Tuesday, May 12, 2026

Sex, Brain & Emotions | Modern Relationships ఎందుకు Fail అవుతున్నాయి?

Sex, Brain & Emotions | Modern Relationships ఎందుకు Fail అవుతున్నాయి?

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QXWpxfQd5jY



Transcript:
(00:04) సెక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ రెండు అంచుల్లో నిలబడతాడు. ఒకవైపు దాన్ని అత్యంత పవిత్రమైనదిగా చూపించాలని ప్రయత్నిస్తాడు. మరోవైపు [సంగీతం] దాన్ని తక్కువ చేసి చూస్తాడు. కానీ ఈ రెండు దృష్టికోణాల్లో ఒకే సమస్య ఉంది. రెండింట్లోనూ మనం సెక్స్ [సంగీతం] ను మనిషి నుంచి వేరు చేసి చూస్తాం. నిజానికి సెక్స్ అనేది ప్రత్యేకంగా ఉన్న విషయం కాదు.
(00:27) అది మనిషి ఎలా ఆలోచిస్తాడు ఎలా అనుభూతి చెందుతాడు [సంగీతం] ఎలా ఒంటరిగా ఫీల్ అవుతాడు అనే విషయాల ప్రతిబింబం మాత్రమే. సైకాలజీ చెప్పే ఒక సింపుల్ నిజం ఏంటంటే [సంగీతం] మనిషి చేసే ప్రతి పని వెనుక ఒక భావోద్వేగ అవసరం ఉంటుంది. సెక్స్ [సంగీతం] కూడా అంతే అది కేవలం శారీరక కోరిక మాత్రమే కాదు అది కనెక్ట్ అవ్వాలనే లోతైన కోరిక. నన్నుఎవరో చూస్తున్నారు నన్ను ఎవరో అర్థం చేసుకుంటున్నారు [సంగీతం] నేను ఒంటరిగా లేను అనే ఫీలింగ్ కోసం మనిషి తెలియకుండానే సెక్స్ వైపు వెళ్తాడు.
(00:54) ఒక వ్యక్తిని చూసిన క్షణం నుంచే మెదడు లోపల ఒక కాన్వర్సేషన్ మొదలవుతుంది. అది కూడా [సంగీతం] కెమికల్స్ రూపంలో మొదట విడుదలయ్యేది డోపమిన్ చాలా మంది దీన్ని ఆనందం అనుకుంటారు. కానీ [సంగీతం] డోపమిన్ ఆనందం కాదు అది ఆశ ఇలా అయితే బాగుంటుంది. ఇది నాకేదో ఇస్తుంది అనే ఊహ మాత్రమే. డోపమిన్ మనిషిని వర్తమానంలో ఉంచదు. భవిష్యత్తులోకి తోస్తుంది.
(01:16) [సంగీతం] అందుకే అట్రాక్షన్ అయిన మొదటి రోజుల్లో మనం చాలా ఊహల్లో జీవిస్తాం. నిజం కంటే కలలే ఎక్కువగా కనిపిస్తాయి. డోపమిన్ ఎక్కువైనప్పుడు మనిషి ఒక విషయం మర్చిపోతాడు. ప్రశ్నలు అడగడం [సంగీతం] ఈ వ్యక్తి నాకు సరిపోతాడా నా విలువలకు దగ్గరగా ఉన్నాడా అనే ప్రశ్నలు సైలెంట్ [సంగీతం] అవుతాయి. ఎందుకంటే మెదడుకు ఆ సమయంలో ఒక్కటే కావాలి.
(01:37) ఆ ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ రావాలి. ఇక్కడే చాలా సంబంధాలు మొదలవుతాయి. పదాన్నే మనం ప్రేమ అని పేరు పెట్టుకొని బతికేస్తాం. బట్ అది ప్రేమ కాదు కెమికల్ హై తో జరుగుతుంది. తర్వాత నోరెపిన ఫ్రిన్ పని మొదలు పెడుతుంది. ఇది మనిషిని అలర్ట్ గా ఉంచుతుంది. హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం నిద్ర పట్టకపోవడం ఎప్పుడూ ఆ వ్యక్తి గురించి ఆలోచించడం ఇవన్నీ దీని ప్రభావాలు.
(02:00) ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇవే లక్షణాలు భయానికి కూడా ఉంటాయి. [సంగీతం] అందుకే కొన్నిసార్లు మనం ప్రేమలో ఉన్నామా లేక ఏదో అన్కంఫర్ట్ లో ఉన్నామా అని కూడా అర్థం కాకపోతుంది. ఇప్పుడు [సంగీతం] శారీరక దగ్గరకు వస్తే అంటే సెక్స్ జరిగితే మెదడు విడుదల చేసే అత్యంత ప్రభావశీలమైన కెమికల్ ఆక్సిటోసిన్ దీన్ని బాండింగ్ హార్మోన్ అంటారు. ఇది మనిషికి ఒక భ్రమనిస్తుంది.
(02:21) ఈ [సంగీతం] వ్యక్తి నావాడు ఇక్కడ నాకు సేఫ్ గా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది. ఆక్సిటోసిన్ కు సందర్భం అర్థం కాదు. [సంగీతం] ఇది ప్రేమలో జరిగిందా ఒంటరితనంలో జరిగిందా టెంపరరీ గానా పర్మనెంట్ గానా అనే తేడా తెలియదు. శరీరం దగ్గరగా ఉందా అంతే బంధం ఏర్పడుతుంది. అందుకే చాలా మంది తర్వాత బాధపడతారు. నాకు అటాచ్ అవ్వాలని లేదు కానీ అవుతోంది అంటారు.
(02:47) అది నీ బలహీనత కాదు అది నీ మెదడు పని చేసే విధానం. మనం ఎంత మోడర్న్ గా ఆలోచించినా మన బయాలజీ చాలా పాతది. దానికి మన లాజిక్ అర్థం కాదు. సెక్స్ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్ గురించి మాట్లాడాలి. [సంగీతం] ఇవి సహజ పెయిన్ కిల్లర్స్ కేవలం శరీరానికి కాదు మనసుకు కూడా అందుకే బాధలో ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు లైఫ్ ఎంటీగా అనిపించినప్పుడు కొంతమంది తెలియకుండానే సెక్స్ వైపు వెళ్తారు.
(03:12) అది కొంతసేపు నిశశబ్దం కావాలనే అవసరం మనసు అరుపు ఆపేయాలనే ప్రయత్నం. కానీ ఎండార్ఫిన్స్ ఎప్పటికీ ఉండవు. అవి తగ్గినప్పుడు నిజం బయటక వస్తుంది. అప్పుడే ఎంటీనెస్ మొదలవుతుంది. ఇది నాకు ఎందుకు సరిపోవడం లేదు అనే ప్రశ్న [సంగీతం] వస్తుంది. చాలా మంది ఆ ప్రశ్న నుంచి పారిపోతారు. ఇంకో అనుభవంలోకి దూకుతారు. కానీ ప్రశ్న [సంగీతం] మాత్రం అలానే మిగిలిపోతుంది.
(03:32) ఆర్గాజం తర్వాత వచ్చే ప్రోలాక్టిన్ మనిషిని నిశశబ్దంగా చేస్తుంది. మాటలు అవసరం అనిపించవు. అక్కడే ఒక చిన్న టెస్ట్ జరుగుతుంది. [సంగీతం] ఆ నిశశబ్దం కూడా కంఫర్ట్ గా అనిపిస్తే అది కనెక్షన్. అదే నిశశబ్దం అసౌకర్యంగా అనిపిస్తే [సంగీతం] అది కేవలం శారీరక స్టిములేషన్ పార్న్ గురించి ఒక మోడర్న్ ఫిలాసఫర్ ఎలా చూస్తాడంటే పార్న్ చెడు కాదు కానీ అది మనిషి మెదడును ఒక తప్పుడు ఆనందానికి అలవాటు చేస్తుంది.
(03:56) అక్కడ డోపమిన్ ఉంటుంది కానీ ఆక్సిటోసిన్ ఉండదు. స్టిములేషన్ ఉంటుంది కానీ [సంగీతం] కనెక్షన్ ఉండదు. దాంతో నిజ జీవితంలో ఉన్న మానవ సంబంధాలు నెమ్మదిగా ఫ్లాట్ గా అనిపించడం మొదలవుతుంది. ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలి కానీ తృప్తి రావడం తగ్గిపోతుంది. ఇక్కడే [సంగీతం] ఒక లోతైన నిజం బయటపడుతుంది. మనిషి సెక్స్ కోసం కాదు కనెక్షన్ కోసం పుడతాడు.
(04:18) సెక్స్ ఆ కనెక్షన్ కి ఒక మార్గం మాత్రమే అదే మార్గం సరైన వ్యక్తితో సరైన భావోద్వేగ భద్రతతో ఉంటే ప్రేమగా మారుతుంది. అదే మార్గం ఎంటీగా ఉంటే గాయంగా మారుతుంది. మనం ఈ ఫీలింగ్స్ ను ప్రశ్నించకుండా అంగీకరించినప్పుడు ఒక దశలో ప్రతి మనిషి తనతో తానే ఒక నిజమైన ప్రశ్న వేసుకోవాలి. నిజంగా నాకు ఇది కావాలా లేక లోపల ఉన్న ఈ అసౌకర్యం ఈ ఎంటీనెస్ ఈ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే నేను ఇలా చేస్తున్నానా అని ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం దొరగదు.
(04:49) కానీ ఆ ప్రశ్న అడగడం మొదలైన క్షణమే మనలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది.

No comments:

Post a Comment