ALAN WATTS ఫిలోసోఫీ🌹నేను ఆశ్చర్యపోయిన విషయం 🌹POSTCARD (71) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=scbYFzdwnyg
Transcript:
(00:01) డు యు నో అలన్ వాట్స్ అతని గురించి కొన్ని విషయాలు చెప్తాను ఈరోజుదిస్ ఇస్ ద రియల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ టు బికంప్లీట్ల ఎగేజడ్ విత్వాయు areర్ డూయింగ్ ఇన్ దహియర్ అండ్ నౌ అని చెప్పి దాన్ని జీవితకాలం ఆచరించి ఎంతోమంది ఆలోచింపజేసిన ఒక గ్రేట్ థింకర్ ఫిలాసఫర్ ఐ కన్సిడర్ హిim ఏఎన్లైటన్ beీంగ్ అలెన్ వాట్స్ నాకు 2000 14 15 ప్రాంతంలో ఆలెన్ వాట్స్ పరిచయమయ్యాడు.
(00:38) అంతవరకు ఎప్పుడ ఆ మాట వినలేదు నేను ఆ తర్వాత కొన్ని విన్నా నేను 15 16 ప్రాంతంలో వైలిన్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత క్లాస్ కి వెళ్లే ఆ 45 మినిట్స్ క్లాస్ నుంచి వస్తున్న 45 మినిట్స్ డ్రైవ్ లో నేను దాదాపు వన్ ఇయర్ ఎవ్రీడే అలెన్ వాట్స్ విన్నాను. అలెన్ వార్డ్స్ అంటే ఒక గ్రేట్ ప్రొఫౌండి అసలు జీవితం ఎంత సరళం ఎగ్జిస్టెన్షియలిజం ఏమిటి జీవితాన్ని ఎట్లా చూడాలి జెన్ ఏమిటి ఆ మైండ్ ఏమిటి ఇట్లాంటి విషయాల గురించి చాలా ఎఫెక్టివ్ గా చెప్పిన ఒక స్పీకర్ మనకు చాలామంది ఎఫెక్టివ్ స్పీకర్స్ ఉన్నారు ఓషో ఉన్నారు ఆ లేకపోతే కృష్ణమూర్తి ఉన్నారు
(01:23) లేకపోతే ఇప్పుడు సద్గురువు ఉన్నారు అట్లా ఎఫెక్టివ్ గా చెప్పగలిగే వాళ్ళలో చాలా ఆథెంటిక్ గా చెప్పగలిగే వాళ్ళలో అలెన్ వాట్సోకర్ కానీ అతని ఇంగ్లీష్ కొంచెం యక్సెంట్ అది వేరే ఉంటుంది కాబట్టి హటాతగా వినే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బట్ అతని టాక్స్ తెలుగులో కూడా ఎవరు చేయలేదు. నేను అలెన్ వార్డ్స్ టాక్స్ ని సంగ్రహించి ఒక తెలుగు పుస్తకం భవిష్యత్తులో ఎప్పుడైనా చేస్తాను.
(01:52) ఆ అట చాలా మంది ఉన్నారు బట్ అలెన్ వాట్స్ ఇస్ సంథింగ్ మిస్టీరియస్ అతను చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ సో అలెన్ వార్డ్స్ నేను వింటున్నప్పుడు నాకు మొట్టమొదటి స్ట్రక్ అయిన అంశం ఒకటి ఉంది. అదేంటంటే ఆయన ఒక స్పీచ్ లో చెప్పాడు అక్కడున్న ఆడియన్స్ ని అడ్రెస్ చేస్తూ అతను ఆ రోజుల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేసేవాడు వెరీ ఎక్స్పెన్సివ్ చాలామంది అతని మాటలు వినడానికి వచ్చేవాళ్ళు అతను ఏ ఆశ్రమం స్టార్ట్ చేయలేదు హి డిడ్ నాట్ గివెన్ గివ్ ఎనీ సాధన ఇలా చేయాలని కాకుండా యు ఎక్స్ప్లోర్ యు బిహియర్ రైట్ నౌ అని చెప్పే ప్రయత్నం చేశాడు. అర్థమైన వాళ్ళకి
(02:35) అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు అది ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఒక కాంటెక్స్ట్ లో ఏం చెప్పాడంటే నేను 100% కోరిలేట్ అయి ఉన్నాను అప్పటికి నేను కొన్ని సంవత్సరాలుగా ఆ విషయాన్ని నేను ఆచరిస్తున్నాను అందుకని ఇమ్మీడియట్లీ అలను వాటితో నాకు ఒక కనెక్షన్ ఏర్పడ్డది. నేను మళ్ళీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఐ సెలబ్రేట్ హిస్ లైఫ్ నేను ఎవ్వరిని ఇమిటేట్ చేయను కాపీ కొట్టను.
(03:02) వాళ్ళది విన్నాను అర్థం చేసుకున్నాను ఆ తర్వాత అది నా జీవితంలో ఎంతవరకు రెలవెంట్ అని చూసుకున్నాను అక్కడ నుంచి నేను జీవిస్తున్నాను. అలనవాట్స్ ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో మనం ఏదో చదువుతాం ఆ తర్వాత మనం ఏదో చేస్తాం అది మనకు ఇష్టం ఉండదు డబ్బు కోసం చేస్తాం. అందుకని మనకు స్ట్రెస్ వస్తుంది. [నిట్టూర్పులు] ఏది మనకి ఇష్టమో ఇంకా చెప్పాలంటే ఏది మనం ఆటలా చేస్తున్నామో అదే మన వృత్తి అయినప్పుడు చాలా బాగుంటుంది.
(03:30) దాన్ని ఇంటెలిజెన్స్ వరల్డ్ లో అలాంటి ఇంటెలిజెన్స్ ఉన్నవాడు హాయిగా బతుకుతాడు అని చెప్పినప్పుడు నేను కార్ రోడ్డు పక్కన ఆపి ఐ జస్ట్ డాన్స్డ్ ఆ దిస్ ఇస్ రియల్ టీచింగ్ ఇప్పుడు ఒకరికి పెయింటింగ్ అంటే ఇష్టం కానీ వాడు సాఫ్ట్వేర్ లో చేస్తుంటాడు. అతని మనసు పెయింటింగ్ మీద ఉంటుంది ఒకరికి డాన్స్ అంటే ఇష్టం డబ్బు గురించి ఆలోచించడం మాని నీ ఫండమెంటల్స్ మీద దృష్టి పెట్టి ఆ తర్వాత చక్కగా నీకు నచ్చిన పని చేస్తూ దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తే కొంత కాలంలో నీకు కావలసిందంతా వస్తుంది ఇది సత్యం ఇప్పుడు ఉదాహరణకి YouTube చేస్తున్నాను అనుకోండి
(04:05) ఫస్ట్లే డబ్బురా ఎందుకు వస్తుంది ఫస్ట్ చూడగానే కోట్ల మంది ఎందుకు చూస్తారు అలా అనుకోకూడదు. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు చేయాల్సింది చేసేయాలి. కానీ మన ఈగో ఒప్పుకోదు. సో అలెన్ వార్డ్స్ ఆ మాట చెప్పినప్పుడు ఐ ట్రూలీ సెలబ్రేట్ ఇట్ ఈ భూమి మీద ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఎవరయ్యా అంటే వాళ్ళు ఏదైతే ఒక ఆటలాగా చేయగలరో దాన్నే వాళ్ళు వృత్తిగా మార్చుకున్నారు కెరియర్ గా మార్చుకున్నారు ప్రొఫెషన్ గా మార్చుకున్నారు దాని గురించే మాట్లాడారు.
(04:34) దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కెరియర్ ప్రొఫెషన్ అండ్ ఏమంటారు వాళ్ళకి నచ్చిన ఆట అప్పుడు లైఫ్ ప్లేఫుల్ గా ఉంటుంది. సో మనిషి ఎప్పుడు ఇక్కడ ఉండడు నెక్స్ట్ మూమెంట్ లో ఉంటాడు కానీ జీవితం మాత్రం ప్రెజెంట్ లో ఉంటుంది. తింటున్నప్పుడు ఫోన్ నడుస్తున్నప్పుడు టెన్షన్ మాట్లాడుతున్నప్పుడు కూడా మనసు ఎక్కడ ఉంటుంది.
(05:05) ఒక కాన్స్టంట్ డిస్కనెక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఆ డిస్కనెక్షన్ ని తీసేయడానికి అలెన్ వార్డ్స్ తన మాటని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అలెన్ వార్డ్స్ ని విన్నవాళ్ళు కూడా చాలామంది అదృష్టవంతులు. సో అలెన్ వర్డ్స్ చేసిన టాక్స్ చాలా ప్రొఫౌండ్ అతను చాలా చిన్న వయసు నుంచి తన టాక్స్ మొదలు పెట్టాడు ఎక్స్టెన్సివ్ గా ట్రావెల్ చేశాడు జెన్ ని వెస్ట్ కి పరిచయం చేశాడు డాక్టర్ సుజుకి అట్లాంటి వాళ్ళ పుస్తకాలు చదివితే తెలుస్తుంది.
(05:36) వెరీ ఆథెంటిక్ అండ్ ప్రొఫౌండ్ పర్సనాలిటీ నేను ఒక వ్యక్తి గురించి ఇంత ప్రగాఢంగా ఎప్పుడు చెప్పను బట్ అలెన్ వార్డ్స్ వాయిస్ లో ఉన్న ఆ బ్యూటీ మీరు వింటే తప్ప తెలియదు. ఈగో గురించి అలెన్ వార్డ్స్ చెప్పింది ఊరికే చెప్తా వినండి. సో ఈగో అనేది ఏమిటి? అంటే మన మైండ్ క్రియేట్ చేసిన ఒక సెంటర్ అది అది నాన్ ఎగసిస్టెన్షియల్ నీ మైండ్ లో కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆలోచనల మధ్య ఒక సెంటర్ ఏర్పడి అది ఒక సాలిడ్ ఎంటిటీగా నీకు చూపిస్తుంది.
(06:10) అది కేవలం మైండ్ క్రియేట్ చేసిన సెంటర్ సో మెడిటేషన్ చేసినప్పుడు లైఫ్ అర్థమైనప్పుడు ఆ మైండ్ క్రియేట్ చేసిన సెంటర్ డిజల్వ్ అవుతుంది. అప్పుడు యు బికమ్ ఎగజస్టెన్షియల్ ఆ తర్వాత అతను చెప్పిన టాక్స్ చాలా ఆ రోజుల్లో అంటే నేను 1960స్ ప్రాంతంలో అతను కెమెరా పెట్టుకొని చక్కగా బొమ్మలు వేస్తూ హాయిగా నీళ్ల మీద కూర్చొని చాలా రిలాక్స్డ్ గా టాక్స్ చేశాడు.
(06:39) ఎప్పుడన్నా ఈ టాక్ విన్న తర్వాత పోనీ అలెన్ వార్డ్స్ ఎర్లీ ఏజ్ లో కొట్టిన వీడియోస్ చేసిన వీడియోస్ ని కొట్టండి యు విల్ బి సర్ప్రైజడ్ ఇప్పుడు నేను చేస్తున్నది నథింగ్ ఇంత టెక్నాలజీ వచ్చినా ఎవరనా చేయొచ్చు కానీ ఆ రోజుల్లో హి క్రియేటెడ్ దట్ అంబియన్స్ ఆ తర్వాత జెన్ గురించి చాలా మాట్లాడాడు తావో గురించి చాలా మాట్లాడాడు. సో అలెన్ వార్డ్స్ ఏమంటాడంటే జెన్ డస్ నాట్ కన్ఫ్యూస్ స్పిరిచువాలిటీ విత్ థింకింగ్ అబౌట్ గాడ్ వైల్ వన్ ఇస్ పీలింగ్ పొటాటోస్ అంటాడు.
(07:10) అంటే స్పిరిచువాలిటీ అంటే ఈ ప్రపంచం నుంచి పారిపోవడం కాదు రోజువారి జీవితంలో పూర్తిగా ఉండడం కృష్ణమూర్తి కూడా చెప్పాడు వెన్ యు ఆర్ స్పిరిచువల్ నువ్వు ఎట్లా లేస్తున్నావ్ కూర్చుంటున్నావ్ ఎవ్రీథింగ్ ఈస్ స్పిరిచువల్ నువ్వు ఓన్లీ మెడిటేషన్ చేసిన గంటసేపు దేవునిలో ఉంటావు ఆ తర్వాత పిచ్చివాడిగా ప్రవర్తిస్తావు దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ దట్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ దట్ ఇస్ మున్సిపాలిటీ టీ తాగితే టీ మాత్రమే తాగు దట్ ఇస్ తినడు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను లేదా ఒక టాక్ చేస్తున్నాను నా హోల్ బీయింగ్ ఇక్కడే ఉండాలి ఎక్స్పెక్టేషన్ రాగానే అది పక్కకు జరుగుతుంది. సో జెన్ అంటే
(07:44) నడుస్తున్నప్పుడు నడవటం చూస్తున్నప్పుడు చూడటం రాస్తున్నప్పుడు రాయటం అంతే అలెన్ వార్డ్స్ ఇచ్చిన చాలా స్టేట్మెంట్స్ అందులో నాకు బాగా నచ్చిన ఒక 12 స్టేట్మెంట్స్ గురించి నేను ఎలాబరేట్ గా ఎప్పుడైనా ఒక పుస్తకాన్ని రాయాలని బట్ ఆ సందర్భం రావాలి. అందులో ఒక స్టేట్మెంట్ అంటాడు ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎండ్ సంథింగ్ లెట్ దట్ స్టార్ అంటాడు.
(08:10) నువ్వు ఏదనా ఒక దాన్ని ఎండ్ చేయాలనుకున్నావ్ నువ్వు దాన్ని అడ్రెస్ చేయకు దాన్ని అట్లా ఉపవాసంలో ఉంచు ఒక ఇద్దరి మధ్యన గొడవ అయింది. నువ్వు జస్ట్ నిశశబ్దంగా ఉండిపో ఆ గొడవ మెల్లగా ఉపవాసంలో ఉండట్లా చచ్చిపోతుంది అంటాడు. సో అలెన్ వార్డ్స్ మనకు కొత్త మతాన్ని ఇవ్వలేదు ఒక కొత్త సిద్ధాంతము చెప్పలేదు అతను చెప్పింది ఏమిటంటే రిలాక్స్ రియలైజ్ దట్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఎగజస్టెన్స్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్హ అని నవ్వుతాడు ఎంత బాగుంటుంది అలెన్ వాట్స్ లాఫ్ కానీ అలెన్ వాట్స్ ఎగ్జాంపుల్స్ కానీ అలన్ వాట్స్ జెన్ స్టోరీస్ గాని అలెన్ వాట్స్ అనాలసిస్ కానీ
(08:45) అలెన్ వాట్స్ ప్రఫటీ గాని అలెన్ వాట్స్ ఎక్స్ప్లనేషన్ గాని సూపర్బ్ బ్యూటిఫుల్ తప్పకుండా కుండా వినాలి లైఫ్ లో చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా మేబీ రాబోయే రోజుల్లో అలెన్ వార్డ్స్ చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పేదైనా అలెన్ వాట్స్ చెప్పేదైనా ఓష చెప్పేదైనా అంతా వేరు వేరుగా అనిపిస్తుంది కానీ మూలం ఒక్కటే అదేంటి అటాచ్మెంట్ లేకుండా ఉండు.
(09:14) ప్రశాంతత గాని, జ్ఞానోదయం గాని ప్రయత్నం వల రాదు. అన్ని సందర్భాలను రిలాక్స్ గా ఉండు ఇది ఎవరైనా చెప్పొచ్చు కానీ ఆచరించి చెప్తే అది అలన్వాడ్స్ అంతే చివరిగా ఒక్క మాట అలన్వాడ్స్ అంటాడు ఎన్లైటన్మెంట్ ఇస్ నాట్ బికమింగ్ సంథింగ్ న్యూ చూడు నువ్వు ఏదో కొత్తగా అవ్వడం కాదుఇట్ ఇస్ సిimply రిలాక్సింగ్ ఇటువాట్ యు ఆల్రెడీ ఆర్ ఆవాట్ ఏస్టేట్మెంట్ మన్ 1000 పుస్తకాలు చదివినంతో సమానం ఈ స్టేట్మెంట్ అర్థమైతుంది అరే నువ్వు ఉన్నదాన్ని సరిగ్గా అనుభవించరా స్వామి లేని దాని కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేయొద్దని కాదు ప్రయత్నం చేస్తావు రాకపోతే బాధపడతావు. ఏ సందర్భంలో
(09:57) ఉంటే ఆ సందర్భంలో హాయిగా ఉండిపో అని జీవితకాలం ప్రఫగా చెప్పినవాడు అలెన్ వార్డ్స్ పుస్తకాలు చాలా చాలా చాలా చాలా చాలా వచ్చాయి అందులో నేను చాలా చదివాను విన్నాను. అండ్ ద ఎసెన్స్ ఆఫ్ అలన్ వర్డ్స్ ఇస్ వెరీ సింపుల్ రిలాక్స్ రిలాక్స్ అండ్ రిలాక్స్ [గురకలు] సరస
No comments:
Post a Comment