Gnanendriyalu
Author Name:Anthar Prapancham
Youtube Channel Url:https://www.youtube.com/@kuruvajagannatham6175
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FN3siKspu1o
Transcript:
(00:01) అంతర ప్రపంచం ఛానల్ కు స్వాగతం కే జగన్నాథం కర్ణులు మీరు మీ పంచజ్ఞానేంద్రియాలతో మమైక్యం కండి పంచజ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోండి జీవితం అద్భుతంగా ఉంటది. పంచజ్ఞానేంద్రియాలు చెవులు ముక్కు కళ్ళు నాలుక చర్మము మనసు కూడా ఒక జ్ఞానేంద్రియమే మీరు ఎప్పుడైనా కళ్ళతో సౌందర్యం చూశారా చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు పరిగెత్తిపోతున్నారు.
(00:41) కళ్ళు ఎందుకున్నాయి వచ్చారు ఈ విశ్వాన్ని చూడడానికి దేవుడు సృష్టి మన కళ్ళు ఇచ్చారు. ఈ కళ్ళ ద్వారా అపారమైన నదులు నక్షత్రాలు చెట్లు కొండ కోనలు జంతువులు పక్షులని ప్రపంచాన్ని పచ్చటి పొలాలని చెట్లని చెట్ల అందాన్ని కొండలని కొండల అందాన్ని నెమలిని నెమలి అందాన్ని చిలుకను చిలుక అందాన్ని ఇట్లా అందచందాలు చూడడానికే కళ్ళఇచ్చారు.
(01:18) ఎప్పుడైనా వాడితో మా అమ్మాయికం అయ్యారా గమనించారా చూస్తారు చూసి వెంటనే ఇంకో పనికి వెళ్ళిపోదాం కానీ కళ్ళ ద్వారా ప్రపంచంలో ఉండే సకల సౌందర్యాలను చూడండి తప్పులేదు ఆ సౌందర్యంతో అనుభవించండి దాంట్లో మునిగిపోండి నిమగ్నం కాండి అందులో అద్భుతంగా ఉంటుంది. అందులోనే మీ జీవన ప్రమాణం పెరుగుతుంది. అందులోనే మీ మనసు ఏకాంతం అవుతుంది.
(01:47) అందులోనే మీకు ఉన్నటువంటి రోగాలు జబ్బులు నయమైతాయి ఆ సౌందర్యాన్ని తిలకించి ఆస్వాదించి అందులో మమైక్యం అయితే కలిసిపోతే మీ శరీరంలో ఆర్గన్స్ రక్తంలో వచ్చే ప్రసరణలో తేడాలు వస్తాయి. మీ చెవుల ద్వారా చక్కటి సౌందర్యాన్ని సంగీతాన్ని ఎప్పుడైనా విన్నారా ఎప్పుడు మీరు సంగీతాన్ని వినలేదు. అంటే మీరు సంగీతానికి దూరంగా ఉంటున్నారు.
(02:17) మీరు సంగీతాన్ని వినండి చక్కటి సంగీతాన్ని శ్రావ్యమైన సంగీతాన్ని పక్షుల అరుపులని పక్షుల కిలకిల రావాలని శ్రేవయమైన మాటలని శ్రావ్యమైన పాటలని శ్రావ్యమైనటువంటి వాటిని చెవుల ద్వారా వినండి ఆ జ్ఞానేంద్రియం తీసుకొని మన అంతర్భాగం లేకి అది పంపిస్తుంది లోపలికి అది ఖాళీగా వదిలి పెట్టదు చెవులు కళ్ళు ఖాళీగా వదిలి పెట్టవు ఏ విధంగా అయితే నాలకు రుచి చూసి ఆస్వాదిస్తాదో ఏ విధంగా అయితే ముక్కు వాసన చూసి ఆస్వాదిస్ స్తాదు అట్లా అటుగా అదేవిధంగా ప్రతి జ్ఞానేంద్రియము ఆస్వాదిస్తాది అది అనుభవించి నీ శరీరంలో దేహాలి కణ కణానికి దాన్ని పంపుతాది.
(02:57) నువ్వు పుల్లటి వస్తువు తగిలితే ఆ స్పందిస్తది నీ శరీరం కారం తగిలితే నీ కణాలన్నీ స్పందిస్తాయి. అంటే శ్రావ్యమైన సంగీతాన్ని మీరు వింటే నీ లోపల ఉండే శరీరంలో అన్ని భాగాలు స్పందిస్తాయి. చక్కటి శ్రేవయమైన మీకు ఇంపైన సంగీతాన్ని ఇంపైన పాటలను వినండి అద్భుతంగా ఉంటాది జీవితం దాని ద్వారా మీ జీవన ప్రమాణం పెరుగుతాది. మీ మనసు ప్రశాంతత అయితాది.
(03:22) మీకు మరిన్ని కొత్త ఆలోచనలు వస్తాయి గ్యారెంటీగా కానీ మీరు దాన్ని వినడం లేదు అది మనకు సంబంధం లేని విషయంలే అని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిపోతు పరిగెత్తండి అన్ని చేయండి అన్ని వ్యవహారాలు ఉండండి కానీ జ్ఞానేంద్రియాలను సక్రమంగా ఉపయోగించుకోండి. జ్ఞానేంద్రియాల ద్వారా తగిన జ్ఞానమే కాదు మీ ఆత్మకు కావాల్సిన శాంతి జీవితానికి కావలసిన శాంతి అద్భుతమైన విషయాలన్నీ కూడా ఆ జ్ఞా దాని ద్వారా జ్ఞాన ద్వారా మనకు దొరుకుతాయి.
(03:54) దాన్ని సద్వినియోగం చేసుకోవాల సక్రమైన మార్గంలో పెట్టుకోవాల మన జ్ఞానేంద్రియ ఇప్పుడు ఏం చేస్తుంది దాని ద్వారా మన ఆత్మ ఎంత ప్రయోజనం పొందాలఅనేది మనం మీరు గమనించాల నిమగ్రమైపోవాలి లీనమైపోవాల నది ప్రవహిస్తుంటుంది నదిని ప్రశాంతంగా అర గంటసేపు గంటసేపు చూడండి వర్షం వస్తుంటుంది వర్షాన్ని చూడండి బయటికి పోతే తడిసిపోతే ఇంట్లో నుంచే వర్షపు యొక్క చినుకు చినుకు చినుకు చినుకు వర్షపు యొక్క శబ్దాన్ని అందచందాలని చూడండి మేఘాలు పోతూ ఉంటాయి.
(04:25) మీరు మేఘాలు పోతుంటే ఆయన తల అయితే చూస్తారు తల దించుకుంటారు వెంటనే మేఘాలని తదేకంగా 10 నిమిషాలు గమనించారా మేఘాల్లో ఉండే కదలికలు వాటి రూపురేఖలు వాటి వంకరలు వాటి ఆకారం వాటిలో ఉండే మంచు గడ్డలు తదేకంగా మేఘాల్ని కళ్ళతోటి కళ్ళు మూయకుండా 10 15 నిమిషాలు 20 నిమిషాలు చూశరా మీ దృష్టి మరల్చుక చూశరా చూడండి ఆ మేఘాలు అద్భుతంగా ఉంటాయి. వర్షాకాలంలో ఏ కాలంలో వచ్చే మేఘాలు మీకు అద్భుతంగా కనిపిస్తాయి మనం చూడం చూడం చూడం ఈ సృష్టి ఎందుకుంది మనం చూడడానికి ఉంది.
(05:04) ఈ సృష్టి ఎందుకు ఉంది మనం అనుభవించడానికి ఉంది. డబ్బు ఉంటేనే అనుభించినట్లు కాదు డబ్బు ఉంటే అనుభించొచ్చు డబ్బు లేకుండా కూడా ఏమి లేకుండా విశ్వాన్ని రంగు రంగులని చూడొచ్చు పంచరంగులని చూశరా మీరు ఎప్పుడైనా రంగు రంగుల వాతావరణాన్ని గమనించారా గమనించండి ఇంద్రదస ధనస్సు తదేకంగా చూస్తూ ఉన్నారా గమనించండి మీకు కనిపించిన ప్రతి వస్తువుని ప్రశాంతంగా మౌనంగా నిశశబ్దంగా గమనించండి అది మీ శరీ ఇంకిపోతుంది.
(05:35) అద్భుతమైన క్రియలు చేసింది అద్భుతమైన ఆనందం ప్రొడక్షన్ అవుతుంది అద్భుతమైన ఆనందం ఉత్పత్తి అవుతుంది దాన్ని గమనించండి. ఇదే సబ్జెక్ట్ పైన మళ్ళీ కలుసుకుందాం ఈ సబ్జెక్ట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి.
No comments:
Post a Comment