Wednesday, May 13, 2026

ఆధ్యాత్మిక చింతనతో పాజిటివిటీ సాధ్యమే సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు

ఆధ్యాత్మిక చింతనతో పాజిటివిటీ సాధ్యమే సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ShGpgT4qXR8



Transcript:
(00:02) అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీగా ఉన్నారా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫెంటాస్టిక్ గా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి కొత్త టాపిక్ మనం టచ్ చేద్దాంండి అదేంటంటే మనిషి జీవితంలో పాజిటివ్ గా ముందుకు వెళ్ళడానికి భక్తి అనేది ఎలా ఉపయోగపడుతుంది స్పిరిచువల్ గా మైండ్ ని మనం ఉంచుకున్నప్పుడు మనకి పాజిటివిటీని ఇస్తుందా లేదా అంతేకాదు ఆధ్యాత్మిక చింతన అలవాటు ఉన్న వ్యక్తులు పాజిటివ్ గా ముందుకు వెళ్ళారా లేదా అన్న విషయాలు మనం ఈ
(00:40) వీడియోలో తెలుసుకోబోతున్నామఅండి మీలో ఎంతమందికి ఈ విషయం ఇంట్రెస్టింగ్ ఉందనేది కామెంట్ లో తెలియజేయండి. ఆధ్యాత్మిక చింతన మనల్ని ప్రశాంతంగా లైఫ్ లో ముందుకు నడిపిస్తుందా లేదా అంటే పాజిటివ్ దృక్పదంతో ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినయి అనుకోండి లైక్ చేయడం, షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి.
(01:07) అంతే కాదండీ బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే అవి మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఎక్కువ లేట్ చేయకుండా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదాం ఓకేనా లైఫ్ లో చాలామంది కొన్ని విషయాల గురించి సఫర్ అవుతూ ఉంటారండి. కొన్ని విషయాలు అంటే ఏం లేదండి లైఫ్ కి సంబంధించిన విషయాలు రిలేషన్ గానీ ఏదైనా గాని చాలా సఫరింగ్స్ తో ఉంటూ ఉంటారున్నమాట ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోబోయే లోపు ఇంకొక సమస్య రావటం అసలు సమస్యలు లేని లైఫ్ ఉండదు అండి ఎవరైతే దీన్ని అంగీకరిస్తారో లైఫ్ ని 100% లీడ్
(01:49) చేయగలుగుతారు. లైఫ్ అన్నాక సమస్యలు అనేవి కామనే కదా మరి వాటి గురించి బాధపడటంలో ఏమైనా అర్థం ఉందా లేదు సమస్య ఉన్నా లేకపోయినా మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అది తీసుకెళ్లేది ఎలాగో శోకంతో బాధతో కాకుండా సంతోషంతో ముందుకు తీసుకెళ్ళాము అనుకోండి మనము ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు బాధ చెందాల్సిన అవసరం లేదు రకరకాల ఇలాంటి ఎమోషన్స్ మనకి ట్రిగర్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు.
(02:19) ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇది మీలో ఎంతమంది నమ్ముతున్నారో నమ్మట్లేదో నాకు తెలియదు కానండి చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఏమిటంటే మనిషి ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకుంటే పాజిటివ్ దృక్పదంతో లైఫ్ లో ముందుకు వెళ్లొచ్చు. అదిఎలా అనుకుంటున్నారా ఇప్పుడు సపోజ మనం ఒక వ్యక్తిని చాలా బాగా ప్రేమిస్తున్నాం. వాళ్లే మన లైఫ్ అనుకుంటున్నాం.
(02:45) ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి నాకోసం ఒకరు ఉన్నారు ఎనీ టైం నాకోసం ఉంటారు. ఎవరున్నా లేకపోయినా వాళ్ళు మాత్రం నా లైఫ్ లోనే ఉంటారు అని ఊహించుకోవటం అసలు ఆ ఊహ ఎంత బాగుంటుందో కదా 100% మనల్ని మనగా అంగీకరించి మనలో ఉన్న లోపాలతో సహా మనల్ని అంగీకరించి మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించకుండా మనల్ని ఎప్పుడూ ఒకేలా ప్రేమిస్తూ ఏ కష్టం వచ్చినా సరే మనల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా జీవితంలో మనకి చివరివరకు తోడుంటూ భరోసాగా ఒకళ్ళు ఉన్నారు నాకు అని చెప్పుకోవడం ఎంత గర్వంగా అనిపిస్తుంది ఎంత ధైర్యంగా అనిపిస్తుంది ఎంత భరోసాగా అనిపిస్తుంది ఒక మనిషిని మనం నమ్ముకుని
(03:27) ఉన్నప్పుడే మనక అంత భరోసా లభిస్తుంది అంటే మరి దైవ చింతన ఎంత బలమైనదని ఒకసారి ఆలోచించారా ఎస్ మీరు ఏ దైవాన్నైనా సరే ఇష్టపడండి అది మీ అలవాట్లకు తగ్గట్టుగా ఒక దేవుడే అని ఇక్కడ నేను చెప్పట్లేదు. దైవ చింతన ఏదైనా సరే ఆధ్యాత్మిక చింతననే దాన్ని కనుక అలవాటు చేసుకున్నారు అనుకోండి ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా ధ్యానం అనేది ఉంటుంది మెడిటేషన్ ఇమిడి ఉంటుంది పూజ చేసినా చేయకపోయినా ధ్యానం చేసుకుంటే మనము ప్రశాంతంగా అయిపోతూ ఉంటాం.
(04:02) కొంతమంది అదే ధ్యానాన్ని పూజలో అనుభవిస్తూ ఉంటారు. పూజ చేయలేని వాళ్ళు కొంతమంది తమ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఏ రకంగా అయినా తీసుకోండి స్పిరిచువరల్ గా మీరు మైండ్ ని చాలా పీస్ ఫుల్ గా మార్చేస్తూ ఉంటుంది భగవంతుని పట్ల ఉన్న మన ఇష్టం ఆ ఇష్టం ఎలా ఉండాలంటే ఆ ఏదో హాయ్ బాయ్ అని వెళ్ళిపోవడం కాదు భగవంతుడితో మనం మమేకం అయిపోవాలి మమేకం అయిపోవటం అంటే భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోవటం మనుషులకి సరెండర్ అయితే మనల్ని లోకువగా చేస్తారు ఏ క్షణంలోనైనా వదిలేసి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
(04:44) ఒక్కొక్క విషయంలో మనల్ని అర్థం చేసుకుంటారు చేసుకోకపోతారు. మనల్ని ఒంటరిగా వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ భగవంతుని విషయంలో అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. నీకు ఏ కష్టం ఉన్నా సరే తీర్చడానికి ఆయన ఉంటాడు దానికి నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది 100% చేసేసి భగవంతుడి మీద భారం వేయటం పాతకాలంలో మీరు గమనించినట్లయితే మన పెద్దవాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటూ ఉండేవాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే అన్ని వాడు చూసుకుంటాడు వాడు ఎందుకున్నాడు పైన ఆ పైవాడు చూసుకుంటాడు వాడి పైన భారం పడేయ్ ప్రశాంతంగా ఉండు అని ఎవరైనా కష్టంలో ఉంటే
(05:22) కూడా వాళ్ళకి ధైర్యం చెప్తా ఉంటారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాజిటివిటీ దైవభక్తి వాళ్ళని అంత బలంగా నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు భక్తి ఉన్నా లేకపోయినా దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు చేసి తీరాల్సిందే అని నా ఉద్దేశం కాదు ఎవరికైతే దేవుడి పట్ల ఇంట్రెస్ట్ ఉందో భక్తి పట్ల నమ్మకం ఉందో ఆధ్యాత్మిక చింతన పట్ల అవగాహన ఉందో వాళ్ళు మాత్రం చాలా పాజిటివిటీగా ముందుకు వెళ్ళడం మీరు గమనిస్తూ ఉంటారు.
(05:51) మానసికంగా మనం బలంగా ఉండాలి అంటే మనకి ఒక తోడు ఉండాలి ఆ తోడు ఎలా ఉండాలంటే మనం చనిపోయిందాకా మన చెయ్యి వదలకుండా మనం చనిపోయిన అనంతరం కూడా మనతో లేనమైపోయి ఉండే ఒక తోడు అది ఎవరయ్యా అంటే మనుషులు ఎవరు కాదండి భగవంతుడు మాత్రమే మీలో ఎంతమంది నాతో అవును అని ఏకభవిస్తున్నారో వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనుషుల్లాగా నీ మీద విసుక్కోడు.
(06:20) నువ్వు ఏమైనా కంప్లైంట్ చెప్తే ఎదురు తిరిగి కంప్లైంట్ చెప్పడు నువ్వు ఏదైనా వాదనలాడాలని చూస్తే ఆయన తిరిగి వాదనలాడడు ఆయనకి ఆయన దృష్టిలో అందరూ సమానమే మనుషులకు మాత్రమే డబ్బు ఉన్నవాళ్ళు కాస్త ఎక్కువ సమానం డబ్బు లేని వాళ్ళు కాస్త తక్కువ సమానం అని చూస్తూ ఉంటారు కానండి భగవంతుడి దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు చిన్న జీవి దగ్గర నుంచి పెద్ద జీవి వరకు ఏ ప్రాణి అయినా సరే సమానం సమానంగా చూసే తత్వం భగవంతుడిది అలాంటి భగవంత ంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకుని ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేశమ అనుకోండి లైఫ్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచమే
(06:58) మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే ఎట్టి పరిస్థితిలోనూ మనం దిగులు పడం భయపడం లోన్లీగా ఫీల్ అవ్వం ఎందుకో తెలుసా నా వెనక వాడు ఉన్నాడు అన్న ఒక నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అవునంటారా కాదంటారా ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి వెంటనే భగవంతుడి మీద నిందలు వేసేస్తూ ఉంటారు. నా జీవితం ఇంతే నా తలరాతి ఇంతే నాకు సరిగ్గా లైఫ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఎప్పుడైనా సరే ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ భగవంతుడు ఇచ్చే ఉంటాడు దానిని కనుగొనడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావ్.
(07:33) వాళ్ళని వీళ్ళని భగవంతుని నింద చేసే బదులు నీలో ఉన్న టాలెంట్స్ ఏంటో నువ్వు తెలుసుకుంటే ఎవరిని నింద చేయవు. ముఖ్యంగా మనం ఎందుకు భగవంతుని ఒక ఫ్రెండ్ లా ఉంచుకోవాలి అనింటే ఆ ఫ్రెండ్షిప్ అనేది మనకి చివరి వరకు ఉంటుంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోడు ఎందుకంటే ఆయన అందరూ సమానమే నిన్ను వదిలేసి వేరే వాళ్ళని పట్టుకోవడం అలాంటి పనులు చేత కావు ధర్మానికి కట్టుబడి ఉంటాడు భగవంతుడు మనం కూడా అదే ధర్మంతో ఉన్నామో మనమే వదిలేసినా సరే ఆయన వదిలేయడు.
(08:05) ఎందుకో తెలుసా ఆయనకి ధర్మంగా న్యాయంగా నడిచే వాళ్ళ అంటే చాలా ఇష్టం చెడ్డవాళ్ళను కూడా ప్రేమించే తత్వం భగవంతుడిది మనలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపించేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది మనుషులు కానీ భగవంతుడు అలా కాదండి మనలో ఏ లోపం ఉన్నా సరే వాటితో సహా మనల్ని కంప్లీట్ గా అంగీకరిస్తూ మనకి పరిపూర్ణత అనేది చేకూర్చి పెట్టేది భగవంతుడు మాత్రమే ఈ వీడియో నమ్మకం ఉన్నవాళ్ళు తీసుకోండి నమ్మకం లేని వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ నమ్మి తీరాలనే ఫోర్స్ ఏమీ లేదు మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే లైఫ్ లో మీ పెదవల మీద
(08:43) చిరునవ్వు తగ్గకుండా ఉండాలి అనింటే మీకు ఒక తోడు ఉండాలి ఆ తోడు నెంబర్ వన్ మీరు నెంబర్ టూ భగవంతుడు అంతే ఇక లైఫ్ లో మీకు ఏది జరిగినా సరే మీరు ఆలోచించరు భయపడరు దిగులు చెందరు నాకు ఫలాన వాడు ఉన్నాడు అన్న నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆంజనేయ స్వామి భక్తులని మీరందరికీ తెలుసు ఆయన ఆంజనేయ స్వామి భక్తులు చిన్నప్పటి నుంచి కూడా ఏ సమస్య వచ్చినా సరే నేను ఆంజనేయ స్వామితో మొరపెట్టుకుంటా ఆయన నాకు బదిలిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అదేమిటో ఆయన అంత మమేకం అయిపోయి ఆయనతో మాట్లాడుతున్నారు ఆంజనేయ స్వామితో ఎవరికి
(09:25) ఇష్టంవచ్చిన దైవాన్నతో వాళ్ళు గనుక చిరంజీవి గారిలాగా మనసుకి దగ్గర చేసుకొని ఉన్నారు అంటే కచ్చితంగా పాజిటివిటీ మీ వెంటే ఉంటుంది ఒకసారి ఆయన ఎక్కడో నెగిటివిటీ ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్ళారట ఆయన ఇంకా అప్పటికి హీరో కాలేదు ఆ నువ్వేం హీరో అవుతావు చూడు నీకన్నా అందగాళ్ళ అందరూ లైన్ లో ఉన్నారు పెద్ద వచ్చేసావా అని చెప్పేసి ఒకలాగా డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారు.
(09:52) వెంటనే ఆయన వెళ్లి తన ఆంజనేయ స్వామితో మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన సమాధానం ఇచ్చారట. నెగిటివిటీ ఉన్న పీపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నేను నీకు లేనా నీకు సలహాలు ఇవ్వట్లేదా నీకు సజెషన్స్ ఇవ్వట్లేదా నీకు ఏంటి సమస్య నాతో చెప్పొచ్చు కదా ఎందుకు అక్కడికంతా వెళ్తున్నావ్ అక్కర్లేని చోటకి ఎందుకు వెళ్తున్నావ్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఉన్న చోటకి ఎందుకు వెళ్తున్నావ్ నీకు పాజిటివిటీగా నేను ఉన్నాను కదా నీకేంటి సమస్య నాతో చెప్పు అని అన్నారు అని చెప్పి ఆయన చెప్తుంటే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు కళ్ళలో నీళ్ళ వచ్చినాయి ఎందుకంటే ఆయన మనసులో అంత బలంగా
(10:25) ముద్రించుకున్నారు ఆంజనేయ స్వామి స్వరూపాన్ని ఈరోజు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మీతోటి మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవంతో మీ కష్టాన్ని తెలియజేయండి కచ్చితంగా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చున్నారంటే మిమ్మల్ని ఇంకా ఇంకా కిందకి తోస్తూ ఉంటారు.
(10:44) ఆంజనేయ స్వామి భక్తుడిగా ఆయన సలహాలను పాటిస్తూ సజెషన్స్ ని పాటిస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఏ రేంజ్లో ఉన్నారో మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి మహామహలు ఎంతోమంది ఆధ్యాత్మిక చింతన మనసులోనే అలవరుచుకొని విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు మన రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. ఆయనక ఏం తక్కువ హిమాలయాల్లోకి వెళ్లి అప్పుడప్పుడు ఉండి భగవంతుడి సన్నిధిలో ఉండి మనసుని ప్రశాంతత పరుచుకొని వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు.
(11:18) వీళ్ళందరికీ ఎవరూ లేక కాదు ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆనందం ఏమిటో తెలుసుకున్నారు కాబట్టి వాటిని ఫాలో అయ్యారు. మీకు కూడా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారేమో ఇలాంటి భయాలు దిగుళ్లు ఉన్నట్టయితే మీరు కూడా ఇలాంటి భక్తి భావనని అలవాటు చేసుకున్నట్లు అయితే మీకు తిరుగు ఉండదు ఒక బలమైన నమ్మకం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది.
(11:44) ఆ నమ్మకం పేరే దైవం నన్ను లైఫ్ లో ఎవరు వదిలేసినా వదిలేయకపోయినా వెనకాల నా దైవం ఉన్నాడు వాడు నన్ను వదలడు అన్నా ఒక నమ్మకం మిమ్మల్ని పాజిటివిటీగా ఉండేలా చేస్తుంది. చివరిగా ఒక చిన్న శ్లోకం చెప్పి ఈ వీడియోని కంప్లీట్ చేస్తానండి మనుషుల్లాగా భగవంతుడు కొంతమందిని ఎక్కువగా కొంతమందిని తక్కువగా చూడనని ముందే చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన ఒక శ్లోకం దృషద్విచిత్ర తల్పయో భుజంగ మౌత్రిక్రజో గరిష్ట రత్నలోషయో సుహృద్ధి పక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహి మహేంద్రియో సమం ప్రవర్తికదా సదాశివం భజామ్యహం ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే భగవంతుడి దృష్టిలో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు
(12:25) మహారాజు పేదవాడు కటిక దరిద్రుడు మనిషి జంతువు ప్రతిజీవి ప్రాణంతో ఉన్న ప్రతి కీటకము కృమి కీటకాదులు కూడా భగవంతుని దృష్టిలో సమానం అనేది ఈ శ్లోకానికి అర్థం. మనిషిలాగా ఆయన తారతమ్యాలు చూడడు బేదాభేదాలు చూడడు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అని తేడాలు చూడడు అందరిని సమానంగా చూసి సమానంగా ప్రేమను పంచగలిగే వాడు కాబట్టే భగవంతుడుఅయ్యాడు.
(12:57) కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీకు కూడా దైవ చింతన మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా ధ్యానం చేయండి మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి తద్వారా ఏమవుతుందయ్యా అంటే మానసిక ప్రశాంతత మీకు మెండుగా లభిస్తుంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా కష్ట నష్టాలు ఎదురైనా అన్నిటిని సమానంగా అంగీకరించగలిగే పరిపక్వత లభిస్తుంది. పరిపక్వతతో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో జీవితంలో వచ్చే ప్రతి కష్టము మనకి దాటేయొచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తుందన్నమాట.
(13:30) ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నమస్కారం జై శ్రీరామ్.

No comments:

Post a Comment