Saturday, January 31, 2026

Who Controls Your Body? Muscle or Gut? #shorts #nutripolitics #guthealth #muscle #protein #fatloss

Who Controls Your Body? Muscle or Gut? #shorts #nutripolitics #guthealth #muscle #protein #fatloss

 https://youtube.com/shorts/aEGc4dus6EQ?si=_dmP1a5903qgxalE


https://www.youtube.com/watch?v=aEGc4dus6EQ

Transcript:
(00:00) కండలు పెంచినోడినల్లా మీరు ఫిట్ అనుకోవద్దు వాడి గట్ కండిషన్ కూడా మీరు చెక్ చేయాలి. వాళ్ళు చూడటానికి మిర్రర్ లో ఫిట్ గానే ఉంటారు. బట్ బ్లడ్ రిపోర్ట్ లో మాత్రం అన్ఫిట్ే ఏదో ఒక వాల్యూస్ తేడా ఉంటానే ఉంటాయి. వాళ్ళ కండలు అనేదిఇ కి బట్ గట్ హెల్త్ అనేది మన లైఫ్ కి కండలు ఉన్న వాళ్ళందరూ అవుట్ సైడ్ చాలా సూపర్ స్ట్రాంగ్ ఉంటారు.
(00:17) అట్ ఇన్సైడ్ సంథింగ్ వెంట్ రాంగ్ అనేది మన గట్ హెల్త్ చెప్పాలి. కండలు అనేవి మన బాడీకి ఒక మంచి డ్రెస్ లాగా బట్ గట్ హెల్త్ అనేది మన బాడీకి ఒక ఇంజిన్ లాగా కండలు ఉన్న ప్రతి ఒక్కరిని ఫిట్ గా ఉన్నాడని నమ్మితే ఎలా ఉంటదో తెలుసా బాగా పాలిష్ కొట్టిన స్క్రాప్ కార్ ని రేసింగ్ కార్ అనుకొని బ్రహ్మపడినట్టు బాగా కండలు బెంచ్ కూడా హై బిపి డయాబెటిస్ ఫ్యాటీ లివర్ హార్ట్ స్ట్రోక్ తో కొలాప్స్ అయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు.
(00:40) బట్ కండలు పెద్దగా లేకపోయినా సరే గట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే 90 సంవత్సరాల పాటు యాక్టివ్ గా ఉన్నవాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. సో నీ లాంజివిటీ అనేది నీ జిమ్ లో డిసైడ్ కాదు. నీ ఇంటెస్టైన్ లో డిసైడ్ అవుద్ది. నీకు ఎన్ని యాప్స్ ఉన్నాయి అన్నది కౌంట్ ఇక్కడ మేటర్ కాదు. నీ బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఎంత అనేదే ఇక్కడ మేటర్ కండలు అనేవి నీ బాడీని నడిపిస్తాయి.
(00:58) కానీ గట్ అనేది నీ బాడీని బ్రతికిస్తది. ఆఫ్కోర్స్ కండల వల్ల బాడీలో స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుద్ది. మెటబాలిజం బూస్ట్ అవుద్ది, [సంగీతం] ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుద్ది, బోన్ కి ప్రొడక్షన్ ఉంటది హార్మోన్స్ కూడా సపోర్ట్ దొరుకుద్ది. బట్ ఇవన్నీ జస్ట్ యక్షన్ జాబ్స్ మాత్రమే బట్ వీటన్నిటికీ కంట్రోల్ అనేది మన గట్ లోనే ఉంటది.
(01:17) ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మజిల్స్ అనేవి ఒక హీరో లెక్క లైక్ ఏ ప్రభాస్ బట్ గట్ అనేది ఒక డైరెక్టర్ లెక్క లైక్ ఏ రాజమౌలి

No comments:

Post a Comment