రెండోది దరిద్రం ☺️😆😂🤣 #trending #youtubeshorts #shorts #funny #books #review
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zuDVshdMDhY
Transcript:
(00:00) ఒక చిన్న ఐడియా ఇస్తే ఆలోచించు ఆలోచన మూడు రకాలు ఉంటాయి. ఓకే ఒకటి ఆచరించేది రెండోది కొట్టుకపోయేది మూడోది పట్టించుకోకుండా ఉండేది. ఇంతే ఇదే ఎంటైర్ సైకాలజీ అన్ని పుస్తకాల సారం ఇది కానీ మనకు మొదటి రెండే పరిచయం చేశారు మన పేరెంట్స్ మిగతా వాళ్ళంతా మూడోది మనకు పరిచయం ఆ మూడోది పరిచయం అయితే జీవితం చాలా బాగుంది. మనకి ఆ ఎగ్జామ్ చదువుకో ఆచరించే ఆలోచన కాసి కొట్టుకపోయే ఆలోచన ఒక టైం వచ్చింది ఇంట్లో ఎవరెవరో మాట్లాడుతున్నా పక్కవాళ్ళు ఎవరో మాట్లాడుతున్నా ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నా
(00:43) నువ్వు పట్టించుకోలేవు అంటే ఆలోచన వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు బట్ యు డిడ్ నాట్ రెస్పాండ్ నిన్ను నిందంటే ఎవరిన నిజంగా కాపాడేది పట్టించుకోకుండా ఉండే లక్షణం అదే నన్ను కాపాడ మిగతా రెండు ఉపయోగపడతాయి ఇందులో ఫస్ట్ ది అంటే వచ్చిన ఆలోచన ఆచరించగలిగేది రెండోది ఆలోచన వస్తే పట్టకుండా ఉండేది. ఈ మధ్య ఉన్నది వెరీ బ్యాడ్ ఆలోచనలు కొట్టుకుపోడం అరే చూసినవారా కార్ బలే ఉందా అర మా ఊర్లో కూడా ఒకాయనక ఇట్టే కార్ ఉంది చెడిపోయిందంట కదా కారు అవునా అవును ఎంత పొలాలు మీ ఊర్లో రేటు ఇదంతా గాసిపోయింది దుడ్డు బిల్లు ఉపయోగం లేదు
No comments:
Post a Comment