భక్తి అంటే నీకు ఉన్న కష్టాలకు మ్రొక్కే మ్రొక్కులు కాదు.
భక్తి
అక్షరాభ్యాసము తో మొదలై తుది ఊపిరి వరకు ఉండేది.
కష్టమైనా సుఖమైనా తోడు ఉండేది దైవం అని నమ్మి జపించు తపించు.
అసలు శివ పూజ "అన్నిట శివుడను చూడడమే"
అదే చెపుతుంది వేదంలోని "రుద్ర నమకం చమకం"
అంతట రుద్రుడు ఉంటే ఎవరిని బాదిస్తావు.
ఎవరిని మెచ్చుకుంటావు.
అసలు పూజ అదే
అరుణాచల శివ 🙏
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
No comments:
Post a Comment