దుమ్ము వల్ల తుమ్ములు రావట్లేదు! 🤧 నిజం తెలిస్తే షాక్! | #trendingfacts @KnowReality-q8q #facts
https://youtube.com/shorts/dikmWPq2LOk?si=aXW7Y0nsIJ4jMKmd
https://www.youtube.com/watch?v=dikmWPq2LOk
Transcript:
(00:00) ఏంటి మామ ఇల్లు దులుపుతుంటే తుమ్ములు ఆగట్లేదా ఆ దుమ్ము ముక్కులోకి వెళ్లి ఇదంతా అవుతుంది అనుకుంటున్నావా కాదు మామ నువ్వు పీల్చింది దుమ్ము కాదు కంటికి కనిపించని పురుగుల విసర్జన అవును మామా ఆ దుమ్ములో డస్ట్ మైట్స్ అనే కొన్ని కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి. అవి మన చర్మం నుండి రాలిన డెడ్ స్కిన్ ని తిని బతుకుతాయి.
(00:21) అవి ఆ దుమ్ములో పెట్టే రెట్ట గాలిలో కలిసిపోయి నేరుగా నీ ముక్కులోకి వెళ్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్ లో ఉండే ప్రోటీన్ చూడగానే నీ ఇమ్యూనిటీ సిస్టం దాన్ని ఒక ప్రమాదకరమైన వైరస్ లా ఫీల్ అయి దాన్ని బయటికి తరిమేయడానికి తుమ్ము అనే బాంబ్ ని పేలుస్తుంది. అందుకే ఆగకుండా తుమ్ములు వస్తాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంది. సో క్లీన్ చేసేటప్పుడు మాస్క్ కట్టుకో దుప్పట్లు ఎండలో వెయి ఆ పురుగులను పెంచకు మామ.
(00:48) ఇలాంటి క్రేజీ ఫాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో మామ.
No comments:
Post a Comment