#AskHR 265 | మానసిక సమస్య - ఒక ఊబి | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3XDQr8eXNok
Transcript:
(00:08) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఇవాళ ఆస్కెచఆర్ లో టాపిక్ వచ్చేసి మానసిక సమస్య ఒక ఊబి ఎందుకన్నా అన్నారు చూద్దాం. ఇవాళ మనతో పాటు ఆ స్కిచర్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ గారు హలో సార్ హలో హర్షిత అయితే మానసిక సమస్య ఒక ఊబే అని ఎందుకు అన్నారు రైట్ మొదట మళ్ళీ ఆ స్క్రీన్ మీద స్కే టాక్స్ లో కనిపిస్తున్నావు చాలా హ్యాపీగా ఉంది.
(00:42) నీ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు వాళ్ళకి హ్యాపీగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి అడుగుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ నుంచి భాస్కర్ గారు డార్క్ సైకాలజీ స్టార్ట్ చేయండి. అంటే హర్షిత వచ్చిన తర్వాతే చేస్తానుని చెప్పాను ఆయనకి. సో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు మళ్ళీ వాళ్ళు జై హర్షిత [నవ్వు] కామెంట్స్ కూడా చేస్తారు గుడ్ అండ్ మానసిక సమస్య ఒక ఇది యాక్చువల్ గా ఈరోజు కాగ్నిటివ్ ఫ్యాక్టర్ లో కూడా పెట్టాను అందులో రవికాంత్ అనే అతను కాల్ చూసి మాట్లాడతాను హలో [గొంతు సవరించుకోవడం] మాట్లాడండి సర్ ఇది ఎన్ఎల్పి చేసుకున్నాను ఓకే హలో అంటే ఎగ్జామ్ తగ్గించుకోవడానికి ఏమైనా
(01:25) అవకాశం ఉంటుందా సార్ లేకపోతే అంటే ప్రిపేర్ అవుతుంటే ఆటోమేటిక్ గా తగ్గుతుందా ప్రిపేర్ అయటము లేకపోవటము స్ట్రెస్ కి సంబంధం లేదు ప్రిపేర్ అవ్వటం వల్ల ఇన్ జనరల్ స్ట్రెస్ కొంత తగ్గుతుంది కానీ మన పర్సెప్షన్ బట్టి స్ట్రెస్ ఉంటుంది. ఒక స్ట్రెస్ అనేది ఒక టాస్క్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ టాస్క్ ఫెయిల్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ని బట్టి స్ట్రెస్ లెవెల్ ఉంటుంది.
(01:54) ఉదాహరణకి ఇక్కడి నుంచి నేను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వచ్చేసి 40 మినిట్స్ డ్రైవ్ అనుకుందాము. అవును 9:30 కి షో 9 అయిపోయింది ఇక్కడ టికెట్స్ దగ్గర ఉన్నవి డ్రైవ్ చేసేటప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. కదా అదే ఇక్కడి నుంచి దిశు నగర్ కూడా 40 మినిట్స్ డ్రైవ్ 9:30 కి ఎగ్జామ్ ఇక్కడ 9:00 అయిపోయింది. ఇప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది బట్ ఈ రెండు స్ట్రెస్ల్లో ఎగ్జామ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎగ్జామ్ పోతే వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది.
(02:25) ఆ కదా లాస్ అవుతది లాస్ అవుతది కాబట్టి అంటే ఈ ఎగ్జాంపుల్ ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే స్ట్రెస్ అనేది ఫెయిల్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ని బట్టి ఉంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ కూడా మీ బిలీఫ్ ని బట్టి ఓకే సార్ ఇప్పుడు అది ఒక్కటే పెట్టుకొని అది కాకపోతే నేను వేస్ట్ అని నమ్ముతున్నాము లేదా మనల్ని నమ్మించారు మన చుట్టూ ఉన్నవాళ్ళు పేరెంట్సో లేక టీచర్స్ో లేకపోతే మిగతా వాళ్ళు నమ్మించినప్పుడు మనం అది తెలియకుండా మనం నమ్మేసేసి అది చేయకపోతే నా లైఫ్ వేస్ట్ అని మనం నమ్ముతున్నప్పుడు అది చేయలేనేమో చేయకపోతే ఏమవుతుంది అనే ఆలోచనే పదే పదే వచ్చి
(03:03) స్ట్రెస్ కి స్ట్రెస్ లో ఇరుక్కుంటూ ఉంటాం యంజైటీ యంజైటీ ద్వారా స్ట్రెస్ కాబట్టి మనం ఏ టాస్క్ చేస్తున్నా ఆ టాస్క్ పెర్ఫార్మ్ చేయడం వరకే మన చేతిలో పని రిజల్ట్స్ మన చేతిలో పని కాదు. నిజంగా కూడా మన చేతిలో పని కాదు అది. అవును కాబట్టి మనము పెర్ఫార్మెన్స్ మీదే మనము ఫోకస్ చేయాలి తప్ప అది ఏమైనా ఓకే అని రెడీ అయ్యి నిజాయితీగా మనం ట్రై చేస్తూ ఉంటుంటే ఫిస్ ఉండదు.
(03:34) ఎల్ఎల్బి పాస్ అవ్వకపోయినా ఓకే ఫెయిల్ అయినా ఓకే ఇలో భూకంపం వచ్చి చచ్చిపోయినా ఓకే బట్ నేను నిజాయితీగా వీలైంతవరకు దానికి సంబంధించిన సబ్జెక్ట్ ని అప్డేట్ చేసుకుంటూనే ఉంటాను. ఆ ఆటిట్యూడ్ తోనే మీరు చదువుతున్నప్పుడు దెన్ స్ట్రెస్ ఉండదు అలా కాదు ఎల్ఎల్బి పాస్ అవ్వడం కోసం చదువుతున్నారు అనుకోండి స్ట్రెస్ పెరుగుతది. మీరు చదువు వేరు ఎల్ఐసి పాస్ ఎల్ఎల్బి ఆ పాస్ అవ్వడం వేరు.
(03:56) మ్ మీరు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి చదవండి. వీలైతే ఎగ్జామ్ కూడా రాయండి. ఆ ఎగ్జామినర్ కి మీది నచ్చితే పాస్ చేస్తాడు లేకపోతే లేదు అది వాడి ఇష్టం మనకు సంబంధం లేదు. కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకోవడం అనే దాని మీదే ఫోకస్ చేసి వీలైంతగా సబ్జెక్ట్ గయిన్ చేస్తూ ఉంటే మీకు ఏ విధమైన స్ట్రెస్ ఉండదు కానీ పాస్ అవ్వడం కోసం చదువుతున్నారో ఎగ్జామ్ ఎప్పుడైతే వస్తదో అప్పుడు ఎడ్యుకేషన్ పోతుంది అంటారు.
(04:24) కాబట్టి ఓన్లీ ఎడ్యుకేట్ అవతున్నాను సార్ ఏమన్నారు? స్కూల్లో టీచర్ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ కూడా చేస్తున్నాను మీ వాల్యబుల్ ఇన్సైట్స్ చాలా ఉపయోగపడ్డాయి సార్ పిల్లలకు అంటే ఐ హవ్ బీన్ ఇంటు ద టీచింగ్ స్కూల్ ఫ్ర లాస్ట్ ఎయిట్ ఇయర్స్ అన్నమాట ఎనిమిది సంవత్సరాల నుంచి టీచింగ్ లో ఉన్నాను. కానీ మీరు చెప్పిన తర్వాత అంత స్ట్రెస్ ఏం పెట్టట్లేదు పిల్లలకి వాళ్ళకి ఎంతసేపు సబ్జెక్ట్ ఇవ్వడం పైనే దృష్టి పెడుతున్నాను మేము గుడ్ గుడ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి మేనేజ్మెంట్స్ నేను చెప్పే వాటికి వ్యతిరేకంగా ఉంటాయి.
(04:54) లేదు సార్ లేదు యాక్చువల్గా ఈసారి 580 మార్క్స్ వచ్చాయి చాలా మంచి అంటే ఆ మార్క్స్ మార్క్స్ రావటం నాకు క్రైటీరియా కాదు నాకు క్రైటీరియా స్ట్రెస్ లేకపోవడం అంతే అవును కాబట్టి స్ట్రెస్ లేకపోతే ఆటోమేటిక్ గా వస్తుంది అందరి పిల్లలు మంచి టాలెంటెడ్ ఈ భూమి మీద ఏ పిల్లలు చెడ్డవాళ్ళు బద్ధకస్తులు ఉండరు కదా సో మనం పిల్లల్ని ప్రేమతో మనం టీచ్ చేస్తూ ఉంటే స్ట్రెస్ చేయకుండా ఉంటే ఆటోమేటికల్లీ వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి అవి వస్తాయి అవి మనం తెచ్చుకునేవి కావు అలాగే మీరు కూడా ఎల్ఎల్బీ లో కూడా సేమ్ అదే స్ట్రాటజీ పాటించండి సబ్జెక్ట్ తెలుసుకుంటే
(05:25) ఆటోమేటిక్ గా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. థాంక్యూ సార్ మీరు మా లైఫ్ ని చాలా చేంజ్ చేశారు నా పని నేను చేసుకొని నా బ్రతుకు బ్రతుకుతున్నాను అది మీకు ఉపయోగపడుతుంది అంతే అంతే ఎవరిని నేను మార్చాలి ఎవరి లైఫ్ లో బాగు చేయాలి అనేటువంటి కంకణం కట్టుకోలేదు బాగైతే అభ్యంతరం లేదు ప్రయత్నం ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ లా సార్ మాకున్న చాలా ఫియర్స్ ఓవర్కమ అయ్యాయి గుడ్ గుడ్ గుడ్ అలాగే మీరు కూడా చాలా డెవలప్ అయింది అలాగే మీరు కూడా ఇతరులకు కూడా సేమ్ అదే విధంగా వీ చేసిన తర్వాత కచ్చితంగా ఉమెన్స్ కి హెల్ప్ చేస్తా సార్ సర్ ఫ్యామిలీ నేను చూసాను ఓకే
(06:01) ఫ్యామిలీ కచ్చితంగా నేను ఉుమెన్స్ కి హెల్ప్ చేస్తాను ఎక్స్పైర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉమెన్స్ ఎక్స్పైర్ చేసేవాళ్ళు వాళ్ళకి ధైర్యం ఇస్తాను మోరల్ గా గుడ్ వీలైతే రేపు నాకు క్లియర్ అయినంత వరకు రేపు శివచందన ఒక లైవ్ ఇస్తుంది పోక్సో యాక్ట్ మీద మీరు చూడండి అవసరమైతే మీరు ప్రశ్నలు కూడా ఆమెని అడగొచ్చు ఆ పర్టికులర్ యాక్ట్ మీద థాంక్యూ సర్ వెల్కమ్ థాంక్యర్ థాంక్యూ సో మానసిక సమస్య యాక్చువల్లీ మానసిక సమస్య ఏంటంటేనమ్మ సమస్య లేదు లేని సమస్యకు మనం పరిష్కారం వెతుకుతున్నాం.
(06:40) సమస్య ఏంటి సమస్య అంటే బుధవారం నాడు టైగర్ వస్తది. మ్ మంగళవారం నాడు మనం దాన్ని కొడుతున్నాం. అది రాలే మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఫలితం రావట్లేదు. ఇంకా డ్రైన్ అయిపోతుంది ఆ లూప్ లో ఎరికిపోతుంది. మ్ సమస్య ఏంటి అంటే లేని సమస్యకు పరిష్కారం వెతకడమే మన సమస్య. ఎంత వెతికినా పరిష్కారం దొరకదు. మరి ఎలా ఆ సమస్య వచ్చినప్పుడు చూసుకుని ఆ సమస్య వస్తే చాలా పెద్దది అవుతది నో కాదు హలో హలో ఆ మాట్లాడండి ఆ సార్ నమస్తే గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి నా పేరు అంబరీష్ సార్ నేను ఇంతకుముందు చాలా మానసిక సమస్యతో చాలా సఫర్ అయ్యాను.
(07:26) అవును గుర్తుంది అయితే కౌన్సిలింగ్ ద్వారా మీ ద్వారా కౌన్సిలింగ్ తీసుకొని చాలా వరకు ఓవర్కమ్ చేసింది సార్ అయితే నాకి ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం అంటే నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సో అక్కడ ఏమన్నా ఇంతకుముందు చాలా టైం వేస్ట్ అయింది కదా ఈ మానసిక సమస్య గురించి అవగాహన లేక సో అక్కడ ఏమన్నా ఇంటర్వ్యూలో అంతకుముందు ఈ టైం అంతా ఏం చేసావు అని అక్కడ గాని ముందు సక్సెస్ అయ్యాక మా రిలేటివ్స్ ఇంకెవరికన్నా అడిగినప్పుడు ఇది దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అసలు ఏం కవర్ చేసుకోకలే సమాధానం కూడా చెప్పాల్సిన పని లేదు మీకు సక్సెస్ వచ్చిన
(08:01) తర్వాత ఎవరు అడగరు కూడా [గొంతు సవరించుకోవడం] ఎందుకంటే హిస్టరీ మొత్తం విన్నర్స్ రాసినటువంటిది. ఉమ్ రైట్ మనం కూడా అడగం వాళ్లే కాదు మనం కూడా అడగం. చూశరు కదా మనకి ఆ అమ్మాయి ఎవరు మన ప్రియాంక రెడ్డినా దిశ ఎన్కౌంటర్ ఆ పేరు చెప్పకూడదు దిశ ఎన్కౌంటర్ చేసినప్పుడు దిశ మీద రేప్ జరిగినప్పుడు వాళ్ళని కాల్చి పడేశారు. ఫేక్ ఎన్కౌంటర్ అంటారు వాళ్ళేమో ఫేక్ కాదంటారు పోలీస్ దట్ ఇస్ డిఫరెంట్ స్టోర్ బట్ మొత్తం రియాక్ట్ అయ్యారు.
(08:31) అదే మనకి ఈ అమ్మాయి మీద జరుగుతుంటే బండి భగీరథ మీద ఓన్లీ బిఆర్ఎస్ వాళ్ళు పొలిటికల్ అపోజిట్ వాళ్ళంద ప్రజల్లోకి అంత రావట్లేదు. ఎందుకంటే డబ్బు ఉన్నోడు సక్సెస్ అయినవాడు తప్పు చేయడు అని నమ్ముతూంటారు. కాబట్టి ఎవరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు దాని గురించి ఆలోచించొద్దు. మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సమాజం ఎటువంటిది అంటే మీరు సక్సెస్ అయిన తర్వాత అంటే నేను చేయమని చెప్పట్లేదు ఒక ఆ ఎగ్జాంపుల్ లో చెప్పను ఎవరి మీదనా ఉమ్ము వస్తే మొఖం మీద ఉమ్ము వస్తే ఆ ఉమ్ములో ఇంద్రధనుసు వెతుక్కుంటారు.
(09:07) అంత సారీ అంత హీనమైనది ఈ సమాజం పర్సెప్షన్ అలా ఉంటది కాబట్టి మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఎందుకు వేస్ట్ చేసావు ఏం చేసి ఏమ అడగరు నేను థర్డ్ ప్రొఫెషన్ నాది 30స్ లో సైకాలజీ చదివా ఇంతకు ముందు ఏం చేశారని నన్ను ఎవరు అడగరు. అడగారు కాబట్టి మిమ్మల్ని కూడా ఎవరు అడగరు ఆ ఏమి పెట్టుకోకుండా ఎలా కవర్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి కాదు ఏం చెప్పినా అప్పుడు మీ గొప్పతనం అంటారు.
(09:34) రైట్ కాబట్టి సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేయండి సబ్జెక్ట్ వీలైంత వరకు అర్థం చేసుకోండి ఎంత వీలైతే అంతవరకు సక్సెస్ అయినా ఓకే ఫెయిల్ అయినా ఓకే అట్లా వెళ్ళండి. రైట్ రైట్ ఇప్పుడు చిన్న ఎగజాంపుల్ అంబరీష్ చెప్పింది చూద్దాం అంబరీష్ తను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు. హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి. నేను మొదటి నుండి ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ కాలర్ ఫోన్ చేసినట్టు ఇంకొంచెం ఎగ్జామ్స్ [గొంతు సవరించుకోవడం] అవి ప్రిపేర్ అవుతుండే ప్లాన్ బి పెట్టుకొని అచీవ్ అయ్యాను కానీ నెక్స్ట్ నాకు ఏదో ఆంబిషన్ అలా ఉండేది చిన్నప్పటి దానికోసం చాలా ఏళ్లుగా ట్రై చేశను సార్
(10:18) అంటే నా ఎగ్జిస్టెన్స్ పర్ఫెక్ట్ అయిపోయింది ఫస్ట్ అంటే నేను కానీ దాంతో దాని గురించి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనుకొని పెట్టాను సార్ అది 10 ఇయర్స్ అలా చదివాను తర్వాత తర్వాత ఒక స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ చదివాను సర్ తీవ్ర మానసిక ఒత్తిరికలోనే అంటే నా ఎగ్జిస్టెన్స్ పక్కా చేసుకున్నా సార్ ఫస్ట్ ప్లాన్ బి తోని సెక్యూర్ అయ్యి తర్వాత చేసాను కానీ కొన్ని ఏళ్ళు స్పెండ్ చేసి వదిలేసాను సార్ ఇప్పుడు ఒక స్టేజ్ దాటాను ప్రిలిమినరీ స్టేజ్ మెయిన్ స్టేజ్ దాటలేకపోయాను.
(10:50) అంటే లీక్ అయ్యాయి కదా సార్ పేపర్స్ అవి కొంచెం నేను పేదరిక నుండి వచ్చి రావడం వల్ల ఫుల్ టైం చదవలేకపోయాను. అయితే [గొంతు సవరించుకోవడం] ఆమె ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ వదిలేద్దామని తీసుకున్నారు సర్ సెషన్ కానీ ఇంత టైం పెట్టాను కదా అంటే అది మళ్ళీ ఎగ్జామ్ పడతదో తెలియదు అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసమే అయినా గాని పెట్టాలి కదా సార్ ఇంకా వేరేదానికి యూస్ చేసుకోవచ్చు కదా అంటే అది నా డెసిషన్ అయినా గాని కొంచెం మీ సలహా తీసుకుందాం ఆ ఇప్పుడు ఇంత టైం మీరు దేనికి పెట్టారు అంటే మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్ కొట్టడానికి పెట్టారు. దట్ ఇస్ రాంగ్ మీరు
(11:23) ప్రిపేర్ అయ్యారు చూడండి ఇంత కాలం ప్రిపేర్ అయ్యారు చూడండి అది ఎక్కడికి పోదు వేస్ట్ కాదు మీరు ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళనా అది హెల్ప్ అవుతది. అవుతుంది కానీ ఇంత టైం అది టార్గెట్ పెట్టుకొని చేశను కాబట్టి అది వదిలేస్తాం నేను తప్పేమో ఇంకొద్ది ట్రై చేస్తే వస్తదేమో అలా ట్రాప్ లో వెతుక్కుంటూ ఉంటాను. నో ఏం చేసినా సక్సెస్ అవుతారు మీరు.
(11:40) రైట్ మీరు ఎర్న్ చేసినటువంటి ఏ యొక్క నాలెడ్జ్ వేస్ట్ కాదు నేను సైకాలజిస్ట్ గా నేను సక్సెస్ అయ్యాను అంటే ఓన్లీ సైకాలజీ చదవడం వల్ల కాదు. దాని ముందు అనేక ప్రొఫెషన్ లో ఉండి అనేక రకాల వాటిల్లో నాకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండటం వల్లన సైకాలజీలో కూడా ఈజీ అయితా ఓకే కాబట్టి మీ ఎఫర్ట్స్ ఏమి వేస్ట్ కావు మీరు ఒక కొమ్మ మీనుంచి ఇంకో కొమ్మకు దూకుతున్నారు తప్ప కిందకి దిగిపోయి మళ్ళీ ఎక్కట్లేదు చెట్టు అవును కాబట్టి ఏది వేస్ట్ కాదు లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఈ అచీవ్మెంట్స్ కంటే కూడా లైఫ్ ఇంపార్టెంట్ అవును జీవించడం కోసమే ఇవి చూస్ చేసుకున్నారు
(12:14) తప్ప మీ జీవితమే దాని కోసం కాదు. అవును సార్ కానీ నేను నేను ఒక కామన్ మ్యాన్ కి వచ్చి ఒక స్టేజ్ కి వచ్చాను అందుకే ఉంటా అంటే మీరు అంటే నాది ఒక రకంగా మీరు ఆలోచిస్తే మీరు ఇంకోరికి హెల్ప్ చేయడానికే మీ ఎగ్జిస్టెన్స్ ని యూస్ చేస్తురేమో అని నాకు అనిపిస్తుంది అనిపించొచ్చు అనిపించొచ్చు సో నేను కూడా మనకు హైలైట్ అవ్వాలని ఏం లేదు జస్ట్ ఏదో ఒక దగ్గర ఉండి మనము మనకు ఉన్న నాలెడ్జ్ ని అలా యూస్ చేయడానికే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి కానీ నా స్వార్ధం కోసం కాదు కానీ దానికే నేను స్ట్రెస్ అవుతానేమో అని మళ్ళీ భయం మీరేంతవరకు చేయటానికి సిద్ధపడితే
(12:49) భయమేదు మీరు [గొంతు సవరించుకోవడం] గ్రూప్స్ అయినా రాయొచ్చు కానీ గ్రూప్స్ ఒకటే పట్టుకొని గ్రూప్స్ పాస్ అయితే గ్రేట్ జాబ్ కొడితే గ్రేట్ అనే యంబిషన్ ఉందనుకోండి అప్పుడు భయంవస్తుంది కరెక్ట్ కాకుండా అలా కాకుండా వీలైతే గ్రూప్స్ కూడా రాస్తాం. అంతే సార్ అంతే తప్ప గ్రూప్స్ మాత్రమే టార్గెట్ అదే గొప్ప అనుకున్నప్పుడు మనకి సమస్య వస్తుంది ఎవరైనా ఏదైనా చేయగలరు కానీ ఆ చేయడం గొప్ప అని నమ్మినప్పుడు అది చేయలేనేమో ఆలోచన వచ్చినప్పుడు భయమేస్తది.
(13:19) అవును ఇక్కడ గొప్పతనం లేదు నేను మార్నింగే ఒక అమ్మాయి డాక్టర్ కి కౌన్సిలింగ్ ఇస్తూ చెప్పాను మెడిసిన్ ఏం గొప్ప కాదు సైకాలజీ గొప్ప కాదు సైకాలజీ కంటే నేను చెప్పాను ఐ బిగ్గర్ దాన్ సైకాలజీ నేను ముఖ్యం నాకోసం సైకాలజీ సైకాలజిస్ట్ కోసం నేను కాదు సైకాలజిస్ట్ కాకపోతే సైకిల్ మెకానిక్ అయి బ్రతుకుతాను. ఎస్ సార్ ఎస్ అలా ఎప్పుడైతే మనకి లాజికల్ అర్థమై మనకి క్లారిటీ వచ్చిందో దాని భయం లేదు నాకు లేదు సార్ నాకు తెలిీదు కానీ వెదర్ ఇట్ ఇస్ గుడ్ టు అటెంప్ట్ ఆర్ నాట్ అంటే డిఫెన్స్ అది అటెంప్ట్ చేయటము చేయకపోవటం గుడ్ రాంగ్ అని కాదు మీరు ఏం బిలీవ్
(13:59) చేస్తున్నారు అనేది బిలీఫ్ లో ఆ హై యంబిషన్ లేదనుకోండి చేయొచ్చు చేయొచ్చు బిలీఫ్ లో హై అంబిషన్ ఉండి చేయకపోవడం కూడా మీకు నష్టమే కలదు అవును సార్ మీరు మారాల్సింది అటెంప్ట్ చేయటమా కాదా కాదు బిలీఫ్ ఏంటి అనేది బిలీఫ్ బిలీఫ్ మారితే చాలు చెయ్యొచ్చు ఓకేనా సార్ ఆ ఇంకొక డౌట్ సార్ ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఎగ్జిస్టెన్స్ కోసం ప్రపోజ్ చేయబడిందా కాంపిటీషన్ కోసం ప్రపోజ్ చేయబడిందా అంటే దేన్ని సపోర్ట్ చేస్తది అనేది అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేచర్ లో నేచర్ కి అది యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చింది జీవ
(14:36) పరిణామ సిద్ధాంతంలో ఈ నేచర్ కి ఏదైతే ఫిట్ గా ఉందో అది సర్వైవ్ అయింది ఫిట్ అంటే మనం బలం అనుకుంటున్నాము ఫిట్ అంటే ఇప్పుడు డైనోసర్స్ అంతరించిపోయింది బట్ బట్ ఎలుకలు ఆ కంటిన్యూ అవ్వడం వల్ల మనం మనుషులు వచ్చాం. ఎందుకు అవి డైనోసార్స్ ఎలుకల కంటే బలమైన బలమైనవే కానీ అక్కడ ఫిట్ కాలేదు ఫిట్ అంటే సూటబుల్ ఓకే ఆ కండిషన్ కి ఎలకలకి సూటబుల్ అయి బొరియల్లోకి వెళ్లి దాక్కున్నాయి అవి దాక్కోవడానికి లేవు.
(15:05) కాబట్టి దొరికిపోయింది అట్లా ఆ కాంటెక్స్ట్ ని బట్టి అక్కడ ఏదైతే ఫిట్ అవుతారో వాళ్ళు సర్వైవ్ అవుతారు అక్కడ ఓకే సార్ ఓకే అలాగే ఇక్కడ సమాజంలో కానీ ఇక్కడ కానీ మనం దానికి ఫిట్ అయితే సర్వైవ్ అవుతాం మనం అది ఫిట్ కాకపోతే మనక ఏది ఫిట్ ఆ సమాజంలోకి నేను విలేజ్ లో ఫిట్ కాలేదు. అవును సార్ కాబట్టి నేను ఏం చేస్తాను నేను ఎక్కడ ఫిట్ అవుతానో అక్కడికి వచ్చాను.
(15:28) సర్ అలాగే వచ్చి కొన్ని ప్రొఫెషన్ నేను ఫిట్ కాదు ఇప్పుడు ఒక మోటివేషన్ స్పీకర్ గా నేను కాంపిటీషన్ ఫీల్ అయ్యి వాళ్ళతో పోటీ పడితే ఓడిపోతా అవును సార్ కాబట్టి అక్కడ కాకుండా నేను ఎక్కడ ఫిట్ అవుతున్నానో అక్కడికి వచ్చా వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ అడగండి నిజాయితి అనేది అబ్సల్యూట్ సార్ రిలేటివ్ రిలేటివ్ నిజాయితి రిలేటివ్ అది కాగ్నిటివ్ ఫాక్టర్లు చదువుతుంటే ఒక ముందు అడుగు అని సైడ్ రైటింగ్ చదివా అవును అవును ఆ మరి అది అబ్సల్యూట్ అయితే మనం మళ్ళ ఎగ్జస్టెన్స్ కి ఇబ్బంది అయితది సార్ నిజ అయితే అబ్సల్యూట్ కాదు నిజాయితి అనేది రిలేటివ్ వర్డ్ అండ్ వేరే వాళ్ళు నన్ను
(16:02) నిజాయితిగా ఉన్నారా అనుకోవాలని పని చేయట్లేదు. నాకు నేను క్లారిటీతోని నా లైన్ ఏదైతే ఉందో వీలేంతవరకు ఎవరికీ హాని కల్పించకుండా బ్రతకాలనే లైన్ ని దానిి పట్ల నేను నిజాయితిగా ఉంటున్నాను అంతే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి ఎవరి వాల్యూస్ వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి తప్ప ఒక బెంచ్ మార్క్ పెట్టి ఆ క్రైటీరియా ప్రకారం నిజాయితి ఆ క్రైటీరియా ప్రకారం ధర్మం అనటం కాదు ఆ రిలేటివ్ వర్డ్ అంటే ఇది సబ్జెక్టివ్ ఎవరి వాళ్ళకి వేరుగా ఉంటుంది.
(16:36) ఓకే సార్ వెల్క గుడ్ కాగ్నిటివ్ ఫాక్టర్ అంటే చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు అంబరేష్ తను చాలా నుంచి కష్టపడుతున్నాడు దాంట్లో హై ఆంబిషన్ ఉండటం వల్ల కొంచెం యంజైటీ గురయ్యారు కౌన్సిలింగ్ తీసుకున్నాడు ఓవర్కమ్ చేశడు తను ప్రిపేర్ అవుతున్నాడు రేపు సక్సెస్ అయిన తర్వాత ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడిగితే నేను ఎలా కవర్ చేసుకోవాలని అంబరీష్ క్వశ్చన్ వేసాడు.
(17:00) మ్ యాక్చువల్ గా సమస్య లేదు ఇప్పుడు మ్ ఇప్పుడు ఆ సమస్య ఉందా లేదు ఇప్పటికైతే లేదు. సక్సెస్ అవుతాడా లేదా తెలియదు పక్కన పెట్టండి ఇప్పుడైతే ఆ సమస్య లేదు. భవిష్యత్తులో ఆ సమస్య వస్తదేమో అని ఆలోచన వచ్చింది. దానికి సొల్యూషన్ ఇప్పుడు రెడీ చేసుకో మ్ ఎంత రెడీ చేసుకున్నా మరొకటి మరొకటి వస్తూ ఉంటది. మ్ కాబట్టి ఇక్కడ మానసిక సమస్య అనేది ఒక ఊబి లాంటిది మ్ తను ఇప్పుడు మాట్లాడాడు క్లారిటీ వచ్చింది కాబట్టి బయట పడిపోతాడు.
(17:29) అలా మాట్లాడకుండా తనలో తన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే మరింత లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. హలో హలో అమ్మ లైవ్ లో ఉన్నాను మాట్లాడండి హలో సార్ కలల్ ఒక కలలు వచ్చినప్పుడు ఎందుకు నేను అలా భయపడటం భయమేస్తుంది చాలా భయపడుతూ ఇంకా తర్వాత ఫిట్ అయిపోతున్నాను ఇలా ఒక మా హస్బెండ్ ఉండేవారు అతను మళ్ళ [గొంతు సవరించుకోవడం] భయపడేదాన్ని అవును పోయాక ఆ భయం తగ్గింది మ్ మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీలో వేరే మెంబ నెంబర్ ఆయన వల్ల కూడా అలాగే భయపడుతూ ఉన్నాను.
(18:14) [గొంతు సవరించుకోవడం] ఆ భయపడిపోయ భయపడిన తర్వాత ఆ కల వచ్చిన తర్వాత ఇంకా తర్వాత చాలా ఫిట్ అయిపోతున్నాను ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఎంత ఉంటదా ఇది ఏంటి నేను మెడిసిన్ వాడుతున్నా కూడా ఇంకా ఇలా వస్తుంది మెడిసిన్ కి దీనికి సంబంధం లేదు అయితే గతంలో వచ్చే కలలు కానీ మీ హస్బెండ్ వల్ల భయం కానీ లేదంటే వేరే వాటి వల్ల భయాలు మీకు ఉన్నాయి కదా ఆ భయాలన్నీ కూడా డే టైం ఏమో డే డ్రీమింగ్ అంటాము నైట్ టైమ డ్రీమ్స్ నైట్ కూడా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది.
(18:49) రాండమలీ అనేక థాట్స్ తిరుగుతూ ఉంటాయి రాండమ్లీ దానికి ఏ కారణం లేదు ఒకటి మంచిది ఒకటి మీ గురించి ఒకటి మీ పాప గురించి ఇంకొకటి మీ ఫ్రెండ్ గురించి ఇంకొకటేమో మరొకటి అక్కడున్న పొలంలో ఉన్నటువంటి మొక్క గురించి పువ్వుల గురించి అలాగే పురుగుల గురించి అలాగే మేఘాల గురించి అలా అనేక థాట్స్ లో మీకు ఇష్టం ఉన్నాయి ఇష్టం లేని అన్ని తిరుగుతున్నప్పుడు మీకు భయం వేసేవి లేదా అసహ్యం కల్పించేవి ద్వేషించేవి రాగానే బ్రెయిన్ దాన్ని పిక్ చేసుకుంటుంది ఎందుకు అది డేంజర్ అని నమ్ముతున్నాం మనం కదమ్మా ఆ వదిలేయచ్చు కదా ఎందుకు మీరు వదిలేయలేదమ్మ కల కాదు మెలుక ఉన్నది కూడా కలే అల ఇది నాలెడ్జ్ తో వదిలేసేది కాదు ఇక్కడ
(19:31) మారాల్సింది అది డేంజర్ అనే బిలీఫ్ ఉంది కదా మీకు ఆ అది మారితే కల రాదు. రైట్ అది ఎక్కువ అయిపోతుంది అవును మీ యొక్క ఆటిట్యూడ్ మారాలి భూమిమీద డేంజర్ ఏది లేదు అసయించుకునేది ఏమి లేదు అది వాళ్ళ వాళ్ళ జీవనము వాళ్ళ ఇష్టం చేసుకొనివ్వండి మన మీద ఏమనా నష్టం కల్పిస్తే రెడీ ఇక చేసేది ఏమ లేదు కదా ఆ వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నాను కూడా అయినా చేసినా సరే రెడీ అవు చేయగలరు చేయలేరు కాదు ఒకవేళ చేస్తే నేను ఓడిపోవటానికి అవమానించబడటానికి లేదా చనిపోవటానికి కూడా మెంటల్లీ రెడీ అవ్వండి ఎలాగో చనిపోతాం మనం అవును అవమానించబడటానికి రెడీ అవ్వండి పరువు
(20:15) తీసేస్తే రెడీ అయిపోండి లేదా కొడతారు రెడీ అయిపోండి లేదా హింసిస్తారు మాటలతో రెడీ అయిపోండి. అందుకనే నిద్రమోహం అన్నాను అంటే నా నిద్రమోహమే అంటున్నాను. కొన్ని పదాలు పలకటం రాదంటే రాదు అంటున్నాను నేను ఉమ్ నేను వచ్చు నేను గొప్ప అని అనట్లేదు. వాడు 10 అడుగులు కింద పడేద్దామ అంటే నేను 20 అడుగులు పడిపోతున్నాను. రామగోపాల్ వర్మ వీడియోస్ చూడండి అతను ఎప్పుడు నేను గొప్పవాడిని అనను నేను ఒక వేస్ట్ ఫెలో అంటాడు ఎందుకు గొప్పవాడిని అంటే అది మెయింటైన్ చేయడం కష్టం అవుతది.
(20:46) ఆ ఎవరి గొప్పతనం వాళ్ళకి ఉంటది. నేను గొప్పవాడిని అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనకి పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటది. గొప్పవాడిని కాకుండా పోతానే భయం పెరుగుతది కలల్లో అదే తిరుగుతూ ఉంటది డే టైం వస్తే మళ్ళీ ఓసిడిలో ఇరుకుంటాం మనం యంజైటీలో వాటిలో కాబట్టి మీరు గొప్ప కాదు హీనం కాదు నేను గొప్ప కాదు హీనం కాదు కుక్క బ్రతుకుతుంది హరిరాగ బ్రతుకుతున్నాడు అలాగే పురుగు బ్రతుకుతుంది మీరు బ్రతుకుతున్నారు.
(21:13) వీలేంతవరకు ఆస్వాది ఇప్పుడే నేను హర్షితకి చూపించాను చిన్న అదేంటి డ్రై ఫ్రూట్ లడ్డు సునంద గారు మొన్న ఒక్కడికి వచ్చారు చాలా రోజుల తర్వాత తెచ్చిచ్చారు ఆస్కెచఆర్ స్టార్ట్ అయ్యే టైం అవుతు ఉండమ్మ అని చెప్పేసేసి ఆ డ్రై ఫ్రూట్ లడ్డుని తింటూ ఇదే జీవితము ఆ స్కెచార్ లేదు స్టోన్స్ అండ్ థామ్స్ లేదు కౌన్సిలింగ్స్ లేవు ఏమీ లేవు ఇప్పుడు ఇది నేను ఆస్వాదిస్తాను అంతే అని హర్షిత చూపించాను నేను మీ మేనగోడలో వచ్చింది ఈరోజే వచ్చింది ఛానల్ తర్వాత రైట్ కాబట్టి అక్కడ ఏది ఉందో దాన్ని ఆస్వాదించండి రైట్ అమ్మా ఆస్వాదించే ప్రయత్నం చేయండి ఎవరిని ద్వేషించకండి అసయించుకోకండి
(21:50) భయపడాల్సింది లేదు ఎవరు ఏమీ చేయలేరు చేసినా ఓకే చనిపోతాంగా ఎలాగు చనిపోదాం రైట్ అమ్మా ఆ అప్పుడు కలలు కూడా తగ్గుతాయి. మెడిసిన్ తో అవేమి ఆగవు మెడిసిన్ డోస్ తగ్గగానే మళ్ళీ ఆ కలలే వచ్చేస్తుంటాయి. హెల్త్ బాగన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒకపూట కూడా మెడిసిన్ అనటానికి ఉండట్లేదు ఒబేసి అయిపోతున్నాను బాగా అవును అవును అయిపోతుంది అదర్ న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదమ్మా ఆ తప్పది ఇక మనకి వీలైనంత వరకు ట్రై చేయండి రైట్ జీవితం అంతే పోరాటమే వీలేంతవరకు పోరాటం వీలు లేనప్పుడు గివ్ అప్ చేస్తాం నేను అప్పుడు కరోనాతో ఉన్నప్పుడు గివ్ అప్
(22:31) చేయడానికి రెడీ అయిపోయాను. ఆ సో కాబట్టి బయటికి రాగలిగాను ఎంతవరకు చేస్తాము అప్పుడే చనిపోతే అప్పుడే చనిపోయినా ఓకే చనిపోకపోయినా ఓకే అలాగే వీలైంత వరకు ట్రై చేయండి పోరాడండి. ఇది కాదు లైఫ్ వేరే జీవితం అలా మారాలి అనుకుంటే కష్టం అది ఇదే జీవితం అంతే ఇప్పటికి మీకున్నది ఈ మెడిసిన్ ఒబేస్ అయ్యారు ఆ వెయిట్ అదే మీరు అంతే దాన్ని యాక్సెప్ట్ చేయండి అంతే యక్సెప్ట్ చేసి జీవనం సాగించాలి.
(23:02) రైట్ అమ్మే ట్రై చేశాను ఒక పూట టాబ్లెట్ మానేద్దాం టాబ్లెట్లు మీరు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు మీరు నా కండిషన్ అది డ్రింక్ చేసేవాళ్ళు ఎలా మానలే ఎలా ఇది అయిపోతారు అలా అన్నారు రోజు అవును రింగ్ వచ్చేస్తుంది వచ్చేస్తది అవును కదా ఇది నా డ్రింక్ డ్రింకింగ్ కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ కానీ తప్పదు కదా మనకి తప్పదు కాబట్టి వేసుకోవచ్చు టాబ్లెట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయొద్దు ఆలోచన తీరు మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి.
(23:35) ఓకేనా అమ్మా ఓకే మరి కనుక క్లారిటీ తెచ్చుకోకుండా ఎలా చేయాలి ఎలా చేయాలి ఇంకా భయమేస్తది. నేను సరిగ్గా ఆన్సర్ చేయకపోతే వాళ్ళు రేపు పొద్దున నాకు ఇంటర్వ్యూలో ఫెయిల్ చేస్తారేమో లేకపోతే అందరూ నన్ను యక్సెప్ట్ చేయరేమో అని ఇంకా ఇంకా లూప్ లోకి వెళ్ళిపోయే అవకాశం రైట్ మానసిక సమస్య అనేది ఒక ఊబి లాంటి ఆ ఊబిలో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం హెల్ప్ అడగటం అనేది బలహీనం కాదు ధైర్యవంతులే హెల్ప్ అడగగలరు బలహీనులు అడగటం బలహీనత కాదు అడగకపోవటం బలహీనత హలో మాట్లాడండి గుడ్ ఈవెనింగ్ సార్.
(24:16) గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి. నేను మొదట మాట్లాడతాను. మాట్లాడండి. సార్ ఒక సామెత ఉంటుంది సార్ సార్ ఆ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కోవాలి అని చెప్పి. సో మీరు ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ గా మీరు ఇప్పుడు స్టేబుల్ అయ్యారు. అంత బాగానే ఉంది సార్. మీరు ఇప్పుడు ఈ స్క్వేర్ టాక్స్ కి ఇంతింత ఖర్చు చేస్తున్నారు కదా సార్. హ ఇన్ని లక్షలు మీకు మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ ఏజ్ కి మించి మీ ఏజ్ పెరుగుతున్నా గాని ఇవన్నీ చేస్తున్నా కానీ దానికి మించి ఎఫర్ట్స్ పెడుతున్నారు.
(24:45) ఉమ్ బట్ మీకు ఒక్కసారి కూడా అనిపించట్లేదా సార్ ఈ సేవింగ్స్ వస్తున్నప్పుడే నా ఏజ్ ఉన్నప్పుడే నేను సేవ్ చేసుకోవాలి. ఇప్పుడే కదా అసలయింది నాకు ఇప్పుడే నడుస్తుంది నాది ఇప్పుడే సేవ్ చేసుకోవాలని అనిపించట్లేదా ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్ సెకండ్ క్వశ్చన్ వస్తే ఏంటిదంటే డెడ్లీ కరేజ్ లో అన్నారు సార్ మీరు ఆ వీడియోలో ఏమన్నారంటే భయం వేయదా సార్ అంటే భయం వేసినా సరే ఒక స్టెప్ ముందుకు వెళ్తా అని అన్నారు కదా సో అప్పట్లో మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి [గొంతు సవరించుకోవడం] గివ్ అప్ చేయమని
(25:19) చెప్పారు కదా సర్ అవును సో ఎందుకు అంటే గివ్ అప్ చేయడానికి సిద్ధపడితే భయమేదు స్ట్రెస్ ఉండదు. సిద్ధపడకపోతే స్ట్రెస్ ఉంటుంది. సైన్స్ ఇది అంతే లాజికల్ సైకాలజీ మొత్తం లాజిక్ మీద ఉంటుంది. అది రెండవది మొదటిది ఏంటి అంటే ఇల్లు చక్కబెట్టుకోవటం ఇంకా అదాని తన ఇల్లు చక్కపెట్టుకుంటున్నాడు అంబానిీ కూడా ఇల్లు చక్కపెట్టుకుంటున్నాడు.
(25:44) ఎప్పటికి అవుతది చక్కపెట్టుకోవడం ఎప్పటికీ అవ్వదు ఎన్ని కోట్లు సంపాదించిన ఇల్లు చక్కపెట్టుకోవడం అవ్వదు మొన్న ఆ ఒక స్టాండ్ అప్ కామెడియన్ అతని పేరు సాయి కృష్ణ అని ఎవరో ఉంటారు అతన్ని వింటున్నాను వింటుంటే ఒక రీల్లో చెప్తున్నాడు. సిఎన్బిసి ఇంటర్వ్యూలో ఆ అంబాని చెప్తున్నాడు నేను మిడిల్ క్లాస్ అంటున్నాడు. అంబాని ఈ దేశంలో సో ఫ్యామిలీ మొత్తం కలిసి సంపాదిస్తే నెల సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చేవాళ్ళు ఎంతో 60 70% ఎంతో ఉన్నారు అంటే అంత పేదవాళ్ళు ఉన్న దేశంలో అతను మిడిల్ క్లాస్ అంటున్నాడు.
(26:27) అసలు సిఎన్బిసి ఛానల్ే మిడిల్ క్లాస్ వాళ్ళు చూడరు దాన్ని ఓనర్ మిడిల్ క్లాస్ అంటున్నాడు. అలా ఉంటది పర్సెప్షన్ సెటిల్ అవ్వటం అనేది పర్సెప్షన్ే తప్ప సెటిల్ అవ్వటం అనేది ఉండదు ఎవరు ఇంతవరకు సెటిల్ అవ్వలేదు అందరూ ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ నాకేమన్నా కష్టం వస్తే నా క్లైంట్స్ో మీరో ఎవరో ఒకరు నన్ను ఆదుకుంటారు. దాని బదులు నేను డబ్బు తాసుకుంటే ఆ డబ్బు ఎవరో ఒకరు గుంజుకుంటారు తప్ప ఏమ ఉండదు.
(26:52) రైట్ నేను కరోనా ఉన్నా కరోనాతో ఉన్నప్పుడు నా డబ్బుతో నేను బయట పడలేదు నా క్లైంట్స్ చాలా సపోర్ట్ చేశారు. అతను నల్గొండ అంజి అప్పటికప్పుడు వచ్చి అర్ధరాత్రి ఎవరు లేకపోయినా తను ఉన్నాడు. అంత రిస్క్ లో అమెరికా నుంచి ప్రభువు అప్పటికప్పుడు 1 లాక్ రపీస్ ట్రాన్స్ఫర్ చేసి ఇనిషియల్ చేస్తున్నాను సార్ కావాలంటే నన్ను మీరు కాల్ చేయొచ్చు కదా నేను నైట్ టైం నిద్రపోతాను కదా కాల్ చేయండి అని పెట్టాడు అది చదవలే నేను.
(27:17) సో అంతగా వీళ్ళందరూ ఉన్నారు లేకపోయినా పర్లేదు చనిపోవడానికి రెడీ అయిన వాడికి ఇంకా ఇల్లు ఎందుకు చక్కపెట్టుకోవాలి బాగా చక్కగా ఇల్లు చక్కపెట్టుకొని వెళ్తే స్వర్గ లోకంలో మంచి బెర్త్ ఏమి ఉండదు కదా కాబట్టి అన్నిటికీ గివ్ అప్ చేసినప్పుడు ఇల్లు చక్కపెట్టుకునేవాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్ మధు రైట్ రైట్ సో లేని సమస్యను మనము పరిష్కారం వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఆ లూప్లోకి వెరికిపోతున్నాము మరి ఏం చేయాలి దానికి ఎప్పుడు పరిష్కారం లభించు నెగటివ్ స్టేట్మెంట్ ఎప్పుడు ప్రూవ్ కాదంట కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందు ముందున్న కొన్ని సమస్యలు ఉన్నాయి ముందున్నది ఇప్పుడు ఏంటి
(27:57) ఆ స్కెచార్ నడుస్తుంది. ఇందులో నాలుగు కాల్స్ వచ్చినయి అవే దట్ ఇస్ లైఫ్ ఇప్పుడు లాస్ట్ కాల్ మధు మాట్లాడారు. మధువుకి సమాధానం చెప్పడమే నా జీవితం ఇంకేం లేదు అది అయిపోయిన తర్వాత దీన్ని కంక్లూడ్ చేయాలి. కంక్లూడ్ చేయడమే జీవితం ఆ తర్వాత ఇంకోళ ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడ అంతే వాళ్ళు వస్తే ఏం మాట్లాడాలి అని మధుకు సమాధానం చెప్తున్నప్పుడు మనసులో తిరుగుతుంది అనుకోండి మధుకు సమాధానం కరెక్ట్ చెప్పలేదు మ్ అంటే ఈ మూమెంట్ ఈ క్షణాన్ని హ్యాండిల్ చేయటం వస్తే దేన్నైనా హ్యాండిల్ చేయగలం మనం ఏం చేస్తున్నాం ఈ క్షణం వచ్చే క్షణం కోసం ప్రిపేర్ అవుతున్నాం. రేపుఎలా రేపు ఎలా
(28:38) రేపు ఎలా ఈ రోజు చేసే చేయలేకపోతున్నాం రేపు ఏం చేస్తాము ఆ తర్వాత రోజుకి ఎల్లుండి రేపటికి రేపు కదా రేపు కూడా అదే రేపు ఎలా రేపు ఎలా రేపు ఎలా ఎల్లుండి కూడా అంతే రేపు ఎలా రేపు జీవిత కాలం అంతే చేస్తున్నాం 100 ఇయర్స్ అయి కూడా రేపు ఎలాఎయిట్ ఇయర్స్ అయి కూడా ఇంకా అడుగుతూ ఉంటారు. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇప్పుడేం పర్పస్ తెలుసుకుంటాం ఒకాయన వచ్చాడు దాదాపు 79 ఇయర్స్ ఉంది.
(29:03) మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత టీ తాగే మధ్యలో బ్రెయిన్ యాక్టివ్ గా పని చేయట్లేదు సార్ ఇప్పుడు యాక్టివ్ గా పనిచే చేసేది ఏముంది యాక్చువల్ గా ఆయన హైపర్ యక్టివ్ ఉన్నాడు. యాక్టివ్ గా ఉన్నందుకే మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇన్ఆక్టివ్ అయితే కాస్త రిలాక్స్ గా ఉండొచ్చు. సో కాబట్టి ఇలా ఏదో ఏదో ఏదో అచీవ్ చేయాలంటే ప్లాన్ చేయాలి ప్లాన్ చేయాలి.
(29:23) మనం చిన్నప్పుడు విన్నాం కదా సుమతి మందమతి ఏదో ప్రోయాక్టివ్ ప్రోయాక్టివ్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే యంజైటీ వస్తుంది. రియాక్టివ్ గానే ఉండాలి. సో ఇది పాపులర్ బిలీఫ్ కి విరుద్ధంగా ఉండొచ్చు పాపులర్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి మోటివేషన్ స్పీకర్ కి విరుద్ధంగా ఉండొచ్చు బట్ ఇది డీప్ ఫిలాసఫీ డీప్ సైకాలజీ దిస్ ఇస్ సైన్స్ ఓకే పాపులర్ ఎప్పుడ సైన్స్ కాదు పాపులర్ ఇస్ డిఫరెంట్ లాజికల్ ఇస్ డిఫరెంట్ పాపులర్ ఇస్ డిఫరెంట్ సైంటిఫిక్ ఇస్ డిఫరెంట్ నేను సైంటిఫిక్ చెప్తున్నాను పాపులర్ అవ్వాలని ప్రయత్నం చేయటం లేదు.
(29:56) పాపులర్ అవ్వటం నాకున్నటువంటి నాలెడ్జ్ కి నాకున్నటువంటి స్కిల్ కి ఒక పాస్టర్ అయ్యానంటే కోట్లు సంపాదిస్తాను. ఆయన ఎవరు మన కల్వరి టెంపుల్ ఆయన ఆయన స్టార్టింగ్ లో నా దగ్గరికి వచ్చి నా వైఫ్ దగ్గర డిటిపి చేయించుకున్నాడు అప్పుడు నా లెవెల్ే ఉండేవాడు ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు ఆయన కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించేవాడు పాస్టర్ అయితే ఒక స్వామీజీ అయితే బ్రహ్మాండంగా సంపాదించగలరు.
(30:20) అది కాదు పాపులర్ అవ్వడం చాలా ఈజీ కానీ సైంటిఫిక్ గా బిహేవ్ చేయడం సైంటిఫిక్ గా ఎక్స్ప్లయన్ చేయడం లాజికల్ గా ఎక్స్ప్లైన్ చేయడం కష్టం కాబట్టి లాజిక్ అప్లై చేస్తేనే మనం చెప్పే అర్థం అవుతాయి అందుకనే ఇది పాపులర్ అవ్వడం కంటే కూడా వాలిడ్ గా ఉండాలని మనం చేసే ప్రయత్నం రైట్ అమ్మా కంక్లూడ్ చేద్దాం. చాలా థాంక్యూ సార్ ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ మానసిక సమస్య ఊబిలో ఉన్నప్పుడు మనం కౌన్సిలింగ్ తీసి ఆలోచిస్తున్నప్పుడు బయట చాలా దానికి విరుద్ధంగా ఉంటది.
(30:53) మోటివస్ మికల్స్ అయినా ఇటు ఫ్యామిలీ ఒక్కొక్కసారైనా రిలేటివ్స్ అయినా అప్పుడు మనకు చాలా భయం వేస్తుంది. ఏంటి మనం కరెక్టే చేస్తున్నామా ఇంతమంది మనకి ఇంత మెజారిటీ ఆ ఆపోజిట్ గా ఉన్నారు మనకు ఒకలా అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే వాళ్ళక ఆ సమస్య ఇచ్చినప్పుడు వాళ్ళ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని ప్రయారిటీ చూసుకుంటారు. మనం కూడా అంతే మనక ఏమైనా సమస్య వచ్చినప్పుడు ముందు మనం ఆ తర్వాత మిగతావన్నీ థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం
No comments:
Post a Comment