Tuesday, May 12, 2026

Can we Wax hair in ears #doctoradvice #drnalliramya #telugudoctor #entdoctor #healthawareness #vizag

Can we Wax hair in ears #doctoradvice #drnalliramya #telugudoctor #entdoctor #healthawareness #vizag

Author Name:Dr. Ramya Nalli

Youtube Channel Url:https://www.youtube.com/@drnalliramya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QNzijmmCjxY



Transcript:
(00:00) తెలుస్తుంది చూస్తుంటే ఎంత భయంకరంగా దారుణంగా ఉందో సో ఇలాంటివి మాత్రం ప్రాక్టీస్ చేయకండి చెవులో హెయిర్ అది కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా అండి ఫాలిక్లైటిస్ ఇలాంటి కండిషన్స్ వస్తాయండి అండ్ దాని వల్ల ఏంటంటే చెవ్వు అంతా ఇన్ఫెక్షన్ పడింది అనుకోండి ఆటైటిస్ ఎక్స్టర్నా అనే కండిషన్ కూడా రావచ్చు ఎస్పెషల్లీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళకు ఇలాంటి పనులు చేశారంటేనండి ఇదంతా వాచిపోతది అనవసరంగా ఈవెన్ పెరికాండ్రైటిస్ ఈవెన్ కార్టిలేజ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ అండ్ ఆటైటిస్ ఎక్స్టర్న ఎంత పెయిన్ఫుల్ అంటే రాత్రంతా నిద్రపోలేరు
(00:37) అస్సలు నిద్రపోలేరు. సో ఇలాంటివి చేస్తున్న కొద్ది దాని వల్ల ఏమి అడ్వాంటేజ్ ఏం లేదు ఏవైనా హెయిర్ బయటకి కొంచెం వస్తుంటంటే బయట సీజర్స్ తో కొంచెం కొంచెం ట్రిమ్ చేసుకోండి కానీ లోపల ఉన్న హెయిర్ అంతా తీసేయకండి దానికంటే యూస్ ఉంది డస్ట్ ఇన్నీ లేకుండా పోకుండా చూస్తదిన్నమాట సో

No comments:

Post a Comment