ఒక మనిషికి అలవాటు అవ్వడం ఎంత వరకు కరెక్ట్..? | Dr Harish Tenneti Abt Trust, Dependence in Relations
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eudKxnNVKP4
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మన అనుకున్న వాళ్లే మనల్ని మోసం ఎందుకు చేస్తారు మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తామా వాళ్లే తీసుకుంటారా అంటే ఎంత ఈజీగా బయట వాళ్ళు నిజంగా మనకు శత్రువులు అనుకునే వాళ్ళు వాళ్ళు మోసం చేయడం ఓకే మనతోనే ఉంటూ మన అనుకొని మనం అన్ని చెప్పుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు అంటే ఎవరిది తప్పు చెప్పిన వాళ్ళదా చేసిన వాళ్ళదా అంటే ఒక మనిషికి అలవాటు పడిపోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ జనటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే
(00:36) నమస్తే ఎలా ఉన్నారు బాగుంటండి బాగున్నారా బాగున్నాను సో ఒక మనిషిని మనం ఎంతగానో నమ్మి మన లైఫ్ లో ఉన్న బోల్డ్ అన్ని సీక్రెట్లు చెప్పుకుంటాం ఆ మనిషికి బాగా అలవాటు పడిపోయి ఆ మనిషితో ఉండడం ఆ మనిషికి అన్ని షేర్ చేసుకోవడం చేస్తా ఉంటాం వాళ్ళు అంటే మనకి ఎవరైనా ఒక శత్రువు ఉన్నారంటే వాళ్ళు మన శత్రువురా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మనకు తెలుస్తది మన వాళ్ళే మనకు శత్రువులు అవుతున్నారు అనే విషయం మనం ఎందుకు గ్రహించలేము ఆ నాకు తెలిసి ఈ మోసాలన్నీ బాగా నమ్మిన వాళ్ళ దగ్గరే జరుగుతాయి.
(01:03) ఎగజక్ట్లీ ఫస్ట్ బాగా నమ్మకం ఉన్న చోటే మోసం జరుగుతుంది. అండ్ దట్స్ ద బిట్రయల్ అంటారు కదా అలా మోసము అన్నిటికంటే గ్రేవ్ హర్ట్ అంత మించిన నొప్పి ఇంకా దేంట్లోనూ రాదు. దొంగతనమైనా ఇంకేదైనా జరిగినా దూరంగా ఏదైనా జరిగినా కూడా రాని ప్రాబ్లమ నిజంగా మన అనుకున్న వాళ్ళు మోసం చేస్తే చాలా హెవీ పెయిన్ అది ఎమోషనల్ పెయిన్ లో సీరియస్ కైండ్ ఆఫ్ పెయిన్ ఓకే అయితే ఎందుకు జరుగుతుంది ఇలాగ ఎందుకు చేస్తారు అన్నది చాలా లేయర్స్ లో మనం మాట్లాడుకోవచ్చు అందులో ముఖ్యంగా ఎవరైతే ఇలా మోసం చేస్తారో వాళ్ళకి ఆ కనెక్ట్ లేదు ఓకే మనం అనుకుంటాం మనం క్లోజ్ మనం క్లోజ్ మనం
(01:46) చెప్పాలి అని కానీ వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి ఆ కనెక్షన్ వాళ్ళకి లేదు. ఓకే ఓకే సో అంటే మనక ఆ కనెక్షన్ ఎలా వస్తుంది వాళ్ళకి నిజంగా మనతో అంత కనెక్షన్ లేనప్పుడు మనం ఎలా అంత గట్టిగా కనెక్ట్ అవుతాం ఓ యా ఎంత ఇంపార్టెంట్ పాయింట్ తెలుసా ఈ ఎప్పుడైనా సరే మనం ఎవరితోనా ఎలా కనెక్ట్ అవుతాం తెలుసా మన డెఫిషియన్సీస్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు అన్నప్పుడు కనెక్ట్ అవుతాం.
(02:09) ఉమ్ ఇది నిజం ఇది ఎంత ట్రూ అంటే మన ఇన్సెక్యూరిటీస్ అన్నీ వాళ్ళు నిలబెడతారు గుర్తించరు అన్నప్పుడు మనకి చాలా కనెక్షన్ వచ్చేస్తుంది. ఓకే ఎవరైనా మన ఇన్సెక్యూరిటీస్ చూపిస్తున్నాడు వారి ఇది రాంగ్ ఇది రాంగ్ అంటున్నారు అంటే మనం కనెక్ట్ కాలేం కావు అవును మన ఇన్సెక్యూరిటీస్ ని వాళ్ళ దగ్గర కంఫర్టబుల్ గా ఉంటుంది అన్న చోట మనం కనెక్ట్ అవుతాం.
(02:33) అండ్ ఎవరైనా మోసం చేసేవాళ్ళు ఫస్ట్ అదే చేస్తారు. ఓకే దట్ దే విల్ మేక్ షూర్ దట్ నీ ఇన్సెక్యూరిటీస్ అన్నీ గొప్పవి కానీ నేను మోసం చేయాల్సిన టైంలో చేస్తాను అని నాకు నేను చూసాను కొంతమందిని ఒక అమ్మాయి చాలా ఇష్టపడింది అతన్ని ఓకే ఏంటి మా ఇష్టము నీకు అంటే ఏదో బయటకి తిప్పుతాడనో లేకపోతే ఆ ఎప్పుడు నా మీద అరవడు ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడు నైట్ వెళ్ళినప్పుడు గుడ్ నైట్ చెప్తాడు ఓకే మెసేజ్లు చేస్తాడు టైం కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తాడు ఈ టైప్ లో ఉంటుంది ఓకే అంటే అంటే నిజంగా ఎవరైనా సరే గుడ్ నైట్ చెప్పకపోతే నాకు నిద్ర రాదు అంటుంటే ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు
(03:11) వాళ్ళ గుడ్ నైట్ మెసేజ్ చూస్తే నాకు నిద్ర పడుతుంది దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎంత సిల్లీగా బ్రతుకుతున్నా కావాల్సింది వాళ్ళకి పడుకోవడానికి ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు అలాగ మనకి మనమే కొన్ని వీక్నెస్లు వాళ్ళకి అందిస్తాం. ఉమ్ అండ్ ఆ వీక్నెస్ ని అందించుకోవడానికే కొంతమంది వెయిట్ చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్పిన అందరూ కాదు కొంతమంది అంటే ఆ మెసేజ్ వెనక ఒక అందరూ ఒక ఇది పెట్టుకో ఉంటారు.
(03:36) మనకోసం ఒకరు ఉన్నారు అని చెప్పే ధైర్యం ఆ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ ఆ ఓకే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ వచ్చిందంటే వెరీ గుడ్ రాకపోయినా అయ్యో రాలేదే ఈరోజు అని లేదు అంటున్నా ఓకే స మన నమ్మి ఎవరైనా మనతో పాటు ఉంటే రిలేషన్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ మ్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు లైఫ్ లో తప్పులేదు కానీ ఆ రిలేషన్షిప్స్ మనకి బంధం ఎప్పుడూ బంధనం కాకూడదు అంటారు ఆ బాండ్ మనకి ఎట్లా మనల్ని పట్టి గుంజేసేటట్టు ఉండకూడదు.
(04:06) వాళ్ళు గుడ్ నైట్ చెప్పారు వాళ్ళ సైడ్ నుంచి అది ప్యూర్ గా వచ్చింది. హ్యాపీ హాపీ మనం డిమాండ్ చేస్తూ నువ్వు గుడ్ నైట్ చెప్పకపోతే నేను బ్రతకలేనురా అంటే నా కీస్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో అది ఇప్పుడు వాడు ఎప్పుడు ఆడిస్తే అప్పుడు నా రిమోట్ వాళ్ళ చేతిలో ఇచ్చినట్టు అలాగ మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ఎవీ నేను చూసాను ఫ్రెండ్స్ మధ్యలో బిజినెస్ పార్ట్నర్స్ గా మారుతారు.
(04:26) క్లోజ్ ఫ్రెండ్స్ అని ఓకే అసలు మెయిన్ గా క్లోజ్ ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఫ్రెండ్స్ మధ్యలో డబుల్ డీలింగ్స్ వద్దురా బాబు అంట ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ నమ్మకం నీకంటే నేను ఎవరిని నమ్మాలి అని పెడతారో అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా వేర్ నువ్వు ఎమోషనల్ నమ్మేసి వాళ్ళు చూసుకుంటారు చూసుకుంటారు అనుకున్నావ్ ఓకే వాళ్ళకి డబ్బుల విషయంలో నువ్వు అంత అవసరం లేకపోవచ్చు.
(04:51) సో దే హావ్ ఏ లాట్ ఆఫ్ ఛాన్స్ టు చీట్ ఓకే ఓకే సో బిజినెస్ చేస్తున్నప్పుడు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు నేను అలాంటివి ఆడనివ్వను కాబట్టి [నవ్వు] చెప్పట్లేదు ఓకే ఏదైనా గేమ్ గేమే సో అలాగ బిజినెస్ బిజినెస్ లాగా చేయగలగాలి అక్కడ నమ్మకం రాకూడదు. ఓకే అలాగే రిలేషన్షిప్స్ లో ఎక్కడ ఉందనుకో నమ్మకం ఉన్న చోట వాళ్ళకి దే హావ్ ఆన్ ఇండివిడ్ువల్ పర్సెప్షన్ ఇండివిడ్యువల్ ఛాయిస్ వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంటుంది.
(05:18) ఓకే అది రోజు మోసం చేస్తే సర్లే మోసం చేస్తే సర్లే అనుకోన అవసరం లే నిజంగా చాలా మంది ఇలా బ్రతుకుతున్నారు కాబట్టి నేను చూసి ఆశ్చర్యపోతుంటాను. ఓకే దట్ మీరు చెప్పారు కదా సర్ ఆ రోజు నుంచి నేను ఆ వాళ్ళు మోసం చేసినా ఓకే అని అనుకుంటున్నాను అంటారు. ఓకే ఇంత చిన్న పిల్లల మనస్తత్వంతో బ్రతుకుతుంటారు చాలా మంది ఓకే మోసం చేసినా ఓకే అని అని అనుకుంటూ బ్రతికేస్తుంటారు.
(05:41) ఎందుకు అసలు ఎందుకు అనుకోవాలి వాడు మోసం చేసిన ఓకే అని ఎందుకు అనుకోవాలి నాలుగు బిల్లులు నా లెక్కలు అడిగితే నీ నీకు ఏం హర్ట్ అయిపోతారు వాళ్ళని నువ్వు బాధపడుతున్నావ్ ఎగజక్ట్లీ సింపుల్ విషయాలు కదా అంటే అడిగితేనే అంత ఫ్రెండ్షిప్ చెడిపోయేలాగా ఉంటే అది ఫ్రెండ్ షిప్పే కానట్టు కదా ఎక్లీ ఎగజక్ట్లీ మై పాయింట్ సో అందుకని ఎప్పుడైనా రిలేషన్షిప్స్ లో మోసం జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ లేదు నీకున్నంతగా నువ్వు రాసుకుని పూసుకున్నంతగా వాళ్ళు పూసుకుని రాసుకోవట్లేదు ఓకే ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ సెకండ్ వచ్చేసి మోసం ఆర్ ఎవరి మీదైనా కుళ్ళు ఆర్ ఎవరి మీదైనా
(06:17) కోపం ఈర్ష అసూయ ద్వేషం ద్వేషం ఇవి నాచురల్ హ్యూమన్ ఎమోషన్స్ ఓకే ప్రతి మనిషికి ఏ స్థితిలో అయినా రావచ్చు ఓకే ఎవరి మీదైనా రావచ్చు ఎవ్వరి మీదైనా రావచ్చు నేను చెప్తున్నా అండి తల్లికి కొడుకు కోడలు వచ్చాక కోడల మీద వస్తుంది అరే నా కూతురు లాంటిది కదా అని అనుకోరు అనుకోరు నా కొడుకు నాతో టైం స్పెండ్ చేయట్లేదను అదే అదే మార్చే వచ్చేస్తుంది నాచురల్ గా వచ్చేస్తుంది ఓకే ఇది హ్యూమన్ సైకీ లోనే ఉంటుంది.
(06:46) చిన్నప్పుడైతే ఇడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అని చాలా చెప్తాం. ఓకే ఓకే నిజంగా కూడా ఇలాంటి ఫీలింగ్స్ దట్ మోసము లేకపోతే ఎమోషనల్లీ వీక్నెస్ గా ఉండడము కోపం రావడము ఫ్రస్ట్రేట్ అవ్వడము ఇవి నాచురల్ ఎమోషన్స్ ఓకే ఎవరికైనా రావచ్చు గాక నేను ఇంత నమ్మానే నీకు రాదుఅంటే ఎందుకు రాదు వాడు మనిషే వాడికి వస్తాయి బై ఎమోషన్స్ మ్ నువ్వు ఏం చేయలేవు దానికి ఓకే ఓకే దాని గురించి బాధపడతారు చాలా మంది నన్ను ఇంత నమ్మితే ఎలా మోసం చేశడండి అని ఎలా మోసం చేయాడు అంటే ఇట్స్ ఏ హ్యూమన్ ఎమోషన్స్ లిట్రలీ ఆ మనిషికి అలవాటు పడ్డారు రు కదా ఆ మనిషి మోసం చేయడం అనేది చాలా కొత్త
(07:22) విషయం అయినప్పుడు ఆ మనిషిని అంత మంచిగా చూడడం అలవాట అయిపోయిన ఈ వ్యక్తికి ఆ మోసం తీసుకోలేనట్టుగానే ఉంటుంది కదా అబ్సల్యూట్లీ అదే పాయింట్ చెప్తున్నా అలవాటు అయింది ఇంకొకటి అలవాటు చేయొచ్చు శరీరానికి అలవాటే జస్ట్ అలవాటు ఇట్స్ హ్యాబిట్ ఓకే హ్యాబిట్ ని మెల్లగా మార్చాలి ఒక రోజున మారలేం గుర్తొస్తుంది మళ్ళీ మళ్ళీ మారుస్తాం ఇంకో హ్యాబిట్ ఎప్పుడూ అంతే మ్ నేను ఫస్ట్ లో ఈ కీపాడ్ ఫోన్లు ఉన్న తర్వాత స్లైడ్ ఫోన్లకి టచ్ ఫోన్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది.
(07:50) మారుతాం అలాగే ఏదైనా ఫస్ట్ ఒక కార్ నుంచి ఒక బైక్ కి బైక్ నుంచి అలా మారినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ కష్టం అవుతుంది. గేర్ వాడే వాళ్ళకి ఆటో గేర్ వచ్చినప్పుడు కష్టం అవుతుంది. అలవాటు [గొంతు సవరించుకోవడం] అవుతుంది. ఓకే ఇది కూడా అంతే కానీ ఈ ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అంటే ఈ రోజు నన్ను హర్ట్ చేశారు. రేపు మళ్ళీ వచ్చి బాగుంటారు.
(08:08) మళ్ళీ ఎల్లుండి హర్ట్ చేస్తారు మళ్ళీ ఆ పక్క రోజు బాగుంటారు. అప్పుడు అబ్సల్యూట్లీ యు ఆర్ డస్ట్ బిన్ నేను ఐ యమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ ఓకే నిన్ను అలా ఎవరనా వాడుకుని మళ్ళీ వదిలేసి మళ్ళీ వాడుకుని మళ్ళీ వదిలేసి అలా చేస్తా అంటే యు డస్ట్ బిన్ నీకు అవసరం ఉంటే చెత్త వేస్తున్నారు లేకపోతే తీసేస్తున్నారు అంటే వా వేస్ట్ అలాంటి లైఫ్ అలాంటి లైఫ్ వద్దే వద్దు ఎవరైనా అట్లా చెప్తే నాకు నన్ను ఒకసారి మోసం చేశాడు తర్వాత సారీ చెప్పాడండి తర్వాత మళ్ళీ మోసం చేశాడు ఓకే రెండు సార్లు ఛాన్స్ ఇచ్చావు తెలిసినోడు కాబట్టి మూడోసారికి నమస్తే అన్న అయిపోయింది పని
(08:41) ఓకే బీ అరే మనకంటూ ఒక బార్డర్ ఉండాలి బా ఎప్పటికైనా మన లిమిట్ మనకు చెడ కాదు తప్పు కాదు వాడిని హర్ట్ చేయొద్దు వాడి మీద తొడలు కొట్టి పగలు చెప్పొద్దు పెద్ద పెద్ద డైలాగులు వద్దు నీ బుద్ధలా ఉంది ఏం చేస్తాను నేను దానికి ఐ విల్ చేంజ్ ఓకే అంతే అంతే లెక్క లైఫ్ అంతే సింపుల్ అబ్బా మనమే తెలియకుండానే మన లైఫ్ ని మనం కాంప్లికేట్ అంతే సింపుల్ వాడు ఎవడో ఒకసారి తప్పుగా బిహేవ్ చేశడు.
(09:05) సరే ఏ మూడ్లో ఉన్నాడో ఓ రోజు వదిలాం రెండో రోజు తప్పుగా బిహేవ్ చేశడో ఏ మూడ్లో ఉన్నాడో వదిలేం మూడోసారికి మనం డీల్ చేయాల్సిన పద్ధతులు ఫాలో అయి డీల్ చేసుకోవాలి. బాధపడిపోయి నేను ఇంత నమ్మాను నేను ఏం తప్పు చేశనండి వాడికి అనగానే నేను ఎప్పుడు చెప్పినా డాగ్ ఎగ్జాంపుల్ే చెప్తాను. హమ్ కార్లో వెళ్తున్నాము వెనకాల డాగ్ పడింది.
(09:26) అవును నేను ఏం చేశను ఆ డాగ్ ని నేను ఏమనా తప్పు చేశనా నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు బిస్కెట్ వేశను ఎందుకు నా వెనకాల పరిగెడుతుంది అంటే ఆహ ఆహా దానికి అట్లా అనిపిస్తదిఅబ్బా అది వెళ్తది దాని బుద్ధి ఎలా బుద్ధి ఎలా దట్ ఎప్పుడైనా కార్ వెళ్తే దాని వెనకాల పరిగెడుతుంది ఎందుకు డాగ్ అర్థం చేసుకోదు నన్ను అనే దాంట్లో పడి డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్ ఓకే అలాగే వాళ్ళు ఎందుకు అలా ఉంటారండి ఎంతమంది మోసపోయాము ఆహ హర్ట్ మోస్తూ తిరుగుతారో మేము డైరెక్ట్ గా చెప్పిన అర్థం చేసుకోరు ఓ ఇంతేనా మీరు చెప్పేది ఇంకేదైనా చెప్తారేమో మ్యాజికల్ గా నాకు వాడి ఆలోచన
(10:04) రాకుండా మాయమైపోతుందేమో అనుకుంటారు. ఓకే నేను మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తాను దట్ నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా తోయ్ ఏ వద్దు ఈ పిచ్చి ఆలోచన నేను ఆలోచించను వాడు మోసం చేస్తే వాడు తప్పు కదా నేను ఎందుకు బాధపడాలి ఒక మనిషి నన్ను మోసం చేయాలి అని నిర్ణయించుకొని మోసం చేస్తే వాడి బుద్ధి రాంగ్ బుద్ధి కదా నాకెందుకు బాధ ఓకే ఎప్పుడు ఆలోచన వచ్చింది అరేయ్ నన్ను ఎందుకు మోసం చేశాడు అన్నప్పులా చేస్తారు వాళ్ళ బుద్ధి అది చేస్తారు వాళ్ళ బుద్ధి అది కరెక్ట్ గా 41 రోజులు చేయగానే అపోతుంది థాట్ ఇంకో దానిలో పడిపోతాం.
(10:35) ఉమ్ ఈ మోసపోయామ అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళందరూ జీవితంలో లక్ష్యము లేని వాళ్ళు ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు లక్ష్యము లేక నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకో రోడ్లో పంచర్ అవ్వచ్చు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు వెహికల్ పాడైపోవచ్చు ఇవన్నీ ఉంటాయి ఉంటాయి అవన్నీ దాటుకుంటూ పోవాలి అలాగే మన రిలేషన్షిప్స్ లో ఒకడు చీటింగ్ గాడు ఉంటాడు ఒకడు బాగా ఆఫీసల్లో కోప్పడేవాడు ఉంటాడు ఒకడు కరెక్ట్ గా టైం కి నీ ప్లాన్ దొబ్బుకెళ్ అందరూ ఉంటారు ఉంటారు దట్స్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్ బట్ ప్రతిరోజు వాడు ఉంటాడు వాడు ఇలా చేస్తాడు అని అనుకుంటూ బ్రతికితే నెగిటివ్
(11:13) మైండ్ అయిపోతుంది అబ్సల్యూట్లీ అందుకని అనుకొని బ్రతకొద్దు ఉంటారు వాడు ప్రెసెంట్ అయినప్పుడు అది వచ్చినప్పుడు నేను అదే అంటున్నా ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు టైర్ పంచర్ టైర్ పంచర్ అవుతుందేమో పంచర్ అవుతున్నా వెళ్ళ అవసరం లే అదే సినిమాలో బ్రహ్మానందం గారు ఆ కార్ కి ఒక 20 30 కీలు వేస్తా ఉంటా వేసి లాస్ట్ కి ఇంజిన్ కూడా పగలుకొట్టినట్టు అలా ఉండన అవసరం లే ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అప్పుడు టైర్ పంచర్ గురించి ఆలోచిద్దాం.
(11:36) ఓకే వాడు నన్ను మోసం చేశాడు ఓకే దీన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచిద్దాం. అంతే ఎవరైనా మనని మోసము చేస్తే అంతే. ఓకే ఇంకో ఫర్దర్ అహెడ్ చెప్తాను బికాజ్ స్పిరిచువల్లీ కూడా నేను చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా మన లైఫ్ లోకి మోసం వస్తుందంటే అబ్సల్యూట్లీ కర్మానుసారం వస్తుంది. ఓకే ఎప్పుడైనా మన లైఫ్ లోకి మోసం వస్తుందంటే యు ఆర్ నాట్ మూలాధార స్వాధిష్టాన మణిపుర స్ట్రాంగ్ లేవు.
(12:01) ఓకే ఎక్కడో చోట యు ఆర్ బ్లాక్డ్ దేర్ కంపల్సరీ చూసుకోవాలి థర్డ్ ఎప్పుడైనా సరే మనం మోసపోతున్నాం అంటే యు ఆర్ త్రీ మైక్రో మినీ చక్రాస్ ఆఫ్ విశుద్ధ క్లియర్ గా లేవు అందుకని ఎవడో ఒకడు నిన్ను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు జాగ్రత్త పడాలి. ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ కోశములలో అబ్సల్యూట్లీ మనోమయ కోశం మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయింది దాన్ని క్లియర్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవాలి.
(12:29) ఒకవేళ అది దాటక దాని అవన్నీ కాదు అనుకుంటే ఎక్కడో నీ లోపల ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇమ్యూనిటీ వీక్ అయింది కాబట్టి నీ లోపలికి ఎంటర్ అయ్యారు యువర్ వీక్నెస్ ఇస్ దేర్ స్ట్రెంత్ అందుకని నువ్వు స్ట్రాంగ్ గా ఉండడానికి కావాల్సిన ఇది ఇది ఇది ఇది చేస్తున్నాను అని చూసుకోండి ఎవరైనా అలా మోసపోయాను అని బాధలో ఉంటే నా వీడియో వాళ్ళకు ఉపయోగపడాలని నాలుగు పాయింట్లు చెప్తున్నాను హౌ టు క్లియర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్ అబ్సల్ూట్లీ ట్రై చేసుకోండి ఓకే ఫస్ట్ చెప్పులు లేకుండా ఎండలో సూర్యదేవుడి దగ్గర ఎండలో పొద్దున పూట ఇప్పుడు మరీ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా
(13:02) జనరల్ గా అయితే 10 టు 10:15 మార్నింగ్ టైం అంటారు. మరి 10 కి ఇప్పుడు ఎక్కువ ఎండ ఉంది కాబట్టి 7 టు 7:15 720 టైం లో చెప్పులు లేకుండా పాసిబుల్ అయితే షోల్డర్స్ దాకా ఎండ తగిలేటట్టు కూర్చోవాలి ఓకే అండ్ కూర్చునేటప్పుడు కూడా నీ లెగ్స్ కంప్లీట్ ఫ్లాట్ గా ఉండాలి అంటే ఇఫ్ యు సిట్ డౌన్ ఆల్సో లెగ్స్ ఫ్లాట్ గా ఉండి ఇట్లా పట్టుకోవచ్చు.
(13:26) మనం ఇలా పట్టుకుంటాం కదా కాళ్ళ ఇట్లా పెట్టుకొని అలా పెట్టుకొని లెగ్స్ ఫ్లాట్ చేసుకొని కూర్చోవచ్చు ఆ ఎండ 15 మినిట్స్ పడాలి పడినంతసేపు మన ఎప్పుడైనా ఎండ పడుతున్నంత సేపు స్లో బ్రీత్ అవుట్ స్లో బ్రీత్ ఇన్ సో స్టార్ట్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ తో స్టార్ట్ చేయాలి బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ ఫస్ట్ మన వదిలేసి దెన్ ఇన్హేల్ చేయండి ఓకే చేస్తూ హూ ఎవర్ మనకి ఆ ఆలోచన ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఆ ఎవరైతే మనని మోసం చేశారు అనుకుంటున్నారో వాళ్ళు వచ్చినా సరే ఐ డోంట్ డంట్ వాంట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అని పుష్ చేసేసేయండి.
(13:59) ఓకే మెల్లిగా పుష్ చేయండి అదేమి చెప్పాలి కాబట్టి ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ అని కాదు ఇవంతా ఎక్కించుకోవాలండి శరీరానికి షుడ్ గో ఇంటు యువర్ బాడీ అరే అవుతాయి బై చాలా అవుతాయి చాలా అవుతాయి ఓకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న సేమ్ టైంలో అటు పక్కన కౌరవులు ఉన్నారు ఉన్నారు ఉన్నారు సో ఉంటారు దుర్మార్గులు దుశాసనుడు లాంటివాడు కూడా బ్రతికి ఉన్నాడు ఉంటారు దొంగలు దుర్మార్గులు మోసం చేసేవాళ్ళు పక్కనే తిరుగుతూ ఉంటారు.
(14:31) ఐ యామ్ నాట్ బాదర్డ్ నేను ఐ యమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ ఐ యమ్ గ్రోయింగ్ ఐ యమ్ బికమింగ్ బిగ్ అనేది ఆలోచించుకోవాలి. ఓకే ఇది హెల్ప్ చేస్తుంది సన్ లైట్ ప్రిఫరబుల్లీ నైట్ ఎంత కుదిరితే అంత ఫోన్లకి దూరంగా ఉండాలి. హ్ 9:30 10 ఎందుకంటే ఇవన్నీ రేడియేషన్స్ వల్ల మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే దానికి అనుసంధ వాడు మోసం చేశడు కాబట్టి నేను నైట్ అంతా కూర్చుని వీడియోలు చూసి నా నిద్దరు పాడయి ఇంకా ఆ వైరింగ్ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది.
(15:00) ఇంకా ఏది చేసినా మోసం చేస్తారేమో అనే ఆలోచనలోనే ఉంటారు. ఓకే నేను చెప్పిన ట్రై చేయండి వెరీ ఎఫెక్టివ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సూర్య భగవానుడు మీ లైఫ్ లోకి అలా వచ్చి కూర్చుంటాడు జస్ట్ డూ ఇట్ అండ్ ఒకవేళ చేయగలిగితే ఒక చిన్న రాగి గ్లాస్ ఆఫ్ వాటర్ లో సూర్యుడికి చూపించి నీళ్ళు వదలండి ఇది చేసుకోండి ఒక 41 డేస్ మీకు ఎలాంటి భయాలు ఉన్నాయి ఎలాంటి వరీస్ ఉన్నాయి ఇట్లాంటివి ఉంటే తొందరగా వెళ్ళిపోతుంటాయి జరుగుతాయి పక్కకి ట్రై చేయండి హోప్ఫుల్లీ నా వీడియో చూసి ఒక్కలకన్నా ఉపయోగపడకపోతుందా ఖచ్చితంగా ట్రై చేస్తారు డెఫినెట్లీ సో ఎవరి రోల్ ఎంత అంటే అంటే పేరెంట్స్
(15:33) చిన్నప్పటి నుంచి చదివించాను కాబట్టి జీవితం మొత్తం మాదే ఎందుకంటే నేను చదివించాను కష్టపడి నా జీవితం మొత్తం వృధా చేసుకొని నా పిల్లల్ని చదివించాను కాబట్టి నా పిల్లాడి జీవితం మొత్తం నేను వాడికి ఎలా చెప్తే వాడు అలా తిరగాలి తిరగకపోతే ఏదో జరిగిపోయింది వాడికి ఎవరో ఇది చేసేసారు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ జీవితంలో నుంచి మన జీవితంలోకి వచ్చి మనకి టైం ఇస్తారు పార్ట్నర్ ఇలా ఎవరి రోల్ ఎంత ఉండాలి ఎంతవరకు ఉంటే అది అందరికీ బాగుంటుంది.
(16:00) ఓ యా మనం ఎట్లా సినిమా రాస్తున్నామో దాన్ని బట్టి ఏ క్యారెక్టర్ మన క్యారెక్టర్ ని మనం ఎలాంటి హీరోగా రాసుకున్నామో ఆర్ హీరో హీరోయిన్ గా ఎలా రాసుకుంటున్నామో అలాంటి క్యారెక్టర్స్ ఉంచుకుంటాం మన లైఫ్ లో ఓకే అండ్ ఇన్ఎవిటబుల్లీ అది వచ్చేస్తుంది మీరు గమనించి చూడండి ఎక్కడైనా సరే మనకి తెలిసి మన స్పృహతో రాస్తే ఒకలా ఓకే తెలియకపోయినా ఇన్హరెంట్ గా నేను ఇది ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తానండి టిపికల్ కాంబినేషన్ మీరు అబ్సర్వ్ చేయండి.
(16:26) ఉహ్ తల్లికి బాగా ఇష్టమైన కొడుకు ఓకే తల్లి మీద విపరీతమైన ప్రేమ పెట్టుకున్న కొడుకు ఉమ్ కచ్చితంగా కోడలతో చాలా చాలా గొడవలు అవుతాయి. తల్లి అర్థం చేసుకోవద్దు ఇవి మోస్ట్ కామన్ కాంబినేషన్స్ మాకు ఓపీ లోకి మ్ తల్లి కొడుకు వస్తున్నారంటే క్లియర్ ఇండికేషన్ అది. కోడల మీద లేదు ఎందుకు వీడికి అమితమైన తల్లి మీద ప్రేమ ఓకే ఉండడం తప్పు అంటారా? ఆ ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తది ఎప్పుడు తప్పు కాదు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్తున్నా దట్ ఎవరి మీద ప్రేమ ఉండడం తప్పు కాదు ఓకే నువ్వు నీ లైఫ్ ని ఎలా రాసుకోబోతున్నావ్ ఓకే నేను ఇలా ఉన్నా పర్లేదు
(17:09) నా తల్లి నాకు ఇంపార్టెంట్ నేను ఇలా రాసుకుంటున్న స్క్రిప్ట్ అనుకుంటే నీ స్క్రిప్ట్ లో నీ తల్లి రోల్ అంత అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి ఏ స్క్రిప్ట్ మనం ఎలా రాసుకోవాలి అనుకుంటున్నామో ఓకే తల్లి చాలా ఇష్టం నాకు నాకు నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నాకు అంతే ఇంపార్టెంట్ ఆ రెండిటిని నేను సాల్వ్ చేసుకోవాలి ఈక్వేషన్ అనే దాంట్లో ఉంటే నువ్వు అలా రాస్తున్నట్టు స్క్రిప్ట్ కానీ మన స్క్రిప్ట్ తల్లి రాస్తుంటే అసలు అబ్సల్యూట్లీ రాయకూడదు మనము తల్లి రాస్తుంది అనుకుంటున్నాము అన్లెస్ యు అలవ్ ఇట్ ఓకే రాయలేరు ఎవ్వరు కావాలంటే ట్రై చేసి చూడండి ఒక క్లాస్ లో
(17:46) 100 మంది పిల్లలు ఉంటే అందరికీ అదే టీచర్ గా చెప్తుంది క్లాస్ మరొక్కడు ఒక్కొక్కలా ఎందుకు తయారవుతున్నాడు అదే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు అవును ట్రూ మనం అనుకుంటాం రాస్తున్నామని ఓకే వాళ్ళు అలవ్ చేస్తేనే మనం ఎలవ్ చేస్తేనే ఎవడైనా మన లైఫ్ ని రాయగలడు. నేను 100% షూర్ అబౌట్ దిస్ దట్ భగవంతు అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి భగవంతుడు పుస్తకాలు ఉన్నాయి భగవద్గీత లాంటివి ఉన్నాయి రకరకాల మత పుస్తకాలు ఉన్నాయి కుల పుస్తకాలు ఉన్నాయి వాటికి సంబంధించిన మేటర్ ఉంది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా చదివేసినోళ్ళంతా అలా మారిపోవాలి
(18:22) కదా అవును మారరు మనం ఏది అలవ్ చేస్తామో అవే అవుతాము తల్లి కంట్రోల్ చేస్తుంది అంటే మనం కంట్రోల్ చేయనిచ్చడానికి అలవ్ చేశము కాబట్టి కంట్రోల్ చేస్తుంటారు. ఓకే ఏదైనా అంతే ఇది ఒక్కటే కాదు ఏదైనా అంతే టిపికల్ గా మనక వచ్చే ఫుడ్ హ్యాబిట్స్ ఓకే కొంతమందికి అట్లా గట్టి గట్టిగా తినడం అలవాటు మీరు కొంతమందికి నిజంగా కూడా అలా హార్డ్ ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది.
(18:53) కొంతమందికి తెలియకుండా చల్లటి ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది. ఇన్ సమ్మర్ లో అయితే ఇంకా చల్ల గడ్డ నీరు తాగుతారు. ఓకే ఎలా వచ్చింది యు ఆర్ అలవింగ్ ఇట్ నీకు ఎవ్వరు ట్రైనింగ్ ఇవ్వలే అది యు ఆర్ అలవింగ్ ఇట్ ఇంటు యువర్ బాడీ ఓకే నేను ఎప్పుడు చెప్తుంటాను దట్ మనం ఎలవక్ చేయకపోతే నీ లైఫ్ లో ట్రౌమా అనే ఉండదు నీ లైఫ్ లో ఇబ్బందులు నువ్వు రాసుకోవాలి నీ స్క్రిప్ట్ ఓకే చాలామంది ఇతరుల ఇన్ఫ్లయెన్స్ పడడం వల్ల అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు.
(19:21) ఇతరు ఇన్ఫ్లయెన్స్ నువ్వు అలవ్ చేయడం వల్ల అవుతుంది. ఇది చాలా సింపుల్ మధ్యలో అది ఎలా ఆపగలం హౌ కెన్ వి నాట్ అలో ఇట్ యు రైట్ యువర్ స్క్రిప్ట్ ఓకే ఇప్పుడు నేను నేను నీకు 100 విషయాలు చెప్తాను. ఓకే ఇఫ్ యు డోంట్ అలవ్ నీకు నిజంగా మైండ్ లోకి ఎక్కదు అంతే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్ని మాటలు ఉన్నాయి కదా నేను ఇంత చెప్తుంటాను కదా నా నా కజినో లేకపోతే నా దగ్గర ఆఫీస్ లో పని చేసే కంప్యూటర్ అబ్బాయో వాళ్ళకి నేను చెప్పే మోటివేషన్ ఎక్కదు.
(19:51) ఓకే వినడు వాడు మా సార్ రోజు చూస్తాం మేము ఓకే చెప్తుంటాడులే ఓకే ఎక్కదు ఎందుకంటే దే ఆర్ నాట్ అలవింగ్ ఇట్ అరే సార్ చెప్తున్నాడు కదా విందాం అని ఉండదు. ఓకే హి ఇస్ నాట్ అలవింగ్ ఇట్ ఎవరైనా అంతే నిజము కూడా కొన్ని రోజులు మనకి ఓకే నేను చెప్పేది బాగనే ఉన్నాయి వీడియోలో అని చూశారు అనుకోకండి వాళ్ళు దే విల్ స్టార్ట్ అలవింగ్ ఇట్ ఎస్ వాళ్ళు మారడం స్టార్ట్ అవుతుంది.
(20:16) అది గుడ్ బ్యాడా నీకు లైఫ్ విల్ టెల్ యు అవును బట్ మనం అలాగే ఇన్ఫ్లయెన్స్ అవుతూ అలవ్ చేస్తూ ఉంటాము మీరు చెప్తున్న కొద్ది అదే వీడియోస్ మీరు వచ్చి రాగానే వెంటనే చూద్దాం అనే థాట్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ వచ్చి స్లోగా నన్ను అలవ్ చేసి ఆయన చెప్పాడు కదా ఆ ఇలా ట్రై చేద్దాం అలా ట్రై చేద్దాం అని వస్తుంది అవును ఇదే అన్ని చోట్లా జరుగుతుంటుంది.
(20:37) వి ఆర్ అలవింగ్ ఇట్ అంతే నేను డిప్రెషన్ కేసెస్ యంజైటీ మరి ఇట్లా ఉన్నవాళ్ళకి నేను ఎంతమందిని చూశానో అది ఒక టైప్ ఆఫ్ ఆలోచన వస్తుంది దట్ నేను మోసపోయానే ఆర్ నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది ఆర్ ఏదో జరిగింది అనుకున్నవి జరగలే మార్కులు రాలే జాబ్ లో తీసేసారు నన్ను ఇన్సల్ట్ చేసి అవమానించి తీసేసారండి మ్ అనే ఆలోచన అంటే నాకు అవమానం జరిగింది అని ఎక్కించాడు.
(21:03) ఆ ఆ ఎక్కిచ్చిన దాని వెంటనే కిటికీలన్నీ మూసేసారు. చీకటి రూమ్లో కూర్చోవడం అలవాటు అవుతుంది. అట్లా బెడ్ మీద పడుకొని ఆలోచిస్తా ఆలోచిస్తా ఆలోచిస్తా ఉంటారు. దే ఆర్ అలవింగ్ ఇట్ ఓకే వాళ్ళు ఆ దెయ్యముని పట్టడానికి అలవ్ చేస్తూ ఉంటారు అది ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఓకే ఆల్ ఫార్మాట్స్ నేను దెయ్యం అంటే మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా దట్ ఆ పాయింట్ ని అలా ఎవరైనా సరే వాళ్ళ మాటలు మన లోపలికి ఎక్కుతుంటాయి ఎందుకంటే మాటే మంత్రముగా మారుతోంది.
(21:38) అదే తల్లి రోజు ఉండే తల్లి నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అనే దాంట్లో ఉంటే మా అమ్మ చెప్పినవి నిజమేమో అనే దాంట్లోనే ఉంటాం నిజమైందా అబద్ధమై ఉందా కాదు పాయింట్ ఇక్కడ నేను నా స్క్రిప్ట్ ని ఎలా రాయబోతున్నా వాళ్ళని బాధ పెట్టొద్దు వీళ్ళని బాధ పెట్టొద్దు నేను రాస్తా స్క్రిప్ట్ ఓకే నెమ్మదిగా ఇఫ్ ఐ వాళ్ళు చెప్తున్న మాటలన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి.
(22:02) ఉ ఎక్కట్లేదు బట్ వాళ్ళకి ఓకే దే ఆర్ హర్ట్ నేను మారుస్తా అని మనం మన గేమ్ ని మనం ఆడడం మన లైఫ్ ని మనం సెట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా జరుగుతాయండి. ఓకే చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. దీనికి మన మొరాలిటీ అడ్డు వస్తుంది. ఆ నా తల్లిని అంత మాట అంటావా నాకు అసలు తట్టుకోలేకపోయాను మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నా తల్లిని అంత మాట అంటే నేను ఎలా తట్టుకుంటానండి.
(22:24) ఉమ్ తట్టుకోలే ఇప్పుడు ఏమైంది తట్టుకోలేకపోయావు నువ్వు చాలా గొప్పవాడివే రెండు సార్లు కొట్టావు వాళ్ళు అయ్యయ్యో మేము ఎంత తప్పు చేసామ అని ఒప్పుకుంటారా సమస్య లేదు ఒప్పుకోరు ఇంకా నీకు ఎగోని నీకు వర్రీ నీకు స్ట్రెస్ ఇంక చెప్పు నీ కాపురం పోయింది వెళ్ళిపోద్ది అమ్మాయి అంతవరకు రానివ్వకుండా ఎలా తెలివిగా మేనేజ్ చేయాలో ఇంపార్టెంట్ అవును కష్టమే నేను కాదనట్లేదు చాలా చాలా కష్టమైన పనే తల్లికి కోడలకి గానీ బ్రదర్స్ మధ్యలో కానీ ఎస్ వస్తాయి కష్టమే కానీ కానీ అలాంటప్పుడు వాడడానికే భగవంతుడు తెలివి బుర్ర అనేది ఒకటి ఇచ్చాడు.
(22:59) నిజంగా వాడాలి అలాంటి టైం లోనే దట్ హౌ ఐ మనేజ్ దిస్ ఈ ప్రాబ్లం్ ని ఎట్లా మనేజ్ చేయాలి నేను అనేది ఒక 10 నిమిషాలు కూర్చుని ఆలోచించాలి. హమ్ టక్కమంది దొరుకుతాయండి మనం ఏం చేస్తాం సార్ ఆ నన్నంత మాట అంటాడా నాకు ఆ మాత్రం చీమురెత్తురు ఉండదా ఎందులో ఉంటారు. నీ చీమురెత్తులు ఎందుకు ఎవడు మెజర్ చేస్తాడా సర్టిఫికెట్ ఇస్తాడా గొప్ప చీముని గలవాడని [నవ్వు] నిజంగా ఉన్నారు చాలా మంది నేను నాయన మాత్రం నాకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా కెనడా నుంచి ఫోన్ చేస్తారు.
(23:28) అసలు మా ఆవిడ అలా నేను తట్టుకోలేకపోయానండి అని చెప్పి నేను అసలు ఊరుకోనండి నేను అసలు నేను రోషం కలిగిన అబ్బాయినండి చిన్నప్పటి నుంచి ఎలా ఊరుకోండి నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా నీ కాపురం పోతుంది అక్కడ ఓకే నువ్వు ఇప్పుడు ఊరుకుంటావో ఊరుకోవ కాదు అది ఎక్కడ ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి అది నీ స్క్రిప్ట్ ని నువ్వు రాయడం మొదలు పెట్టావా మ్ నీ స్క్రిప్ట్ ఇప్పటికైనా నేను వాడు ఎవడో స్విచ్ చేయగానే ఊ అని తిరిగిపోయే ఫ్యాన్ కాదు మా ఆవిడ అలా మాట్లాడగానే అని ఆవేశపడిపోయేసరికి ఓ వీడు ఇక్కడ ఆవేశ పడుతున్నాడు ఇంకో నాలుగు గంటది ఆవిడ ఆయన నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సో
(24:04) దట్ వే లైఫ్ ని మనం మన చేతిలోకి తీసుకొని రాయడం మొదలు పెడితే ఎవరి పార్ట్ ఎంతో నువ్వు డిసైడ్ చేస్తావ్ ఓకే అంటే ఎవరి రోల్ కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే మనం ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా అబ్సల్యూట్లీ అలా చేయలేరుగా వాళ్ళు స దట్ ఇస్ ద గేమ్ అదే విధి దట్ నీ లైఫ్ లో ఏ ఏ రోల్ ఎవడెవడు ఎలా ప్లే చేయాలో లో నువ్వు నిర్ణయించకపోతే వాళ్ళ రోల్ వాళ్ళు అతిగా ఓవర్ యక్టింగ్ చేస్తారు.
(24:34) మన యాక్టింగ్ ఎంతవరకు చేయాలో అంతవరకు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాం మనం అట్లాగా మనకి క్లారిటీ ఉన్నప్పుడు ఓకే నేనేమ అవ్వాలనుకుంటున్నాను రా అనేది క్లారిటీ ఉన్నప్పుడు నేను నేను బైపిసి చదవాలి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది చదవాలి అనుకున్నప్పుడు మాథ్స్ సార్ వచ్చి ఏం చెప్తాడు మాథ్స్ సార్ అని మాథ్స్ వర్షన్ లో పడను. నేను సైన్స్ లో ఉన్నాను ఎస్ కదా అట్లాగా నీ లైఫ్ లోకి నాకు తల్లి ఇంపార్టెంట్ తల్లికి ఇంత రోల్ ఉంది నా తల్లి నా కోసం చాలా చేసింది తల్లిని హ్యాపీగా చూసుకునే ప్రోగ్రాం నేను నాది ఓకే అంతవరకే తల్లికి కోడలకి మధ్యలో గొడవని తీర్చడానికి నేను తల్లి సైడ్ తీసుకొని
(25:12) గొడవ పడాలికి రాంగ్ ఆన్సర్ ఓకే రాంగ్ ఆన్సర్ ఆప్షన్స్ లో రాంగ్ ఏంటంటే నువ్వు నీ తల్లిని కోడల వల్ల హ్యాపీగా ఉండాలి ఇస్ రాంగ్ ఆన్సర్ నీ వల్ల నీ తల్లి హ్యాపీగా ఉండాలి రైట్ ఆన్సర్ ఓకే రైట్ ఆన్సర్ కోడల వల్ల హ్యాపీగా ఉండాలి రాంగ్ ఆన్సర్ మరి తల్లికి సపోర్ట్ చేయలేము రాంగ్ ఆన్సర్ కోడలకి సపోర్ట్ చేయలేము రాంగ్ ఆన్సర్ మరి ఎక్కడ నిలబడాలి అందుకనే అంటున్నాను కోడలతో ఉన్నప్పుడు ఆర్ వైఫ్ తో ఉన్నప్పుడు యు షుడ్ బి ఏబుల్ టు టెల్ యువర్ వైఫ్ దట్ నువ్వు మా అమ్మ గురించి ఎంత చెప్పినా నాకు ఇక్కడికి ఎక్కదు పాయింట్లెస్ ఓకే వాళ్ళు చెప్పక ఆ విషయం ఓకే వాళ్ళకి ఆ
(25:46) విషయం క్లియర్ గా అర్థం అవ్వాలి దట్ నువ్వు [గొంతు సవరించుకోవడం] నా హస్బెండ్ కి ఇవి ఇవి ఇవి బౌండరీస్ ఓకే వాళ్ళ అమ్మ గురించి ఎంత ఎంత స్టోరీలు చెప్పినా నమ్మడో తెలియాలి క్లియర్ గా ఆ ఒక్క విషయంలో నేను ఐ కాంట్ హెల్ప్ అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కోడల గురించి చెప్తే అబ్సల్యూట్ అట్లా నీకు అలా చాలా మంది వస్తారు వాళ్ళ అమ్మకి నువ్వు రోల్ ఇస్తున్నావా లేదా అనేది నీకు నీ లైఫ్ లో క్యారెక్టర్ లో డిసైడ్ అవ్వాలి.
(26:09) అంటే ఆవిడ ఈయనకి జీవితం ఇచ్చింది జీతం ఇచ్చింది ఆవిడ లైఫ్ నే ఇచ్చేసింది కాబట్టి ఈయన ఆవిడకి జీవితం ఇచ్చేద్దాం అని అనుకుంటారు ఈయన ఇవ్వచ్చు ఇప్పుడు వాళ్ళ అమ్మ నుంచి ప్రేమ రావాలి ఆ వాళ్ళ అమ్మ మాత్రం నాతో సరిగ్గా మాట్లాడకపోతే నేను ఉండను అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే పాయింట్ ఇస్ ఇప్పుడు నా నా హస్బెండ్ నాతో బాగుండాలి ఇస్ డిఫరెంట్ నా హస్బెండ్ నా అత్తో గొడవైనప్పుడు నా సైడ్ తీసుకోవాలి ఇస్ ఏ రాంగ్ ఆన్సర్ ఓకే [నవ్వు] ఇవి జరుగుతాయండి ఇవే జరుగుతున్నాయి సర్ ఎప్పుడు ఏ ఫ్యామిలీ ట్రబుల్స్ అయినా సరే ఆ రోజు వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నువ్వు నన్ను నువ్వు ఒక్కసారి కూడా నా వైపు
(26:44) ఆలోచించలేదు. ఉమ్ అంటే ఇక్కడే మొదలైతే వేరు కాపురాలని గోల వెళ్ళిపోదాం మన ఇంట్లో నుంచి అసలు గోలే ఉండదు ఆవిడతో నాకు గోల వద్దు నేను రోజు ఆవిడతో గొడవ పడొద్దు మనం ఇంకో ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోవాలని అంటే ఇష్టం ఉండదు వెళ్ళడానికి కానీ ఆవిడ ఆవిడని అటు పంపించలేడు ఈవిని వదిలి పెట్టలేడు. ఏం చేయగలడు యువర్ స్క్రిప్ట్ యువర్ స్క్రిప్ట్ యు డిసైడ్ నీడ్ నో డెసిషన్ లేదు నాకు నా వైఫ్ అవసరం లేకపోయినా సరే నా తల్లి నాకు ఇంపార్టెంట్ అని నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటే ఆ క్యారెక్టర్ లో ఉండు.
(27:15) దట్స్ హౌ ఇట్ ఇస్ శ్రీరామచంద్రుడు అంతటి వాడు కూడా ఓకే అడిగిందా కైకమ్మ సరే ఇస్తున్నా ఇస్తున్నా అంతే వెళ్ళిపోతున్నా ఓకే ఐ విల్ డిసైడ్ మై స్క్రిప్ట్ ఓకే సీతాదేవికి చెప్పాను నువ్వు ఇంట్లో ఇక్కడే ఉండు నువ్వు అసలు అడవిలోకి అలా నేను నువ్వు ఆవిడ వచ్చేసారు తన స్క్రిప్ట్ తను రాసుకున్నారు తను రాసుకున్నారు మన స్క్రిప్ట్ మనం రాసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఇది ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టినా ప్లీజ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు సిట్ ఆన్ దిస్ థాట్ నేను నా లైఫ్ లోకి ఎవరిని అలవ్ చేస్తున్నా వాడు మారాలండి మా ఆవిడ అర్థం చేసుకోదండి ఆహా తన స్క్రిప్ట్ లో
(27:53) తనకి మీ అమ్మ మీద ప్రేమ రావాలని లేదబ్బా ఓకే చాలా ఇంపార్టెంట్ అది ఇది చాలా మంది అర్థం చేసుకో 99% అంత చేస్తున్న మా అమ్మ మంచిగానే ఉంటుందండి అయినా అర్థం చేసుకోవాలి ఇలా చాలా ఈక్వేషన్లు చెప్తారు. అంటే బేసిక్ గా స్క్రిప్ట్ విషయానికి వస్తే ఇప్పుడు తల్లి కొంత కాలానికి వెళ్ళిపోతారు తండ్రి కొంత కాలానికి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా మనకు ఉండేది ఒక తోడు ఆ తోడు మాత్రమే మనతో చివరిదాకా నడుస్తారు.
(28:19) ఈ పార్ట్ వచ్చినప్పుడు నేను నా తల్లి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నా వైఫ్ ని నేను వదిలేసి పంపించేసాను. నా తల్లి కొన్ని సంవత్సరాలకు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది నేను వంటరి వన్ అయిపోతాను కదా అదే ఎమోషనల్ డ్రామా అదే నువ్వు అదే రాసుకున్నావ్ స్క్రిప్ట్ నువ్వు నువ్వు డిసైడ్ అయ్యావు కదా దట్ నువ్వు ముందుకు వెళ్తాను మా అమ్మతో అని అమ్మ నిరంతరం జీవితాంతం బతుకుతుంది అని గ్యారెంటీతో వెళ్తున్నావ్ ముందుకి లేదుగా లేదుగా అది ఎంత సింపుల్ అంటే దట్ వాట్ డెసిషన్ యు టేక్ నేను రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అన్నావ అనుకో రైట్ వెళ్తే నీకు ఇవి ఇవి ఇవి
(28:50) కనిపిస్తాయి. లెఫ్ట్ వెళ్తే ఇవిఇవి కనిపిస్తాయి నువ్వు ఈ హైవే ఎక్కితే ఈ స్టేషన్ ఇటు ఇటు నా గోలు అది అటు సైడ్ వెళ్తావురా ఇటు వెళ్తే రాయదుర్గ సైడ్ వెళ్తావురా అన్నాడు అనుకో ఓకే నేను నా గోల్ సైడ్ తీసుకుంటా కానీ నాకు రాయదుర్గ కనిపించాలంటే కనిపించదు బాస్ నువ్వు మిస్ అయిపోతావ్ సో దట్స్ హౌ యు రైట్ యువర్ స్క్రిప్ట్ నీ ట్రైన్ నీ లైఫ్ నీ బొగెటు పోవాలి ఇది వెరీ ప్రొఫౌండ్ ఈ రోజు ట్రై చేయండి కావాలంటే ఒక వన్ మంత్ ట్రై చేయండి.
(29:15) ఓకే దట్ నేను రాసుకుంటా ఈ రోజు నుంచి నా జీవితంలో నాకు వేరే వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉండాలో డిసైడ్ చేయట్లే నేను నాకు ఏం ఇంపార్టెంట్ వాటికి నేను ఎలా ప్రిఫరెన్స్ ఇస్తాను అని డిసైడ్ చేస్తున్నా వాటికి దగ్గ కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఓకే నువ్వు చెప్పగానే అయ్యయ్యో అవునా అని ఎవడు చెంపలు వేసుకొని ఉండడు. వాడి కాన్సిక్వెన్సెస్ వస్తాయి వస్తాయి ఆ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడానికి నువ్వు రెడీా ఇటెల్ ఈ రెడీ లేవా ఇటల్లు ఇటల్ సింపుల్ అయిపోతది ఆన్సర్ మధ్యలో నిలబడితే మధ్యలో నిలబడితే ఎమోషనల్ ట్రౌమాలో నలిగిపోతావ్.
(29:49) అందుకని ఎవరి రోల్ ఎంత ఉండాలి అన్నది యు డిసైడ్ అందులో కొద్దిగా అంత ధర్మం యాడ్ చెయ్ కొద్దిగా అంతా నీ సైడ్ నుంచి ప్రేమని యాడ్ చెయ్ ధర్మంగా ఉండి నేను పెళ్లి చేసుకొచ్చా కదా నా వైఫే కదా ఎట్లా మేనేజ్ చేయొచ్చు అరే అమ్మరా జన్మిచ్చింది ఎలా మేనేజ్ చేయొచ్చు ఇద్దరిని ఒకళనొకరిని కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసిపోండి అని చెప్పనవసరం లే ఎలా మేనేజ్ చేయొచ్చు ఐ వల్ సి అండ్ వాళ్ళు ఎప్పుడు ఏ మాట చెప్పినా ఆ అని ఊగిపోయి ఇక్కడికి వెళ్లి ఆ అని ఉగిపోయి అక్కడికి వెళ్లి టైం వేస్ట్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే నేను అబ్బాయి విషయం చెప్తున్నా అమ్మాయి విషయం చెప్తున్నాదా
(30:25) సేమ్ తల్లికి తండ్రికి కోడలకి కూతురికి అందరికీ చెప్తున్నా దట్ మీ లైఫ్ లో ఎవడో ఏదో చేయాలి మారాలి అనే స్క్రిప్ట్ రాసుకున్న రోజులు ఇబ్బంది నలిగిపోతారు నలిగిపోతారు నా దగ్గరికి వచ్చే వాళ్ళు చూస్తానండి నేను మా తోటి కోడలు నా మీద చేతబడి చేయించింది అనే దగ్గర మొదలుపెట్టి రకరకాలు ఉన్నారు. హమ్ ఈ మధ్య కొత్తగా చాలా కొత్త జనాభా తిరుగుతున్నారండి.
(30:51) నేను ఈ మాట చెప్పాలి బికాజ్ చాలా మంది చూస్తున్నారు దట్ ఎవరో డిజిటల్లీ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక బ్యాచ్ బ్యాచ్ తిరుగుతున్నారు. వీళ్ళందరూ డిజిటల్ గా మా లోపల ఏదో నా మైండ్ లోపల నరాలు కదిపేసేసి ఇలా చాలా మంది ఫూలిష్ గా లక్షలు లక్షలు పెట్టి పూజలు లక్షలు లక్షలు పెట్టి అవేవో హోమ లక్షలు లక్షలు పెట్టి అవ అడవిలో చేతబడిలో ఏవో చేయించుకుంటున్నారు.
(31:14) ఏంట్రా బాబు ప్రాబ్లం అంటే ఎవరో కంప్యూటర్ ద్వారా నా మైండ్ లోకి ఎక్కిపోయి అయ్యో మనకు నవ్వు అనిపిస్తుంది నిజం వాళ్ళు సీరియస్ సీరియస్లీ దట్ దే ఆర్ కంట్రోలింగ్ దేర్ మైండ్ ఫ్రమ్ కెమికల్స్ అంటే అంత ఖాళీగా ఉన్నారు జనం అంటే నా మైండ్ లోకి ఏదో కంప్యూటర్ వచ్చి ఎక్కే అసలు మైండ్ లోకి కంప్యూటర్ ఎలా వెళ్తుంది మీకు తెలియదండి అంటారు.
(31:37) ఉంది టెక్నాలజీ ఇప్పుడు అంటారు. నిజంగా ఉన్నారు ఇలా గ్రూపులు గ్రూపులుగా తిరుగుతున్నారు కొంతమంది వాళ్ళ అందులోనుంచి బయటకి హాలుసినేషన్ సైకలాజికల్ హాలుసినేషన్ అండి నీ బ్రెయిన్ లోకి ఇంకా వెళ్ళే టెక్నాలజీ రాలేదు పోనీ అంత వచ్చినా అది కోట్లలో ఉంటుంది అన్ని కోట్లు పెట్టి నీకు 20,000 జీతం వచ్చే నీ బ్రెయిన్ లోకి ఎందుకు ఎక్కుతాడు ఎవడైనా అని చెప్పినా [నవ్వు] వినట్లేదు ఓకే చాలా మంది ఉన్నారు అలా నా బ్రెయిన్ హ్యాక్ అయిపోయింది నా బ్రెయిన్ హ్యాక్ అయిపోయింది అనేవాళ్ళు ఫోన్ హ్యాక్ అవ్వడం ఓకే బ్రన్ బ్రెయిన్ [గురకలు] హ్యాక్ అవ్వడం ఏంటి అంటే మనల్ని కూర్చోబెట్టి నిజంగానే
(32:10) హెల్సినేషన్ చేయడానికి ఏదో ఒక సిస్టం ఉంటది కదా అలా చేస్తే ఓకే ఎక్కడో కంప్యూటర్లో ఎవరో కూర్చొని మన బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తారు చేస్తున్నారేమో ఇప్పుడు నేను అంటున్నది నిజంగా అలా చేస్తున్నారేమో దాన్ని మనం ఏం చేయలేము దానికి అడవిలో కూర్చొని చేతబడి పూజలు చేస్తే ఎలా మారుతుందో అన్నది నాకు ఇంకా నిజంగా చాలా మంది ఉన్నారు అలాగా అంటే ఇప్పుడు నిజంగానే వీళ్ళు కూడా మళ్ళీ కూర్చొని వెళ్లి చేతబడి చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేద్దామనా అని ఏంటో అలా చాలా మంది ఉన్నారు ఇలాగ దే థింక్ ఎవ్రీవన్ ఎల్స్ వాళ్ళంతా చెడ్డవాళ్ళు వాళ్ళంతా రాంగ్ వాళ్ళందరూ పగబట్టి నిన్నే నాశనం చేయడానికి
(32:47) కూర్చున్నారు. ఇది నిజం నిజం నిజం ఎంతమంది ఉన్నారమ్మా నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ బయటకి రావాలి ఇలాంటి వాళ్ళందరూ మేబీ నా వీడియో ద్వారా నన్ను కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు మారితే అలా ఎవ్వరు మన మైండ్ ని కంట్రోల్ చేయలేరు అన్లెస్ అండ్ అంటిల్ యు అలవ్ ఇట్ నువ్వు అలవ్ చేస్తే తప్ప ది ఫైనల్ పాయింట్ ఇఫ్ యు అలవ్ ఇట్ ఎవ్రీథింగ్ కెన్ హాపెన్ నువ్వు అలవ్ చేయ ఏ వద్దు నాకు అది అనిఅంటే నిజంగా ఈ మాట చెప్తున్నాను నేను దెయ్యములు వచ్చినా నాకు వద్దును అంటే వెళ్ళిపోతాయి ఎవరనా అంత స్ట్రాంగ్ గా కూర్చొని వద్దు వద్దు ఓ నాకు వద్దు ఐ డోంట్ వాంట్ నేను అలాంటి
(33:26) వాటి గురించి బాధపడను మ్ అనుకుంటే వెళ్ళిపోతాయి. ఇది ట్రై చేసుకోవాలి అందరూ దట్ ప్లీజ్ డు నాట్ వరీ అబౌట్ ఎవరి లైఫ్ వాళ్ళందరూ నన్ను ఇన్ఫ్లయెన్స్ చేసేస్తారేమో అందరూ నా మీద పగబట్టారండి మోర్ దాన్ ముగ్గురు నీ మీద పగబట్టారు అంటే నువ్వే చేతకాని వాడివి తప్పు నీదే ఓకే ఎగ్జాంపుల్ కొంచెం అంటే ఈజీ చేయడానికి చెప్తున్నాను [గొంతు సవరించుకోవడం] మోర్ దన్ ముగ్గురు నీతో రూడ్ గా బిహేవ్ చేస్తున్న మోర్ దాన్ ముగ్గురు నీ మీద పగబట్టేసిన మోర్ దాన్ ముగ్గురు నీ మీదే కుట్ర పనిేస్తున్నారు అంటే ఎక్కడ నువ్వు నువ్వే రాంగ్ ఓకే అంటే బాగా ఎదుగుతుంటే కూడా అలాంటి
(34:02) ఛాన్సెస్ ఉంటాయి కదా వాడు ఆలోచించాడు ఎదిగేవాడు ఇవన్నీ చెత్త ఆలోచించాడు కూర్చొని వాడు పగబెట్టాడేమో అని మీరు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా చూసారా అట్లాంటి విషయాలు దట్ పెద్ద బెంజ్ కార్ మీద నన్ను చూసి ఏడవకరా అని రాసుకున్నవాళ్ళు [ఆశ్చర్యం] ఛాన్సే లేదు ఎగజక్ట్లీ దట్ ఇస్ వాట్ నిజంగా కూడా చిన్న చిన్న మైండ్సెట్ లో ఉన్నవాళ్లే ఇలా ఎవడో నన్ను చూసి ఏడిచేస్తాడేమో వాళ్ళ నిజంగా అంత ఏడుపుకి వాటికి నువ్వు కౌంటర్ చేయాలంటే ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ నీ లోపల శక్తి పెంచు ఎదుగుతుంటే చూస్తారు చూడడానికే ఎదగాలి ఎవరో చూస్తారనిగా ఎదిగేది ఎవరో చూస్తారనే
(34:36) కదా సంపాదించేది కారు కొనేది పెద్ద బంగళాలు కట్టేది ఎవరు ఎవరో వచ్చి చూసి అబ్బా ఏం కట్టనవ్వ మామా ఇల్లు అంటారు ఇచ్చాడురా అనుకోవాలి కదా అనుకోవాలనే కదా చూడకూడదు దిష్టి పెట్టకూడదు ఎవరేం మాట్లాడకూడదు అంటే అక్కడే ఉంటావ్ ఓకే అక్కడి నుంచి ఎదగాలంటే అన్ని పడతా ఉంటే నువ్వు పట్టించుకోకు సో మన లైఫ్ లో ఎవరు ఎవరు ఎంత రోల్ ప్లే చేయాలో నువ్వు అలవ్ చేస్తేనే నే నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు.
(35:00) ఒక అమ్మాయి కాలేజీలో ఒక పిహెచ్డి చదువుతుంది. ఆ కాలేజీలో ఉండే ఇంకొక పిహెచ్డి క్యాండిడేట్ వీళ్ళ పిహెచ్డి గైడ్ తో ఆ కొలాబరేట్ అయిపోయి ఇంకేదో ప్రాజెక్ట్ చేస్తుంది నన్ను సైడ్ కి చేశారు. ఓకే అని ఒక పిహెచ్డి కాండిడేట్ బాధపడి బాధపడి డిప్రెషన్ లోకి వెళ్తే యు అలౌడ్ ఆ పిహెచ్డి కాండిడేట్ వాడెవరితోనో వాడేదో ప్రాజెక్ట్ చేస్తే నీకు వచ్చిన బాధ ఏంటి? నువ్వు లేదండి చేసేస్తే ఓకే కానీ నన్ను అంటూ నన్ను తక్కువ చేసి వాళ్ళు మాటలు ఏమైనా అనొచ్చు నువ్వు నేను తక్కువ అయిపోయాను అనుకుంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావ్ యు బీయింగ్ ఏ పిహెచ్డి కాండిడేట్ ఇంకా
(35:39) అక్కడ అలా ఆలోచించేసే నేను ఎప్పుడు నమ్ముతా అది దట్ డిగ్రీస్ డోంట్ హావ్ ఎనీథింగ్ టు డు విత్ విత్ ద బ్రైన్ వాళ్ళక చదువు డిగ్రీతో సంబంధం లేదు. చిన్న నుంచి పెద్ద నేను ఎంత గొప్పవాళ్ళని చూశానో ఎడ్యుకేషన్ వైస్ తక్కువ ఉన్నా మైండ్లో స్ట్రాంగ్ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇది ఐ థింక్ తెలుసుకోవాలి అందరూ హోప్ఫుల్లీ అంటే కొంచెం ఫన్నీగా అనిపించినా చాలా మంది నిజంగా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయం విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి వాళ్ళకి ఏమాత్రం నేను మిమ్మల్ని తక్కువ చేయాలని నేను మాట్లేదు బట్ అలాంటివి ఉండవు నమ్మకండి ముందు మీ బ్రెయిన్ లో మీరు అలవ్
(36:17) చేయకండి అది జరిగినా జరగకపోయినా మీరు అలవ్ చేస్తే బాధపడతారు ఇది అర్థం కావాలి. డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ
(36:49) డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్
(37:17) ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment