పెళ్లి - వివాహేతర సంబంధం - న్యాయవ్యవస్థ Marriage survives on Trust, not on Law
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lRcsoRBYi4c
Transcript:
(00:01) వివాహేతర సంబంధం గురించి సుప్రీం కోర్టు 2018లో ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే దాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు చానెళ్ళ అయితే పండగ చేసేసుకున్నాయండి రకరకాల కోణాల్లో డిస్కషన్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ ని గనుక క్షుణణంగా చదివినట్లయితే లీగల్ లిమినరీస్ ని కూర్చోబెట్టి అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి డిస్కషన్స్ పెట్టినట్టయితే [గొంతు సవరించుకోవడం] లా ఏమాత్రం తెలియని కామన్ మ్యాన్ కి కూడాను సుప్రీం కోర్టు
(00:38) యొక్క అంతరంగం అర్థం వుతుంది కదా కానీ ఇప్పటికీ [గొంతు సవరించుకోవడం] అక్కడక్కడ అనిపిస్తుంది సుప్రీం కోర్టు ఏంటండి అడ్వాంటేజ్ జడ్జ్మెంట్ ఇచ్చింది అని చెప్పేసి దాంట్లో వివాహేతర సంబంధం గురించి చెప్పిందండి చెబుతూ ఒక విధంగా చూస్తే ఆ వివాహతర సంబంధం కూడాను కరెక్టే మేము ఇంటర్ఫేర్ కాలేము అని చెబుతూ ఏం చేసిందంటే 497 ఐపిసి ఆ సెక్షన్ ని అది కొట్టేసింది అన్నమాట ఇండియన్ ఫిల్ కోడ్ సెక్షన్ అంటే ఆ 497 కొట్టివేయబడింది కదా అంతకుముందు ఎలా ఉంది అన్న దాని మీద మనం తెలుసుకుంటే తప్ప ఈ కేసులో ముందుకు పోలేంు.
(01:22) ఈ 497 ఐపిసి ఏం చెప్తుందంటే ముఖ్యంగా అల్టర్ గురించి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ వర్డింగ్ కూడా ఎందుకంటే నేను జాగ్రత్తగా రాసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా ఒక వ్యక్తి పెళ్లై ఉండవచ్చు పెళ్లి కాకపోయి ఉండవచ్చు అంటే అతనికి మరొక పురుషుడి భార్య లేదా మహిళతో ఆమె భర్త అనుమతి లేకుండా శారీరక సంబంధం కనుక పెట్టుకుంటే ఆ వ్యక్తి వ్యభిచారం అనే నేరం కింద దోషిగా పరగణించబడతాడు.
(01:55) అప్పుడు ఐదు సంవత్సరాలు జైల్ శిక్షణం ఉంటుంది లేదా ఫైన్ ఉంటుంది లేకపోతే రెండు ఉంటాయి. అని చెప్పిందండి దాంట్లో కండిషన్ ఏంటంటే ఆ విధమైన సంబంధం రేపు కిందకి రాకూడదు అంటే రేపు అంటే కన్సెంట్ ఉండదు కదా బలవంతంగా అనుభవించడం కదా అందుకే ఆ అనైతిక సంబంధం పరస్పర సమ్మతితో అయి ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి వ్యభిచారం అనే నేరం కింద దోషిగా పరిగణించబడి శిక్షార్హుడు అవుతాడు అని చెప్పిందండి చెప్పింది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి సందర్భంలో ఆ మహిళను సహకరించిన వ్యక్తిగా అంటే ఎబెటర్ గా
(02:40) శిక్షించకూడదు అని కూడా చెప్పిందండి ఇప్పుడు సమ్మతితో వేరే పురుషుడి భార్య ఇతనితో సెక్స్ లో పాల్గొంటే అంటే సమ్మతితో కాబట్టి ఈ క్రై ప్రేమిని ఆమె ప్రోత్సహించింది అన్న నేరం కింద ఆమెను కూడాను శిక్షించకూడదు అని చెప్పిందండి. అంటే ఈ పాత 497 ఐపిసి గురించి సింపుల్ గా చెప్పాలి అంటే శిక్ష పడేది కేవలం పురుషుడికి వివాహిత మహిళకి శిక్ష ఉండదు.
(03:11) భర్తనే బాధితుడిగా పరిగణించేవారు అన్నమాట. ఇక్కడ పాసిబుల్ కంప్లైంట్స్ ఎవరు కంప్లైంట్స్ ఎవరు చెప్పండి అంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి ఇతని భార్య కావచ్చు లేకపోతే ఆ పరాయ పురుషుడు భార్య ఉంది కదా ఆమె భర్త కావచ్చు అంతే కదా వాళ్ళద్దరికీ కదా కంప్లైంట్ ఇచ్చేది అంటే ఇక్కడ మ్యూచువల్ కన్సెంట్ తోనే వివాహేతర సంబంధం ఉందండి బలవంతంగా కాదు కాబట్టి రేప్ అనే ప్రసక్తి రాదు రేప్ అనే ప్రసక్తి రాదు.
(03:45) అయితే ఈ హోరాహోరి ఆర్గ్యుమెంట్స్ తర్వాత సుప్రీం కోర్టు నేను ఇందాక చెప్పినట్టుగా జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఈ 497 సెక్షన్ ని రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించి రద్దు చేసేసింది 2018లో అన్నమాట జోసఫ్ షైన్ అనే అతను నేను ఇందాక చెప్పాను కదా ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో ప్రజలు విరుచుకపడ్డారు ఒక విధంగా ఈ జడ్జిమెంట్ ని అపార్థం చేసుకున్నారు ఛానల్లు కూడాను ఓ పండగ చేసుకున్నాయి కానీ ఈ జడ్జిమెంట్ లో ఒక ఆంతర్యం ఉందండి ఆంతర్యం ఉంది అదేంటంటే సుప్రీం కోర్టు అసలు ఈ సెక్షన్ చాలా సమస్యాత్మకంగా భావించింది మారుతున్న
(04:25) కాలానికి అనుగుణంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెక్షన్ భార్యని భర్త ఆస్తిలాగా చూస్తున్నది అంటే భార్య అణచివేయబడ్డది అన్న అభిప్రాయానికి వచ్చిందండి అంటే ఈ భార్యకి ఏమాత్రం వ్యక్తిత్వం స్వతంత్రం లేని స్త్రీగా పరిగణించబడుతున్నది అంటే ఈ సెక్షన్ ఆ విధంగా చూస్తున్నది స్త్రీ అని చెప్పిందండి అయితే నేను చెప్పాను [గొంతు సవరించుకోవడం] కదా ఈ జోసెఫ్ షైన్ అనే జడ్జిమెంట్ క్రిమినల్ల వర్సెస్ మోరల్ రాంగ్ అన్న ప్రాతిపదిక మీదన రాయబడింది.
(05:05) మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ వివాహేతర సంబంధంలో ఇద్దరి యొక్క పరస్పర అంగీకారం కూడా ఉంది ఆ విధంగా వాళ్ళు అఫ్కోర్స్ శారీరకంగా కలిశారు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటేనండి ప్రతి ఇమ్మోరల్ యాక్ట్ ను కూడాను క్రైమ్ గా పరిగణించలేము అని చెప్పిందండి ఇప్పుడు ఉదాహరణకి అబద్ధం చెప్పడం ఉంది కదా అది ఇమ్మోరలు స్నేహితుడిని మోసం చేయటం అది కూడాను ఇమ్మోరలు మంచితనంతో ఎవరైనా లక్ష రూపాయలో రె లక్షలో పవన్ 50 వేలో అప్పు ఇచ్చారు అనుకోండి దాని తర్వాత నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు కాయితం ఎక్కడ ఉంది ఎవరనా సాక్షులు ఉన్నారా అని బుకాయించి ఎగవేయడం కూడాను
(05:45) ఇమోరల్ కిందకి వస్తుంది కదా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ సుప్రీం కోర్ట్ ఏముందంటే ఇవన్నీ కూడాను క్రిమినల్ అఫెన్సెస్ కావు అలాగే అడల్టరీ దాన్నే మనం వివాహేతర సంబంధం అని ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం కదా దాని గురించి ఏం చెప్పిందంటే [గొంతు సవరించుకోవడం] ఇది మోరల్ గా తప్పు కావచ్చు కుటుంబాన్ని పాడు చేయవచ్చు ఎమోషనల్ బిట్రల్ కూడా కావచ్చు కానీ ఈ కన్సంటింగ్ అడల్ట్స్ మధ్య అంటే పరస్పర అంగీకారం ఉన్న స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాన్ని క్రైమ్ గా భావించి ఆ వ్యక్తిని గాని ఆ వ్యక్తులని గాని జైలు పాలు చేసి శిక్షగా కరారు చేయటం అనేది కాన్స్టిట్యూషనల్ లిబర్టీకి వ్యతిరేకం అని
(06:30) సుప్రీం కోర్టు భావించిందండి. ఇక్కడ ఆర్టికల్ 14 ఉంది అది ఈక్వాలిటీకి సంబంధించింది అట్లాగే ఆర్టికల్ 15 ఉంది అది డిస్క్రిమినేషన్ కి సంబంధించింది అట్లాగే ఆర్టికల్ 21 ఉంది డిగ్నిటీ ప్రైవసీకి సంబంధించిందండి. వీటన్నిటికీ ఇది వ్యతిరేకం అని చెప్పిందండి. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క పర్సనల్ స్పేస్ లో మనం జొరబడలేము ఇది మనసుకు సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి సుప్రీం కోర్టు ఒక అభిప్రాయంకి వచ్చిందండి ఇప్పుడు ఆ స్త్రీ గాని పురుషుడు గాని ఇది నా ఇష్ట ప్రకారం లేకపోతే నా సమ్మతితోనే జరిగింది అని గనుక అంటే అది క్రైమ్ కాదు మోరల్ రాంగ్ మాత్రమే
(07:12) ఈ సమ్మతితో జరిగిన ఈ మోరల్ రాంగ్ లో కోర్టు ప్రమేయం ఉండదు అని నేను మళ్ళీ చెప్తున్నా ండి నేను రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే లిజనర్స్ మీకు క్లియర్ గా అర్థం కావాలని చెప్పేసి అంటే స్త్రీ గాని పురుషుడు గాని ఒత్తిడి కారణంగా భయపెట్టి ఆశ చూపించి నన్ను లొంగ తీసుకోవడం జరిగింది అని గనుక అంటే అది క్రైమ్ అవుతుంది.
(07:39) అది క్రైమ్ అవుతుంది ఇక్కడ కన్సెంట్ లేదు కాబట్టి అప్పుడు శిక్ష కూడా ఉంటుంది. కదా అయితే కొన్నేళ్ల క్రితము జస్టిస్ డివై చంద్రచూడ్ ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి ఆయన ఒక జడ్జిమెంట్ [గొంతు సవరించుకోవడం] లో ఒక అద్భుతమైన ఒక అబ్జర్వేషన్ చేశరండి అదేంటంటే హస్బెండ్ ఇస్ నాట్ ది మాస్టర్ ఆఫ్ ది వైఫ్ అని చెప్పి చెప్పాడండి అంటే ఇప్పుడు దీనికి కూడా చిన్న ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఇప్పుడు జంతు ప్రదర్శన చాలా ఉంది జూ ఉంది అందులో మాస్టర్ ఏం చేస్తాడు కొరడా జొలిపిస్తూ ఆ జంతువులని కంట్రోల్ చేస్తుంటాడు అది పులి కావచ్చు సింహం కావచ్చు ఏనుగు కావచ్చు
(08:20) ఏదైనా కావచ్చు అంటే ఒక భయం పుట్టలు పెట్టి వాటిని ఆడిస్తూ ఉంటాడు. ఆ విధంగా గనుక అర్థం చేసుకున్నట్లయితే జస్టిస్ డివై చంద్రచూడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పిన మాటలో చాలా అర్థం ఉందండి హస్బెండ్ ఇస్ నాట్ ది మాస్టర్ ఆఫ్ ది వైఫ్ అని చెప్పేసి నేను చాలా వీడియోలో కూడా చెప్తూ ఉంటాను స్త్రీని ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు అణచకూడదండి అనచ్చకూడదు అనేస్తే విపరీత పరిణామాలకు దారితీస్తుంది అన్నమాట అందుకనే ఆ [గొంతు సవరించుకోవడం] స్త్రీ ని ప్రకృతితో ఎందుకు పోల్చారు ఆమె ఎంత సుందరంగా ఉంటుందో అంత బిపత్సం కూడా క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఆమె
(08:57) వల్లే కుటుంబం నిలబడుతుందండి ఆమె వల్లే కుటుంబం కూడాను చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి నైతిక పరిధుల మీద మనం కూడాను మనం మాట్లాడుకోవచ్చు. అంటే వివాహం అనేది ఎవరి ఓనర్షిప్ కాదండోయ్ ఇది నా సొంతం నా సొంత ఆస్తి అనుకోవడానికి వీలు లేదు ఒక విధంగా చెప్పాలంటే చక్కటి పార్ట్నర్షిప్ విత్ ఈక్వల్ రైట్స్ ఇద్దరికీ సరిసమానమైన హక్కులు ఉన్నాయి.
(09:26) ఇంకొక యాంగిల్ లో చెప్పాలి అంటే వివాహం పవిత్రమైనదే కావచ్చుండి కానీ శిక్ష ద్వారా జైల్ ద్వారా దాన్ని మటుకు మనం కాపాడలేము. అలా చేస్తే ఆ వివాహ బంధం చివరికి చితికిపోతుంది చేతికి రాదు. సంఘ వ్యతిరేక పరిణామాలకు కూడాను దారితీస్తుందండి ఇది మనసుకు సంబంధించిన పరివర్తనకు సంబంధించిన అంశం అండి దీన్ని విజ్ఞలుగా మనందరం కూడా గమనించాలి.
(09:55) ఇప్పుడు కోర్టు భావన ఏంటంటే ప్రేమ విశ్వాసము నిబద్ధత పరస్పర గౌరవము ఆ మాటకవచ్చే మ్యూచువల్ ట్రస్ట్ ఇవన్నీ కోర్టు భయం ద్వారా గాని పోలీసుల భయం ద్వారా గాని లేకపోతే శిక్షని చూపించి [గొంతు సవరించుకోవడం] గాని సరిదిద్దపడవండి సరిదిద్దపడవు ఇది స్వతగా మనుషులో నుంచి రావాలి ఇది నా కుటుంబము నేను తప్పు చేస్తున్నాను ఇది అనైతికత అని చెప్పేసి అంటే ఈ జైలు శిక్షతో ఈ ఫెడలిటీ రాదండి ఫెడలిటీ అంటే ఏమంటారంటే విశ్వసనీయత అంటారు ఉన్న విశ్వాసం అయితే పోతుంది దాన్ని పనిష్మెంట్ కింద ట్రీట్ చేసి జైల్లో
(10:39) మగ్గపెడితే అన్నమాట ఆ మాటక వస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఫియర్ బేస్డ్ మ్యారేజ్ ఆర్ ఫియర్ బేస్డ్ మ్యారేజ్ లైఫ్ ఆర్ మ్యారేజ్ రిలేషన్ అనేది నిజమైన వివాహం లేదా వైవాహిక బంధం వైవాహిక జీవితం కానీ కాదండి ఎట్టి పరిస్థితిలో కూడాను భయం దొరబ పడకూడదు వైవాహిక జీవితంలో భయం గనక తొడపడితే అది వింత పుంతలు కొత్త పుంతలు తొక్కేస్తుంది అనైతికతకి దారితీసే అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది అది ఏంటంటే ఇక్కడ గమనించారా మీరు ఈ జోసెఫ్ షైన్ వర్సెస్ సీన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు అడల్టరీని అంటే వివాహేతర సంబంధాన్ని
(11:24) సమర్ధించలేదు ఇది చాలా మంది మిస్ అయ్యారు ఛానల్స్ కూడాను మిస్ అయ్యాయి చాలా సీనియర్ అడ్వకేట్స్ కి ఈ విషయం తెలుసు అంటే సుప్రీం కోర్టు చాలా చాలా స్పష్టంగా చెప్పింది. అడల్టరీ ఇస్ ఏ మోరల్ రాంగ్ కానీ విడాకులు గ్రైండ్ చేయడానికి మటుకు బెస్ట్ గ్రౌండ్ అవుతుంది అని చెప్పేసి అలాగే సివిల్ కాన్స్మెన్సస్ కూడా తప్పకుండా ఉంటాయి.
(11:50) అంటే మెయింటెనెన్స్ ఉంటుంది అల్యూమినియం ఉంటుంది లేకపోతే పర్మనెంట్ అల్యూమినియం ఉంటుంది చైల్డ్ కస్టడీ కూడా ఉంటాయి ఉంటాయి కానీ క్రిమినల్ జైల్ పనిష్మెంట్ ఎట్టి పరిస్థితిలో కూడాను ఉండకూడదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పేసిందండి ఇంకొక యాంగిల్ ఏంటంటే అడల్టరీని క్రైమ్ కింద భావించామ అనుకోండి అంటే మ్యూచువల్ కన్షంట్ తో వివాహతర సంబంధం ఉందండి అక్కడ వాళ్ళద్దరూ హాయిగానే ఉన్నారు.
(12:18) కారణాలు మనకు అనవసరం కారణాలు అనవసరం కారణాలు గనుక వెతుక్కుంటే ఇ చాలా ఉంటాయి ఒక స్త్రీ అసంతృప్తికి లేకపోతే ఒక పురుషుడు అసంతృప్తికి కాబట్టి అడల్టరీని గనుక నిజంగా క్రైమ్ కింద భావిస్తే ఈ విపరీతమైన కేసులతో ఈ పోలీస్ స్టేషన్లు సరిపోవండి కోర్ట్లు కూడా సరిపోవు ఆ మాటక వస్తే జడ్జ్లు కూడా సరిపోవు ఇప్పుడు అసలు కోర్టులు సరిపోవట్లేదు ఉన్న కేసులకి జడ్జీలు కూడా సరిపోవట్లేదు ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ స్టేషన్ కూడా లేవండి కానీ ఎప్పుడైతే ఈ ప్రమాదం వస్తుందో ఇవన్నీ కూడాను అంటే ఈ వ్యవస్థల న్నీ కూడాను స్తంభమనికి గురైపోతాయి అరాచకం ప్రబలిపోతుంది అన్నమాట ఈ పగా ద్వేషాలతో ఈ
(12:52) క్రైము ఈ క్రిమినాలిటీ పెచ్చు పెరిగిపోతుందండి చివరికి ఏం జరుగుతుంది కోర్ట్లు పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతి నుంచి కూడాను పరిస్థితి దాటిపోతుందండి ఈ 2018 లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు అట్లాగే అనేక రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు కూడాను రిపీటెడ్ గా చెప్తున్నాయి ఏంటంటే అంటే మ్యారేజ్ అనేది ఒక మ్యూచువల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ గనుక పూర్తిగా పోతే ఆ పరిస్థితిని మ్యారేజ్ బ్రేక్ డౌన్ గా చూడొచ్చు అని దాని తర్వాత మళ్ళీ కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి అనుకోండి ఎందుకంటే ఈ మ్యూచువల్ ట్రస్ట్ ఎప్పుడైతే ఈ అడల్టరీ ద్వారా ఉండదో అప్పుడు ఆటోమేటిక్ గా నేను ఇందాక
(13:36) చెప్పాను కదా సివిల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి విడాకులకి మంచి గ్రౌండ్ అవుతుందని అంటే ప్రస్తుతం గోస్ట్ ఆలోచన ఎలా ఉందంటే సమాజంలో లో క్రిమినలైజేషన్ తగ్గించాలి కౌన్సిలింగ్ ద్వారా మ్యూచువల్ ట్రస్ట్ ని పునరుద్ధరించాలి. ప్రతి మెరిటల్ కాన్ఫ్లిక్ట్ ను కూడాను క్రిమినల్ కేసు చేయకూడదు. ఏదైనా ఒక కంప్లైంట్ ఫైల్ అయిందంటే ముందు నిష్నాతుల చేత కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయించాలి.
(14:07) అంతేగన వాళ్ళ ఆవేశాలని ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు పైకి తీసుకెళ్ళకూడదు అని కూడాను చెప్పిందండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫాల్స్ కేసెస్ కూడా కుటుంబాలని డిస్ట్రాయ్ చేస్తాయని కూడాను కోర్ట్ులు అబ్సర్వ్ చేస్తున్నాయండి ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఐదు పైసల విషయానికి పనికి రాని విషయానికి కూడాను ఓ కంప్లైంట్లు అలా ఫైల్ అయిపోతున్నాయి అన్నమాట ఫైల్ అయిపోతున్నాయి అందువల్ల నా ఫాల్స్ కేసెస్ కూడాను చాలా ఉన్నాయండి.
(14:32) అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మనం ఇక్కడ చెప్పాలి అదేంటంటే ఈ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కోర్ట్లు కూడాను కొత్త కోణాల్లో ఆలోచిస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ అంటే 2025లో సుప్రీం కోర్టు కూడాను ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే జీవిత భాగస్వామి అంటే అసంతృప్తితో ఉన్న జీవిత భాగస్వామి లేకపోతే మోసపోయిన జీవిత భాగస్వామి రహస్యంగా సంభాషణలు రికార్డు చేసినా వీడియో ద్వారా సమాచారాన్ని స్వీకరించిన అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద అడ్మిసిబుల్ అవుతుంది అని చెప్పేసిందండి అందుకని ఇప్పుడు మనం చాలా వీడియోలో చూస్తున్నాం కదా ఏదో ఒక రకంగా అనైతికతని పట్టే
(15:06) ప్రయత్నం చేస్తున్నారు. అంటే నా ఉద్దేశంలో ఒక విధంగా ఇది శుభ పరిణామం అంటే సో ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే చట్టాలను ఈ జడ్జిమెంట్స్ ని కూడా పక్కన పెడితే ఒక్కటి మటక నిజమండి ఈ చట్టము న్యాయం అనేది మనం తయారు చేసుకున్న ఓ మినిమల్ స్టాండర్డ్స్ కానీ మొరాలిటీ అనేది ఉంది చూసారా అది హైయర్ స్టాండర్డ్ అండి అసలు దీనికి మించింది లేదు కోర్ట్లన్నీ పోలీస్ స్టేషన్లు అన్నీ ప్రభుత్వాలన్నీ దీని తర్వాతనే ఇది గనుక చక్కగా ఉంది అంటే సమాజం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట శాంతి పరిడెందులుతుంది.
(15:41) భారతీయ ఆధ్యాత్మికత కూడాను ఏం చెప్తున్నది అంటే నండి [గొంతు సవరించుకోవడం] కామం ఉండటం కోరిక ఉండటం తప్పు కాదు. కానీ అది అన్కంట్రోల్డ్ డిజైర్ గా గనక మారితే చివరికి అది బాండేజ్ కి దారి తీస్తుంది. ఆ బాండేజ్ చివరికి వ్యక్తుల్ని తప్పు దారిలో నడిపిస్తుంది అని చెప్తుందండి. ఇప్పుడు భగవద్గీత కూడా అదే చెప్తుంది కదా అన్కంట్రోల్డ్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది డిజైర్ కి దారితీస్తుంది ఆ డిజైర్ చివరికి మనిషిలో ఒక ఎజిటేషన్ కి దారితీస్తుంది చివరికి విస్డం కోల్పోతాడు మనిషి అని చెప్తున్నదండి అంటే క్షణిక ఆకర్షణ కోసం ట్రస్ట్ ని కుటుంబాన్ని
(16:22) చివరికి పిల్లల మెంటల్ పీస్ ని కూడాను పణంగా పెట్టటం అనేది చివరికి దుఃఖానికి దారి తీస్తుందండి దుఃఖానికి దారితీస్తుంది అంతకంటే ఏం లేదండి అసలు ఈ వీడియో నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే రాత్రి ఒక పనికి రాని వీడియో చూశను చూసానండి దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఓ మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతివాడు వీడియోలు చేసేస్తున్నాడు వాళ్ళ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు.
(16:46) వీళ్ళఎవరు కూడాను జడ్జిమెంట్లు చదవరు ఒక అవగాహనకి రాలేరు ఇల్లీగల్ నాలెడ్జ్ లేదు కనీసం వాళ్ళు అడ్వకేట్లు కూడా కాదు. వాళ్ళద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఇద్దరి మధ్య డిస్కషన్ ఎలాగ ఉందంటే పెళ్లైన మరుక్షణమే భర్త ఒక అన్లిమిటెడ్ ఏటీఎం అయిపోతాడు పెళ్లైన గంట తర్వాత ఆ అమ్మాయి పెళ్లైన అమ్మాయి నా బాయ్ఫ్రెండ్ బయట కార్లో ఎదురు చూస్తున్నాడు బాయ్ బై అని చెప్పేసి భర్తకి చెప్పేసి వెళ్ళిపోతే చివరికి మొగాడి బతుకు బస్ స్టాండ్ లో ఏటఎం అయిపోతుంది.
(17:17) అందుకే మగాళ్ళు ఇండియాలో పెళ్లి చేసుకోవడం వేస్ట్ ఆడపిల్లలు వీడితో ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రావోకేటివ్ గా డిస్కషన్ సాగిందండి. అదఎందుకో అది నాకు చాలా బాధేసింది అన్నమాట. అంటే ఇక్కడ స్త్రీని విలన్ గా పురుషుని చేతగాని వాడిగా ఇలా ఊహా గానాల మీద చిత్రీకరణ జరిగిందండి ఆ వీడియోలో ఒకటండి చివరగా నేను చెప్పేది ఏంటంటే వివాహాన్ని చట్టాలు గాని కోర్ట్లు గాని నిలబెట్టవండి నమ్మకం నిలబెడుతుంది.
(17:56) విశ్వాసం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. భయం కాదు బాధ్యత బంధాలని కాపాడుతుందండి. జైలు [గురకలు] శిక్షతో ఒక ఇంటిని ఎట్టి పరిస్థితిలో కూడా మనం కాపాడలేము కానీ ఒక నిజమైన హృదయం పరివర్తన చెందిన హృదయం వాస్తవాన్ని తెలుసుకున్న హృదయం మాత్రమే కుటుంబాన్ని నిలబెట్టగలదు కోర్ట్లు ఒకటే చేస్తాయండి మీకు తెలుసో లేదో ఎందుకంటే ఇన్నేళ్ళు నేను కోర్టులో పని చేశను కదా దాదాపు 36న్నర ఏళ్ళు కోర్ట్లు గాని చట్టం గాన ఇది తప్పు అని తప్పుని నిర్వచించగలవండి కానీ బంధాలని సంబంధాలని అనుబంధాలని వాటి విలువలని నేర్పేది ఏమన్నా ఉంది అంటే జీవితం అంటే నేను అందుకనే అప్పుడప్పుడు
(18:38) చెప్తూ ఉంటాను మనిషి సర్వం కోలిపోయినా ఒకటి మిగిలింటుంది అదే జీవితం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అవసరమైతే దగ్గరకి కూర్చొని చర్చించ ంచుకొని పరిస్థితిని చక్కపరచాలి అంతేగాన ప్రతి చిన్న విషయానికి కూడా నువ్వు ఆవేశానికి లోనే అనైతికత వైపుకి ప్రయాణించకూడదు. ప్రేమించకూడదండి అంతే ఒకటండి ఫ్రీడమ ఉండాలి కానీ ఫ్రీడమ అనచోట రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలండి లేకపోతే ఈ స్వేచ్ఛ ఏమైతుందంటే స్వార్థంగా మారుతుంది చివరికి అది అనైతికతకి దారితీస్తుంది.
(19:10) ఇప్పుడు వివాహేతర బంధం క్రైమ కాదని చట్టం చెప్పింది కదా చివరికి కోర్టు కూడా చెప్పింది కదా కానీ కోర్టులు గాని చట్టం గాన అది బాధ కలిగించదు వివాహేతర బంధం అని ఎక్కడా చెప్పలేదండి అది హృదయాలని పిండి వేస్తుంది. కానీ ప్రశాంతంగా బతకాలి ఇటువంటి వ్యక్తులతో మేము బతకలేమని విడాకులు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మటకు ఇది గొప్ప గ్రౌండ్ గా ఉంటుంది అని చెప్పిందండి.
(19:44) చెప్పాను కదా విడాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భరణము ఉంటుంది మ్యూచువల్ మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది లేకపోతే పర్మనెంట్ ఎలమనీ కూడా ఉంటుంది. రెండు కోట్లు మూడు కోట్లు ఒకసారి ఇస్తే ఇంట్రెస్ట్ నేను బ్రతికేస్తాను అనొచ్చు అమ్మాయి అది అబ్బాయి కూడాను అనొచ్చు మోసపోయిన అబ్బాయి కూడాను అలాగే చైల్డ్ కస్ట్రీ కూడాను పొందొచ్చుండి.
(20:04) సో ఈ విధంగా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ని మనం చూడాలి కానీ అపార్థం చేసుకోకూడదండి వీడియో చాలా పెద్దగా వచ్చింది కానీ తప్పదండి ఒక్కొక్కసారి ఇప్పుడు కోర్టులో పని చేసిన వాడిగా యూట్యూబర్ గా నేను నా బాధ్యతను నిర్వహించాలి అని అనుకున్నానండి రాత్రి వీడియో చూసి సో [నవ్వు] ఇదండీ వీడియోలో ఉన్న సంగతి ఒక సంపూర్ణమైన ఒక వివరణ ఇవ్వగలిగాను. సమాజానికి ఏమనా సంతృప్తి అయితే నాకు ఉందండి.
(20:29) దీని మీద మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పెట్టొచ్చు. చాలా మంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ నేను ఇస్తూనే ఉన్నాను మళ్ళీ ఒకసారి చెప్తానండి నా ఫోన్ నెంబర్ 9491063089 YouTube లో కూడా వెళ్లి ఎంఏ ఆర్ యు టిహెచ్ ఐ స్పేస్ ఇచ్చి కేఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓ ఆర్ యు ఆర్ ఐ పోరూరి అని మైండ్ పేరు వస్తుందండి అదే నా YouTube ఛానల్ అయితే చిన్న అభ్యర్థనలు ఉన్నాయండి రెండు నా నుంచి అవఏంటంటే వీలైనది ఎక్కువ మందికి షేర్ చేయండి.
(20:58) అట్లాగే కామెంట్ బాక్స్ లో మటకు మంచి మెసేజ్ పెట్టండి నేను ఎప్పుడు YouTube ఓపెన్ చేసినా ఎంతమంది చూశారు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైకులు వచ్చాయి అనేది కాదు నాకు కావల్సింది. ఏమనుకుంటున్నారు నా వీడియో గురించి వాళ్ళ అభిప్రాయాలు ఎలాగో ఉన్నాయని చాలా ఆతృతో ఎదురు చూస్తున్నానండి మీ అభిప్రాయాలే నన్ను 811వ వీడియో ఈ వీడియో ఇది ఈ వీడియో చేయడానికి తోడ్పడిందండి.
(21:17) ఉంటానండి నమస్కారం.
No comments:
Post a Comment