Tuesday, May 12, 2026

Why Marriage Kills Love — Osho's Philosophy Explained.

Why Marriage Kills Love — Osho's Philosophy Explained.

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2mhvVT99Ae4



Transcript:
(00:05) ఆల్ లవర్స్ ఆర్ వర్జిన్స్ ఎందుకంటే లవ్ అనేది నిరంతరం పారే నది లాంటిది. అందులో ఎలాంటి మలినాలు ఉండవు. తనని తాను నిరంతరం కోతకు గురి చేసుకొని తనని తాను శుభ్రపరుచుకుంటుంది. తనతో పాటి మట్టిని మలినాలని తీసుకెళ్తుంది. అందుకే లవ్ లో పెయిన్ ఉంటుంది. ఘర్షణ ఉంటుంది కొట్లాటు ఉంటుంది. బట్ పవిత్రంగా పరిశుభ్రంగా ఉంటుంది.
(00:30) కానీ మ్యారేజ్ లో అలా కాదు అదిఒక చెరువు లాంటిది పైకి చూడడానికి చాలా కూల్ గా క్లీన్ గా కనిపిస్తుంది. బట్ ఆ చెరువులో ఒక రాయి వేస్తే చాలు అందులో ఉన్న బురద మొత్తం పైకి లేస్తుంది. కానీ అదే బండరాయిని ఒక పారే నదిలో వేసి చూడు అది ఆ రాయిని చీల్చి చీల్చి పెడుతుంది ముక్కలు ముక్కలు చేస్తుంది తనతో పాటే తీసుకెళ్తుంది.
(00:53) గ్రీక్ ఫిలాసఫర్ అయిన హెరాక్లిటస్ ఒక మాట చెప్పాడు యు కాంట్ స్టెప్ ఇంటు ద సేమ్ రివర్ ట్వైస్ అన్నాడు. నది ఎప్పుడూ ఒక రాయిని రెండు సార్లు తాకదు అది ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే నదిలో స్నానం చేసే ప్రతిసారి నువ్వు ఒక కొత్త నీటిలో స్నానం చేస్తావు. సేమ్ నిజమైన లవ్ యొక్క స్వభావం కూడా ఇలానే ఉంటుంది. ప్రేమించే ప్రతిక్షణం కొత్తది. నిన్న ప్రేమించిన ప్రేమ ఈరోజు మళ్ళీ పుట్టాలి.
(01:19) అది పుట్టినప్పుడు మళ్ళీ వర్జిన్ గా పుడుతుంది. మళ్ళీ తాజాగా మళ్ళీ అమాయకంగా మళ్ళీ భయంతో ఒక తెలియని అందమైన వనుకుతో మొహమాటంతో పుడుతుంది. కానీ మ్యారేజ్ ఏం చేస్తుంది ఆ ప్రవహించే నదికి ఒక అడ్డుకట్ట వేస్తుంది. దానికి బౌండరీస్ పెడుతుంది. ఇది నా భార్య ఇది నా భర్త అంటూ గుర్తులు పెడుతుంది. దాంతో నది ప్రవహించడం ఆగిపోతుంది.
(01:44) ఇక్కడ ఓషో చెప్పిన ఒక మాట చెప్పాలి. అతను లవ్ కి మెమరీ ఉండదు బట్ మ్యారేజ్ కి మాత్రం మెమరీ ఉంటుంది అన్నాడు. ఇది విన్నప్పుడు కొంచెం వింతగా ఉండొచ్చు బట్ ఆ వింతలో ఒక డీప్ హ్యూమన్ సైకాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పూల తోటలో నడుస్తున్నావు అనుకో నీకు ఒక రోజు ఫ్లవర్ కనిపించింది. అది నిన్ను ఆపింది దాంతో నీ శ్వాస ఆగింది. నీ కళ్ళు నిండిపోయాయి.
(02:09) ఆ క్షణం అది లవ్ అది వర్జిన్ ఎక్స్పీరియన్స్ కానీ మరనాడు నువ్వు అదే తోటలో నడుస్తున్నావ్. ఇప్పుడు నీ దగ్గర నిన్నటి మెమరీ ఉంది. ఆ కార్నర్ లో ఆ గులాబీ ఉంటుందని నీకు ముందే తెలుసు దాంతో నువ్వు అసలు ఆ కార్నర్ వైపే వెళ్ళవు ఒకవేళ వెళ్ళినా ఆ గులాబీ నిన్ను ఆపదు. ఒకవేళ ఆ ఫ్లవర్ ని నువ్వు చూసినా అది నిన్ను సర్ప్రైజ్ చేయదు నీ స్వాస్ ఆగదు నీ కళ్ళు నిండిపోవు.
(02:34) ఎందుకంటే మెమరీ అనేది ఎక్స్పీరియన్స్ ని చంపేస్తుంది. ఎగజాక్ట్ గా మ్యారేజ్ ఇదే చేస్తుంది. నా వైఫ్ ఇలా ఉంటుంది నా హస్బెండ్ ఇలా ఉంటాడు ఇలా బిహేవ్ చేస్తాడు అని మీకు ముందే తెలిసిపోతుంది. ఆ నోయింగ్ అనేది ఒక బ్లాంకెట్ లాంటిది దాన్ని కప్పుకున్న తర్వాత లివింగ్ పర్సన్ కనిపించదు. ఒక ఫెమిలియర్ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది. దాంతో నీ పార్ట్నర్ ని నీ పక్కనే పెట్టుకొని నీ దుప్పటిపై అమీబా వేస్తావ్.
(02:59) ఎందుకంటే అప్పటికే నువ్వు కాలి బుడద అయ్యావు నీలో ఉన్న ఫైర్ చచ్చిపోయింది బికాజ్ లవ్ అనేది ఫైర్ లాంటిది దాన్ని తాకితే కాలుతుంది అది నిన్ను మార్చేస్తుంది. నీ పాత స్కిన్ కాలిపోతుంది. కుబుసం విడిచిన పాము మాదిరి కొత్తగా జన్మిస్తావు. సో లవ్ లో పెయిన్ ఉంటుంది. బట్ ఆ పెయిన్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ యొక్క చిహనం నువ్వు ఇంకా కాలుతున్నావు అంటే అర్థం నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అని అర్థం.
(03:28) కానీ మ్యారేజ్ అనేది ఆ ఫైర్ తాలుకు యాష్ అది చల్లగా ఉంటుంది సేఫ్ గా ఉంటుంది. దాన్ని తాకినా కాలదు బట్ అందులో వెచ్చదనం లేదు అది నిన్ను నిలువునా కాల్చదు. సో కుబుసం విడవలేని పాము ఏమవుతుంది చచ్చి శవం అవుతుంది. మ్యారేజ్ ఒక స్థిరమైన చీకటి గది లాంటిది. కంఫర్ట్ గా ఉంటుంది. కానీ రూమ్లో జీవం ఉండదు. ఎందుకంటే మనుషుని ఫైర్ ని భరించలేక యాష్ ని ఎంచుకుంటారు.
(03:55) ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా అదే మనుషులు మా ఇద్దరి మధ్య స్పార్క్ పోయిందని కంప్లైంట్ చేస్తారు. నిజానికి స్పార్క్ ఎక్కడికీ పోదు అది ఎప్పుడూ మీలోనే ఉంటుంది. బట్ మీరు మీ సెక్యూరిటీ కోసం మీలో ఉన్న స్పార్క్ ని మీరే ఆర్పేస్తారు. ఎందుకంటే ఇక్కడ స్పార్క్ మీన్స్ ఫైర్ ఆ ఫైర్ మిమ్మల్ని నిరంతరం కాలుస్తుంది. బట్ మీరు కాలిపోవడానికి సిద్ధంగా లేరు.
(04:19) ఇక్కడ స్పార్క్ మీన్స్ ఒక గులాబీ పూల తోట. బట్ మీరు ఆ తోటని ఒక పువ్వు రూపంలో ఇంటికి తెచ్చుకొని దాన్ని కుండీలో ఉంచి నిరంతరం నీళ్లు పోసి పోసి చంపుతారు. అండ్ ఇక్కడ స్పార్క్ మీన్స్ రివర్ అది నిరంతరం ముందుకు కదులుతుంది. దానికి అడ్డు వచ్చిన దాన్ని కోసుకుంటూ గాయపడుతూ వెళ్తుంది. బట్ మీరు ఆ కోతకి ఆ పెయిన్ కి సిద్ధంగా లేరు. మీరు ఎప్పుడూ కోరుకునేది ఒక బురదతో నిండిన నీటి గుంటనే.
(04:47) బట్ అందులో ఉండేవి బురద పందులే

No comments:

Post a Comment