Friday, January 30, 2026

Kids Toothpaste Is Not Candy — Don’t Make This Mistake

Kids Toothpaste Is Not Candy — Don’t Make This Mistake

https://youtube.com/shorts/lnbed4zSKQM?si=N1ZVCSjg_7R0Bqh-


https://www.youtube.com/watch?v=lnbed4zSKQM

Transcript:
(00:00) మావ టూత్ పేస్ట్ వల్ల ఒక మూడేళ్ల పాప చనిపోయే స్టేజ్ కి వెళ్ళింది తెలుసా? ఇది కథ కాదు ఒక తల్లి కన్నీటి హెచ్చరిక జాగ్రత్తగా విను. ఆ పాపకి స్ట్రాబెర్రీ టూత్ పేస్ట్ టేస్ట్ అంటే ఇష్టం. అమ్మ చూడనప్పుడు అది చాక్లెట్ అనుకొని సగం ట్యూబ్ తినేసింది. ఆ తల్లి పేస్టే కదా ఏం కాదులే అని లైట్ తీసుకుంది. కానీ 30 నిమిషాల్లో సీన్ రివర్స్ ఆ పాపకి విపరీతమైన కడుపు నొప్పి వాంతులు ఆగట్లేదు.
(00:20) నోటి నుంచి నురుగు రావడం స్టార్ట్ అయింది. భయంతో హాస్పిటల్ కి పరిగెట్టారు. డాక్టర్లు చెప్పింది విని ఆ తల్లి గుండె ఆగిపోయినంత పనియింది. దీన్నే ఫ్లోరైడ్ పాయిజనింగ్ అంటారు. టూత్ పేస్ట్ లో ఉండే ఫ్లోరైడ్ పిల్లలకి స్లో పాయిజన్ ఆ పాపకి స్టమక్ వాష్ చేసి రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచితే గాని ప్రాణం నిలవలేదు.
(00:37) కంపెనీలు కార్టూన్లు వేసి అమ్ముతాయి. కానీ అది క్యాండీ కాదు మెడిసిన్ దయచేసి పేస్ట్ ని పిల్లలకు అందకుండా పైన పెట్టండి. బ్రష్ చేసేటప్పుడు పక్కనే ఉండండి. ఈ మెసేజ్ ని ప్రతి పేరెంట్ కి షేర్ చేసి ఇంకో ప్రమాదాన్ని ఆపండి మావ ప్లీజ్.

No comments:

Post a Comment