Friday, August 22, 2025

కాబోయేవాడని అంతా అర్పించింది// The future gave everything...

 కాబోయేవాడని అంతా అర్పించింది// The future gave everything...



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండాకు చెందినటువంటి తుల్లిక శ్రీ అనే ఒక అమ్మాయికి ఆ పక్కనే మండలం సీతారామపురం మండలంకి చెందినటువంటి బిచ్చ అనే వ్యక్తికి పెళ్లి సంబంధం కుదిరింది. పెద్దలు రెండు మూడు నెలల క్రితమే వీరిద్దరికీ పెళ్లి సంబంధం కుదిరిచేశారు. ఆ పలాన డేట్లో పెళ్లి చేద్దామని అంత అయిపోయింది. దాంతో ఆ బిచ్చ అనే అతను ఎయిర్పోర్ట్ లో పని చేస్తాడంట. నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువే జీతం వస్తదని చెప్పాడు. దానితో వాళ్ళ బిడ్డ జీవితం బాగుంటుందని 60 లక్షల రూపాయలు కట్నం కూడా ఇవ్వడానికి అన్ని కూడా మాట్లాడుకున్నారు. 60 లక్షల కట్నం కాకుండా లాంచనాలు కూడా సపరేట్ గా అన్ని ఇద్దామని మాట్లాడుకున్నారు. దానికి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గరికి అప్పుడప్పుడు రావడం అలాగే బయటికి తీసుకెళ్ళడం శారీరకంగా కలవడం జరిగింది. ఓయు రూమ్ కూడా తీసుకెళ్ళాడంట. అప్పుడప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి నేను తుల్లికని గుడికి తీసుకెళ్తాను అని చెప్పి అలా గుడి నుంచి అటు నుంచి అటు ఇటు తీసుకెళ్లి చివరికి అమ్మాయిని అన్ని విధాలుగా వాడుకున్నాడు. అమ్మాయి కూడా మరి ఎలాగో పెళ్లి చేసుకున్న వాడే కదని అమ్మాయి కూడా వాడికి శాంతం అర్పించేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఒకరోజు తీవ్రంగా కొట్టాడు ఏదో మెసేజ్ చూసి నీకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని చెప్పి అమ్మాయిని తీవ్రంగా కొడితే అమ్మాయి ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకో నీరసంగా కనిపిస్తే తల్లిదండ్రులు అడిగితే విషయం అంతా చెప్పింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టారు. తర్వాత వాడుఏమ వచ్చేసి ఒక మెసేజ్ పెట్టాడు. నువ్వు చస్తే చావు గాని నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఎందుకంటే అప్పటికే వాళ్ళిద్దరు శారీరకంగా కలిశారు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఒకవేళ ఆవిడకి గర్భం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆ భయంతో పురుగుల మందు తాగేసింది వెంటనే తల్లిదండ్రులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు మూడు రోజుల వరకు పోరాడారు గాని డాక్టర్లు ఆవిడ ఈరోజు చనిపోయింది. దాంతో ఇప్పుడు ఆ బిచ్చ అనే వాడికైతే ఉరి శిక్ష తీయాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ వాడు ఇంతకుముందు కూడా ఇలాగే ముగ్గురు అమ్మాయిల్ని మోసం చేశాడు. వాడి వృత్తే అది. ఇలా డబ్బులు దండుకోవడం, అమ్మాయిల్ని వాడుకోవడం, తర్వాత ఏమ వచ్చేసి ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తారు కదా ఆ డబ్బులు తీసుకొని పరార అవ్వడం. ఎయిర్పోర్ట్ లో లక్ష రూపాయలు వస్తుంది లేదా ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీలో లక్ష వస్తుంది రె లక్షలు వస్తుంది అంటే ఇచ్చేస్తారు కానీ మన పక్కింటోడికో పొరిగింటోడికో తెలిసినోడికో 15,000 వస్తుంది 20,000 వస్తుందంటే ఆ 20,000 తో ఏం సరిపోద్ది 30,000 తో ఏం సరిపోద్ది అని మనంఏమ వచ్చేసి ఇవ్వం ఎవరైనా సరే ఆడపిల్ల జీవితం బాగుండాలనే చూసుకుంటారు వారి వారి తాహతలకు తగ్గట్టుగా ఈరోజు మనం మాట్లాడినంత ఈజీ కాదు పెళ్లి సంబంధాలు కుదరడం అనేది తగ్గినోళ్ళకి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది చాలా కారణాలు ఉంటాయి. ఎవరి ఇష్టం వారిది కానీ అమ్మాయిలైనా సరే అబ్బాయిల అయినా సరే పెళ్లికి ముందు శారీరకంగా కలవడం అలాగే కొన్ని తప్పులు చేయడం విచ్చలవిడిగా మళ్ళీ అంటే పెద్దలు ఏదైతే చేశారో మనకి సాంప్రదాయాలు పెళ్లికి ముందు కలవకూడదని అలాగే పెళ్లికి అబ్బాయికి అమ్మాయికి ఆరుఏడు సంవత్సరాలు గ్యాప్ ఇది ప్రతిదీ కూడా ఒక మన సాంప్రదాయంలో భాగం ఎందుకంటే ఆ జీవితం బాగుంటదని ఇద్దరు సేమ్ వయసు వాళ్ళు ఉంటే కచ్చితంగా వాళ్ళిద్దరికీ ఇగో ప్రాబ్లం వస్తది అందుకే ఈ ప్రేమించుకున్నటువంటి వారిలో లో ఎక్కువగా ఈ ఈగో ప్రాబ్లం తోటే విడిపోతున్నారు. అలాగే పెళ్లి సంబంధాలు చూడండి సంబంధమైనటువంటి వాళ్ళు 25%మే విడాకులు ఉన్నాయి. 75% సక్సెస్ ఉంది. అందులో అందరూ పూర్తిగా మంచిగా బాగా ఉండకపోయినా అందరూ సంతోషంగా ఉండకపోయినా పిల్లల కోసమో తల్లిదండ్రుల కోసమో ఏదో ఒక విధంగా వారి జీవితాలు అయితే నడుస్తున్నాయి. కానీ ప్రేమ పెల్లలు వెంటనే విడాకులు ఎందుకంటే వాళ్ళకి ఇటు పెద్దలు ఉండరు అటు పెద్దలు ఉండరు. ఏదైనా మాట అంటే వెంటనే పుట్టింటికి రావడము, పుట్టింటివాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకెక్కడో హాస్టల్ కి వెళ్ళిపోవడమో లేదా అమ్మాయి బలి అయిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. వెంటనే అందుకని అక్కడ 75% ఫెయిల్యూర్స్ ఉన్నాయి 25% సక్సెస్ ఉంది ప్రేమ పెళ్లిలో అదే మీరు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ లో చూసుకుంటే 75% సక్సెస్ ఉంటది 25% ఫెయిల్యూర్ ఉంటాయి. అయితే ప్రతిదానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉంటది ఏమి లేకుండా పెద్దలుఏమి కుదర్చరు కానీ వాటికి మనం గౌరవం ఇవ్వట్లేదు కదా ఇప్పుడు మనం కూడా గౌరవం ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు అలా తయారయింది సమాజం ఆ

No comments:

Post a Comment