస్వార్థంగా ఆవిడ డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు నోవేర్ రిలేటెడ్ అసలు అంటే పబ్లిక్ గా ఒక పబ్లిక్ ఫిగర్ అతను పబ్లిక్ ఫిగర్ పవర్ లో ఉన్నాడు పబ్లిక్ గా డిఫైమ్ చేసేసాడు. అండ్ రెండోది మన కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15 క్లియర్ గా చెప్తుంది కృష్ణవ నో పర్సన్ షుడ్ బి డిస్క్రిమినేటడ్ బేస్డ్ అపాన్ ద రిలజియన్ రిలజియన్ కాస్ట్ సెక్స్ ఆర్ ఎనీ అదర్ గ్రౌండ్ ఇక్కడ అతను రిలజియన్ బేస్ చేసుకుని డిస్క్రిమినేట్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని వైలైట్ చేశాడు. మ్ డిఫేమ్ చేస్తాడు ఏం హక్కునని డిఫేమ్ చేసాడు ఆవిడ ఆవిడ అంత సర్వీస్ చేస్తున్నారు దేశానికి చాలా క్రిటికల్ టైంలో ఆవిడ చేసిన సేవ ఏదైతే ఉందో ఆవిడ చేసిన ఆవిడ స్ఫూర్తి అదంతా కూడా మొత్తం ఆసేత హిమాచలం అంతా అసలు అప్రిషియేట్ చేస్తుంది మొత్తం అంత భారతాన్ని మొత్తం అంత అప్రిషియేట్ చేస్తుంది. అటువంటి టైంలో అంత అనుచితమైన వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతారు ఇది పురుషాహంకారానికి దిక్సూచి కాదా అవును అవును లేదు పురుషహంకారం ఇప్పుడు అంత స్త్రీలది అంటే ఇదే ఇది కనిపిస్తుంది ఇదే ఇంకేంటి తట్టుకోలేని తన పబ్లిక్ ఫిగర్ అంత లూస్ గా ఎలా మాట్లాడుతారు డిఫర్మేషన్ే ఇది డిఫర్మేషన్ ఆర్టికల్ 15 వైలైట్ అయింది అండ్ జెండర్ బేస్డ్ గా డిస్మినేట్ చేస్తున్నారు. అండ్ వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ ఇది ఇప్పుడు అంటే అంతటి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్న ఒక అంతటి ఆఫీసర్ కే తప్పదంటే షి ఇస్ నోవేర్ రిలేటెడ్ ఆవిడ పనిని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ పై అధికారులు ఆర్డర్స్ ఇచ్చారు ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు నిజంగా ఎంతమంది నిజంగానే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు ఆల్రెడీ అది చాలా రెస్ట్రిక్టెడ్ అది ఎంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ ఒప్పుకుంటారు పంపించడానికి అవును ఆయనకి ఏం హక్కు ఉందని అతనికి ఏంటి మనకి వాక్ స్వాతంత్రం ఉంది డజంట్ మీన్ దట్ అది కంప్లీట్ గా ఇంకా కండిషన్స్ లేకుండా కాదు అది కూడా మోస్ట్ మాగ మాట్లాడటానికి కాదు కదా దాని మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మన ఏంటి వాక్ స్వాతంత్రం ఉంది కాన్స్టిట్యూషన్ కింద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఎక్స్ప్రెషన్ డంట్ మీన్ దట్ యు టాక్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ టు యు తర్వాత ఎన్ని అపాలీజీలు చెప్తే ఏం లాభం అందుకే కదా హైకోర్టు సుప్రీం కోర్టు బాగా చివాట్లు పెట్టాయి అండ్ అండ్ ఇవాళ్ళ న్యూస్ పేపర్ లో చూస్తే హైకోర్ట్ ఏంటి వాళ్ళ మీద ఇప్పుడు క్రిమినల్ కేస్ ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూసినాక దాంట్లో రాసిన కాంటెంట్ హైకోర్టు చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్ళీ రాసి నేను మేము ఇన్వెస్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం మా కన్సర్నల్లో నడవాలి అని చెప్పింది. అది ఆర్డర్స్ పాస్ చేసింది హైకోర్ట్ హైకోర్టు ఇలా సువమోటంగా కేస్ తీసుకున్నా అనేసరికి సుప్రీం కోర్టు కి వెళ్ళాడు ఈ మహానుభావుడు. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది నువ్వు ఉన్న పొజిషన్ కి నువ్వు చాలా సెన్సిబుల్ గా మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడటానికి లేదు అని ఇవాళటి రోజు మీడియా దుమ్మెత్తి పోస్తుంది మీడియాకి అది ప్రజలే తిడుతున్నారు అవును ఏం హక్కు ఉందని నువ్వు అసలు అలా మాట్లాడతావ అని సో అటువంటి అంత పొజిషన్ లో ఉన్న లేడీ ఆఫీసర్ అంత సేవ చేసిన లేడీ ఆఫీసర్ కి ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఇంకా సామాన్యమైన ఎంప్లాయీస్ అంటే ఎంట్రీ లెవెల్ లో లే జూనియర్ లెవెల్ లో ఎంప్లాయీస్ కి ఇంకేం ప్రొటెక్షన్ బాడీ షేమింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్న అన్ని అన్ని రకాలుగా ఇక్కడ ఇప్పుడు రిలజిన్ బేస్ చేసుకని ఆ వాళ్ళు హరాస్మెంట్ చేస్తున్నారు. అవును ఎంత అన్యాయం అది ఆ విషయం ఏంటో నాకు చాలా బాధ బాధ కలిగించే విషయం ఆవిడ బయటికవచ్చి దాన్ని నెగేట్ చేయలేరు క్వశ్చన్ చేయలేరు ఆమె పొజిషన్ అలాంటి వాడు పొజిషన్ అటువంటి ఎక్లీ చేయగలిగే పొజిషన్ ఎవరైనా బయటికి వస్తే కూడా చూస్తున్నారు కదా మేడం మనం రీసెంట్ గా ఎవరైనా అమ్మాయిలు వాళ్ళకి ఏమనా ఇబ్బంది ఏందని వస్తే ఎంత జడ్జ్ చేస్తున్నారు అవును మనం ఆ సంబంధించిన టాపిక్ లోనే అన్న విక్టిమ్ ని మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు అని ఎస్పెషల్లీ ఇదంతా ఏంటంటే దీంట్లో మన రియాలిటీ షోస్ ఈ మీడియా దాంట్లో ఉన్నవాళ్ళకి లేదంటే బ్యూటీ దాంట్లో ఉన్నవాళ్ళకి వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది అవును స్క్రీన్ కి బాగుండాలనే వంకతోటి ఆ అసలు అంటే యాక్చువల్ గా వాళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన రియాలిటీ షో ఇప్పుడు మ్యూజిక్ రియాలిటీ షోస్ ఉన్నాయి అనుకో అవన్నీ అక్కర్లేదు కదా వాళ్ళ గొంతు ఇంపార్టెంట్ పాట ఎంత బాగా పాడారు అన్నది ఇంపార్టెంట్ కదా సో దీస్ ఆర్ ఆల్ అన్న అనవసరమైన విషయాలు అసలు అందం బేస్ అయితే కోకిలకు స్థానమే ఉండొద్దు మేడం ప్రపంచంలో కరెక్ట్ హంసే ఉండాలి అన్ని తెల్లగా ఉండాలి అవును సో ఈ మేడం టోటల్ గా ఇప్పుడు మన పాడ్కాస్ట్ ముఖంగా అరేంజ్మెంట్ వర్క్ ప్లేస్ అరేంజ్మెంట్ అవ్వనివ్వండి అమ్మాయిలు ఎలా ఉండాలి ఏం చేయాలి మీరు ఏమఇస్తారు సజెషన్ ఫైనల్ గా నేను ఇచ్చే సజెషన్ కృష్ణమండి నెంబర్ వన్ నో చెప్పడం నేర్చుకోండి నో చెప్పడం తప్పు కాదు నో చెప్పడం నెంబర్ వన్ నో చెప్పడం నేర్చుకోండి సంథింగ్ మీకు నచ్చలేదు ఇష్టపడలేదు మీకు యక్సెప్టబుల్ గా లేదు గట్టిగా నో చెప్పండి వాయిస్ రైస్ చేయండి మీ వాయిస్ రేస్ చేసినప్పుడు 10 మంది వింటారు ముందు అక్కడ వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తాం. గొంతెత్తి గట్టిగా మాట్లాడామ అనుకో వాడు అలర్ట్ అవుతాడు. ఉమ్ ఆ టైం చాలు మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఓకే మీ గొంతు ఎత్తి మాట్లాడినప్పుడు 10 మంది మీతో వస్తారు మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఓకే నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారని కలుస్తారు. సో వన్ ఫెలో వన్ మన్ వర్సెస్ 10 వమెన్ యుఆర్ పవర్ఫుల్స్ 10 మెన్ సో ఎప్పుడు కూడా సైలెంట్ గా సైలెన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ ద సొల్యూషన్ ప్లీజ్ రైస్ యువర్ వాయిస్ అండ్ నేను మళ్ళీ చెప్తున్నా కోర్ట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి అది హైకోర్ట్ కానీ సుప్రీం కోర్ట్ మీరు కోర్ట్స్ వెళ్తే గన కచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాయి దాంట్లో డౌట్ఏ లేదు ఇవాళ రోజు సుప్రీం కోర్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఒక మినిస్టర్ మీద కామెంట్స్ చేశారంటే వాళ్ళు ఒపీనియన్ చెప్పారంటే బీ సెన్సిబుల్ అన్నారు. అండ్ హైకోర్టు పిచ్చ పిచ్చ ఎఫ్ఐఆర్ రాస్తే యక్సెప్ట్ చేయలేదు. యక్సెప్ట్ చేయలేదు. థాంక్యూ సో మచ్ మేడం వండర్ఫుల్ డిస్కషన్ అండ్ వండర్ఫుల్ సజెషన్స్ అవేర్నెస్ ఆల్సో వన్స్ అగైన్

No comments:

Post a Comment