Thursday, May 14, 2026

అజ్ఞానుల గురించి వశిష్టుల వారు ఏం చెప్పారు by pyramid master Rajini Garu #meditation #spiritual

అజ్ఞానుల గురించి వశిష్టుల వారు ఏం చెప్పారు by pyramid master Rajini Garu #meditation #spiritual

Author Name:For You - మీ కోసం

Youtube Channel Url:https://www.youtube.com/@Satishkumar-wo4fo

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sKiGKL7X9zQ



Transcript:
(00:02) హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహా పత్రీజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్ లోని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్ అలాగే జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మాస్టర్లకి YouTube లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఓకే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్ కి సీనియర్ పేరు మాస్టర్ గారైన రజిని మేడం గారు గూడూరు నుంచి వచ్చారు మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అజ్ఞానుల
(00:31) గురించి వశిష్టుల వారు ఏం చెప్పారు ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం నమస్తే నా పేరు రజిని నేను గూడూరు నుండి మాట్లాడుతున్నాను మన గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సరిత మేడం గారికి నా కృతజ్ఞతలు ఓకే మేడం ఈరోజు మనం చెప్పుకోవాలనుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అజ్ఞానుల గురించి వశిష్టుల వారు ఏం చెప్పారు అనే విషయం గురించి తెలుసుకుందాము.
(01:07) ముందుగా నేను ఈ ధ్యాన మార్గంలోకి ఐదు సంవత్సరాల నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాను. మా వారి ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకి రాను. నేను ఇష్టపూర్వకంగానో లేదా ఆ అనారోగ్య పరంగానో కాదు మేడం వచ్చింది జస్ట్ మా వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే ఇక్కడే మనకు గూడూరులో దగ్గరగా తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజే నా అదృష్టమో గత జన్మల పుణ్యఫలమో తెలియదు పత్రి సార్ ఆ రోజే అక్కడికి రావడం జరిగింది.
(01:42) అంటే అందరూ గురువు గారు వస్తున్నారంటే ఎంతో ఆతృత ఉంటది కదా అందరూ వెళ్తున్నారు అన్నమాట అంటే క్లాసెస్ పైన జరుగుతుంటాయి సార్ కింద ఉన్నారు అనేసి రావడం తీసుకురావడం కోసం అందరికీ ఇలా వెళ్తున్నారు వచ్చేవాళ్ళు ఎలాగో వస్తారు కదా ఏంటి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తు అంటే ఆ టైప్ లో ఉన్నాను అంటే సార్ గురించి నాకు వాస్తవం ఏం తెలియదు మావారు ధ్యానంలో ఉన్నా ఆయన చెప్పినా నేను పట్టించుకునేదాన్ని కాదు నేను నాన్ వెజిటేరియన్ ఆ వెజిటేరియన్ కాదండి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ మారడం అయన్నీ తర్వాత ఆ గురువుగారు ఆయన ఈయన పెట్టుకొని వింటుంటే
(02:15) ఆయన గురువు అనే విషయం ఎంతో తెలియదు కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి అంటుంటే ఏంటి ఎప్పుడు చూసినా కూర్చోవాలి అంటారు ఈయన పోయి తలిపేసుకొని పోయి కూర్చుంటుంటాడు ఆ వేలో ఉన్నాడు పూర్తిగా ఎప్పుడైతే ఆ గురువుల యొక్క దృష్టి మన మీద పడుతుందో అప్పుడు మన యొక్క అజ్ఞాన ఛాయలన్నీ పోతాయి అన్న విషయం నాకు ఈ గురువుల సాంగత్యం ద్వారా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఓహో ఇది అన్న విషయం నాకు అవగాహన అయింది.
(02:46) ఆ సార్ వచ్చారు చూశారు అంటే అందరినీ లేండి అప్పుడు సారు ఫింగర్ ఫింగర్ కాన్సెప్ట్ చెప్పాడండి ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ చెప్పారు ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక అంటే ఎవరైనా సరే మంచి విషయాలు చెప్తే వినడం ఆ ఇష్టమే కాకపోతే కొంచెం అహంకారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అహంకారం అనే విషయం తెలిసింది అంతకు ముందు వరకు దాన్ని నేను పెద్ద ఆత్మాభిమానం అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని ఆ తర్వాత తెలిసింది చాలా మార్పు అప్పుడు చేస్తున్నాను మేడం చాలా తగ్గించుకున్నాను అంటే నన్ను నేను ఎక్కడ తగ్గించుకోవాలి అనే విషయం తెలుసుకున్నాను.
(03:20) ఆ ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ బాగా మైండ్ కి తీసుకోవడం దాని మీద నేను కొంచెం ఎక్కువ అవగాహన పెంచుకున్నాను అవునే కదా ఏంటి శరీరం మనసు బుద్ధి ఇప్పటివరకు ఏంటో తింటున్నాం ఉంటున్నాం బతికేస్తున్నాం అన్నట్టు ఉన్నాను ఓహో ఇంత ఉందా ఇది ఇదినా అంటే మామూలుగా మెడిటేషన్ అంటే స్కూల్ టైంలో ఆ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మెడిటేషన్ స్వాధ్యాయం అంటే మంచి బుక్ చదవడం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇక్కడికి వచ్చిన తర్వాత సజ్జన సాంగత్యం సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యం అనేది అక్కడ సజ్జన సాంగత్యం అంటే గుడ్ ఫ్రెండ్స్ అంతే కదా ఇది కదా ఆ వేలో ఉన్న నేను పూర్తి
(03:57) క్వైట్ ఆపోజిట్ యూ టర్న్ తీసుకున్నట్టు నా లైఫ్ చాలా అప్పుడు ఏమి పెద్ద సమస్యల్లో ఆ అవి ఇవి అని ఏం కాదు కానీ ఇప్పుడు ఎలా జీవించాలో తెలుసుకున్నా బ్రతికా అంతకుముందు బ్రతుకుతున్నాను ఇప్పుడు జీవించడం తెలుసుకున్నాను అది ఒక గొప్ప కల అన్న విషయం కూడా అర్థమయింది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అవన్నీ అన్నీ కూడా సార్ ఆ ఒక క్లాస్ తో నాకు చాలా మార్పులు వచ్చాయి మేడం తర్వాత దాన్నే నేను కొంచం విన్న విన్నదాన్ని నేను మళ్ళీ ఆ పక్కన వాళ్ళకి ఇట్లా చెప్పాలనే విషయం కాదు మామూలుగా చెప్పుకుంటాం కదా అక్కడికి వెళ్ళాను ఇలా చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పుకుంటాం
(04:34) కదా అలా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను పిరమిడ్కి వెళ్ళడం ఆగిపోయింది అంటే వెళ్ళలేదు ఈయన వెళ్తున్నారు వస్తున్నారు అక్కడ లతా మేడం చంద్రశేఖర్ సార్ లతా మేడం అక్కడ చూసుకునేవాళ్ళఅన్నమాట అంటే ఆ ఆశ్రమాన్ని మేడం మేమంటే ఆ వారితో చెప్ప అంటే మా సార్తో చెప్పామ మేడం తీసుకోరా అని ఈయన వచ్చి రా మేడం పిలిచిందిరా ఆ నాకెందుకు నేను రాను నాకు తెలిీదు నేనేం మాట్లాడలేను నేను రా నేను రాను అంటుంటే ఇంకా ఇన్ని సార్లు కలుస్తుంటే మరీ హెడ్ వైట్ గా ఉంటది అని వెళ్ళాను సార్ ఆ మేడంతో మాట్లాడాను ఆ ఏంటి అది ఇది అన్నట్టు ఏం చేస్తున్నావు అంటే మేడం బిఏ
(05:15) బిఎడి వరకు చదువుతున్నా మేడం అయ్యాయి ఇంట్లో ఉన్నాను ఇప్పుడు ఏమనా చదువుతున్నావా అంటే ఇవి కార్యక్రమాలు ఉంటాయి కదా చనిపోయిన తర్వాత అట్లాంటి టైంలో గరుడ పురాణం అనేది బుక్ ని పబ్లిష్ చేశారు సరే ఆ గరుడ పురాణం అప్పుడు ఆ బుక్ మొత్తం లాస్ట్ లో ఉన్నాను ఆ బుక్ చదువుతా ఉన్నాను లాస్ట్ లో ఉన్నాను మేడంని కలవడం జరిగింది సరే నాకు తెలియదు అది పురాణాల గురించి నాకేం తెలియదు నీకు తెలిసింటే ఏదైనా నాకు చెప్పవా అని ఎంతో చదివిన నేను మేడం అడిగేసరికి అసలు ఏమి నోట్లో నుంచి రావట్లే ఒక్క పాయింట్ కూడా గుర్తుకు రావట్లే ఏం నేను ఎంత బుక్ చదివాను మా నాన్నతో
(05:57) డిస్టర్బ్ చేసేదాన్ని డాడీ ఆ పురాణంలో పనిష్మెంట్లు ఉన్నాయి వాటికి పరిహారాలు ఉన్నాయి నా కొడుకుని కనాలంటే ఏదైనా కనాలంట ఒక కొడుకు ఉండాలంట లేకపోతే చాలా చదివాను ఏంటి మేడం దగ్గర ఒక్క మాట కూడా రాలేదు ఎంత ట్రై చేసినా ఏంటి మేడం వాడ గురించి చెప్పలేకపోతున్నాను అని మళల మల్ల వల్ల మేడం మీద పనిష్మెంట్స్ ఉంటాయండి అన్నట్లుగా చెప్తే తర్వాత మేడం అవునా పనిష్మెంట్స్ ఉంటాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా మనం ఆత్మ అని శరీరాన్ని కాల్చలేము శరీరము ఎగరలేదు ఇలా అన్ని చెప్పాడు కదా మరి శరీరమే ఇక్కడ అయిపోతుంది మరి అట్లా అంటే శరీరం లేని
(06:37) నీకు శిక్షలు అక్కడ ఎట్లా పనిష్మెంట్స్ ఎలా ఇదవుతాయి అని అంటే అవును కదా ఈ శరీరం ఇక్కడ అగ్నిలోనో భూమిలోనూ ఇది అయిపోతుంది మరి శరీరం లేకపోతే ఆ శరీరాన్ని అక్కడ ఎట్లా పనిష్ చేస్తారు ఈ విషయమే నాకు తెలియలేదే అని చెప్పి మేడం చెప్పిన కొంచెం ఆలోచించండి ఆ చేసిన తర్వాత సరే ధ్యానం చేయాలి వెజిటేరియన్ ధ్యానం చేస్తావా అంటే ఆ చేస్తాను మేడం ధ్యానం చేస్తే ఆ శక్తి మనలో నిలబడాలి అంటే కుండలో నీళ్లు పట్టుకొని కింద పిల్లలు కొట్టినట్టుగా నువ్వు నాన్ వెజిటేరియన్ అవతే చెప్పేది ఉండదు అని చెప్పడం జరిగింది.
(07:20) మనం నాన్ స్టార్ట్ చేయాలి మా సార్ అంతకుముందు వన్ ఇయర్ నుంచి ఆపేసి ఉన్నారు. ఆ ఆపేసిన ఆ నువ్వు తినకపోతే పో మాకు తెచ్చిపెట్టు అని అంటే కొన్ని రోజులు తెచ్చారు కొన్ని రోజుల తర్వాత తేవడం కూడా ఆపేసాడు కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా ఆపేసి వన్ ఇయర్ ఇంకా మేడం చెప్పిన తర్వాత పూర్తిగా ఆ ఇంకా ఆపేయాలి ఇంకేంటి మనం ఎందుకు ఆపలేము ఇది మనలో మన చేతుల్లో ఉండేదే కదా అది మనల్ని డిమాండ్ చేయడం ఏంటి మనం దాన్ని డిమాండ్ చేయాల అంటే కొంచెం అహంకారం ఉంది కదా నాకు ఆ వేలో పోయాను అన్నమాట అంటే ఇది మానేస్తే మంచిది అనేది కాదు అది ఎందుకు నేను ఆన్లైన్ అన్న దీంతో
(07:54) అలా వెళ్ళా ఆ తర్వాత మానడం ఆ అది అప్పుడప్పుడు క్లాసెస్ కి వెళ్ళడం ఆ మాస్టర్స్ చెప్పే విషయాలు వినడం అవి నాకు బాగా లోపల పని చేయడం మొదలు పెట్టాయి. ఆ ఆ మార్గం ఇంకా అది ఎలా అయిందంటే ఒక ఎడిక్ట్ లాగా అయిపోయాను. ఒక ఆల్కహాలిక్ ఎడిక్ట్ ఎలా అవుతామో ఇంకా సత్సంగానికి ఎడిక్ట్ అయ్యాను. ఈ ధ్యానము అనేది చేస్తున్నాను చేయడం లేదు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ సత్సంగం మీద అయితే మాత్రం నాకు పూర్తిగా బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే విన్నాము అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి తెలుసుకుందాము ఇవి అందరికీ షేర్ చేద్దాము ఈ ఒక్క వేలో సార్
(08:35) ప్రతి వారం ఆదివారం ఎంతో మంది గురువులను తీసుకురావడం వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని వినడం ఆ జ్ఞానాన్ని చెప్పడం ఇవి బాగా అనిపించాయి అలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఇంకా ప్రతి వారం పిరమిడ్ కి వెళ్ళడం ఆ వేలో ఎంతో మంది గురువుల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఈరోజు కొంచెం ఇక్కడ మీతో షేర్ చేసుకోవడానికి మేడం మీ వీడియో రావట్లేదు ఓకే మేడం అట్లా షేర్ చేసుకోవడానికి ఈరోజు వచ్చాను మాస్టర్స్ దీంట్లో భాగంగా ఆ చటవర్తి రాగారావు సార్ రాజు భీమవారం నుండి వాళ్ళు ఒకరోజు త్రీ డేస్ క్లాస్ బుద్ధ పిరమిడ్లో పెట్టించడం జరిగింది అప్పుడు మేడం పాత్ర శుద్ధి పదార్థ శుద్ధి ఆ పాక
(09:19) శుద్ధి అని చెప్పడంతో నాన్ వెజిటేరియన్ని వెజిటేరియన్ గా మారడంతో పాటు ఆ పాత్రలన్నీ కూడా తీసేయడం పూర్తిగా శాఖహారాన్ని తీసుకోవాలన్న విషయాన్ని అవగాహన చేస్తూ ఇప్పుడు ఈ ధ్యానమా ధ్యానము స్వాధ్యాయము సేవ వీటిలో ఉంటూ ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగ భాగంగా అజ్ఞానుల గురించి వశిష్టుల వారు ఏం చెప్పారు అనే విషయం ఆ టాపిక్ మనం తెలుసుకుందాం మేడం చాలా మంది అభిప్రాయం ఏంటంటే మనం ధ్యానం చేసి పూర్ణ జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అని కానీ ధ్యానం చేసి పూర్ణ జ్ఞానం పొందినవారు పూర్ణ పురుషులు కాలేరు అని చెప్పేసి
(10:05) అంటే ఎందుకు పూర్ణ పురుషులు కాలేరు అంటే ఏ జ్ఞానం అయితే మనం ఈ భూమి మీద తీసుకున్నామో అదే జ్ఞానాన్ని ఈ భూమి మీద కొంతమంది కొంతమందికైనా దాన్ని అందించాలి వాళ్ళని కూడా అలా తయారు చేయాలి అప్పుడే మనం పూర్ణ పురుషులం కాగలము అన్న విషయాన్ని పూత పురాణంలో శివుడు ఋషులకు చెప్పడం జరిగిందన్నమాట పూత పురాణంలో శివుడు ఋషులకు చెప్పడం జరిగింది ఆ భాగంగా అందుచేత ఈ భూమ్మీద మనం ఏదైతే పొందామో అంటే పత్రి సార్ కూడా అంటుంటారు కదా పంచింది పెంచబడుతుంది దాచింది దోచబడుతుంది అంటారు కదా కదా అట్లా ఏదైతే పొందామో ఇది అది మనం విశ్వానికి ఇవ్వాలి లేకపోతే మళ్ళీ మనం తిరిగి భూమి మీదకి
(10:50) రావాల్సి ఉంటుంది అని తెలుసుకోవాలి మేడం ఆ తెలుసుకున్న దాన్ని అందరికీ పంచుదాము అన్న ఉద్దేశంతో ఈరోజు చెప్పడం అదే కూడా ప్రకృతి సిద్ధాంతం కూడా అదే మేడం ఏదైతే మనం తెలుసుకుందామో మిశ్రమానికి ఇవ్వాలి దీన్నే సత్తి గారు అంటే మన గురువుగారు ఏం చెప్తారంటే తీర్థంకర గోత్రబంధనం తీర్థంకర గోత్ర బంధనం అంటారు అంటే తీర్థంకర గోత్ర వందనం అంటే మానవుడు ఏదైతే పొందాడో దాన్ని అందరికీ ఇవ్వాల్సిందే మానవుడు ఏదైతే పొందాడో దాన్ని అందరికీ ఇవ్వాల్సిందే అదే మోక్షము అప్పుడే మనకి మోక్షం వస్తుంది అప్పుడే అనే విషయం తెలుసుకుందాం దీనికి పత్రి సార్ మూడు విషయాలు చెప్పడం మూడు
(11:31) విషయాల గురించి చెప్తూ అంటే ఏంటంటే అరిహంతుడు బోధింతుడు పుత్రుడు అని వీళ్ళని చెప్తూ ఉంటారు మేడం అరిహంతుడు అరిహంతుడు అంటే గారు చెప్తారు హరిహంతుడు బోధిసత్వుడు బుద్ధుడు హరిహంతుడు అంటే తాను మాత్రమే ధ్యానం చేసుకునే వాడిని హరిహంతుడు అంటారు బోధిసత్వుడు అంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ధ్యానము జ్ఞానము నేర్పించే వాళ్ళని బోధిసత్తుడు అంటారున్నమాట అంటే మళ్ళీ ఇంకొకరు బుద్ధుడు బుద్ధుడు ఎవరంటే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ బుద్ధులే మేడం ఎట్లా అంటే మనక ఏదైతే తెలుసో దాన్ని పది మందికి చెప్పాలని ఊరూర్లు తిరుగుతూ రాష్ట్రాలు తిరుగుతూ దేశాలు కూడా
(12:14) తిరిగేవాళ్ళు చాలా మంది ఎక్కువయపోయారు అందరూ కూడా తయారవుతున్నారు మన మనందరినీ కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతాను మేడం అది అంతే అంటే ఎట్లా అంటే ఆ పిరమిడ్ మాస్టర్ మాత్రమే అన్ని దగ్గరలకి వెళ్లి వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఇంటింటి ధ్యానము గ్రామ గ్రామ ధ్యానము అని అన్ని దగ్గరలకు శాఖహార ర్ాలీలు అయితే ఏంటి జ్ఞాన ప్రచారం అయితే ఏమి పిరమిడ్ కట్టడాలు చాలా బాగా జరుగుతుందని సొసైటీలో లోకి నేను వచ్చినందుకు చాలా చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను అట్లా మన బుద్ధుల్లా తయారవుతున్నారు మేడం ప్రతి ఒక్క పేర మాస్టర్ బుద్ధుడే అన్న ఫీలింగ్ అది చాలా
(12:53) వైబ్ ఉంటది మేడం దాంట్లో సో అది చెప్తారు మేడం బోధితత్వుడు అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి తాను నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖాన్ని వాళ్ళకై వాళ్ళు తీసుకునే మార్గాన్ని చూపించేవాళ్లే బుద్ధులు అన్న విషయం తెలుసుకుందాం ఆ తర్వాత ఏంటంటే ఈ మార్గంలో అంటే మనం ఎప్పుడైతే ఏదైతే నేర్చుకుంటూ ఉంటామో దాన్నిప మందికి ఎప్పుడ పంచుకొని ఉండాలి ఆ పంచిందే పెంచబడుతుంది దాచింది దోచబడుతుంది రేపు పంచుదాంలే ఎల్లుండి పంచుదాంలే అని ఇట్లా కొంచెం నెగ్లెక్ట్ అంటే బద్ధకం ద్వారానో ఇట్లా ఉంటాం కదా అట్లా కాకుండా ఏదైతే మనం
(13:34) విన్నాము పుస్తక జ్ఞానం కావచ్చు సజ్జన సాంగత్యాల ద్వారా తెలుస్తున్నది కావచ్చు ఏదైతే తెలుస్తుంద అమ్మ దాన్ని మస్తకంలో వేసుకొని దాన్ని మనం తిరిగి ఇచ్చేయాలి విష్ణు ఆ పని చేయాలి ఆ భాగంలో రేపు కాదు ఈరోజే ఇవాళే అన్న దీంట్లో ప్రతి ఒక్క మాస్టరు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ మార్గంలోనే ఇట్లా చిన్నప్పుడే కదా మనలో ఏదైతే నేర్చుకున్నామో ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచుతూ ఉంటామో అప్పుడు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది పంచింది పెంచబడుతుంది అన్నారు అదే మనం పంచకుండా ఉన్నట్లయితే అది మరుగున పడి ఇంకా మన అజ్ఞానుల కంటే మూడ్ఫుల్గా తయారయతాం అన్న విషయంలో ఎప్పుడైతే ఇట్లా
(14:14) మనం చెప్తూ ఉంటామో ఆ జ్ఞాన పరిధి అంటే మనం తెలుసుకున్నది ఇచ్చేస్తూ ఉంటాం ఖాళీ అయితే మళ్ళీ ఇంకోటి నేర్చుకోవడానికి అంటే ఈరోజు మీకు మేమ క్లాస్ ఇచ్చారు అరే మేడం క్లాస్ ఇచ్చారు కదా ఇంకా మంచి బెటర్ ఎగజాంపుల్ ఇస్తే బాబు ఇది నేర్చుకుందాము ఇది చెప్దాము అని ఒక ప్రయత్నం చేస్తాం అదే క్లాస్ లేదనుకుంటే ఆ ఏదో వండుకున్నాము తిన్నాము రోజు అలా గడిచిపోతుంది ఆ ఏదో స్వాధ్యాయం చేశము ఆ స్వాధ్యాయం చేయడం అంటే కరెక్ట్ మనం నేర్చుకున్నాం దాన్ని చెప్పినప్పుడు ఎంత మనకి ఎక్కింది దాన్ని మనం ఎంత బయటకు తీయగలుగుతున్నాం.
(14:50) చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే మనలో ఎంత ఇమిడింది అన్న విషయం మనకు తెలుస్తుంది. అంటే బయట వాళ్ళకి ఏదో మనం ఎక్కువ చేస్తున్నామ అనేది నాలో ఎంత ఇమిడింది నేను ఎంత దాన్ని పట్టించుకునే శక్తి నాలో ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటామో అప్పుడే తెలుస్తుంది ఈ సత్యం అనేది ఇప్పటికీ పంచుతూనే ఉండాలి ఇది సత్యం సత్యమే అదే అంటారు కదా నీలు పల్ల మెరుగు సత్యం వ్యాప్తి మెరుగు అని ఈ సత్యం వ్యాప్తి వ్యాపిస్తూనే ఉండాలి ఉంటుంది అన్న దీంట్లో ఇదయండి ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడా అంటే అజ్ఞానం వల్ల
(15:30) అంటే వశిష్టుడు చెప్పారు కదా అజ్ఞానికి ఆ ఎందుకు ఇట్లా అంటే అతను నాలుగు విషయాలు చెప్పాడన్నమాట వశిష్ట మహర్షి నాలుగు విషయాలు నాలుగు విషయాలు అజ్ఞానులకు ఉంటాయంట అంటే ఈ జ్ఞానం ఉండదు వాళ్ళకి ఎట్లా ఉండదంటే వివేకం లేని వారికి ఏంటి వివేకం లేని వారికి జ్ఞానం ఉండదు వివేకం లేని వారికి వివేకం లేని వాడికి శాస్త్రం బరువు వివేకం లేని వాడికి శాస్త్రం వివేకం లేని వాడికి శాస్త్రం ఎందుకు బరువు అనేసి అంటే వాడికి తెలియదు ఏది సరి అయింది ఏది సరికానిది ఏది ధర్మం ఏది అధర్మం ఏది సత్యం ఏది అసత్యం ఈ విషయాలు తెలియదు శాస్త్రాలు చదవడం అంటే భాగవతం
(16:12) భగవద్గీత రామాయణం ఇట్లాంటి వాటిని చదివినప్పుడు మా మహాత్ములు చెప్పినటువంటి ఆ విషయాలు తెలుస్తాయి మనకి ఆ సత్యాలు తెలుస్తాయి ఇది ఇలా ఉండాలి నాన్న ఇలా ఈ పని చేస్తే అధర్మమైన పని చేసినప్పుడు ఇట్లాంటి కర్మలు అనుభవించాల్సి వస్తది ఇలా కర్మ వస్తే మళ్ళ జన్మలు దుఃఖాలు ఈ బాధలు ఇవన్నీ ఉంటాయని మనం శాస్త్రాలు అంటే స్వాధ్యాయం ద్వారా మనకి ఎన్నో విషయాలు మనకి పత్రి సార్ చెప్తుంటాడు లక్ష పుస్తకాలు చదివి అంటే అందరి పుస్తకాలు చదివినప్పుడు అన్ని గ్రంథాలు సద్గంధాలు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాల సారమంతా గ్రంథాల్లో ఉంటుంది అందుకనే శాస్త్రం తెలియాలి వివేకం లేని
(16:50) వారికి ఆ శాస్త్రాలు తెలియదు వాడికి బరువు అది ఆ ఏం చదువుతాంలే అవి మనకి అర్థం కావు ఆ బుక్స్ మాకేం అర్థం కావు అంటే ఏదో ఒక సో పెట్టుకొని వదిలేస్తూ ఉంటారు అన్నమాట ఆ నాకు అర్థం కాదు అంటే వాళ్ళు ప్రయత్నం చెయ్యరు చదవాలి లేదా చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వినాలి ఇట్లాంటివి ఏమి అవగాహన చేసుకోరన్నమాట అందుకని వాళ్ళకి సత్యం తెలియదు సత్యం ఏంటి ఆత్మ సత్యం మనం కనిపించే శరీరమే సత్యం అనుకుంటూ కనిపించే ప్రపంచాన్ని సత్యం అనుకుంటూ అసత్యంలో జీవిస్తూ ఉన్నాం సృష్టి సృష్టించిన సృష్టికర్త సత్యం సృష్టి ఉంది అది అంటారు కదా జగన్ మిద్య ఆత్మ
(17:28) సత్యం అంటే అట్లా మనము ఈ కనిపించే వాటినే సత్యం అనుకుంటూ వాటి వెంటపడుతూ ఈ కనిపించని నికి ఏదైతే ఉందో కనిపించేటట్టు చేసిన పరమాత్మని మాత్రం మనం పట్టుకోలేకుండా ఉన్నాము అందుకని శాస్త్రాలు వాడికి వాళ్ళు చూడరు అంటే భగవద్గీత చదువుదాము దానికి ఒక శ్లోకం అర్థం చేసుకుందాము ఎందుకు చెప్పబడింది పరమాత్మ సాక్షాత్తు పరమాత్మే చెప్పాడు భగవద్గీత దాన్ని అంటే అంటారు కదా ఒక భగవద్గీతని ఫాలో అయితే మన జన్మే తరించిపోతుంది అంటారు అవును కదా మేడం అంత దాంట్లో చాలా విషయాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏది ధర్మమో ఏది అధర్మము ఇలా అన్ని చెప్పబడి ఉన్నాయి అన్నమాట అట్లా
(18:09) భగవద్గీతలో పంచమహా పాపాలు అని కూడా కొన్ని చెప్పడం జరిగింది అంటే శాఖాలు చదివితే మనం ఎలా ఉండాలో ఉండకూడదు అనే విషయంలో పంచమహా పాపాల గురించి కూడా ఏంటి పంచమహా పాపాలు అంటే తాగుడు జూదము వ్యభిచారము అహింస ఇవన్నీ అహింస కాదు సాగుడు జూదము వ్యభిచారము అబద్ధము ఈ ఐదు పంచమహాపాప ఎవరైతే చేస్తు అంటే ఈ వీటికి దూరంగా ఉంటారో వాళ్ళు పంచమహాపాపాలకు దూరంగా ఉన్నట్టు వీటిల్లో ఉన్నవాళ్ళు తాగుడు అదేం పెద్ద పాపం కాదు అన్నట్టు ఫీల్ అవుతారు అదే పంచమహాపాపాల్లో మొదటిది ఈ తాగుడు అనేది గాని జూదము వ్యభిచారము అబద్ధము హింస ఇవన్నీ కూడా ఆ చాలా
(18:58) చెడ్డ పనులు అనేసి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది అన్నమాట దీంట్లో ఆ ఒకరోజు అంటే అంటే హింస ఈ హింస నోటి ద్వారా గాని అంటే మనం అనుకుంటాం మీకు అదేంటి జంతువుల్ని చంపడమే హింస అని అనుకుంటాం జంతువులని చంపడమే కాదు మనుషులని కూడా మాటలతో హింసించకూడదు మన మాట మన మాట వలన గాని మన చేతల వలన గాని మన పనుల వలన గాని దేని వల్ల అయినా సరే వాళ్ళని హింసించకూడదు ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి మనం ఆ శాస్త్రాలు చదివినప్పుడు ఆ పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ మనకి తెలుస్తాయి ఏది మంచిది ఏది చెట్టది ఏది చేయాలి ఏది చేయ ఏది ధర్మము ఏది ఆధారమో ఏది
(19:40) సత్యము ఏది అసత్యము అప్పుడే కదా మన వాస్తవానికి సృష్టికర్త అనే విషయం కూడా బాగా చెప్తూ ఉంటారు ఎప్పుడు వాస్తవం తెలుస్తుంది ఇవన్నీ తెలిసినప్పుడు ఇది వాస్తవం మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఆ వాస్తవంగా జీవిస్తూ ఉంటాం అన్నమాట అలా ఆ వశిష్టుల వారు చెప్పినటువంటి వివేకం లేని వాడికి బోధువు అని చెప్తాడు అజ్ఞానికి తెలియదు కదా వివేకం ఉండదు వాడి శ్వాసాలు చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు అందుకని చెప్పి అజ్ఞానిలో మొదట ఈ లక్షణం ఉంటుందన్నమాట ఏ అజ్ఞానికి ఈ లక్షణం ఉందంటే వాడు అజ్ఞానం అంటే ఈ శాస్త్రాలు చదవాలి ఇది అది అనే ఇది లేకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి
(20:19) వైరాగ్యం వైరాగ్యం లేని వాడికి జ్ఞానం వైరాగ్యము అంటే అన్ని వదిలిపెట్టేయడమో లేకపోతే సంసారంలో లేకపోవడమో ఆ లేకపోతే బంధాలని వదిలేయడం అట్లా ఏం కాదు మేడం ఉన్నతమైన దాన్ని పట్టుకొని అల్పమైన దాన్ని వదిలేయడమే వైరాగ్యము అంటే ఉన్నతమైన దాన్ని పట్టుకొని అల్పమైన దాన్ని వదిలేయడమే వైరాగ్యము ఇది ఎప్పుడు తెలుస్తుంది ఈ జ్ఞానం మనకు ఉన్నప్పుడు మనం ఆ వైరాగ్యం గురించి తెలుసుకుంటాం అరే పరమాత్మ సత్యం కదా మనం ఈ ప్రపంచం వెంట బంధాల వెంటత్వాలు అంటే అన్నిట్లో ఉండాలి వాటినన్నిటిని పట్టించుకోవాలి కానీ అంటించుకోకూడదు ఎలా అయితే తామరాకు మీద నీటి పొందు
(21:03) ఉండాలో మనం కూడా అన్నిట్లో ఉంటూ సార్ చెప్పాడు సంసారంలోనే నిర్వాణం పత్రి సార్ చెప్పాడు మీరు ఏది అవసరం లేదు అన్నిట్లో ఉండండి అన్నిట్లో ఉంటూ మనక ఏది అవసరం మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఏం నేర్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి మరణాంతర జీవితం గురించి ఇట్లా ఈ విషయాలన్నీ మనకి ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఎప్పుడైతే మన ఆసక్తి తగ్గుతూ ఉంటుందో మనకి జ్ఞానం పట్ల వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది.
(21:33) ఎప్పుడైతే మనకి ఆత్మ పట్ల వైరాగ్యం వస్తుందో అప్పుడే మనం జ్ఞానాన్ని పట్టుకోగలుగుతాము లేకపోతే అసత్యాన్నే పట్టుకుంటూ ఆ ఈ ఆత్మ సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉంటామ అన్నమాట సో ఇదన్నమాట ప్రపంచం మీద వైరాగ్యం లేనంత సేపు జ్ఞానం చాలా కష్టంగా బరువుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎన్ని గంటలు మనం ధ్యానం చేసాము లేదా ఆ ఎన్ని గంటలు ఇలా ఉన్నామ అనేది కదా అంటే చూడండి ప్రాపంచిక విషయాల పట్ల ఎన్నో గంటల్ని స్పెండ్ చేస్తూ ఉంటాం లైక్ ఇప్పుడు ఒక సినిమా చూడటం సినిమాకి గంటలు గంటలు కూర్చుంటాం ఒక రెండు గంటలైనా మూడు గంటలయనా సినిమా చూడడానికి కూర్చుంటాం అదే ఆ మన జ్ఞానం అంటే ఒక ధ్యానం చేయడానికి
(22:12) కూర్చోమంటే ఒక 10 నిమిషాలు కూర్చోమని అమ్మ కాళ్ళ నొప్పులు వచ్చాయి లేదా గంట కూర్చున్నామా ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అంటే మనకి ఆత్మ పట్ల ఆశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే ఆ వైరాగ్యం అనేది మనకి వస్తూ ఉంటుంది ఇంద్రియాల మీద ఆశక్తి తగ్గించుకోవాలి ఎట్లా అంటే ఇంద్రియాలు చూసిన దాని మీదకల్లా వెళ్లిపోతూ ఉంటుంది కళ్ళు అది చూడాలి ఇది చూడాలి కాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి ఇట్లా ఇంద్రియ నిగ్రహం అనేది మనకి తగ్గిపోతది ప్రాపంచికం విషయాల మీద మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనం ఆత్మ పట్ల ఆసక్తి పెంచుకుంటూ ఉంటామో ఈ అసత్యం
(22:47) పట్ల మనకి వైరాగ్యం అనేది వస్తుంది. అది వశిష్టుల వారు అజ్ఞానులని ఉద్దేశించి వైరాగ్యం గురించి చెప్పడం జరిగింది అంటే వైరాగ్యం లేని వాడికి జ్ఞానం వరు వాడికి ఇంట్రెస్ట్ ఉంటది జ్ఞానం మీద ఏం ధ్యానం జ్ఞానం పద్యం సాంగత్యం ఇవి చెప్తా ఉంటారు డబ్బు సంపాదించుకోవాలి గాని పంలల్ని నిలబెట్టుకోవాలి గాని పిల్లల్ని ఇది అది వాటిల్ని వదిలేసి ఏంది అంతసేపు కలుపకపోవడం లేదంటే అది ఇది అంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు.
(23:18) అంటే అజ్ఞానం కొద్ది అంటే ఇప్పుడు గతంలో నేను కూడా దీనికి రాకముందు అలానే ఉన్నాను వస్తాం సమయం పడుతుంది అంటే ఆ వశిష్టులు ఏం చెప్తారు వశిష్టులు వారు ఏం చెప్తున్నారుఅంటే అజ్ఞానులు ఈ స్థితుల్లో ఉంటారు వీళ్ళకి జ్ఞానం బరువు ఆ వివేకం ఉండదు వాళ్ళకి శాస్త్రాలు బరువు వాళ్ళకి వివేకం లేని వాడికి శాస్త్రం బరువు వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అని చెప్పి ఈ రెండు విషయాలు మూడో విషయం ఏంటంటే శాంతి లేని వాడికి మనసు బరువు అంతే కదా శాంతి లేదు వాడికి ఈ శాంతి ఎప్పుడు వస్తది తృప్తి ఉంటే వస్తది.
(23:52) తృప్తి లేనప్పుడు వాడికి మనసు దుఃఖం ఎప్పుడు చూసినా ఏంటో ఏదో నాకు అంత కష్టంగా ఉంది ఆ నాకు అది ఉంటే బాగును ఇది ఉంటే బాగును అంటే ఎంతసేపు ఆశించడం ఎక్స్పెక్టేషన్స్ మీద పోతూ ఉంటాం. ఎంతఉన్నా సరిపోదు ఒకప్పట్లో ఒక పూట తినడానికే కష్టంగా ఉండేది ఇప్పుడు ఎంత చక్క ఎన్ని రకాలు తిన్నా తినగలిగే స్థితి అందరికీ ఉంది మాక్సిమం అందరికీ 99% ప్రతి ఒక్కరికి అన్ని తినగలిగే పరిస్థితి ఉన్నా కానీ అంత ఎక్కడ ప్రశాంతత లేదు ఇంకా ఏదో కావాలి కోట్లు ఉండే వాడిని చూసి అరే నాకు లేవే కార్లు ఉండేవాళ్ళ మలయా స్వామి చెప్తారు కారు లేదని బాధపడకు కాళ్ళు ఉన్నాయని
(24:40) మలయాళ స్వామి అంటే ఏర్పేట దగ్గర మలయాళి ఆయన చెప్పేస్తున్నాడు ఎంత గొప్ప విషయం నిజమే కదా మనకి కాలు లేని వాళ్ళతో చూస్తే అరే వాడికి కాలు లేక అవస్థ పడుతున్నాడు మనకి భగవంతుడు దయ వల్ల కాళ్ళు ఉన్నాయి అని మనం ఎప్పుడైతే తృప్తి పడతామో అప్పుడు మనసు బరువు తగ్గుతుంది మనం అలా కాదు ఉన్నదాంతో ఎప్పుడు తృప్తిపడం అరే సైకిల్ ఉన్న సోమత నాకుంటే కష్టపడి సంపాదించు కారు వస్తుంది కానీ మనం కష్టపడము సంపాదించుము కానీ కారు కావాలి కారు ఉన్నవాడిని చూసి పోల్చుకోవడంతోనే సరిపోతది కష్టపడితే అన్ని వస్తాయి ఆ కట్టే పలి అన్నారు కానీ మనం ఏం చేస్తామఅంటే కారు ఉన్నవాళ్ళని చూసి అరే
(25:19) నాకు కారు లేదు కారు ఉంటే అట్ లైట్ లేదు ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఆ మనసుకి బరువు లాగా ఇంకఎట్లా తేలిక అవుతుంది అదే అందుకనే ఈ ధ్యానంలో కూర్చి మనం ధ్యానం చేస్తూ కూర్చుంటే అనవసరమైనటివి చూడకుండా కళ్ళు మూసుకుంటాం అనవసరమైనటివి వినకుండా చూపు మూసుకుంటాం ఆటోమేటిక్ గా మూసుకోవడం అంటే ఇట్టే మూయడం కాళ్ళు కట్టేస్తాం ఎక్కడికంటే అక్కడికి అనవసరంగా తిరగం మన పని అయిపోయిందా కాళ్ళు కడతాం పంట పని అయిపోయింది చేతులు కట్టే రాత్రి అన్నీ కట్టేసాము అంటే ఇంకొకటి స్టార్ట్ అయి ఉంటది ఏ ఆలోచనలు ఈ నాలుగు కాళ్ళు చేతులు నోరు కళ్ళు ఈ నాలుగు కట్టేసరికి ఐదోది
(25:55) స్టార్ట్ అవుతుంది అంటే గతంలోకో భవిష్యత్తులోకో తీసుకెళ్తూ ఉంటుంది ఆ గతాన్ని భవిష్యత్తుని శ్వాస మీద జాస పెట్టడం ద్వారా సార్ చెప్పారు కదా శ్వాస మీద జాత పెట్ట తగడం ద్వారా ఆ చిన్నగా ఆలోచనలన్నీ అప్ అవ్వడం కాం డౌన్ అవుతూ అవుతూ అవుతూ అవుతూ ఇప్పుడు వస్తుంది అసలు ఏంటి నేను ఎక్కడి నుండి వచ్చాను ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ ఆలోచనలన్నీ మనలోనే ఆ గురువులు చెప్తారు ఆ చెప్పిన తర్వాత వింటాము వచ్చేస్తాం కాదు మనం ధ్యానంలో కూర్చొని ఎంత సమయం మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన లోపల ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి అరే మిత్ర కదా
(26:36) ఈ నెలకడ మనస్తత్వం అప్పుడు వచ్చి మన మనసే ఏంటి అసలు ఆలోచన చేసేది ఎవరు ఏమ అంటున్నాము నేను ఎవరు ఈ శరీరమా కనిపించే ఈ శరీరమా ఆలోచన చేసే ఈ మనసా విచక్షణ చేసే బుద్ధ అసలు ఎవరు నేను అన్న ఆలోచన అప్పుడు వచ్చి ఆ నేను ఆత్మనే ఈ ఆత్మ సత్యము ఈ జగన్ మిద్య అనే విషయాన్ని తెలుసుకుంటూ అప్పుడు మన కష్టాలన్నీ కూడా ఇప్పటివరకు ధ్యాన మార్గంలోకి రానంద అంతవరకు ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి శాపాలుగా ఉంటున్నాయి.
(27:09) అదే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి చెప్పిన జ్ఞానం తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటూ ఉండంగా అది మనం అనుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో అప్పటి నుండి ఇప్పుడు మనకి వచ్చే కష్టాలు సమస్యలు బాధలు దుఃఖాలు ఇవన్నీ ఏమైపోయాయి మన అప్పులు తీరిపోతున్నాయి మన బాకీలు తీరిపోతున్నాయి ఇవన్నీ మనకు వరాలు తెలియనంతవరకు అవి శాపాలు అనుకుంటున్నాం ధ్యాన మార్గంలోకి రానంతవరకు మనకు వచ్చే కష్టాలు సమస్యలు బాధలు అన్నిటిని శాపాలు అనుకుంటున్నాం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి గురువుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామో అప్పుడు అరే ఇవి మనకు వరాలు ఈ కష్టాలు మనకి వరాలు
(27:48) శాపాలు మనకి ఈ సమస్యలన్నీ మనకు వరాలు అన్న విషయము ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకుందాం అంతే కదా పూర్వజన్మ కృతం పాపం అనేసి చెప్తూఉంటారు కదా దాన్ని బట్టే ఏ జన్మలో ఏం పాపం చేసుకుంటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చాయి అంటే గ్రతంలో చేస్తున్న ఇప్పుడు అనుభవిస్తున్నాం సో నా బాకీ తీరిపోతుంది అన్న విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం అంతకుముందు ఏంటండి ఏందబ్బా నాకే సమస్యలు ఎవీ లేవు అన్ని నాకే ఉన్నాయి ఇట్లా అన్నీ మనకే మనం ఆపాదించుకుంటూ ఇలా ఉన్నామ అన్నమాట ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చామో రిలాక్స్ చెప్తారు కష్టాలు అవమానాలు బాధలు
(28:24) ఇవన్నీ మన ఎదుగుదలకి మన పురోగతికి సోపానాలు అని చెప్తారు ఎవడైతే కష్టాలు లేకుండా అవమానాలకి వాడు ఏమి ఎదగడు అని చెప్తారు సార్ పత్రి సార్ గారు ఈ కష్టాలు ఈ బార్లు అంటే ఇది ఎందుకు వచ్చింది నేను ఏం చేశాను నేను ఎలా ఉన్నాను ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఇవన్నీ అప్పుడే తెలుసుకుంటాము అదే ఏ కష్టం రాలేదు అన్ని హ్యాపీగా జరిగిపోతున్నాయి అక్కడ ఏ ఎదురుదల ఉండదు.
(28:47) ఇంకేం నేర్చుకుంటాం అన్ని జరిగిపోతున్నాయి ఆకామ ఉంటాం అదే ఒక కష్టం వచ్చింది దాన్ని ఎలా అధిగమించాలి అసలు ఎందుకు వచ్చింది ఎక్కడ లోపం నాలో ఉందా లోపం నేను చూసే దృష్టిలో ఉందా నా ఆలోచన విధానంలో ఉందా నా ప్రవర్తనలో ఉందా ఇవన్నీ ఎప్పుడు ఆలోచిస్తాం మనతో మనం ఉన్నప్పుడు ఆలోచిస్తాం ఎంతసేపు పరధ్యానంలో ఉంటున్నాం ఈ ధ్యానానికి పరధ్యానానికి డిఫరెన్స్ ధ్యానం అంటే మనతో మనం ఉండడం అంటారు కదా ఏ పని చేస్తున్నావో ఆ పని పని మీద జాత పెట్టడమే ధ్యానం ఆ పని మీద జ్ఞాపక పెట్టడం ఏమ పరధ్యానంగా ఉన్నావు అంటారు కలగకపోతేను లేదా ఇంకేదనా చేయ ఇంకేదనా చేసి
(29:26) ఏ పరధ్యానంలో చేస్తున్నావు అంటారు అంటే మనం చేసే పని మీద కాన్సంట్రేషన్ కాకుంటే వేరే దాని మీద కాన్సంట్రేషన్ ఉంది అంటే అది పరధ్యానము ఆ ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ఉన్నామ అంటే అది ధ్యానము అంటే కళ్ళు మూసుకొని చేసేదే కాదు ధ్యానము ఏ పని మీద ధ్యాస పెట్టి చేస్తున్నామో దాన్ని చేయడం కూడా ధ్యానమే అనే విషయము ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అప్పుడు మనక ఏమవుతుందంటే శాంతి మనసుకి శాంతి అప్పుడే ఆ బరువు అనేది తగ్గుతుంది శాంతి ఈ అజ్ఞ జ్ఞానం ఈ జ్ఞానం ఉన్నవారికే కదా ఆ మనసు తేలిక పడుతుంది జ్ఞానం లేని వాళ్ళు అన్నిటిని తీసుకొచ్చి లోపల వేసుకొని ఆ నాకే కష్టాలు ఉన్నాయి
(30:05) నాకే ఉన్నాయి నాకే ఆ అందరూ హ్యాపీగా ఉన్నారు ఇట్లా అందరి మీద పడిపోతూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం సో ఆ శాంతి లేని వాడికి మనసు దొరకదు ఎప్పుడు మనం తృప్తిగా జీవించాలి ఈ జన్మ వచ్చింది భగవంతుని దయవల్ల ఈ జన్మ వచ్చింది ఈ జన్మ సార్ధకం చేసుకుందాం ఆ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి అన్న విషయం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అన్నది వశిష్టుల వారు అజ్ఞానునికి చెప్పిన మూడవ విషయం అన్నమాట నాలుగో విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం లేని వారికి శరీరం బరువు ఆత్మజ్ఞానం లేని వాడికి శరీరం బరువు వాడు ఏమంటాడు ంటాడు ఈ శరీరమే నేను అనుకుంటూ ఈ
(30:49) శరీరం వచ్చిన రోగాలు లేదా ఈ శరీరంతో వచ్చిన కష్టాలు బంధాలు బాధ్యతలు ఇవన్నీ తనవే అనుకుంటూ తన మీదే వేసేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు నేను ఒక ఆత్మ అన్న విషయాన్ని అతనికి అనుభవంలోనే ఉండదన్నమాట ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉంటే అసలు ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాం ఈ శరీరంతో మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలి ఈ అవగాహన అంతా కూడా మనకి ఎప్పుడు వస్తుందంటే ఆత్మ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మనం ఆ వివేకాన్ని సంపాదించి ఆ వైరాగ్యాన్ని మనలో ఆ ఆకలింపు చేసుకుంటాము ఆ శాంతి అనేది ఏర్పడి ఆత్మ జ్ఞానం
(31:33) అనేది మనకి వశిష్టుల వారి అనే కాన్సెప్ట్ ద్వారా మనకు అర్థం అట్లే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆత్మజ్ఞానాన్ని మనం సంపా బాధించుకోవాలి ఈ శరీరం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే మన జీవిత లక్ష్యం మోక్షాన్ని పొందడమే అన్న విషయం ఆత్మజ్ఞానం ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది జ్ఞానం లేనప్పుడు కష్టాలను పడుతూ కష్టాలు తాపాలనుకుంటూ ఆ సమస్యలన్నీ అనుకుంటూ ఇట్లా అజ్ఞానంలో మనం కొట్టుకుపోతూ ఉంటాం కానీ జ్ఞానం పెరిగిన తర్వాత ఏది వచ్చినా ఓకే ఏది పోయినా ఓకే జరిగేదంతా ఆ మంచికే ఇట్లా అన్ని పాజిటివ్ వేలో తీసుకుంటూ ఉంటాం అదే
(32:21) అట్లా కాకుండా మనం ఎంతసేపు వాటి మీద వీటి మీద ఇట్టుంటే ఒక లక్ష వస్తే ఇంకోప లక్ష వస్తే బాగును ఒక ఇంకో ఇల్లు కట్టుకుంటే బాగును ఎట్లా అనవసరమైన వాటిల మీద వెళ్ళిపోతూ ఉంటాం ఆత్మజ్ఞానం మీద అసలు నిలబడదుఅన్నమాట ఇట్లా కష్టం కష్టపడితే అన్ని వస్తాయి చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతాం మనం చేయాల్సింది ఏమి చేయకుండా అలా కూర్చో నాకు అన్నీ రావాలి అది కావాలి ఇది కావాలి ఇదంతా అజ్ఞాని యొక్క లక్షణము ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు జ్ఞానం జ్ఞానాన్ని నేర్చుకోవాలన్న ఆశ తపన అవేమి ఉండవన్నమాట ఇంకొకటి ఏంటంటే ఆత్మజ్ఞానం లేకపోతే శరీరం మనకి బరువు ఎందుకంటే
(33:08) ఆ శరీరంలో మనం ఏం చేస్తాం మామూలుగా జ్ఞాన నవరత్నాలు అనే టాపిక్ ద్వారా మనకి చెప్పడం జరిగింది ఏంటి ఆత్మే పరబ్రహ్మం జీవుడే దేవుడు దేహమే దేవాలయం అంటే దేహం ఈ దేహం అంటే ఈ శరీరం బరువు అంటున్నాం ఈ దేవాలయం ఈ దేవాలయాన్ని ఎంతో శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే మనకి ఆ శరీరం బరువు అనిపిస్తుంది కానీ మనం ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం మాంసాహారాన్ని తీసుకుంటూ అపవిత్రం చేసేస్తున్నాం.
(33:39) ఎప్పుడైతే మనం ఈ మాంసాహారాన్ని మధ్యాన్ని ఇలా తీసుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ అనారోగ్యాలు తెచ్చి ఈ శరీరానికి ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వకుండా చేయాల్సిన పనులు చేయకుండా ఈ శరీరం కలుధర్మ సాధనం అంటారు మనం దేనికి తెచ్చుకున్నాం ఈ శరీరాన్ని సాధన చేసి స్వాచాయం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది సేవకు ఉపయోగించి ఆ అట్లా ఒకరి సహాయం కోసం ఒకరి కష్టాన్ని తీర్చడం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించ అనవసరమైనవా వాటిని ఉపయోగించి మన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాము.
(34:13) అజ్ఞానులు యోగంలో ఉంచవలసిన ఈ శరీరాన్ని భోగంలో ఉంచుతున్నారు యోగంలో ఉంచాలి మన శరీరాన్ని ఎప్పుడైతే మనం యోగంలో ఉంచుతూ ఉంటామో మనం మాంస పిండం మంసపిండమ ఉంటుంది అని పత్రి సార్ చెప్పడం జరిగింది ఎప్పుడైతే మన శరీరాన్ని పాలనలో ఉంచుతూ ఆ శక్తిని విశ్వశక్తిని మనం ఎంత ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో మన నాడీ మనం చూసేసరికి మన మాంస పిండం మంత్ర పిండముగా తయారవుతుంది.
(34:41) అదే అజ్ఞాని ఏం చేస్తున్నారు దాన్ని భోగాల కోసం, సుఖాల కోసం, సరదాల కోసం దాన్ని ఉపయోగిస్తూ ఆ అనవసరమైన ఆహారాన్ని తీసుకొని ఆ అనారోగ్య సమస్యలన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా మనం ఏం జ్ఞానం ఉండేవాళ్ళు ఏ కష్టం వచ్చినా ఏమనుకుంటారు ఆ బాధ తీరిపోతుంది. అదే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు నాకే వచ్చాయి కష్టాలు అటే వచ్చాయి సమస్యలు అనుకుంటూ ఆ శరీరాన్ని హింసించుకుంటూ ఇంకా నాకు ర్యాంక్ రాలేదని చాలామంది లేదా నాకు అది కావాలి ఇది కావాలి అని ఆ శరీరాన్ని కూడా అవి తీరినప్పుడు వాళ్ళు ఆ శరీరాన్ని కూడా విచ్చిన్నం చేసుకుంటారు విచ్చిన్నం అంటే ఆత్మహత్య ప్రయత్నం కూడా
(35:19) చేసుకొని ఆ శరీరాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు అదే యోగంలో ఉన్న వాళ్ళు దాని సాధనకు ఉపయోగించుకొని ఆ మాంస పిండాన్ని మంత పిండం తీసుకుంటూ ఉంటారని వశిష్టుల వారు చెప్పడం జరిగింది అజ్ఞానంలో ఉంటే ఇంకా దుఃఖంతో బతుకు మీద వ్యక్తి విరక్తి వచ్చేస్తుంది అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు కదా శాస్త్రం ఎందుకు చదవాలి శాస్త్రం ఎందుకు చదవాలి ఇప్పుడే అనుకున్నాం మన శాస్త్రం లేని అదే వివేకం లేని వాడికి శాస్త్రం దొరుకుదు వైరాగ్యం లేని వాడికి జ్ఞానం దొర శాంతి లేని వాడికి మనసు దొరుకుదు అని చెప్పుకుంటూ ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో నేను ఒక ఆత్మ దీనికి
(36:03) ఒక జ్ఞానం అవసరము అంటూ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము అప్పుడే మన శరీరం బరువు కాదు అని మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే అంబసయి మీద అంబసయ మీద ఉన్న భీష్ముడు అంబసయ మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి కొన్ని సందేశాలు ఇస్తూ ఉన్నాడు అన్నమాట అంటే ఆయన అంబసయి మీద ఉన్నాడు ఇంకా వెళ్ళిపోతుంటే అప్పుడు ధర్మరాజు ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందేశాలు చెప్తూ ఉంటాడు ఆ సందేశాలు చెప్పుకుంటున్న సమయంలో బృహస్పతి గారు అక్కడికి వెళ్తారు.
(36:37) ఆ వెళ్ళినప్పుడు ఆయన్ని ఈయన ధర్మరాజు అడుగుతారు ఏంటి ఇట్లా కొన్ని ఒక ఆరింటిని చెప్తారన్నమాట ఎవరు ధర్మరాజు ఒక ఆరింటిని చెప్పి దీంట్లో ఏది కరెక్టు అని బృహస్పతి గారిని అడుగుతారు ఈయన చెప్పిన సందేశాల ప్రకారం ఆయన అడుగుతూ అది ధ్యానము ఇంద్రియ నిగ్రహము అహింస నెక్స్ట్ వచ్చి సమర్పణ ఆ నిత్య అనుష్టాన ధ్యానము ఇంద్రియ నిగ్రహము ఆ అనుష్టానము నిత్యానుష్టానము తప్పసు అహింస ఇట్లా ఆరింటిని చెప్పి వీటిలో ఏది గొప్పది అని చెప్పి ధర్మరాజుని అడుగుతాడుఅన్నమాట అప్పుడు బృహస్పతి గారు చెప్తాడు అన్ని గొప్పదే ఏది గొప్పది కాదు
(37:25) ధ్యానం గొప్పదే ఇంద్రియ నిగ్రహము గొప్పదే ఆ అహింస గొప్పదే నిత్యానుష్టానము గొప్పదే ఆ నెక్స్ట్ వచ్చి తపనసు గొప్పదే దే ఇట్లా అన్ని ఒకవే కానీ అన్నిటికంటే అహింస ఒకే ఇట అన్నిటికంటే అహింస అంటే అహింసా పరమో ధర్మః అన్ని ధర్మాలలోకి అహింస అనేది గొప్పది అని చెప్తారు అంటే అహింసే కదా గొప్పది మనం మన పిరమిడ్ సొసైటీ కూడా దానికి పెద్ద పెద్ద పీట కూడా వేసింది దాంతో భాగమే కదా మనం శాఖహార ర్యాలీలు అవన్నీ కూడా చేస్తున్నాం అహింసా పరమో ధర్మః అని అహింస గురించే బృహస్పతి గారు చెప్తారు అన్నమాట అమాట తపరా అంటే దేన్ని హింసించవద్దు ఎలా అయితే మన
(38:09) ప్రాణం మనకి గొప్పదో ప్రతి ప్రాణికి ఇది కాదు ప్రతి ప్రాణి అంటే జీవి అన్నప్పుడు ఈ మనుషులు ఇట్లా అనుకుంటారు ప్రతి ప్రాణికి అవసరమే అంటే అహింస అంటే దేనికి దానికి గొప్పది నా ప్రాణం నాకు ఎలా గొప్పదో నీ ప్రాణం నీకు ఎలా గొప్పదో క్షేమకి దోమకి పురుగుకి సైతం వాటి ప్రాణం వాటికి గొప్పది ఎందుకని మనం ఏ ప్రాణిని హింసించ ఉంచకూడదు అని చెప్పే దాంట్లో భాగంగా ఈ విశ్వామిత్రుడు కీటకం యొక్క స్టోరీ అవుతుంది విశ్వామిత్రుడు రథం తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఒక కీటకం ఆ దాయ గుండా వెళ్తూ ఉంటుంది కాటుకుంటూ ఉంటే ఆ రథం వస్తుందని చెప్పి అది వెనక్కి వెళ్తుంది అది
(38:55) గమనించిన ఆయన ఏంటి అని చెప్పి ఆపి దానికి వాసన ఇచ్చాడు ఆ కీటకానికి వాసన అంటే మాట్లాడే చెక్ చేస్తాడు ఇచ్చినప్పుడు ఏంటి నువ్వు ఇట్లా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏమని అదేంటి స్వామి ఇలా అంటారు నీ ప్రాణం నీకు ఎలా గొప్పదో మా ప్రాణం మాకు గొప్పదే కదా ఏంటి నీ ప్రాణం నీకు గొప్పదా ఏమ అంత గొప్ప ఉంది నీ జీవితంలో అని చెప్పి కేటగా ఎందుకు గొప్ప నేను ఎలా ఇంకొక జన్మ అంటే మీకు ఎలా పిల్లలు సంతానము లేకపోతే సుఖాలు ఇవి ఎలా ఉంటాయో మాకు మాకు తగ్గ మా స్థాయిలో మాకు ఉంటాయి ఎవరి కాను వాళ్ళకి గొప్పది అన్నప్పుడు అంటే అహింస చూడండి అహింస
(39:39) గురించి ఎవ్వరి ఏ స్థాయిలో జీవికి ఆ స్థాయిలో ఉంటుంది మనమేమో మన జీవ చాపల్యం కోసం అంటే ఈ నాలిక రుచి కోసం ఈ కోళ్ళను ఆ ఇవన్నీ జంతు బల్లులు అన్నీ చేసేస్తూ ఆ ఏం చెప్తున్నాం అవి మన కోసమే పుట్టినట్టు భగవంతుడు అవి మన కోసమే ఇచ్చినట్టు ఇంకా ఎక్కువ మాట్లాడితే అవి పెరిగిపోయి మనల్నే చంపేస్తాయి అంటే బల్లులు ఇక మిగతా వాటిని కూడా తినేయొచ్చు అట్లా మనం సమర్ధించుకుంటూ ఉంటాం అన్నమాట మన యొక్క అజ్ఞానాన్ని అవతల వాటి మీద వేసేస్తూ రుద్దేస్తూ ఇలా చెప్పుకుంటూ ఉంటాం అట్లా ఆ బ్రమరకీ అదే బ్రహ్మరకే విశ్వా కీర్తం దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు అహింస ఇంత గొప్పది
(40:21) అహింసా పరమతే కాదు అలా చెప్పడం జరిగింది అది బృహస్పతి ధర్మరాజుకి చెప్పినటువంటి అంటే ఈ శరీరాన్ని ఈ దేహమే దేవాలయం అన్నప్పుడు ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి ఈ శరీరాన్ని ఈ మాంస పిండాన్ని మంత్ర పిండంగా ఎలా చేసుకోవాలి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరాలి మన మన లోకం ఏంటి ఏ లోకం నుండి మనం వచ్చాము ఎన్ని లోకాలు ఉన్నాయా ఏం తెలియదు అంత ఇప్పటివరకు నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఇన్ని లోకాలు ఉన్నాయా మనలో ఇన్ని గుణాలు ఉన్నాయా ఇన్ని శరీరాలు ఉన్నాయా శరీరాల గురించి కానీ గుణాల గురించి కానీ ఇవన్నీ కూడా ఈ మార్గమే
(41:01) పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాతే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఎన్ని చూస్తున్నా గాన ఏ కోణంలో చూస్తున్నాం అంటే ఆధ్యాత్మిక కోణంలో చూడడం అలవాటు చేసుకున్నాం ఒక మూవీ చూస్తున్నా కూడా అది చూస్తూనే ఉంటాం అన్నిట్లో అన్ని చూస్తూనే ఉంటాం కానీ ఏ ఒక్క వర్డ్ వచ్చినా అరే ఇది మన ఇట్లా ఈ వర్షంలో చూడడం మొదలైంది అంటే అంతకుముందు అన్ని పాత సినిమాలు కూడా ఉన్నాయి అప్పుడు సినిమాలా చూసాం ఇప్పుడు అదే ఒక సినిమా అరే దీంట్లో ఎంత ఆత్మజ్ఞానం ఇమిడి ఉంది ఇప్పటి వరకు ఆ కోణంలోనే అర్థం కాలేదే భగవతి భగవద్గీత మేడం నేను ఈ మార్గంలోకి రాకముందు ఎన్నో సార్లు
(41:33) భగవద్గీతను చదువుతుంటే ఒక్క ముఖం కూడా అర్థం అయ్యేది కదా కానీ చదవాలని ఇష్టం పరిపూర్ణానంద స్వామి భగవద్గీత చెప్తుంటే లేని విద్య గుడ్డి విద్య అంటే అయితే మీరే నా గురువు అలా ఫీల్ అయ్యేదాన్ని గురువు లేని విద్య గుడ్డి విద్య అయితే నేను వింటున్నాను గుడ్డిదాన్న కాదు నువ్వే నా గురువు అది తాగింది కోటేశ్వరరావు వాళ్ళ ప్రవచనాలు వింటే ఆ మీరే నా గురువు అంటే ఎవరిది ఏంటంటే వాళ్లే మా గురువు ఇప్పుడు అసలైన గురువు నా గురువు ఎవరు అంటే బ్రహ్మ పితామహ పత్రీజీ అన్న ఒక స్టాండర్డ్ కి పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత నేను వచ్చాను అజ్ఞానులు గురించి వశిష్టు వారి నాలుగు విషయాలు
(42:08) ఎవరిలో అయితే ఉంటాయో వాటిని మనం తీసేసుకుంటూ ఏదైతే మనం ఏదైతే మనం తెలుసుకున్నామో దాన్ని తెలుసు ఉండాలనే విషయాన్ని తెలుసుకుందాం మేడం థాంక్యూ మేడం ఈ థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ మేడం ఫర్ యు మీ కోసం మన ఛానల్ కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మ మేడం గారికి రజిని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం.
(42:38) మాస్టర్స్ వైజాగ్ కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక పత్రిగారి కోరిక పత్రి మేడం కోరిక మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్ థాంక్యూ మాస్టర్స్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ

No comments:

Post a Comment