Tuesday, May 12, 2026

 టిప్పు సుల్తాన్ పాలనలో దేవాలయాల విధ్వంసం

'మైసూర్ గెజిట్' గణాంకాల ప్రకారం:

దక్షిణ భారతదేశంలో సుమారు 8,000 దేవాలయాలు టిప్పు సుల్తాన్ హయాంలో ధ్వంసం చేయబడ్డాయి.

బి. లూయిస్ రైస్ (బ్రిటీష్ పురాతత్వ శాస్త్రవేత్త) నివేదిక ప్రకారం:

శ్రీరంగపట్నం కోటలో ఒకప్పుడు వందలాది దేవాలయాలు విలసిల్లేవి.

1799లో టిప్పు సుల్తాన్ మరణించే నాటికి, ఆ కోటలో కేవలం రెండు దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

No comments:

Post a Comment