వైరల్ పెంగ్విన్ జీవిత గుణపాఠం నీమీద నీకు విరక్తి పుట్టకముందే ఈ వీడియో చూడు..? | Dr Harish Tenneti
https://youtu.be/yFAocN7rabE?si=jB_zu07dvrG3pIYy
https://www.youtube.com/watch?v=yFAocN7rabE
Transcript:
(00:00) అదృష్ట రత్నాలయం జువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు జీవితం మీద విరక్తి వచ్చేసిన వాళ్ళు ఎలా ఉంటారు బేసిక్ గా మీమ్స్ వస్తూ ఉంటాయి వద్దయ్యా నాకు ఈ జీవితం నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకుంటాను అని చెప్పేసి బట్ నిజంగా జీవితం మీద విరక్తి వచ్చిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు లైక్ ఇంకా అయిపోయింది వీళ్ళు ఇక్కడితోటి ఈదర్ సన్యాసమైనా తీసుకుంటారు లేకపోతే అన్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఆలోచనతో అయినా ఉంటారు అని ఎలా అర్థం అవుతుంది ఈ
(00:36) విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు సార్‌తో మాట్లాడదాం హలో సార్ నమస్తే హలో నమస్తే ఎలా ఉన్నారు అంత ఫైన్ అండి బాగున్నారా చాలా బాగున్నాను సో జీవితం మీద విరక్తి రావడం అంటే ఒక రీసెంట్ గా టూ డేస్ నుంచి పెంగ్విన్ స్టోరీ ఒకటి చూస్తూన్నాము. అది ఎప్పుడో 2007 లో వచ్చింది ఇప్పుడు వైరల్ అవుతుంది.
(00:53) దానికి ఏమైందంటే సగం మంది బ్రేకప్ అయిందని కొంచెం ఫన్నీగా స్టోరీస్ వస్తూ ఉన్నాయి. బట్ నిజంగా జీవితం మీద విరక్తి వస్తే ఇం ఇంకేం లేదు ఇంక నాకంటూ ఎవరు లేరు నేను చేసేది ఏమి లేదు కొంతమంది జోగి అంటారు కొంతమంది భోగి అంటారు. పూర్తిగా కావాలని వదిలేసుకోబోయే వాళ్ళ ఏంటి అందరూ వదిలేసిన వాళ్ళు ఏంటి అనే డౌట్ ఒకటి మనక ఇన్ని రకాల సాంసారిక బంధాలు పెట్టిందే అలాంటి ఆలోచన రాకూడదు దానికి నిజంగా ఆలోచించి చూడు వన్ ఫైండ్ డే అందరూ వెళ్ళిపోవాలి.
(01:24) ఎంత సంపాదించుకుని నువ్వు ఎంత ఎఫ్డీలు అన్ని దాచిపెట్టుకున్న డబ్బులు గోల్డ్ బంగారం ఓరోజు వెళ్ళిపోవాలి టక్కమని తెగిపోతుంది. ఓకే ఎందుకు పరిగెడుతున్నాము అనే దాంట్లో వచ్చినప్పుడు దేర్ ఆర్ త్రీ మేజర్ ఇమేజెస్ మనము అడ్డు పెట్టుకుంటాం. మళ్ళీ చెప్తా త్రీ మేజర్ ఇమేజెస్ మనం అడ్డు పెట్టుకొని దాని నుంచి బ్రతుకుని లివ్ చేస్తుంటాం. ఫస్ట్ మన ఫిజికల్ రిలేషన్షిప్స్ బాండ్స్ ఇవి మెంటల్ ఇమేజ్ అండ్ స్పిరిచువల్ ఇమేజ్ ఈ మూడిటి ద్వారానే మనం బ్రతుకుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇమేజ్ అంటే నాకు నా పిల్లల కోసం బతుకుతాను లైఫ్ లో నేను డబ్బులు సంపాదించడానికి బతుకుతాను ఆర్ నేను ఇది సాధించడానికి జాబ్
(02:05) తెచ్చుకోవడానికి డిగ్రీ తెచ్చుకోవడానికి అని ఫిజికల్ గా ఓకే వేరే ఆ పేపర్ కావాలి ఆస్తి కావాలి ల్యాండ్ కావాలి ఇల్లు కావాలి ఉంటున్న పేరు పలుకుబడి పరపతి అని ఫిజికల్ ఇది ఇది సాధించడానికి కొన్ని గెలుపులు కొన్ని ఓటములు పంతము అలా తీసుకున్న వాడికి ఒక లైఫ్ కి ఒక మీనింగ్ ఉన్నట్టు అదే నా జీవితం అన్నట్టుగా వెళ్ళిపోతాం. నిజంగా కూడా ఆ పేపర్ డిగ్రీ కాయితం వచ్చినా రాకపోయినా డబ్బులు వచ్చినా వెళ్లాల్సింది వెళ్ళాల్సిందే ఓకే సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి మన మెంటల్ ఇమేజ్ మన మైండ్ లో మనని ఒకళ్ళు ప్రేమిస్తున్నారని మనల్ని ఒకళ్ళు ఇష్టపడుతున్నారని మనకేదో మన గురించి ఒక
(02:41) అవగాహన ఉండి ఆ ఇమేజ్ ద్వారా ఆపరేట్ చేస్తుంటాం వెరీ ప్రొఫౌండ్ సబ్జెక్ట్ సో స్లోగా ఎక్కించుకుంటే చాలా బాగుంటది. ఓకే సో మెంటల్ గా మనం ఒక ఇమేజ్ మనమంటూ మనకు ఒక క్యారెక్టర్ తయారు చేసుకుని ఆ క్యారెక్టర్ సర్వైవల్ కోసం బ్రతుకుతూ ఉంటాం. ఒకవేళ నేను పిరికిగా ఆత్మహత్య చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు నేను పిరుకోడిని అనుకుంటారా అనే ఇమేజ్ ని కాపాడుకోవడానికైనా ఓకే పని చేస్తారు చాలా మంది లైక్ నా పరువు పోతుంది ఆ పని చేస్తే నేను ఏమైపోతాను అని మనమే ఒక ఇమేజ్ పెట్టుకొని మ్ మనకోసం మనం మెంటల్లీ ఒక పిక్చర్ తయారు చేసుకొని ఆ పిక్చర్ ని అందరి మైండ్ లో
(03:19) నాటడంలో పనిలో ఉంటారు. ఓకే లైక్ నన్ను ఆరోజు వాడు ఇలా చూసాడండి నన్ను ఎంత చీప్ గా చూస్తున్నారో మావాళ్ళు అని వాడి చూపులో నువ్వు చీప్ అయిపోతావేమో అని ఆలోచిస్తూ నీ మైండ్ లో ఆ ఇమేజ్ ని ఆలోచిస్తున్నావ్ ఓకే అదఒక మెంటల్ ఇమేజ్ నువ్వు క్రియేట్ చేసుకుంటా చేసుకుంటున్నావ్ అలా దాన్ని ఫైట్ లో ఉన్నవాడు కూడా బ్రతుకు మీద ఆశ ఉంటుంది బ్రతుకుతాడు.
(03:41) ఉమ్ ఓకే ఓకే థర్డ్ ద స్పిరిచువల్ ఇమేజ్ వేర్ ఎక్కడో తెలుసు దట్ ఏదో దేవుడు చూస్తాడు దేవుడు మనకి కనికరిస్తాడు లేకపోతే ఏదో జన్మలో కర్మ చేశం కాబట్టి లేదా నాకు ఏదో పాపమో పుణ్యమో ఏదో జరుగుతోంది ఈ టైపు లో భగవంతుడు అనే ఒక ఒక సృష్టి వేరుంది ఒక పవర్ వేరుంది ఈ సృష్టి వేరుంది అని తెలుసుకొని అట్ ఏ బ్రాడ్ గ్రౌండ్ లెవెల్ బ్రతికిన రోజులు మంచిగా బ్రతకాలి లేకపోతే దాన్ని దాటి ఇంకోలాగా ఏదైనా బ్రతకాలి అనేటట్టు ఈ ఇమేజెస్ లో బ్రతుకుతారు.
(04:12) ఓకే ఎవరికైతే ఈ ఇమేజెస్ లో ఇంకా మీనింగ్ కనిపించదో వాడు విరక్తి చెందుతారు. ఇక్కడ స్పిరిచువల్ లో అయినా ఆగిపోతారు అంటుంటారు కదా అదే లాస్ట్ ఏమో అంటారు కదా కాదు అది నిజంగా విముక్తి కోసం వెళ్ళడం వేరు ఓకే విరక్తితో వచ్చి ఏంటి లైఫ్ ఏంటిలా అయిపోయింది అనేది రాకుండా చూసుకోవాలి. స్పిరిచువల్ లో అన్నారు కాబట్టి చెప్తున్నా ఏదో దేవుడు నాకేదో కనికరిస్తాడు అనుకని గుడి మెట్లుఎక్కాడు లేకపోతే మోకాళ్ళ మీద నడిచారు ఇలా ఏవో మొక్కులు పెట్టుకొని చేస్తారు.
(04:41) అవును అది తీరకపోయేసరికి దేవుడు కూడా నన్ను కనికరించట్లేదు కాబట్టి ఇంకా నా జీవితం వేస్ట్ దేవుడే నా మాట వినట్లేదు ఈ సినిమాలో లాస్ట్ కి మనము చూస్తాం చూసారా దేవుడు విగ్రహం ముందుకువచ్చి రా దిగిరా అని ఒ పాటలు ఉంటాయి అన్నమాట అనగానే దేవుడు నిజంగా లేచి ఊరికొస్తాడేమో అన్నాడు అలాగా దేవుడు అనేది ఒక పిక్చర్ మ్ అక్కడి నుంచి నా కోరికలు తీరితే మంచి దేవుడు తీరకపోతే అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఒక ఇమాజినేషన్ లో ఉంటారు అది కూడా ఒక ఆస్పెక్ట్ ఓకే అలాంటి వాళ్ళు విరక్తి చెందే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది విముక్తి రాదు.
(05:16) ఈ బంధాల నుంచి నాచురల్ గా అలా తెగి పడిపోవడం వేరు ఓకే ఎలా అయితే మనకి మృత్యుంజయ మంత్రంలో చెప్తారు ఉర్వారుక మివబంధనాన్ మృత్యోర్ మృక్షియమామృతాత్ అన్నట్టు అలాగా తెగిపోవడం వేరు ఓకే నాచురల్ గా మనం లైఫ్ లివ్ చేసి లివ్ చేసి దీస్ ఆర్ ఆల్ అవుట్‌సైడ్ అంటించుకున్నదిరా లోపల దేర్ ఇస్ అనదర్ స్వరూపం విచ్ విల్ గో అని విముక్తి నాచురల్ గా రావడం వేరు ఓకే ఓకే చాలా మంది విరక్తితో నాకు దేవుడు ఏం చేయలే నాకు దేవుడు ఏం చేయాలి నేను ఇంత చేశాను నేను ఇంత మంచివాడిని నా మంచితనం ఎంత మంచితనం అంటే అనేటట్టుగా లెక్కలు వేసుకునే టైపు దేవుడు నాకు ఏం చేసాడండి అనే దాంట్లో ఉంటారు. ఇట్స్ ఆల్సో వెరీ
(05:55) వెరీ బ్యాడ్ ఓకే అలాంటి వాళ్ళంతా విరక్తిలో ఉంటారు. దట్ దేవుడితో బిజినెస్ డీలింగ్స్ అలా చేసుకునేవాళ్ళు. ది అదర్ ఆస్పెక్ట్ మనం ఏదైతే మెంటల్ ఇమేజ్ అంటున్నామో నన్ను ఎవరో గాయపరిచారు. మ్ ఆ నొప్పి ఇంకా మానదు. ఇది ద మేజర్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది దట్ ఏదో పెంగ్విన్ ప్రేమలో విఫలమైపోయి వెళ్ళిపోయిందని అలా చాలా మంది ఉన్నారు నాకు ఎవరో అమ్మాయి నన్ను మోసం చేసింది అని డల్ గా కూర్చున్నవాడు ఒక అబ్బాయి నన్ను ఏదో చీట్ చేసాడు అని చెప్పి డల్‌గా వీళ్ళంతా కూడా ఏదో బిజినెస్ లో మోసబోయామని కూర్చున్నవాడు వీళ్ళంతా వాళ్ళ మైండ్ లో ఒక ఇమేజ్ తయారు
(06:30) చేసుకుని ఆ ఇమేజ్ లో నేను మోసబోయా అని అనుకని ఆ లేని ఇమేజ్ లేదు ఆ లేని దానికి దెబ్బ తగిలింది అనుకని ఆ దెబ్బ దెబ్బ తగిలిన ఇమేజ్ వల్ల అందరూ నన్ను ఏమనుకుంటున్నారు అనుకని దాంట్లో నుంచి ఆపరేట్ చేస్తారు. వీళ్ళని ఎంత కష్టం బయటికి లాగడం తెలుసా ఎంత హ్యూజ్ కష్టం తెలుసా లేదురా అట్లాంటిది ఏది అని చెప్పినా నమ్మరు నీకేం తెలుసు పరువు తెలిస్తే తెలుస్తుంది అంట ఐ నో పరువు పోయినప్పుడు బాధేస్తుంది బట్ అది చచ్చిపోయేంత బాధ కాదు.
(06:59) దెబ్బ అనిపిస్తుంది అరే ఎవరనా చీట్ చేస్తే ఎందుకు ఇట్లా చేశారు అని అనిపిస్తుంది బట్ క్విక్లీ రికవర్ కమ అట్ ఆఫ్ ఇట్ యస్ మచ్ యస్ పాసిబుల్ లేకపోతే విరక్తిలోకి వెళ్తారు. నిజంగా కూడా మన మెంటల్ ఇమేజ్ కి అంత సీన్ ఇవ్వకూడదు. ఓకే ఆ మెంటల్ ఇమేజ్ అనేది ఇగో ద్వారా చేస్తుంది. సో ఎవరైనా ఈ మెంటల్ ఇమేజ్ కి దెబ్బ తగిలిన వాళ్ళు ఎలా అంటారంటే ఫస్ట్ థింగ్ ఏది కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆర్ మనసుని రంజింప చేసేదిగా ఉండదు.
(07:31) ఏది కూడా వాళ్ళు ఆటల్లోనూ ఆ ఎంటైర్మెంట్ చూడలేరు నిద్రపోతున్నా కూడా అలసిపోతారు. ఫుల్లీ నిద్రపోతున్నా సో వాళ్ళకి ఎంతసేపు ఆ ఇమేజ్ దానికి దెబ్బ తగిలింది. నేను ఈ అమ్మాయిని ఇంత ఇష్టపడ్డాను నన్ను మోసం చేసింది. వీడు ఇంత మంచివాడు అనుకున్నాను మోసం చేశడు. ఇందులోనే ఆ ఇమేజ్ లోనే ఉండిపోతారు. కాదు నిజంగానే ఎవరైనా మనల్ని మోసం చేసినా వదిలేసిన జీవితం మీద విరక్తి తెచ్చుకోవాల్సినంత అవసరం ఉందంటారు బికాజ్ ఆ పిక్చర్ ని అలా తయారు చేసుకున్నారు వాళ్ళ మైండ్ లో నువ్వు లేకపోతే నేను లేను నాకు ఇంకొక ఐడియాలజీ లేదు. నాకంతా నువ్వే నీ మీద నా లైఫ్ అంతా
(08:04) ఇన్వెస్ట్ చేసేసాను. ఆ మొత్తం లైఫ్ లో అది ఒక పార్ట్ కదా ఆ ఆ ఒక్క ఆలోచన రాదు. ఇప్పుడు నార్మల్ మైండ్ వేర్ యు హావ్ గుడ్ డోపమిన్ సెరటోనిన్డిహెచ్టి ఇట్లాంటివి నార్మల్ గా ఉన్న మైండ్ ఇదిఒక పార్ట్ అవును బాధ ఉంది బట్ ఐ హావ్ టు మూవ్ ఆన్ అని తెలుస్తుంది. ఎవరైతే దాని లోపల టూ మచ్ గా ఉండిపోయి దే లూస్ దేర్ డోపమిన్ సెరటోనిన్ అండ్ కెమికల్ ఇంబాలెన్స్ అయిపోతుందో వాళ్ళకి అదంతా కాదు ఇదే ప్రాబ్లమ ఇది సాల్వ్ అయితేనే గాని నేను సాల్వ్ కాలేను.
(08:36) అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి బిగ్ పిక్చర్ కనిపించదు. అరేయ్ దేర్ ఇస్ సో మచ్ టు ఇట్ ఈ ప్రపంచం మొత్తంలో 140 బిలియన్ పాపులేషన్ ఉన్నారురా ఫోర్ బిలియన్ పాపులేషన్ ఉన్నారు ఎవ్వళ ఎంతమంది ఉన్నారు కదా మనుషులు అందరినీ ప్రేమించుకోవచ్చు కదరా అనేదాన్ని రారు. దే జస్ట్ విల్ స్టే ఇన్ దట్ డిజన్ బికాజ్ ఆఫ్ ద కెమికల్ ఇంబాలెన్స్ ఓకే ఓకే విరక్తి చెంది ఒకసారి దానిలోకి వెళ్ళిపోయాక ద వర్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ హైలీ ఇంటలెక్చువల్లీ ఆన్సరింగ్ దెమసెల్వస్ వాళ్ళు చాలా తెలి వాళ్ళ లాజిక్ ఎంత లాజిక్ ఉంటుందంటే అందుకే డిప్రెషన్ ఇస్ ఏ లాజికల్
(09:12) బ్రెయిన్ ప్రాబ్లం అంటారు. డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి చాలా లాజికల్లీ స్ట్రాంగ్ అనిపిస్తారు వాళ్ళకి ఓకే అసలు మనం ఆన్సర్ చేయలేం లాజికల్ గా కరెక్ట్ ఉంటారు. అలా మోసం చేయొచ్చా మరి అన్నామ అనుకో మోసం చేయడం కరెక్ట్ అని కాదు ఓకే వాళ్ళ లాజికల్లీ కరెక్టే కానీ నువ్వు బాధపడడం అవసరం లేదు అంటే ఎక్కదు ఎక్కదు సో దట్స్ ద హోల్ ఇష్యూ దట్ మా ఆయన నన్ను అలా బిహేవ్ చేయడం కరెక్టా అండి.
(09:38) ఆ మీ ఆయన బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కానీ నువ్వు దానికి బాధపడాలి బాధపడి బాధపడి నీ ఆరోగ్యం పాడు చేసుకుని నువ్వు నీ లైఫ్ ని మెంటల్లీ డిప్రెస్ చేసుకునేది కూడా కరెక్ట్ కాదు. ఉమ్ ఈ మోసపోయాము లేదంటే వదిలేసారు అనే వాళ్ళకంటే నేను మేమిద్దరం ప్రేమించుకున్నాం మేము మంచి ప్రేమలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయింది. సం ఏదో హెల్త్ ఇష్యూనో ఏదో వచ్చి చనిపోయింది.
(09:59) ఆ అమ్మాయి చనిపోయింది లేకపోతే మేమిద్దరం ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం ఆ అమ్మాయి వెళ్ళిపోయాక నాకు జీవితం ఎందుకు నేను జీవితాన్ని ఇలా ఇలా వెళ్లదీస్తాను అంతే అని చాలా మంది ఉంటారు. ట్రూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవడం దట్ ఎవరు వెళ్ళిపోరు అనే ఆలోచన రాదు. ఎస్ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ తర్వాత వెళ్తే ఓకేనా అమ్మాయి 30 ఇయర్స్ తర్వాత వెళ్తే ఓకేనా ఎవరు డిసైడ్ చేస్తారు ఆ టైం లైన్ ఇంత చిన్న పాయింట్ అది లాజికల్ గా సో మేము ఎగజాక్ట్ గా యవ్వనంలో ఉండి 25 ఉంటే పోకూడదు.
(10:25) 35 కి వెళ్ళొచ్చా 45 కి వెళ్ళొచ్చా పోనీ పోనీ ఆమె కాకుండా పక్కన అమ్మాయి వెళ్ళిపోవచ్చా అలా కాదు కదా లైఫ్ లో అందరూ వెళ్తారు. ఇది ఆ టైంలో చెప్పినప్పుడు వాళ్ళు నీ బ్రెయిన్ ఉందా నువ్వు అలా మాట్లాడతావా నా ప్రేమని అర్థం చేసుకోవా అనిపిస్తుంది. కరెక్ట్ బట్ రియాలిటీ ఇస్ దట్ అందరం వెలిపేవాళ్ళమే అందరము పోతాం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వాళ్ళ లాజిక్ ఎలా ఉంటదంటే ఎలాగ వెళ్ళిపోతాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు నేను అవసరం లేదు.
(10:51) దట్స్ ఏ బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ మనకి వెళ్ళిపోవడానికి మనంతటి మనగా నిర్ణయము తీసుకునే హక్కు లేదు. ఎందుకు అంటున్నాను అంటే రెండు నాలుగు విషయాలు మనం మార్చలేం నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నమాట జన్మ మృత్యు జరావ్యాధి వీటిని ఎవరైతే ఆలోచిస్తారో భగవంతుడు చెప్పిన మాట ఇలాంటి విషయాల గురించి ఆలోచించినవాడు మూర్ఖుడు ఎందుకంటే అక్కడి నుంచి అక్కడ సూయిసైడ్ చేసుకున్న దగ్గరో వదిలేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ జన్మెత్తి ఇవన్నీ అనుభవిస్తావ్ అనవసరమైన చుట్టుకోవడం సో ఎవరు ఎలా వెళ్ళాలంటే వెళ్ళిపోతారు నువ్వు తెచ్చుకోలేదు నువ్వు పంపించలేదు అన్నది పాయింట్.
(11:29) కరెక్ట్ వెల్ బాధ ఉంటుంది ఐ అండర్‌స్టాండ్. ఈ బాధని ఒక ప్రాసెస్ లో మెల్లిగా బయటకి తీసేస్తే యు స్టిల్ హావ్ ఏ న్యూ లైఫ్ ఓకే ఒక మనిషి వెళ్ళిపోయడము లేకపోతే నేను ఒక ఒక వ్యక్తిని చూశను. చాలా పెట్ చాలా బాగా చాలా ఫేవరెట్ పెట్ని పెంచుకున్నాడు. అది సం రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఐ థింక్ నాకు ఆ పెట్ లేకపోతే నాకు లైఫ్ లేదు నేను ఎందుకు బ్రతికు ఉండాలి అనే దానిలోకి వెళ్ళపోయాడు.
(11:59) దూరంగా చూసిన వాళ్ళకి పెట్ గురించి ఏంట్రా అనిపిస్తుంది. సేమ్ థింగ్ ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి ఏంట్రా బాయ్ ఫ్రెండ్ గురించి ఏంట్రా వైఫ్ హస్బెండ్ గురించి ఏంట్రా బట్ లైఫ్ ఈస్ సో అన్ప్రడిక్టబుల్ అదే దాంట్లో ఉండే మజా అక్కడి నుంచి యు హావ్ టు టేక్ ఏ నెక్స్ట్ టర్న్ ఇంటు యువర్ లైఫ్ అక్కడి నుంచి నెక్స్ట్ పేజ్ తిప్పాలి. అంతేగాన డల్ అయిపోయా డిప్రెస్ అయిపోయాను నేను సూయిసైడల్ థాట్స్ వస్తాయి విరక్తి చెందాను ఇస్ ఏ రాంగ్ మోడ్ ఇది కూడా నీ బ్రెయిన్ చేసే ఆట ఎందుకు ఎందుకు చేస్తుంది అంటే ఆ ఆ వ్యక్తి వల్ల చనిపోయింది కాబట్టి నేను ఇలా డల్లుగా లేకపోతే నా ప్రేమ నిజం కాదు అనుకుంటారేమో
(12:38) ఒకతననికి ఇలాగే చెప్పా అన్నమాట ఒక వన్ ఇయర్ అయిపోయింది తను లవ్ చేసిన అమ్మాయి ప్రేమించింది తర్వాత ఇది యాక్సిడెంట్ అయింది వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను వేరే అమ్మాయిని చేసుకుంటే నేను ఈమెని మర్చిపోయినట్టు అయిపోతుంది కదా నా ప్రేమ నిజము కాదు కదా అప్పుడు అనేది ఇంక డౌట్ సో ద ఫాల్స్నెస్ ఆఫ్ నేను కరెక్ట్ అని చూపించుకోవడానికి ఈ ప్రపంచం కోసం నేను ఇలా డల్ గా మెయింటైన్ చేయాలి.
(13:04) మ్ ఓకే లేకపోతే అమ్మాయిని మర్చిపోయినట్టే ఇన్ని రోజులు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు కదా అని అనుకుంటారని సినిమాలో కూడా అలానే చూపిస్తారు కదా ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి కోసం ఒక చెట్టు ఆ చెట్టు మీద అమ్మాయి పేరు రాసుకో అలానే ఉండిపోవడం సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎవడి కోసమో అయితే అస్సలే బ్రతకకూడదు అలా రెండు పెయిన్ ఉంది నిజం అది ఓకే దట్ ఇస్ ట్రూ యక్సెప్టెడ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు లైఫ్ లో మూవ్ ఆన్ అవుతూ ఉండాలి.
(13:31) ఇస్ ద పాయింట్ ఓకే ఎప్పుడైతే నీ ఆర్టిఫిషియల్ గా నువ్వు చూపించుకోవడానికి అలా యక్ట్ చేస్తున్నావ్ ఆర్ డైవర్ట్ దట్ ప్రేమ అనే పెళ్ళనే కాదు యు కెన్ డైవర్ట్ దట్ ఎనర్జీ టు సంథింగ్ ఎల్స్ బట్ లైఫ్ హస్ టు గో ఆన్ అండ్ మోర్ ఎగజూబరెంట్ ఎంతూజయాస్టిక్ గా అరే ఇంత అన్‌ప్రెడిక్టబుల్ లైఫ్ రా దీని గురించి నేను తెలుసుకోవాలి అనే దాంట్లోకి వెళ్ళాలి.
(13:50) ఓకే అదే ఎప్పుడు కూడా మన జీవితాన్ని జర్నీని ముందుకు తీసుకెళ్తుంది. లేకపోతే యు విల్ గో ఇలా డల్ అయిపోయి ఎందులోన ఇంట్రెస్ట్ రాక బ్రెయిన్ లో రాంగ్ కెమికల్స్ అన్ని ప్రొడ్యూస్ అయి యు విల్ స్లోలీ గో ఇంటు డిప్రెషన్ అండ్ ఎర్త్ ఓకే ఇందాక నేను మాట్లాడుతూ ఒక పాయింట్ అడిగాను అందరూ వదిలేసిన వాళ్ళు అందరినీ వదిలించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రెండిటికీ తేడా ఏంటి యా ఫస్ట్ అందరూ వదిలేసిన వాళ్ళు వీళ్ళని అసలు ఎందుకు పనికి రారు అనుకుంటారు ఇది అది అని వాళ్ళు కూడా అదే ఇమేజ్ పెట్టుకుంటారు దట్ నేను ఎవరికీ యూస్ అవ్వట్లేదు నా వల్ల ఎవరికీ ఉపయోగం
(14:22) రావట్లేదు నేను అనుకున్నట్టుగా ఏం జరగట్లేదు లైఫ్ అన్‌ప్రెడిక్టబిలిటీ ని వీళ్ళు ఎప్పుడైతే చేతిలోకి తీసుకోవాలనుకుంటారో అప్పుడే ఇవన్నీ విరక్తి ఇవంతా వచ్చేది నాకు తగ్గట్టుగా లైఫ్ జరగాలి. నేను అనుకున్నట్టుగా లైఫ్ లేకపోతే నేను ఇంకెందుకు ఉండాలి ఇక్కడ అనేటట్టుగా మారుతారు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు.
(14:46) నువ్వు అనుకున్నట్టుగా జరగదు కొన్ని కొన్ని సార్లు నువ్వు అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేస్తారు వదిలేస్తారు చీట్ అవుతాం ఆర్ మనము అనుకున్న దాంట్లో ఫీల్డ్ లోకి వెళ్ళలేకపోవచ్చు. ఇవన్నిటిని పట్టుకొని వీళ్ళందరూ నన్ను ఎవరో ఒకళ్ళు పాయింట్ అవుట్ చేయాలి ఐగో ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మీ అమ్మ నాన్న నీకు ఆరోజు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి లేకపోతే నీకు ఆరోజు బాస్ ఇలా అన్నాడు కాబట్టి నువ్వు ఉద్యోగంలో పనికి రాలేవు అన్నారు కాబట్టి ఇంకా నాకు ఎవరి మీద నమ్మకం లేదు వెళ్ళిపోతుంది ఓకే ఒకాయన సం 60 70 లాక్స్ పోగొట్టుకున్నాడు ఏదో సం స్టాక్స్ లో వాటిలో
(15:15) ఓకే నేను వాడిని ఎవరినో నమ్మాను వాడు నమ్మిన తర్వాత వాడు నన్ను మోసం చేసాడు నేను అంతా నమ్మాక వాడి కోసం నేను ఎంత చేశనండి ఆరోజు ఏదో నైట్ వెళ్ళా వాడి కోసం తడి తడిచి తడిసి వెళ్లి మరి తెచ్చాని వో చెప్పాడు. సో పాయింట్ ఇస్ 60 70 లక్షలు పోయాయి నేను అనుకున్నట్టుగా జరగకపోవచ్చు ఒకడు కన్నింగ్ ఫెలో ఉంటాడు ఒక అడవిలో ఒక నక్క ఉంటుంది ఒక జింక ఉంటుంది అందరూ ఉంటారు.
(15:38) నాకు ఎక్కువగా నక్కలు కనిపించాయేమో అని అర్థం చేసుకోకుండా ఇంకా నా లైఫ్ కి మీనింగ్ లేదు. ఇంత నమ్మాక కూడా మోసం చేస్తే నేను ఎవరి కోసం బ్రతకాలి ఈ టైపలో సో ఆల్వేస్ అంటున్నా సూయిసైడ్ కి నీ ఈగో అడ్డు వస్తుంటుంది. దట్ నేను పిచ్చోడిని అయ్యాను నేను మోసపోయాను నేను ఇంక నుంచి డెవలప్ అవ్వాలి అని ఆలోచన రానివ్వదు. నేను మోసపోవడానికి గల కారణం వాళ్ళ కఠోరమైన హృదయం అని వాళ్ళ మీద వేయాల్సిందే.
(16:05) సో ఇది ఆ టైం లో చెప్తే వాళ్ళకి చాలా గుచ్చుకున్నట్టు ఉంటుంది నువ్వు ఎలాంటి కౌన్సిలర్ రా అంటారు. బట్ నిజం అదే ఎంత తిప్పినా ఎంత చుట్టు తిప్పినా నువ్వు ఓడిపోయావు గెలవాలి అంతే దట్ ఇస్ ఇట్ నువ్వు గెలవడం చేత కావట్లేదు వర్రీ అవ్వద్దు దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ వరీ ఆర్ అక్కడ డిప్రెషన్ కి డల్‌నెస్ కి ప్లేస్ఏ లేదు.
(16:26) నిజంగానే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశ ఆ బిజినెస్ నాకు అర్థం కాలే ఓడిపోయా సో వాట్ అంతే ఒక అబ్బాయికి చదువు తీసుకున్నాడు ఏదో మార్కులు రాలేదు నేను సివిల్స్ కో దేనికో ప్రిపేర్ అని రాలేదు సూసైడ్ చేసుకుంటా అంటాడు. యు ఆర్ నాట్ మేడ్ ఫర్ సివిల్స్ సో వాట్ అంతే కదా సో వాట్ విల్ హాపెన్ అది వాళ్ళకి అర్థం కాదు ఇన్నేళ్ళు చదివాను కదా నాకు పట్టుదల ఉంది కదా పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు కదా ఇట్లా చెప్తారు సినిమాలో ఏవో చూపించి పట్టుదలతో ఏదైనా ఓకే పట్టుదలతో సాధించొచ్చు అది నీ జోనరా కాదా చూసుకోవాలి చూసుకోవాలి కొన్ని కొన్ని సార్లు నిజంగా అవ్వకపోవచ్చు మనక అంత స్ట్రెంత్ రాదు సో
(16:57) వాట్ వదిలిపెట్టాలి ఇది చాలా మందికి రాదు తెలుసా చాలా చాలా మందికి అండ్ సొసైటీలో అలా ఉన్నారు కూడా ఇప్పుడు సో దట్ ఈస్ వాట్ ట్ ఎప్పుడు కూడా మనం అనుకోవాలి ఎవడో ఏదో చెప్తాడని ఎవడో ఏదో అనుకుంటాడని అట్లా వేస్ట్ గా మన లైఫ్ ని ఆపుకోకూడదు. నీకు ఇందులో నచ్చలే ఈ ఫీల్డ్ పోలే విరక్తి వచ్చింది ఇంకో సైడ్ కి వెళ్ళ సో ఎవరైతే మనము వదిలేద్దాం అనుకుంటామో అది అబ్సల్యూట్ ఇగో దట్ నేను డీల్ చేయలేకపోయాను నేను డీల్ చేయలేకపోయాను కాబట్టి వీళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోరు కాబట్టి నేను పోతా ఓకే నిన్ను అర్థం చేసుకునే ప్రోగ్రామ ఎవ్వడు పెట్టుకోలే నిజంగా చెప్తున్నాను నువ్వు ఒక గాజు
(17:35) బొమ్మవి నిన్ను ఇలా జాగ్రత్తగా తిప్పాలని ఎవ్వడు బాండ్ రాసుకొని రాలే ఇది ఎంత త్వరగా మనం ఎక్కించేసుకుంటే నేను వేరేవాడు నాకు తగ్గట్టుగా ఎందుకు బ్రతకాలి నేను నా గురించి ఏమనుకుంటున్నాను నా మంచితనాన్ని అవతల వాళ్ళు ఎందుకు అనుకోవాలి ఇప్పుడు నేను మంచివాడిని చాలా బాగా చెప్తాను అనేది అందరూ అనుకోవాలి లేకపోతే నేను బాధపడతాను అన్న రోజు నేను సఫర్ అవుతా ఓకే నేను నాకు వచ్చిన విధంగా చెప్తా నేను చదువుకున్నదో తెలుసుకొని చెప్తా అర్థమై సింక్ అయిందా వెరీ వెరీ గుడ్ సింక్ కాలేద్ది తిట్టుకుంటారు.
(18:08) కచ్చితంగా ఏం మాట్లాడుతున్నావ్ రా అనుకుంటారు. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అంతే సో మనకు కొంతమంది నిజంగానే ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది నేను చూసాను సొంత తల్లిదండ్రులు పిల్లల్ని కించపరుస్తూ మాట్లాడతారు కరెక్ట్ అయ్యో చాలా కొంతమంది చాలా కించపరుస్తూ మాట్లాడుతారు సొంత భర్త భార్యని ఇష్టం వచ్చినట్టు అసలు మామూలు పురుగులని కూడా అలా తిట్టం అలా తిడతాడు నువ్వేంటి నీ బర్త్ ఏంటి పో బయటికి పో ముందు చెయ రాకు బయటికి పో అని మాట్లాడే వాళ్ళు తెలుసు నాకు ఓకే మరి పురుగుని మాట్లాడినట్టు సో అలాంటి వాళ్ళు ఉంటనే ఉంటారు అట్లాంటి వాళ్ళని డీల్ చేయాలి మ్
(18:40) అంతే సెట్ చేయాలి సెట్ చేయకపోతే నీ లైఫ్ ని మార్చుకోవాలి ఇంప్రూవ్ అవ్వాలి అంతేకానీ దానికి నువ్వు నాకు లైఫ్ విరక్తి వచ్చేసిందండి ఎంత చేశనండి వీళ్ళ కోసం మ్ నీవు ఎప్పుడ కూడా ఆ సొంత సెల్ఫ్ పిటీ అనే మాయ రోగంలోకి పోకూడదు. ఓకే సెల్ఫ్ పిటీ నేను మంచివాడిని నేను ఇంత చేశాను వీళ్ళందరి కోసం అనే ఒక రోగం మోర్ డేంజరస్ నిజంగా కూడా అది క్యాన్సర్ అట్లాంటి వాటికన్నా కూడా డేంజరస్ ఏమో అనిపిస్తది అప్పుడప్పుడు నాకు దట్ నేను మంచివాడిని నేను మంచివాడిని అయ్యో నేను కష్టపడ్డాను నేను చాలా చేశాను నా లైఫ్ లో ఇంత నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను అంటే ఆ
(19:15) మాటలు అన్నవాడికి రెండు అడుగులు వెనక్కి జరగాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ నేను మంచితనము నా మంచితనము నా మంచితన వద్దు నీ మంచితనం ప్రూవ్ చేసుకోవద్దు దానికి నేను మంచిగా ఉన్నాను కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోవాలని డిప్రెషన్ లోకి వెళ్తారు. ఆ విరక్తిలోకి వెళ్ళిపోతారు నాకు ఎవరు వద్దని వెళ్ళిపోతారు. మ్ నేను చూసాను ఒక లేడీ ఇద్దరు పిల్లలు హస్బెండ్ వాళ్ళ మాట వినట్లేదని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది.
(19:41) అవును లిట్రలీ అయితే చాలా బాధేస్తుంది మనకి చాలా ఏంటి దాని కోసం కూడా వెళ్ళిపోతారా అనిపిస్తుంది. బట్ తనక అది రియల్ తన మైండ్ లో ఉన్న ప్రాబ్లం అది రియల్ సో కనెక్టింగ్ ఆల్ ద డాట్స్ నీ మైండ్ లో ఉన్న ఇమేజ్ వాళ్ళ మైండ్ లోకి ఎక్కట్లేదు కాబట్టి నువ్వు సఫర్ అవ్వడం అన్నది అసలు అంతకంటే మూర్ఖత్వం ఉండదు. ఓకే అంటే బేసిక్ గా జీవితం మీద విరక్తి అనే కాన్సెప్ట్ ఇంతకుముందు ఏందంటే ఇంకా మొత్తం అయిపోయింది జీవితం చూసేసారు అన్నలు కాశీకి వెళ్లి శరీరాన్ని విడిచేసి ముక్తి తీసుకునే వాళ్ళు ఉంటారు అసలు జీవితం మీద విరక్తి ఎందుకు వస్తుంది బేసిక్ గా అంటే ఋషులు
(20:19) మునులు అప్పట్లో సన్యాసం తీసుకొని అంటే చాలామంది మంచి మంచి రిచ్ ఫెలోస్ బిజినెస్ మన్స్ కూడా అన్ని వదిలేసుకొని వెళ్లి ఏదో గుహల్లో కూర్చొని యోగ చేసేవాళ్ళని ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం ఎందుకలా మారిపోతారు ఆ స్విచ్ ఎక్కడి నుంచి వస్తుంది అది విరక్తి కాదు అది మళ్ళీ చెప్తున్నాను అది విరక్తి కాదు అన్ని ట్రై చేసి విముక్తి కోసం ప్రయత్నం చేశాడు ఈ మానవ శరీరంలో ఈ నాలుగు కంపల్సరీ వస్తాయి ఈ రోగిష్టి శరీరములతోనో లేకపోతే ఈ మళ్ళీ మళ్ళీ జన్మ అనే సైకిల్ నుంచి నేను విముక్తి పొందాలి దాన్ని నేను సాధనాపూర్వకంగా తెలుసుకొని నేర్చుకోవాలి
(20:52) ఇక్కడ సంపాదించాల్సినవి చేయాల్సినవి చేసేసాను ఐ వాంట్ టు మూవ్ అహెడ్ ఇది కంపల్సరీ మనకు ఉంది. ఓకే ఓకే ధర్మ చతుర్విధ పురుషార్థాల్లో ధర్మర్థ కామ మోక్షము కోసం నువ్వు ప్రయత్నమ చేయాలి. హ్మ్ ఓకే నాలుగు దాంట్లో బ్రహ్మచర్యము గృహస్థ వానప్రస్థ తర్వాత సన్యాసం కంపల్సరీ ఓకే మనకి స్లోగా అట్ సం పాయింట్ ఆఫ్ టైం అన్ని బాధ్యతలు తీర్చేసుకొని వెళ్ళిపో సాధనలో కూర్చో విముక్తి కోసం ముక్తి కోసం ప్రయత్నము చెయ్ ముక్తి కోసం ప్రయత్నం చేయడం ఇస్ కరెక్ట్ ఓకే ఎట్ ద సేమ్ టైం బాధ్యతల్ని తప్పించుకోవడానికో ఇక్కడ వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి అక్కడో
(21:32) రాయేస్తాను అని వెళ్ళకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ దట్ ఇక్కడ నాకు అప్పులు ఉన్నాయి కాబట్టి నాకు విరక్తి వచ్చింది నేను వెళ్ళిపోతా అనేకంటే ఇక్కడ అప్పులు ఉంది బాగా సంపాదించు తీర్చు తీర్చి డబ్బు నేను అనుకుంటే వస్తదిరా డబ్బు కాదు నాకు ఇంపార్టెంట్ ఐ వాంట్ టు గ్రో ఐ వాంట్ టు గో అండ్ సీ నిజంగా నాలోని ఆ శివ ఆ శక్తి ఉందా నా లోపల పైన శివుడి శక్తి ఉందా నేను మూలాధారం నుంచి శక్తిని అట్లా పైకి తీసుకెళ్ళగలనా సాధన చేయగలనా కలుపుకోనా యూనివర్స్ అంతా కూడా ఒక్క గాడ్ పార్టికల్ ఆ బ్రహ్మ స్వరూప రూప అయితే నేను అదా అని ప్రయత్నం చేసే వాళ్ళ ప్రక్రియ
(22:09) వేరే ఓకే దాన్ని దీన్ని కలుపుతారు. విరక్తి ముక్తి రెండు వేరు వేరు మోక్షం కోసం వెతకడం వేరు విరక్తి వచ్చి వెళ్ళిపోవడం వేరు వేరు విరక్తి వచ్చి వెళ్ళిపోయిన వాడికి ఆ పెయిన్ ఎప్పుడూ ఉంటది. ఓకే మనకి అలాంటి అకాడాలకి అలాంటి ప్లేసులకి కాశీ లాంటి ప్లేసులకి వెళ్లి కూడా మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళతో గొడవపడే వాళ్ళు ఉన్నారు అవును ఓకే సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ నాచురల్ గా నేను అన్నగా అలా అలా విచ్చుకున్న పువ్వు స్లోగా వాడిపోయి పడిపోవాలి.
(22:40) మంచి ప్రాసెస్ అది నాచురల్ గా పడిపోవాలి. అంతేగానీ మధ్యలో ఉండగా ఛా నాకు నేను లోటస్ లా ఉండుంటే బాగుండేని రోజా పువ్వు దానిత తెంపుకొని పడిపోతే అది విరక్తి నాచురల్ గా వన్ పాయింట్ ఆఫ్ టైం యు బ్లాసం యు బీ వాట్ యు ఆర్ యు డు వాట్ యు కెన్ డు ఆ పరిమళాన్ని ఇచ్చావు ఆ పండుని ఇచ్చావు అంతా ఇచ్చావు స్లోగా పడిపోయావు. ఉమ్ దట్ ఇస్ ఏ నాచురల్ ప్రాసెస్ మనిషి దానికి మైండ్ లో ఒక ఇమేజ్ తయారు చేసి ఆ ఇమేజ్ ని సాటిస్ఫై చేయడం కోసం నన్ను ఎవడు అర్థం చేసుకోవడం నేను అంత సంపాదించి ఆ బిల్డింగ్ లో మూడు ప్రాపర్టీలు రాసిచ్చి అయినా నన్ను బయటికి తోసేసారండి అని బాధలో ఆహా
(23:17) అల్టిమేట్లీ వాళ్ళు ఏదో చేస్తారు నేను ఐ వాంట్ టు ప్రొసీడ్ మ్ అనే ఆలోచన వచ్చినవాడు విముక్తి వైపుక వెళ్తాడు. ఓకే లేకపోతే విరక్తిలోనే ఉంటాడు. అందుకని ఆ ఇంకా ఏమి దేంట్లోనూ రక్తి రాకపోతే విరక్తి వస్తుంది అంటారు. ఏది నచ్చట్లేదు ఇంకా ఏది చేసినా నచ్చట్లేదు రోజు చేసి విరక్తి వచ్చింది రా బాబు అన్నట్టుగా కాకుండా నాచురల్ గా ముక్తి కోసం ట్రై చేసి మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడిది బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది.
(23:46) అండ్ ఇది నిజంగా పట్టుకొని కూర్చుని సాధనపూర్వకంగా ఇప్పటి నుంచే జర్నీ స్టార్ట్ చేస్తే వన్ ఫైన్ డే అలా వదులుతాం. అందుకని వెరీ ఎర్లీ ఏజ్ మెడిటేషన్స్ో సాధనో లేదా ఏదైనా ఉపాసన భగవత్ స్వరూపము ముందు ఆకారము స్లోగా నిరాకారముకి ప్రొసీడ్ అవ్వాలి. ఓకే దట్ ఇస్ వాట్ మన సిస్టం ఎప్పుడూ నేర్పించేది అదే. ఓ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు
(24:26) ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టరు.
(24:46) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment