Sunday, June 29, 2025

 🌺☘ *శ్రీ రమణుల బోధ:  శ్రీ గురుదేవాయ నమః!🪷✍️  బాధ  ఏమంటే మానవుడు తాను కర్త అని అనుకుంటాడు! ఇది తప్పు! ఆ పరమ శక్తి అన్నీ చేస్తుంది! మానవుడు ఒక పనిముట్టు మాత్రమే! ఇది గ్రహించి, దానితో సమాధాన పడితే, అన్ని బాధలు పోతాయి! లేకపోతే ఆ బాధలను తనకు తానుగా తన  నెత్తికి తెచ్చుకున్నట్లే!  ఓం నమో భగవతే రమణాయ!*🪷✍️

No comments:

Post a Comment