Saturday, January 31, 2026

Kids.. Eating these 5 ingredients will hurt your studies! 🛑 (Must Watch)| #viral #trending |@Fact...

Kids.. Eating these 5 ingredients will hurt your studies! 🛑 (Must Watch)| #viral #trending |@Fact...

 https://youtu.be/5cz9Ji4iB3Q?si=KPOah6HTTqvHggRf


https://www.youtube.com/watch?v=5cz9Ji4iB3Q

Transcript:
(00:00) ఒరేయ్ చిన్నోడా అరేయ్ బంగారు ఆగమ్మా ఆగు అది రంగు నీళ్లు కాదురా బాబు మనల్ని [సంగీతం] ముంచేసే ముప్పు అసలు రుచి కోసం వేసేది విషమా చల్లగా ఉందని తాగేది నిప్పా మంచి రుచులు అనుకని లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నామా ఈ ఐదు వస్తువులు మన ఒంట్లో చేరితే రేపు మీరు క్లాస్ లో ఫస్ట్ ఎలా వస్తారురా మీకు తెలియకుండా మీరే ఎలా వీక్ అయిపోతున్నారో చెప్తా వినండమ్మా క్షణం రుచి కోసం జీవితం పాడు చేసుకోవద్దురా కన్నా రండి అసలు కథ ఏంటో చూద్దాం మొదటి దొంగోడు ఈ టేస్టింగ్ సాల్ట్ దీని అసలు పేరు ఎంఎస్జి మనకి బయట బండ మీద బిర్యానీ నూడుల్స్ బాగా రుచిగా
(00:45) అనిపించడానికి ఇది వాడేస్తారు. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా? బాబు నేను తినడానికి బాగుంటాను కానీ నీ బుర్రని మాత్రం పనిచేయనివ్వను అంటది. మనకి ఎందుకండీ ఆ కృత్రిమ రుచులు మన అమ్మ చేసే మసాలు ఆవపెట్టిన కూరలు సరిపోవా టేస్టింగ్ సాల్ట్ ఉన్న ఫుడ్ తింటే మెమరీ పవర్ తగ్గిపోద్దంట సో అది వద్దు అమ్మ చేసిన వంటే ముద్దు రెండో విషయం కూల్ డ్రింక్స్ అబ్బబ్బా ఎండలో చల్లగా గొంతులో దిగుతుంటే స్వర్గంలా ఉంటది కదా కాదు అది నరకం ఇందులో ఉండే గ్యాస్ మీ ఎముకలని బలహీనంగా మార్చేస్తది.
(01:18) ఒక్క బాటిల్ లో దాదాపు 10 స్పూన్ల పంచదార ఉంటది మరి అది మనకు అవసరమా చెప్పండి మరి ఏం తాగాలి మన ఊర్లో దొరికే కొబ్బరి బోండాలు ఉన్నాయి చల్లటి మజ్జిగ ఉంది అవి తాగండి బాడీ కూల్ అవుద్ది హెల్త్ ఫుల్ అవుద్ది. కూల్ డ్రింక్స్ జోలికి పోకండమ్మా మూడోది తెల్లటి దెయ్యం అదే వైట్ షుగర్ మనం రోజు తినే రంగు రంగుల చాక్లెట్లు పంచదారతో చేసిన స్వీట్లు నోటికి తియ్యగా ఉంటాయి కానీ అవి మన పళ్ళను పుచ్చిపోయేలా చేస్తాయి.
(01:46) చిన్న వయసులోనే ఒళ్ళు బ్యానెడ్ అయిపోయేలా చేస్తాయి. మరి తీపి మానేయాలా వద్దండి బాబు మన దగ్గర బెల్లం ఉంది కదా చాక్లెట్లకు బదులు బెల్లంతో చేసిన పల్లి పట్టీలు నువ్వుల ఉండలు తినండి. బెల్లంలో ఐరన్ ఉంటది బలం వస్తది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. పేపర్ లో తినడం. నాలుగోది ఇది చాలా మందికి తెలీదు. బజ్జీలో పునుగులో న్యూస్ పేపర్ లో పెట్టిస్తారు. ఆ పేపర్ మీద ఉండే అక్షరాలు కెమికల్స్ తో తయారవుతాయి.
(02:13) ఆ వేడి వేడి బజ్జీ తగలగానే ఆ ఇంక్ కరిగి ఫుడ్ లో కలిసిపోతుంది. అది క్యాన్సర్ కి దారి తీస్తాదిరా నాన్న. ఈసారి ఎవరైనా పేపర్ లో ఫుడ్ పెడితే వద్దు బాబాయ్ ప్లేట్లో పెట్టు లేదా అరిటాకులో పెట్టు అని గట్టిగా అడగండి సిగ్గుపడకండి ఇది మీ ప్రాణానికి సంబంధించిన విషయం. ఐదోది రంగు రంగుల తిండి. మనం బయట కబాబ్ చూస్తే ఎర్రగా ఉంటది. స్వీట్స్ చూస్తే పచ్చగా ఆరెంజ్ కలర్ లో మెరుస్తుంటాయి.
(02:35) అవి చూడగానే నోరూరిపోద్ది కదా కానీ ఆగండి అవి సహజమైన రంగులు కాదు అవి బట్టలకు వేసే రంగుల లాంటి కెమికల్స్ అవి తింటే కడుపులో మంట అల్సర్లు ఇంకా క్యాన్సర్ లాంటివి కూడా వస్తాయి. మన ఇంట్లో అమ్మ పసుపు కారం వాడితే వచ్చే రంగు చాలదా గుర్తుపెట్టుకోండి రంగు రుచిని ఇవ్వదు రోగాన్ని ఇస్తుంది. కాబట్టి కలర్ ఫుల్ ఫుడ్ చూసి మోసపోకండి.
(02:58) చూడరా బుజ్జి మన తెలుగు నేల మీద మంచి తిండికి కొదవలేదు. మీరు రేపటి పౌరులు. మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే మన దేశం స్ట్రాంగ్ గా ఉంటాది. మరో ముఖ్యమైన విషయం రాకన్నా ఈ చెత్త తిండి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరో తెలుసా ఒకటి మీరు రెండు గర్భిణీలు మూడు మన ఇంట్లో ఉండే ముసలి వాళ్ళు సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుండి ఒక ప్రతిజ్ఞ చేద్దాం.
(03:21) నాలిక అడిగింది కాదు ఒళ్ళు అడిగిందే పెడదాం. అమ్మ చేసిన వంటనే అమృతం అనుకుందాం. మీరు హెల్దీగా ఉంటే చదువు [సంగీతం] బుల్లెట్ల బుర్రక ఎక్కేస్తాది మరి ఆల్ ది ది బెస్ట్ రా కన్నా ఆరోగ్యమే మహాభాగ్యం.

No comments:

Post a Comment